రాధామనోహర్ దాస్ తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయం ఎమిటి అంటే ? ధీటుగా వివరించిన

Поділитися
Вставка
  • Опубліковано 25 гру 2024

КОМЕНТАРІ • 89

  • @jayasreeanimelli2450
    @jayasreeanimelli2450 Місяць тому +48

    Praise the lord sir. దేవుడు మీలాంటి జ్ఞానవంతులను అనేకమందిని లేపాలని నిజమయిన సువార్త ప్రతీ ఒక్కరూ తెలుసుకోవాలని నా ఆశ

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram3497 Місяць тому +43

    రాధ మనోహర్ కి సరిగ్గా సమాధానం చెప్పకలిగే వ్యక్తి ప్రకాష్ గారు మాత్రమే.. ఒక సారి ప్రకాష్ గారితో అతన్ని డిబేట్ కి పిలవాలి

    • @vangalisampathkumar6674
      @vangalisampathkumar6674 Місяць тому +2

      Radu anna

    • @vangalisampathkumar6674
      @vangalisampathkumar6674 Місяць тому +1

      Subject vunte kadha ravataniki

    • @RadhaManoharDas108
      @RadhaManoharDas108 Місяць тому

      నా ముందు ఎవరైనా కూర్చోవాలి అంటే తమ పూర్వీకులు హిందువులు కాదని నిరూపించుకోవాలి😂😂

    • @నిరుపేదకూలీయూట్యూబ్ఛానల్
      @నిరుపేదకూలీయూట్యూబ్ఛానల్ Місяць тому

      Aayana ku Debate ante bhayam raadu😂

    • @ajaymithragurindapalli782
      @ajaymithragurindapalli782 Місяць тому

      డిబేట్ కి రమ్మని ఆహ్వానం పంపితే ఎదుటి వారి అర్హతలు సరిపోవు అంటాడు రాధ. ఎప్పటికి రాడు డిబేటకి. పిలవడం కూడ వేస్ట్.

  • @KambhamAnand
    @KambhamAnand Місяць тому +38

    మాలమాదిగ, ఎరుకల, యానాది, చెంచు, లంబాడ కులాలు, తెగలు క్రైస్తవ మతం తీసుకున్నంత కాలం హైందవులు పట్టించుకోలేదు, పట్టించుకోకపోగా పోతే పోయారులే సన్నాసులు అంటూ నిర్లక్ష్యం వహించారు..... కాని, నేడు పరిస్థితులు పూర్తిగా తిరగబడ్డాయి. కారణం, ఆర్య అగ్రకుల వైదిక బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అగ్రకుల ధర్మానికి పునాదిగా ఉన్న 52% శాతం బి. సి. వర్గాలుగా ఉన్న బలహీనవర్గాల వారు హిందూమత కాడిని క్రింద పడవేసి క్రైస్తవం స్వీకరిస్తున్న ఈ సమయంలొ హైందవ అగ్రకుల పరిరక్షకులలొ వణుకు మొదలైంది😂అందుకే క్రైస్తవుల మీద, క్రైస్తవధర్మం మీద ఈ దాడులు.....

    • @vinodkumarvinod3604
      @vinodkumarvinod3604 Місяць тому +4

      యువర్ రైట్ brother

    • @naresh8899
      @naresh8899 Місяць тому +3

      గాడిని వదిలేసే వాడు రేపు మిమ్మల్ని వదిలేస్తాడు

    • @rangojuraju7004
      @rangojuraju7004 25 днів тому

      హిందూ మతాన్ని వాదిలిసినోడికి హిందూ మతం లోఉన్న కులాన్ని యదుకు తీసుకొని పోతున్నావు కులం లేని క్రిస్టియన్ మతం లోకి రిజర్వేషన్ దొబ్బటానికి యాసుగాడు బతికి చాలేడా

  • @vijaykumar-fu5qk
    @vijaykumar-fu5qk 24 дні тому +3

    నిజము చెప్పిన .... దైవ జనులు

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 Місяць тому +16

    Correct sir 100%²

  • @ReshwanthBattula-ip9fk
    @ReshwanthBattula-ip9fk Місяць тому +4

    7:02 mee సంస్కారానికి వందనాలు

  • @khaasimshaik2
    @khaasimshaik2 28 днів тому +2

    ప్రకాష్ అన్న గారు హ్యాట్సాఫ్ అండి బాగా అడుగుతా ఉన్నారు.

  • @ramachandrasreeram3497
    @ramachandrasreeram3497 Місяць тому +10

    రాధమనోహర్ జ్ఞానం చాలా చిన్నది ఆయన మన ముత్తాతలు వరకే ఆలోచిస్తున్నాడు. కానీ మనం మానవ మూలాలు అంటే ఈ మానవుడిని ఎవరు సృష్టించినారు అనే దగ్గరకి పోయినాము. అది మనకు ఆయనకు తేడా...

  • @prasadaraobv9582
    @prasadaraobv9582 Місяць тому +18

    రాదా మనోహర్ దాసు నిజమైన ఇస్కాన్ పూజారి కాదనియు అతను ఒక బీసీ వ్యక్తి అని ఈ మధ్యకాలంలో తెలిసిందని ఒక వీడియోలో విన్నాను.

  • @gajjejeevarathnam8921
    @gajjejeevarathnam8921 Місяць тому +2

    Praise the lord
    Hallelujah 😭❤️❤️✝️✝️🛐🛐🛐

  • @anilbob2058
    @anilbob2058 Місяць тому +7

    Super sir❤

  • @tinku6637
    @tinku6637 Місяць тому +4

    Thank U sir Chaala maryadaga explain chesaru... 👏

  • @prabdas8603
    @prabdas8603 26 днів тому +3

    రాజులు ఆదరించిన మతాలు అంతగా వర్ధిల్లలేదు
    కానీ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అణచివేతకు గురి అవుతున్నా రోజురోజుకు వ్యాప్తి చెందుతున్న ఏకైక మతం క్రైస్తవ మతం
    నిజ దేవుడి మహిమ

    • @rangojuraju7004
      @rangojuraju7004 25 днів тому

      నెట్ లో.కోటి చూడు 90లో యత పర్సెంట్ వుందో 24లో యత పర్సెంట్ తగ్గిదో తెలుసూది మీయి అన్ని అబద్దుల బతుకులేనా

  • @ravadapolayya59
    @ravadapolayya59 Місяць тому +3

    Prakash Anna We are blessed as we have blessed mighty servants of God like you are carrying & delivering the Word of God vividly with divine knowledge.

  • @T.balraju
    @T.balraju Місяць тому +5

    Praise the lord brother 🎉

  • @peramprasad84
    @peramprasad84 Місяць тому +3

    Prof prakash garu great bible scholar he is the right person to give these types of questions coming from hindu fundamentalist groups

  • @RockBaptistChurch-ud6fi
    @RockBaptistChurch-ud6fi 20 днів тому

    చాలా మంచి సమాధానము❤

  • @DorathiJeevakumari-lh7sd
    @DorathiJeevakumari-lh7sd 29 днів тому

    Praise the lord annayya 🙏 manchiga answer chepparu.Glory to lord Amen 🙏

  • @Jyothi316
    @Jyothi316 25 днів тому +1

    Excellent explanation brother

  • @bhushanamgade9711
    @bhushanamgade9711 Місяць тому +2

    Praise the lord Andi 🙏🙏🙏 mojes hydrabad

  • @prabhudaspilli5381
    @prabhudaspilli5381 Місяць тому +4

    Praise the Lord వారి తాత తాయారు చేసిన యెడ్ల బండిలోనే వెళ్ళాలి కాని క్రిస్టియన్ తాయరు చేసిన కార్లో యెందుకు వెళుతున్నారు. కాబట్టి ఎవరికి నచ్చిన మార్గంలో వారు వెళతారు

  • @_Pray_Pray_Pray
    @_Pray_Pray_Pray Місяць тому +13

    ప్రతి క్రైస్తవుని ప్రశ్న & సమాధానము...
    ఎవరి భయము సమంజసము?
    ఏ హిందువుకు క్రైస్తవుల మీద
    సహజముగా ద్వేషము ఉండదు.
    దేవుడు అనే పదానికైనా
    గౌరవం ఇచ్చి మాట్లాడతారు.
    యేసు ప్రభువును కూడా
    దేవుళ్లలో ఒక దేవునిగా...
    దేవతలలో ఒక దేవతగా భావించేవాళ్ళు.
    ఇప్పుడున్న క్రైస్తవులలో సగంమంది
    ఒకప్పటి హిందువులే.
    పురాతన క్రైస్తవులు గాని
    హిందూ క్రైస్తవులు గాని హిందువులను
    ద్వేషించరు గాని వారిని ప్రేమించి
    దేవుని గురించి తెలిసిన సత్య సువార్త చెబుతున్నారు.
    అన్యులు నిజ దేవుని తెలుసుకోక పోతే
    పాప క్షమాపణ పొందక పోతే
    నరకానికి వెళతారనే భయం క్రైస్తవులది.
    క్రైస్తవుల భయము సమంజసమే.
    మరి హిందువులకు ఎందుకు భయము?
    మరి ఇప్పుడెందుకు వ్యతిరేకత?
    హిందువులే మైనార్టీలుగా
    మారిపోతారేమో అనే
    భయము వారికి పట్టుకుంది.
    వారి భయము సమంజసమే.
    ఐతే హిందూ మతాభిమానులు,
    యూట్యూబ్లో వచ్చిన హిందూ చానల్స్
    హిందువులను చైతన్యం కలిగించే క్రమములో
    హిందువులకు క్రైస్తవులకు వైరము కలిగించారు.
    దేవుని, దేవుని ప్రేమను ఎరిగిన మనము
    ప్రార్ధన చేసి వారికి ఎలాగూ
    అర్ధము చేయించాలో ఆలోచించండి.
    బైబిల్లోని ఈ వచనాల అర్ధము వివేచించండి.
    మనకందరికి తండ్రియొక్కడే కాడా?
    ఒక్కదేవుడే మనలను సృష్టింపలేదా?
    ఈలాగుండగా ఒకరియెడల ఒకరము
    ద్రోహము చేయుచు, మనమెందుకు
    ఒకరిని ఒకరము తృణీకరించుకొనుచున్నాము?
    మలాకీ 2:10
    దేవుడు క్రైస్తవులకు మాత్రమే దేవుడా?
    అన్యజనులకు దేవుడు కాడా?
    అవును, అన్యజనులకును దేవుడే.
    రోమీయులకు 3:29
    ​​తూర్పుదిశ మొదలుకొని పడమటి దిశవరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును, సకల స్థలములలో ధూపమును పవిత్రమైన యర్పణయును అర్పింపబడును, అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
    మలాకీ 1:11
    వాళ్ళు మనలను దూషించారని
    మనము వారిని దూషించకుండా...
    ప్రేమతో, ఓర్పుతో, త్యాగముతో
    క్రీస్తు ప్రభువు సిలువ ప్రేమ త్యాగము గురించి,
    పునఃరుద్దానము యొక్క శక్తి గురించి చెబుదాము.
    మనకు వారి ఆత్మల రక్షణ ప్రాముఖ్యం
    దేశ క్షేమము అభివృద్ధి ప్రాముఖ్యము.

  • @Gopi-u8h
    @Gopi-u8h 26 днів тому +1

    రాధా అంటే ఆడవారి పేరు రాధా మనోహర్ దాస్ మగాడు కాదు ఆడదే సరైన సమాధానం పాస్టర్ గారు మీరే అద్భుతంగా వివరణ ఇచ్చారు

  • @pokuriajaykumar8932
    @pokuriajaykumar8932 Місяць тому +5

    బ్రదర్ ప్రకాష్ గారు రాధా మనోహర్ దాస్ గారిని విజ్ఞులు అని సంబోధించడం ఎంతవరకు సమంజస మో నాకు తెలియదు కానీ క్రైస్తవ్యం యొక్క గొప్పతనం హేతువు అడుగు ప్రతి వానికి సాత్వికము తోనూ ఓపిక తోను సమాధానము చెప్ప భdhuడవై ఉండుము అని ప్రభువు చెప్పాడు కనుక సమాధానం ఇవ్వటం మంచిదే
    వాస్తవం గ్రహించి స్వీకరించేవాడు అనుసరించి నడిచేవాడు విజ్ఞుడు సజ్జనుడు కూడా

  • @kanthch8389
    @kanthch8389 Місяць тому +4

    పరిశుద్ధుడా, దావీదు కుమారుడా, యహోవా తండ్రి. 🙏🙏🙏

  • @sjrai3038
    @sjrai3038 26 днів тому

    Sound valied useful discussion

  • @Rajamahendri
    @Rajamahendri 5 днів тому

    ఇరవైనాలుగు గంటలు ఇంకొకరి మీద పడి ఏడవటం మానుకోవాలి సన్యాసి అయితె కుంచితబుద్దులు వదులుకోవాలి...శ్రీరామజయం

  • @johnmalladi4580
    @johnmalladi4580 Місяць тому +1

    Praise the lord brother

  • @enarendranaik
    @enarendranaik Місяць тому +3

    ❤🎉

  • @flaviarithesh
    @flaviarithesh Місяць тому +2

    👌👏👏👏🙏🙏🙏🙏

  • @AbzalPasha-mj1jf
    @AbzalPasha-mj1jf 12 днів тому +1

    Radha Manohar garu hindu, muslim , Cristian, la madhya godavalu peduthunnadu,

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 Місяць тому

    ❤❤❤❤❤❤

  • @chandraarts61
    @chandraarts61 Місяць тому +3

    Praise the lord

  • @ammukodali9473
    @ammukodali9473 Місяць тому +3

    ఏదైనా మంచి విషయాన్ని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకునే వారికి ఏదైనా చెప్పొచ్చు కానీ మూర్ఖత్వంతో మాట్లాడే వారికి ఏమీ చెప్పలేము. 2కోరింథీయులకు6:14 మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. నీతికి దుర్ణీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమిపొత్తు? అని పౌలుగారు ప్రశ్నిస్తున్నారు కదా. సత్యం తెలుసుకున్న మనం ఎలా ప్రవర్తిస్తున్నామో మనలను మనము జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు కొనసాగడమే నేటి మన కాలంలో ముందున్న విశ్వాసి పని.

  • @MyHeartBeat123
    @MyHeartBeat123 Місяць тому +11

    డిచికి గాడికి బుర్రలేదు

  • @aharonsingh7589
    @aharonsingh7589 Місяць тому +1

    Correct 💯👍

  • @newtonlewonard118
    @newtonlewonard118 Місяць тому +2

    I like Radha Manohar because of him truth in Bible is coming out. Many are knowing truth that Jesus Christ is the only way the Truth and the Life.

  • @balabalaji5113
    @balabalaji5113 21 день тому

    జై శ్రీ రామ్ అని అనడానికి మీకు ప్రాబ్లెమ్ ఏమో..
    ప్రైస్ ది లార్డ్ అనడానికి
    మాకు ఎటువంటి ప్రాబ్లెమ్ లేదు
    మారాల్సింది ఎవరో మీరే ఆలోచించుకోండి..
    ప్రైస్ ది లార్డ్..జై శ్రీ రామ్..

  • @kranthikomera7252
    @kranthikomera7252 Місяць тому +1

    Bible batukenti ani krushiphalitam ata sir aayana ki koddiga samadanam cheppandi prakasham garu. 🙏🙏🙏

  • @thotaesther7876
    @thotaesther7876 Місяць тому

    Dear loving children of GOD(OUR DEAR LOVING LORD LIVING SAVIOUR JESUS CHRIST), Let us Pray With much burden, for the Salvation of these Perishing souls, Radaha.. Das, Kk.. Sugna, Praveen inkaa aneka Mathanmodulu, Veerantha Rakshana Pondaali. Veerantha YESE MARGAM YESE SATHYAM YESE JEEVAM ANI You Tube dvaaraa Suvaartha Prakatinchaali. Mana Desha Prajalu guddithanamlo vunnaaru. Veerandaru, MARGAMU SATHYAMU JEEVAMAINA YESSYYANU, NAMMUKOVAALI. RAKSHANA PONDAALI.

  • @PSailu-wq6pw
    @PSailu-wq6pw Місяць тому +1

    Therefore, if any man be in Christ, he is a new creation;
    old things are passed away
    behold,all things are become
    new. (2Corinthians 5:17)

  • @nirmalav6101
    @nirmalav6101 Місяць тому +11

    R M Das గారు christains నీ అడుగుతున్నారు మన వాళ్ళు తిరిగి question చేయటం లేదు అది bad

    • @GangarajuOduri
      @GangarajuOduri Місяць тому +1

      Cheyyocchu..Radhamonohar..oppukoledu...sathyanni..angikarinchaledhu...hryudhaya..katinyam..agnanam...manobavalu..Ane..musuku..Rathivanti..manasu

    • @geranatha4400
      @geranatha4400 Місяць тому

      Emi Adugu thaadu, Rudrakshalu Goppa a, DEVUDU Goppa vaada, Ante cheppaleni Radha daasudu.

  • @RAJUGEDDAM-x2h
    @RAJUGEDDAM-x2h 17 днів тому

    Adda radha manohar das s/o satyanarayana native of tallapudi and మండలం prasent east godavari district cast kapu

  • @pushpamakey7445
    @pushpamakey7445 17 днів тому

    Unte vallu manalanu kalupukuntara pellillu chesukuntara

  • @raob121
    @raob121 25 днів тому +1

    Dichikibaba ki manchi tiffin pettaru BROTHER!Silent గా ఎక్కడ kottalo akkada కొట్టారు.

  • @Yogi-dz3eh
    @Yogi-dz3eh 15 днів тому

    ...నిజమైన... క్రిస్టియన్ .. హిందూ .. బుద్ధిష్ట్ .. జైన ..చూస్తాడు ..వింటాడు ..చెబుతాడు ..అంతే ..అంతవరకే ..వాద ప్రతివాదాలు చెయ్యరు ..సగం సగం గాళ్ళ గొడవ ఇదంతా ..

  • @thotaesther7876
    @thotaesther7876 Місяць тому

    YESE MARGAM YESE SATHYAM YESE JEEVAM. YESE MARGAM YESE SATHYAM YESE JEEVAM. YESE MARGAM YESE SATHYAM YESE JEEVAM. YESE MARGAM YESE SATHYAM YESE JEEVAM. YESE MARGAM YESE SATHYAM YESE JEEVAM. YESAYYANU NAMMUKO, NARAKAM THAPPINCHUKO. BHOLOOOOOOOOOOOOOJINDAAAAAAAAAAAAAAAA KHUDAAVAND YEESHU MASIH KI-- JAYYYYYYYYYYYYYYYYYY. HALLELUJAH. PRAISE THE LORD.

  • @SunilKumar-bp5do
    @SunilKumar-bp5do 9 днів тому +1

    వాడికి సరిగ్గా చెప్పారు భయ్యా బద్ధి. అయినా వాడు బుద్ధి తెచ్చుకోడు. ఎందుకంటే వాడికి బుద్ధి లేదు, బుద్ధి రాదు కనుక 😂😂😂😂

  • @josephjyothirajukondepogu197
    @josephjyothirajukondepogu197 24 дні тому

    తాత ముత్తాత ల10,20 తరాల వెనక్కి చూస్తే వాల్లు మద్యాసియా నుంచి వచ్చిన వారే వారి పూర్వీకులదాక తీసుకుని పోతే వాల్లు పేర్లు బైబిల్లో నుంచి అబ్రహాం మొ పేర్లు గాన ఆది లోఅందరివి బైబిలు పేర్లు మద్యలో సంగతి రాదా గారు చప్పేది

  • @angelmarysridevi7423
    @angelmarysridevi7423 Місяць тому +2

    Intha wisdom RMD ki ledu anduke pichi questions vestadu . wisdom comes from Jesus christ alone

  • @ravikumarbanka9782
    @ravikumarbanka9782 Місяць тому +2

    వాడి పేరు రాధా మనోహర్ దాస్ కాదు
    అడ్డా రాధా కృష్ణ...

  • @LokanathInfoLBX
    @LokanathInfoLBX Місяць тому

    Sana..thulu Anthe...

  • @vijayakanthp3244
    @vijayakanthp3244 25 днів тому

    ఈ దాసు గారి నోరు బైబిలు గురించి చెడుగా మాటలాడు చున్నారు. నోరు మూయించాలి. Please.

  • @kattisrinivas5380
    @kattisrinivas5380 25 днів тому

    రాజ్యాంగం ఎప్పుడు వొచ్చింది అది ముందు చెప్పండి, అంతకుముందు సంగతేంది, మీకు తెలిస్తేనే చెప్పండి, దీనికి ఎవరు సమాధానం చెప్పడంలేదు. అసలు యేసుక్రీస్తు పుట్టిన దేశంలోనే యేసుక్రీస్తు వంశస్థులు యూదులే యేసుక్రీస్తును, మీ బైబిల్ రెండవ నిబంధనను అస్సలు నమ్మరు ఎందుకు ఎవరైనా చెప్పండి. మీకు ఆ యూదులకంటే యేసుక్రీస్తు గురించి, బైబిల్ గురించి ఎక్కువ తెలుసా ఎవరైనా చెప్పండి, యేసుక్రీస్తు డిసెంబర్ 25 తారీకు పుట్టారని మీరునమ్మే ఆ బైబిల్ నుండి చుపియండి వీటికి ముందు సమాధానం చెప్పండి..... 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️

  • @venugopalaraopanigrahi5430
    @venugopalaraopanigrahi5430 23 дні тому

    Radha manohar das is dichiki baba

  • @dr.ravitati8662
    @dr.ravitati8662 26 днів тому

    Garu is not fit for him

  • @mahanteshyaggati548
    @mahanteshyaggati548 Місяць тому +1

    పుట్టిన తేది లేదు , చచ్చిన తేది లేదు , రెండవ రాకడ ఎప్పుడో తెలియదు . కాని క్రిస్తు పూర్వము, క్రీస్తు శకము నిజం అంటె మనం నమ్మాలి .యేసు క్రీస్తు సృష్టి కర్త అంటే మనము నమ్మాలి. బైబిల్ నమ్మే వాళ్లకు బుద్దిలేదు., బైబిల్ చదివే వాళ్ళకు బుర్ర లేదు .

    • @ReshwanthBattula-ip9fk
      @ReshwanthBattula-ip9fk Місяць тому

      Brother I want call you
      దయచేసి మీ ఇవ్వగలుగుతార🙏🙏

    • @sandelamoses9701
      @sandelamoses9701 29 днів тому

      B C accepted that birth of christ is counted as standard of history.

    • @rajeshcellpoeint5026
      @rajeshcellpoeint5026 26 днів тому +4

      బుర్ర నీకే లేదు అండి
      మీ తాత వల్ల ముత్తాత వల్ల ముత్తాత వల్ల డేట బర్త్ చెప్పండి అండి కారాక్ట్ గా చెప్పాలి
      నీవు చెప్పకపోతే మీ తాత లేనట్టే మీ తాత లేకపోతే మీ నాన్న లెన్నటే మీ న్నాన్న లేకపోతే నీవు లేనట్టే okk నా

  • @govadasrinivasarao3804
    @govadasrinivasarao3804 Місяць тому +1

    పాస్టర్ గారు, మీ 2 తప్పుడు సమాధానాలకి నా corrections.
    1. రాధామనోహర్ అన్నది ఒక్కటే పేరు, 2 కాదు. దాని అర్థం, రాధకి మనోహరమయినవాడు 'శ్రీకృష్ణ భగవానుడు'.
    2. మతస్వేచ్ఛ అంటే ఎవరికినచ్చిన మతం వాళ్ళు పాటించవచ్చు అని. అంతేకాని పక్క మతదేవుళ్ళని విగ్రహాలని అవమానించే హక్కులేదు. సువార్త పేరుతో పక్క మతంవాళ్ళ ఇళ్లకు, వీధులకు పోయి వాళ్ళ మతం తప్పని మామతమే కరెక్ట్ అని వాళ్ళ మతస్వేచ్ఛ బంగపరచే హక్కు లేదు - ఒక మాజీ క్రైస్తవుడు

    • @govadasrinivasarao3804
      @govadasrinivasarao3804 Місяць тому

      @@YPKumar888 నేను ఊహతెలిసినప్పటినుండి క్రైస్తవాన్నే follow అయ్యి ఈమద్య అది తప్పనితెలుసుకొని క్రైస్తవంనుండి బయటకొచ్చి రక్షణ పొందాను. Jesus వంశానికిచెందిన కొందరు యూదులు గుంటూరు ప్రాంతంలో స్థిరపడ్డారని తెలుసుకొని వెళ్లి వాళ్ళనుపలకరించాను. వాళ్ళు చెప్పిన కొన్నివిషయాలు.
      1. యూదులు లేదా ఇశ్రాయేలీయుల మతం యూదామతం (జుడాయిజం), వాళ్ళు జీసస్ ని నమ్మరు.
      2. యూదులమయిన మేము, Jesu అనేవ్యక్తి ఫేక్ మెస్సయ్య అనితెలుసుకొని తన్ని తరిమేసి సిలువవేసి చంపేశాము. ఇప్పుడు కొంతమంది క్రైస్తవం పేరుతో ఆ సిలువవేసిన శవాన్ని పట్టుకొనిపూజించడమేంటని ఆశ్చర్యపోతున్నారు.

    • @vinodkumarvinod3604
      @vinodkumarvinod3604 Місяць тому

      సో అంతకముడు ఎవరి ని aradichevaru​@@govadasrinivasarao3804

  • @tellaputtapurana
    @tellaputtapurana Місяць тому

    రాధా పేరులోనే వుంది దాసు 🌹గారికి

  • @johnbezalel
    @johnbezalel Місяць тому +3

    Manhole das vadu

  • @bonelanageswarrao3723
    @bonelanageswarrao3723 22 дні тому

    Praise the lord

  • @johnmalladi4580
    @johnmalladi4580 Місяць тому +1

    Praise the lord brother