అద్భుతమైన వీడియో సార్.. మంచి వీడియో చేశారు.. మంచి మానవీయ విలువలు గల చక్కని వ్యక్తిత్వం గల మంచి వ్యక్తి మన శోభన్ బాబు గారు...ఆర్థిక సూత్రాలు తెలిసిన ఆర్థికవేత్త...మన తెలుగు వారి అందాల నటులు...చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది.... ఇలాంటి మంచి వీడియో అందించినందుకు మీకు ధన్యవాదములు sir.
సార్ మీరు చాలా అద్భుతంగా ఈ వీడియోని అభిమానులకు, ప్రేక్షకులకు, శోభన్ బాబు గారిని అమితంగా ప్రేమించే మహిళాఅభిమానులకు చూపించి వివరించి చెప్పిన తీరు అభిమానులం మేము చూస్తుండిపోయినాము. జై శోభన్, అనంతపురం శోభన్ బాబు సేవా సమితి.
80 s shobhan babu గారి సినిమా రిలీజ్ అయితే మేము college వెళ్ల కుండా ఇంట్లో తెలియకుండా సినిమా చూసి వచ్చే vallamu, అప్పుడు చాలా పెద్ద నేరం, మాకు మాత్రం థ్రిల్లింగ్,
ఈ కాలంలో అందరూ శోభన్ బాబు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అప్పుడే అందరూ జీవితంలో ఎదుగుతారు మా ఆత్మాభిమాన నటుడి గురించిన వివరాలు నాకెంతో సంతోషాన్ని ఇచ్చాయి
నా చిన్న నాటి hero నాకు చాలా ఇష్టమైన hero నా 11 సంవత్సరాల వయస్సు లో 6 km నడిచి వెళ్ళి మంచి మనుషులు సినిమా 2 సార్లు చూసాను అలాటివి చాలా తీపి జ్ఞాపకాలు చాలా జేబుదొంగ కాళీచరణ్ ఖైదీ బాబాయ్ సోగ్గాడు etc i like and love very much
ఎవరిని ఆదుకున్నాడు ఎవరికి సాయం చేశాడు ఏమి ధనం దానం చేశాడు అని వాడు మహనీయుడు అంటున్నారు... అంతా వాడే తిన్నాడు పోయాడు.. వాడి మీదనే పెట్టుకున్నడు. ఇలాంటి వాడు భూమికి బారం అని భూ మాత పట్టుకు పోయింది 70 ఏళ్లకే 😂😂😂😂
Maku Video Chupinchinandhuku tq sir.a sir vi chala chala sweet memories unnai❤😢miss you sir. But milanti actor malli vasthe Bavundanipisthundhi. But mi full family👪 Mi wife nd Kodukulu Kuthullu imege unte bavundu sir. Shobhanbabu garu❤beautiful ga🤷♀️untaru.
మీ explanatin బాగుంది. మీ విడియస్ రెగ్యులర్ గా చూస్తాను. శోభన్ బాబు గారు జయలలిత ప్రాపర్టీస్ కొన్ని తీసుకున్నారు మరియు ఆమె పొలిటికల్ సపోర్ట్ తీసుకున్నారు అని సినీ వర్గాలు అంటున్నాయి. కానీ he is a gentleman
ఆ రోశయ్య గారు నాకు పెద్ద నాన్న వరస అవుతారు. నా చిన్నప్పుడు శోభన్ బాబు గారిని దగ్గరుండి చూపించారు. ఆ కాంపౌండ్ లోకి తీసికెళ్లి ఆయన కూర్చిన చైర్ ముందే మమ్మల్ని కూర్చోపెట్టి నమస్కారం పెట్టించారు. చాలా దగ్గరుండి చూసాను ఆయన్ని పొడుగ్గా మంచి కలర్ లో ఉండే వారు .
శోభన్ బాబు గారు అంటే మాకు చాలా ఇష్టం 8 కిలోమీటర్ల నర్సరీ ఇవ్వడం ఆయన సినిమాలు రిలీజ్ అవుతాయి సెకండ్ షో కి వెళ్లి ఇంట్లో వాళ్ళు తెలియకుండా సెకండ్ షో కి వెళ్లి సినిమాలు
నాకు తెలిసి, ఇండస్ట్రీలో చాలామంది గొప్పవాళ్లు వున్నారు కానీ, క్రమశిక్షణ, ఆయన జీవన వి ధానము, ఎవ్వరిలోనూ చూడలేదు. అభిమానులందు, శోభన్ బాబు అభిమానులు వేరయా!నాహీరో, నిన్ను అభిమానించే, మేమంతా, నీ రూపాన్ని మా గుండెల్లో మేమున్నంత కాలం పదిలపర్చుకుంటాము. మాకు ఆయన జ్ఞాపకాలు గుర్తుచేసినందుకు, మీకు ధన్యవాదాలు.
సోగ్గాడు శోభనాద్రి....శోభనాచలమ్. 1978 లో ఎంకి నాయుడు బావ సినిమా షూటింగ్ కారంచెడు రామానాయుడి గారింట కలిశాను.. గుమ్మడి గారు పరిచయము చేశారు. అది ఒక మథుర జ్ఞాపకము.
వారి ఇంటికి, గెస్ట్ హాస్ కు వెళ్ళాను. ఊరంతా చూసి వచ్చాక ఆయన భోజనం చేసే టేబుల్ మీదే వాళ్ళ సోదరుని కుటుంబ సభ్యులు భోజనాలు పెట్టారు.. ఆ ఆతిద్యం జన్మలో మర్చిపోలేను. నన్ను వారి మేనల్లుడు రాజా గారి ద్వారా వారి ఇంటికి వెళ్ళాను. రాజా గారికి, వారి కుటుంబ సభ్యులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏
అద్భుతమైన వీడియో సార్.. మంచి వీడియో చేశారు.. మంచి మానవీయ విలువలు గల చక్కని వ్యక్తిత్వం గల మంచి వ్యక్తి మన శోభన్ బాబు గారు...ఆర్థిక సూత్రాలు తెలిసిన ఆర్థికవేత్త...మన తెలుగు వారి అందాల నటులు...చలన చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది.... ఇలాంటి మంచి వీడియో అందించినందుకు మీకు ధన్యవాదములు sir.
Tq so much andi
అన్నా సూపర్ మా హీరో ఆంధ్రుల అందాల అభిమన కధానాయకుడు మా శోభన్ బాబూ గారి గురించి చాలా చక్కగా చెప్పారు మొదటి సారి అన్ని చూశాం ధన్య వాదాలు అన్నా 🎉🎉🎉🎉🎉🎉🎉🎉
సార్ మీరు చాలా అద్భుతంగా ఈ వీడియోని అభిమానులకు, ప్రేక్షకులకు, శోభన్ బాబు గారిని అమితంగా ప్రేమించే మహిళాఅభిమానులకు చూపించి వివరించి చెప్పిన తీరు అభిమానులం మేము చూస్తుండిపోయినాము. జై శోభన్, అనంతపురం శోభన్ బాబు సేవా సమితి.
Tq so much andi
@@kakigudu2, 9:57 67
Very nice and beautiful ❤️❤️❤️
నా
😢😢😢
🎉 చాలా బాగా ఉంది రా బుజ్జీ నిజంగా ఆయనకు ఎంతో ఇష్టమైన వారి ఫోటో లు, houses చూపించారు❤
నిజంగా నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అలనాటి జ్ఞాపకాలు గుర్తు చేస్తూ ఆయన తీపి గుర్తుల్ని మాకు పంచినందుకు మీకు కృతజ్ఞతలు బ్రదర్ 🥰
Tq so much brother ❤️😊
చాలా థాంక్స్ బాగా చూపెట్టారు 🙏🙏🤝👌👌👌❤️❤️💐💐💐
Super vedio sir
ఎంత ఆస్తి సంపాదించారు శోభనబాబు గారు great
Tq
చాలా అరుదైన ఫోటోలను చూపించిన మీకు నా హృదయపూర్వక ధ్యవాదములు
andhrula abhimana andaala kathanayakudu sobhanbabu gari video chalaa impressivegaa teesaru. Thank you sir
My fevaret hero shobanbabugaru super videos
Super ga vundi ee video . Mee commentary kooda chala bagundi.👍👍👍
Tq
సూపర్ శోభన్ డీటైల్స్ 🙏
Old is gold tq sir upload this video
Bale chesaru video super super 👌 mee voice bagunnaie.sooperrrrr
Tq so much andi
80 s shobhan babu గారి సినిమా రిలీజ్ అయితే మేము college వెళ్ల కుండా ఇంట్లో తెలియకుండా సినిమా చూసి వచ్చే vallamu, అప్పుడు చాలా పెద్ద నేరం, మాకు మాత్రం థ్రిల్లింగ్,
Raj kumar my fav ❤❤❤
Excellent details of my favourite hero Sobhan
నేను శోభన్ గారి అభిమానిని ఈరోజు వారు ఏ గృహములో నివసిస్తున్నారో తెలియదు మంచి వీడియో తీసినందుకు థాంక్యూ సార్
Really nice Video super thanks for sharing my feveret hero
Tq
ఈ కాలంలో అందరూ శోభన్ బాబు గారి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి అప్పుడే అందరూ జీవితంలో ఎదుగుతారు మా ఆత్మాభిమాన నటుడి గురించిన వివరాలు నాకెంతో సంతోషాన్ని ఇచ్చాయి
నా చిన్న నాటి hero నాకు చాలా ఇష్టమైన hero నా 11 సంవత్సరాల వయస్సు లో 6 km నడిచి వెళ్ళి మంచి మనుషులు సినిమా 2 సార్లు చూసాను
అలాటివి చాలా తీపి జ్ఞాపకాలు చాలా జేబుదొంగ కాళీచరణ్ ఖైదీ బాబాయ్ సోగ్గాడు etc i like and love very much
చాలా చాలా ధన్యవాదాలు మీకు .నాహిరో శోభన్ బాబు మా ఆయన కూడా శోభనం బాబు లాగే వుంటారూ❤❤❤❤
Tq andi
Maa aayana sobhanubabu gaaru kalasi madras love Okey roomlo undi cinema chance kosamu Chalayan kastalu padevaarata tindiki kudaleni Romulus gadipevaarata
కరెక్ట్ సార్, అయన దిగువ మధ్యతరగతి నుండి వచ్చారు. నిజంగా డబ్బు మీద కోపంతో సంపాదించారు, ఇటువంటి బిడ్డని కనాలంటే ఎంతో పుణ్యం చేసి పుట్టాలి ❤
Video chupinchuna variki na dhanyavadamulu na sobhan babu garini chupincharu tq so much 🎉🎉🎉
Really rare video andi ,sooooooper iam one of the pichhi fan of sobhan babu garu the legend actor 🤗😍🙏
Tq andi
Super video sir
I felt much happy to see this video
Thank you so much sir
🙏🙏🙏
Tq
Tq andi
Very practical and nice petson...great Shoban babugaru
మంచి.. ముందుచూపు కల వ్యక్తి..!! విజనరీ..!! 🙏🙏
మహానుభావుడు, కనుమరుగై పోయాడు పాపం ❤
ఎవరిని ఆదుకున్నాడు ఎవరికి సాయం చేశాడు ఏమి ధనం దానం చేశాడు అని వాడు మహనీయుడు అంటున్నారు... అంతా వాడే తిన్నాడు పోయాడు.. వాడి మీదనే పెట్టుకున్నడు. ఇలాంటి వాడు భూమికి బారం అని భూ మాత పట్టుకు పోయింది 70 ఏళ్లకే 😂😂😂😂
Thanks for giving us Super Star Lifestyle
ఇంత మంచి వీడియో చేసినందుకు ధన్యవాదాలు
Tq
Maku Video Chupinchinandhuku tq sir.a sir vi chala chala sweet memories unnai❤😢miss you sir. But milanti actor malli vasthe Bavundanipisthundhi. But mi full family👪 Mi wife nd Kodukulu Kuthullu imege unte bavundu sir. Shobhanbabu garu❤beautiful ga🤷♀️untaru.
జై శోభన్ గారు 🙏🙏🙏
మీ explanatin బాగుంది. మీ విడియస్ రెగ్యులర్ గా చూస్తాను. శోభన్ బాబు గారు జయలలిత ప్రాపర్టీస్ కొన్ని తీసుకున్నారు మరియు ఆమె పొలిటికల్ సపోర్ట్ తీసుకున్నారు అని సినీ వర్గాలు అంటున్నాయి. కానీ he is a gentleman
Tq
ఆ రోశయ్య గారు నాకు పెద్ద నాన్న వరస అవుతారు. నా చిన్నప్పుడు శోభన్ బాబు గారిని దగ్గరుండి చూపించారు. ఆ కాంపౌండ్ లోకి తీసికెళ్లి ఆయన కూర్చిన చైర్ ముందే మమ్మల్ని కూర్చోపెట్టి నమస్కారం పెట్టించారు. చాలా దగ్గరుండి చూసాను ఆయన్ని పొడుగ్గా మంచి కలర్ లో ఉండే వారు .
Good👍
Good video
. shobanbabu is one of my favorites.
Tq andi
నేను శోభన్ బాబు అభిమానిని ఈ వీడియో చూపిన వారికీ నా కృతజ్ఞతలు. ఆంధ్రుల అందగాడు శోభన్ బాబు అంటే నాకు చాలా ఇష్టం
చాలా బాగుంది సార్ video
శోభన్ బాబు గారి యొక్క జీవిత విశేషాలు తో మరిన్ని వీడియోలు మీరు అందించాలి
Very nice vedio shoban babu garu ante chala istam
శోభన్ బాబు గారు అంటే మాకు చాలా ఇష్టం 8 కిలోమీటర్ల నర్సరీ ఇవ్వడం ఆయన సినిమాలు రిలీజ్ అవుతాయి సెకండ్ షో కి వెళ్లి ఇంట్లో వాళ్ళు తెలియకుండా సెకండ్ షో కి వెళ్లి సినిమాలు
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
శోభన్ బాబు గారి గురించి బాగా చెప్పారు
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Super video sir Tq
Really chala bavundi vedio kani chustunta chala badaga undi ippudu ma hero unte bavundu ani chala feelayanu
Very nice video sr.❤ He is a perfect Gentleman in Telugu industry
Tq super vedio
Tq
మంచి వ్యక్తి 🙏
Thanks chala santosham may sai bless you babu
శోభన్ బాబు హీరో సినిమా లో "రాజువయ్య మహరాజువయ్య "టైటిల్ సాంగ్ చాలా ఇష్టమైన పాట ❤
Very nice video shobanbabu garu ante chala ishttam chala andamina natudu💐🌹💐🤠
నిజంగా అద్భుతమైన వీడియో తీసిపెట్టారు మీకు ప్రత్యేక ధన్యవాదములు....మరొక్కసారి shobanbabu గారిని కళ్లముందు కు తీసుకువచ్చారు.
Tq
నాకు తెలిసి, ఇండస్ట్రీలో చాలామంది గొప్పవాళ్లు వున్నారు కానీ, క్రమశిక్షణ, ఆయన జీవన వి ధానము, ఎవ్వరిలోనూ చూడలేదు. అభిమానులందు, శోభన్ బాబు అభిమానులు వేరయా!నాహీరో, నిన్ను అభిమానించే, మేమంతా, నీ రూపాన్ని మా గుండెల్లో మేమున్నంత కాలం పదిలపర్చుకుంటాము. మాకు ఆయన జ్ఞాపకాలు గుర్తుచేసినందుకు, మీకు ధన్యవాదాలు.
All videos super 👌👌👌👌 sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Tq
చాలా కష్టపడి వీడియో చేశారు. సంతోషం
Tq andi
Anna thnks annaa. U r my bro
Thank youfor this video
ఏ డ్రెస్ లో అయినా బాగా set అయిపోతారు shobhan బాబు గారు... Mis u sir
👍👍👍 సుపర్ సార్
Real life & film life different always.. Hatsoff to you my liking hero..
ఆంధ్రుల గొప్ప నటుడు శోభన్ బాబు. శోభన్ పేరే ఒక చాలు అయన గొప్ప తనానికి. గ్రేట్ నటుడు వరల్డ్ లోనే గొప్ప నటుడు.
Very ఇంటరెస్టింగ్ వీడియో.
@@krishnasarma2267 tq andi
హిమాన్ సొగ్గాడు మన అభిమాన నట భూషణ
Super sir my fevart hero
Chala baga cheparu andi
Naku estmyna hero andi
Money management variniey chepadam chala baguntundhi andi❤
Tq andi
Super 👌🎉
Very nice pic and memorable things🙏
ఆయన గురించి తెలుసు కొని అన్నందొంచటానికి జీవితం చాలదు
Tx bro for your valuable video
Thanks for your information
Very energetic photo graphic video super styled with video
Great shoban babu garu, thank you sir🎉🎉🎉
👍😊
Wonderful good work😊
Tq
Chala manchi video choopincharu
Tq andi
Chala santhoshanga vundi aayanni chusi entha andagadu lede ani badhaganu vundi
Andhgadu em kdu
Thank you sir
Nice 👍 hi is ever green hero 🎉
My fevarate hero sonanbabu thank you sir very nice beautiful photoes
Nice and interesting vedio Sir
Tq sir
Thanks very much sir 🙏 👍
Bayya..mi...padhalaku...na......naskaraluu...❤❤u.bro....na..sontha..anna.laa.felll.ithunaa...thnks.anna
Super Hero kadha madam kogilalavanya7423 hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na
Aunu kogilalavanya7423 me from Hydrebad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me
@@vardhanreddynani8035 yedra..sami..nuvvu....rankumogudu..ramasammy.la..thagulukunav
@@kogilalavanya7423 aunu kadha ma ninu nenu chala sincere ga love chesthunanu eddhi thellusuko first
@@kogilalavanya7423 aunu assalu ey uuru meedhi
Great actor Sobhan Babugaru.
Super vedio. Aadarsa purushudu
సోగ్గాడు శోభనాద్రి....శోభనాచలమ్.
1978 లో ఎంకి నాయుడు బావ సినిమా షూటింగ్ కారంచెడు రామానాయుడి గారింట కలిశాను.. గుమ్మడి గారు పరిచయము చేశారు.
అది ఒక మథుర జ్ఞాపకము.
Super andi👍
Sir
Appatlo AbhiManalu ippudu unnaya Anthaa Maya politics
Video nice and super
Tq tq tq tq tq tq tq tq tq❤❤❤❤
Very nice
Super anna
Tq
Chala bagudi
Tq
ఫోటోలేచూపించారు లోపలిగదులు,ఆయనబెడ్స్ డైనింగ్ , కిచెన్ ,గార్డనింగ్ , ఇంటిచుట్టుపక్కలాచూపించవచ్చుగా.
ఇంతమాత్రంచూపినందుకు ధన్యవాదములు
Tq
💐👌💐
ఈయన మా తాతయ్య అండి మా నాయనమ్మ వాళ్ళ అన్నయ్య మా రోశయ్య తాత...😀😀😀
వారి ఇంటికి, గెస్ట్ హాస్ కు వెళ్ళాను.
ఊరంతా చూసి వచ్చాక ఆయన భోజనం చేసే టేబుల్ మీదే వాళ్ళ సోదరుని కుటుంబ సభ్యులు భోజనాలు పెట్టారు..
ఆ ఆతిద్యం జన్మలో మర్చిపోలేను.
నన్ను వారి మేనల్లుడు రాజా గారి ద్వారా వారి ఇంటికి వెళ్ళాను.
రాజా గారికి, వారి కుటుంబ సభ్యులకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు 🙏🙏
Very good.
Nenukuda sobhanbabu favourite. Nenu sabhanbabuni 1978lo directga mallipoovu shootinglo choosanu. Really iam very happy.. tq.
SEEN FULL
ON 14-7-2024
REALLY WONDERFUL
@@gonthinaramarao2627 Tq so much andi
Great Actor Shoban babu Sir
❤ HE IS A LEGEND, RIP ❤
Super
Tq
🙏🙏💐💐💐
Thanks for sharing Anna
థాంక్స్ మీకు శోభన్ బాబు గారి అభిమాని గా...
Nice vedeo sir.
Guest house ni furnish cheysiunte inkaa bagundehi, respectable gaa undedhi.
Pattinchukokunda ala vadilesinatlundhi. 💔💔
👌👏👏👏👏👏🙏💐
MAK. Sarojini. Adv.
Chala dhanyavadamulu. Shobhanbabu garini maku gurtuku techaru. Ma janmadhanyamainadi. Shibhan garu chala poorga bratikaru atanu pattudalato cinimallo natinchi kotlu sampadincharu. Tana bharya biddalaku ye lotu rakudadani atanu Aaratapsddaru. Beedavallaku.tana intlo panichesevariki illu kattinchi vallaku oka devuniga nilicharu. Antati mahanubhavudu.mana madya lekapoina janmanta gnapakamuga migilivunnaru. Meeru maaku e vidio chupinchi Aa mahanubhavunni talampuchesaru. Alanati meti andagadu. Aa mahanubhavudni maruvani roju ledu. Meeth atani tallitandrula photolu mariyu atani family photolu chupinchi maaku Aanadanni pancharu meeku maa abhinadanalu. Aa mahatmudu e lokallo vunna Atanni smaristu atani Aatmaku shanti kalagalani Aa devuni prardhistunnanu. Shobhan ante naaku chala abhimanamu. Atani cinemalu anni vadalakunda chusedanni. Naa favorite hero. Shobhangaru. Meeku mary mary dhanyavadamu. Maruvaleni marapurani hero. Manamadya lekapoina mana hredayalo.vunnaru.🎉🎉🎉🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹
Tq so much andi