ఒక పండగని గ్రామా ప్రజలు అందరు కలిసి జరుపుకోవటం బాగుంది, టెక్నాలజీ లేకపోవడం వాళ అదృష్టం , స్వచ్ఛమైన ఆహారం తీస్కోవటం వలన వారు అంత దృడంగా ఉన్నారు, ధన్యవాదములు ఉమ వారి ఆహార జీవనశైలి చూపించినందుకు 🤝
నిజంగా వాళ్ళు వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, మూకుమ్మడిగా భోజనం చేసే విధానం చూసి నా మనస్సు చాలా పులకరించి పోయింది...😍🥰 నిజంగా ఉమ అన్న నీకు మేం చాలా ఋణ పడి ఉన్నం .. ధన్యవాదాలు 🙏
What is bad with their culture. They are unique. They share food together. They are simple and kind at heart. They have received Uma with great hospitality and what more do you want. Why do you feel you are superior to someone. How poor they may be if you observe they are kind and loving. That is what is needed at the end.
దయచేసి యూట్యూబ్ ఫాలోవర్స్ గమనించ గలరు ఇంతవరకు ఆఫ్రికా అంటే చీకటి ఖండం అనుకునేవారు కానీ ఇంత విపులంగా వివరించారు ఉమా గారు. అందుకు తెలుగు వాడిగా చాలా గర్వంగా ఉంది. బహుశా భారత దేశం లో ఇంత వివరంగా ఆఫ్రికా గురించి చెప్పిన తొలి వీడియో ఇదేనని అనుకుంటున్నాను...ఆ విధంగా ఇది గొప్పే.... అతిశయోక్తి కాదు... 🙏🙏🙏
వాళ్లు ఎంత అద్భుతమైన,స్వేచ్ఛ,ప్రశాంతత కలిసిన,యి కాలుష్య నాగరిక ప్రపంచం నుంచి దూరంగా వున్న,స్వర్గంలో సుఖం గా వున్నారు.. వాళ్ళ ఆరోగ్యం ఆనందం మనకి రాదు...
Uma, Such a lovable person you are. People around you will be happy man. It's a great learning for me. You are making a unknown country as your home, unknown people as a family and respecting an unknown culture. Love you Brother 👍👍
*ఈ ప్రపంచంలో నిజమైన జీవితాన్ని నిజాయతీగా బ్రతుకుతున్నది ఆఫ్రికన్లు మాత్రమేనేమో* *బా బా....వాళ్ళ సంతోషంలోని నిజాయతీ ముందు అపిల్ ఐ ఫోన్ వాళ్ళ పాదాల కింద తివాచీ లాంటిది*
ఉమాగారు బక్రీద్ కు మూష ఫేమలి మీకు అహ్వనించినందుకు వారికి నా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు నా తరుపున తెలియపర్చగలరు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు నా హృదయపూర్వక ధన్యవాదాలు మీ స్రేయేభిలాషి ఆనందరావు .జి
Ee video chustunte Edo teliyani santhosham tho manasantha nindipotundi..kotha prapamchamlo unnantu untundi..endukante Mee presentation ala untundi.. rojuki okasaraina ee video choosthu unta..cool and pleasent video..meeru prasanthaga, entho happy ga unna videos lo Idi okati..andukani...meeru upload chesina rojunnundi eeroju varaku rooju chustunta..alage Africa lo Telugu nerputunna video kuda..naa favourite videos.
They are looking very innocent n affectionate,mimmalni entha baga chuskuntu unnaro...kaani Naku enduku veellani chustuntey chala jali ga nu chala santhosham ga nu undi 👍
ఉమా గారు మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను. చాలా బాగున్నాయి. ఆఫ్రిక దేశం లో మీరు చాలా కష్టపడుతున్నారు .అయిన మీ ముఖం లో చిరు నవ్వు మాకు ఇష్టం . God bless you.
Exploring places and few families in Mali is interesting and impressive...but Pls HELP families like UMAR who has been a center for making your videos 🙌 Though they are poor but rich in heart💕 Their hospitality and your adjustment are awesome 😊👌
Nice video uma garu 👍andharu kalisa bojanam chastunnaru chala bagundhi chudanaki nice umarr garakii thank you soo much uma garani chala baga resive chasukunnaru 👌👌🙏
మెర్సి ఉమా గారు మీరు చూపించిన వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా నేను నాతో పాటు మా ఫ్యామిలీ చేసి చూసి చాలా ఆనందించాము. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అలాంటిది నేను మీ ద్వారా మాలి మీరు చూస్తుంటే ఇది నేను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అందుకే మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు మీ మిత్రులకు బక్రీద్ శుభాకాంక్షలు.
హాయ్ ఉమా గారు వాళ్ళు ఎంత మంచి ఆరోగ్య కరమైన ఆహారం తీసుకుంటున్నారు,వారు గ్యాస్ ఉపయోగించకుండా వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండటం చాల బాగుంది ముందు వాళ్ళ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది వీడియో
ఉమా గారు చాల బాగా అద్భుత ఉంటుంది మీ వీడియోలు ముఖ్యంగా మీ సంభాషణ వారు వీరు అండి అని మరియాదగ మాట్లాడుతుంటే చాలా ఆనందం గా ఉంది దేశ భాష లందు తెలుగు లెస్స ( మన తెలుగు వారు తెలుగు మాట్లాడడానికి నామోషీ గా ఫీల్ అవుటుఉన్న్టరు ) దేశాలు మారినా ఎక్కడికీ వెళ్లినా మాతృభాష లొ మీరు మాట్లాడుతుంటే చాలా హాయి గా ఉంది........
ఒక పండగని గ్రామా ప్రజలు అందరు కలిసి జరుపుకోవటం బాగుంది, టెక్నాలజీ లేకపోవడం వాళ అదృష్టం , స్వచ్ఛమైన ఆహారం తీస్కోవటం వలన వారు అంత దృడంగా ఉన్నారు, ధన్యవాదములు ఉమ వారి ఆహార జీవనశైలి చూపించినందుకు 🤝
Technology undadam mana adrustham ee video choosav ga lekunte yela choosthav
@@saikrishnaganta4825 👌
@@saikrishnaganta4825 good one🙌🙌
మీ వీడియో చాలా నాచురల్ గా ఉంది భయ్యా. వారి దేశం పేద కావచ్చు గానీ . వారి మనసు చాలా ఉన్నతంగా ఉంది.
నిజంగా వాళ్ళు వల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ, మూకుమ్మడిగా భోజనం చేసే విధానం చూసి నా మనస్సు చాలా పులకరించి పోయింది...😍🥰
నిజంగా ఉమ అన్న నీకు మేం చాలా ఋణ పడి ఉన్నం .. ధన్యవాదాలు 🙏
అన్నయ్య ఇలాంటి దృశ్యాలను మేము మా కళ్లారా చూడలేం అటువంటి దృశ్యాలను మీరు కళ్ళకి కట్టినట్లుగా చూపిస్తున్నారు థాంక్యూ
,, శ. శని నా ఉంటుందెందుకు నా వైపు
అల్లంత దూరాన వున్నా కూడా అరటి ఆకు లో భోజనం చెయ్యడం భలేగా నచ్చింది 👏👏
ఏ దేశం ఎగిన ఎందు కాల్ ఇడిన పొగడ రా నీ తల్లి భూమి భారతిని ......ఆఫ్రికన్ దగర కూడా మన తెలుగు భాష మటడదిచవ్ అటే సూపర్ ఉమ అన్న .........
ఆఫ్రికాలో అరటి ఆకులో భోజనం చేసిన మన ఆంధ్ర బుల్లోడు సుపరో super.
😀👍
ఇలా అంటున్న అని బాధ పడకండి, అక్కడ వాలు తినే పద్ధతి మాత్రం ఘోరంగా ఉంది,
@@sandeepbollali2780 evari style vallaku untadhi Dhani manam judge cheyalemu cheyadhu kadha bro
@@Kiransai_666 s
Andhra ani enduku vedadistunnav bro mana telugu vaadu ani cheppocchuga
వారి జీవన శైలి నా చిన్న తనంలో మనది కూడ ఇలాగే ఉండేది
Apudu manam drudanga undevallam but ipudu antha ledu
E culture ni chusinappudu manam india lo puttinandhuku entha mandhi proud ga feel avthunnaru
lol... evari culture vallaki goppadhi.. no one is lesser than the others. every culture is unique by their own way
What is bad with their culture. They are unique. They share food together. They are simple and kind at heart. They have received Uma with great hospitality and what more do you want. Why do you feel you are superior to someone. How poor they may be if you observe they are kind and loving. That is what is needed at the end.
@@rafiqforu correct i will agree with your statement
Ala ani american culture chusi india lo endhuku puttav ankuntava bro.....
Evari culture vallaki goppadhi....
Avunu
Uma gaaru Africa anedi lessons chaduvukovadame kani chudalemu. Alaantidi Africa tribles jeevana vidhaanam chupisthunnaru. Tq very much.
దయచేసి యూట్యూబ్ ఫాలోవర్స్ గమనించ గలరు ఇంతవరకు ఆఫ్రికా అంటే చీకటి ఖండం అనుకునేవారు కానీ ఇంత విపులంగా వివరించారు ఉమా గారు. అందుకు తెలుగు వాడిగా చాలా గర్వంగా ఉంది. బహుశా భారత దేశం లో ఇంత వివరంగా ఆఫ్రికా గురించి చెప్పిన తొలి వీడియో ఇదేనని అనుకుంటున్నాను...ఆ విధంగా ఇది గొప్పే.... అతిశయోక్తి కాదు... 🙏🙏🙏
Thankyou brother
@@UmaTeluguTravellermadde gude piey
Mee videos chusinappudalla chala prasantamga untundi.
Haa yes same feeling
Who loves UMA's attitude....plz like
చక్కగా అరిటాకు వేసి మరీ భోజనం పెట్టారు, నిజంగా స్నేహంలో,ఆనందంలో,స్వఛ్ఛమైన చిరునవ్వులో వాళ్ళు ఐశ్వర్యవంతులే తమ్ముడు
Akia - బాగుంది... Mercy - ధన్యవాదాలు.... "అన్నదాత సుఖీభవ" 🙏🏼🙏🏼❤️❤️
Akia kadu bro its Akai
చాల చక్కగా వివరణ ఇచ్చారు మీరు చెబుతున్న తీరు చూస్తుంటే ఆనందంగా ఉంది
Who is waiting for uma’s videos like here 👍👍
Im fully addicted
Niku likes enti ra baboyyy
I am.....
@@THYRUMALAY5NOT4 then don't like
me
ప్రపంచం తో పనిలేని స్వచ్చమయిన మనుషులు స్వచ మనసులు చాలా బాగుంది👌👌👌
కామెంట్స్ పెట్టిన ప్రతి.మనసున్న.మారాజులకి... జైహింద్.జై భారత్
Varu unde parisaralu kani chyse vanta kani elauna sare miru food ki iche value Matram super bro...
వాళ్లు ఎంత అద్భుతమైన,స్వేచ్ఛ,ప్రశాంతత కలిసిన,యి కాలుష్య నాగరిక ప్రపంచం నుంచి దూరంగా వున్న,స్వర్గంలో సుఖం గా వున్నారు.. వాళ్ళ ఆరోగ్యం ఆనందం మనకి రాదు...
Happy bakari uma Anna super traveller ❤❤❤ village food super anna mottn carry❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊
Uma, Such a lovable person you are. People around you will be happy man. It's a great learning for me. You are making a unknown country as your home, unknown people as a family and respecting an unknown culture. Love you Brother 👍👍
బ్రదర్ నీలో మంచి తనం ఎత్తి కనపడుతుంది చాలా సంతోషంగా ఉంది నీ వీడియోలు చూస్తుంటే అల్ ది బెస్ట్
బెండకాయ .దొండకాయ ఉమా అన్నయ్య. యు ట్యూబ్ గుండెకాయ
😂😂
👌👌
😂😂
👏👏👏👏
😂
Aritakulo Africa bojanam...super creativity ...chala bagundi👌👌👌👌
Thankyou annaya
Clear explanation anna
Hi
Yes
Hi nice pic
Hai Umagaru Me videos antha chusthunnamu all is well. Mali wild life gurunchi chupinchandy please. From Bangalore. ಸೂಪರ್ ಉಮಾ.
*ఈ ప్రపంచంలో నిజమైన జీవితాన్ని నిజాయతీగా బ్రతుకుతున్నది ఆఫ్రికన్లు మాత్రమేనేమో*
*బా బా....వాళ్ళ సంతోషంలోని నిజాయతీ ముందు అపిల్ ఐ ఫోన్ వాళ్ళ పాదాల కింద తివాచీ లాంటిది*
❤️
Egjatly
Vry very innocent people...Africa people...mersi bro...maa uma annaku annam pettinanduku...🙏
ఉమాగారు బక్రీద్ కు మూష ఫేమలి మీకు అహ్వనించినందుకు వారికి నా హృదయపూర్వక బక్రీద్ శుభాకాంక్షలు నా తరుపున తెలియపర్చగలరు మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు నా
హృదయపూర్వక ధన్యవాదాలు
మీ స్రేయేభిలాషి ఆనందరావు .జి
Ee video chustunte Edo teliyani santhosham tho manasantha nindipotundi..kotha prapamchamlo unnantu untundi..endukante Mee presentation ala untundi.. rojuki okasaraina ee video choosthu unta..cool and pleasent video..meeru prasanthaga, entho happy ga unna videos lo Idi okati..andukani...meeru upload chesina rojunnundi eeroju varaku rooju chustunta..alage Africa lo Telugu nerputunna video kuda..naa favourite videos.
తమ్ముడు నువ్వు ఆకు మడిచిన విధానమే చెబుతుంది .నీకు మన ఆచారాలు బాగతెలుసని.
Africa lo bakrid Andhra abbai, Uma nee friend family bagundi, chinna pillalu bagunnaru,, super video , 👌👌🙂🙂
Africans are happier than indians.. kalmasham leni manushulu.. ❤️❤️
Bindu
yes they are happier than us. antha premaga unnaro
Yea
Uma Anna u r simply superb🍉🍉🍉
They are looking very innocent n affectionate,mimmalni entha baga chuskuntu unnaro...kaani Naku enduku veellani chustuntey chala jali ga nu chala santhosham ga nu undi 👍
ఉమా గారికో లైక్
Hi mercy uma.
మన జీవనశైలికి వారి జీవన శైలి కి కొంచెం తేడా ఉంది సూపర్ ఉమా
గారు ఈ వీడియో
రోజు రోజుకు మీ వీడియోలు చాలా చాలా బాగా ఉంటున్నాయి.
Meru grate endukante vaala food ni enjoy chestunaru... really appreciate you
వాళ్ళు మీకు ప్రయాసపడి వండి పెట్టడం చాలా నచ్చింది కానీ మీరు వాళ్ళకి తగిన ప్రతిఫలం ఇవ్వండి అన్న
Yup...Pls do help them too ✌️
Very pure heart person...kind people
Good To See that How Kind-hearted people Are they....
In Mali Majority muslims bro with good hearts
ఇలాంటి వీడియోస్ & జీవన శైలి & పండగ వాావరణాన్ని చూపించినందుకు , మెర్సీ మెర్సీ ఉమా అన్న..... 🙏🙏
I just always feel refreshed with ur innocent smile.. ❤️❤️❤️❤️.. such a pure smile..
Yes
Last video ki kuda comment chaysavu kadha nuvu
Hi bindu how are you after long time see you
Ya
Bindu 💓
ఉమా గారు మీ వీడియోస్ ఫాలో అవుతున్నాను. చాలా బాగున్నాయి. ఆఫ్రిక దేశం లో మీరు చాలా కష్టపడుతున్నారు .అయిన మీ ముఖం లో చిరు నవ్వు మాకు ఇష్టం . God bless you.
Thankyou andi
హాయ్ ఉమా గారు మీ వీడియోస్ మిస్ అవ్వకుండ చూస్తాను మీ వీడియోస్ ప్రెసెంటేషన్ చాలా బాగుంది, మన ఇండియన్
వంటలను వారికి రుచి చూపించండి
👍👍👍 super chala respect ga matladuthavu
సూపర్ అన్న అరటి ఆకు లో భోజనం చేయడం సూపర్
Vallu manalaga thinadam ledu... Andaru kalisi thinadam alavatu vallaki.....superrr
The most fascinating indian living in Africa😍
Bro akkda nechar super ga vundi bro
అలా విల్లజ్ వాళ్ళు అందరూ అలా వుంటే సూపర్ గా ఉంటుంది బ్రో
Really Africa people's have good heart 💓💓 they treat everyone like of their own person...
ఆఫ్రికా లో ఉన్న ఫీలింగ్ కలుగుతోంది....
థ్యాంక్స్ ఉమా గారు..🤝🙏
From Srikakulam
రంగస్థలం సినిమా set లా వుంది మొత్తం ఆ area 👌
And bowry hindhi movie kuda ilane untadhi same
Meeru baked akkadi velli vallatho bojanam cheyadam great umar chala good fellow
మీ వీడియోస్ చూస్తున్నతసేపు అస్సలు. టైం తెలియడం లేదు
Same feeling
నిజమే అలా చూస్తూ వుండాలనిపిస్తుంది
Yes...appude aipoindaa anipisthundi
Yes
Yes bro..
Uma anna nv vallatho kalisipovadam chala great vallani chudataniki adhola una ur r humanity person anna
వాళ్ళు తినెప్పుడు నాలుగు వేళ్ళు పెట్టుకుని తింటున్నారు.. మనలా తినడం నేర్పించు బ్రో
Exploring places and few families in Mali is interesting and impressive...but Pls HELP families like UMAR who has been a center for making your videos 🙌 Though they are poor but rich in heart💕 Their hospitality and your adjustment are awesome 😊👌
సూపర్ బ్రో వీడియో చూస్తూ కామెంట్ చదివే వాళ్ళు ఒక లైక్ నా ఛానల్ సబ్స్క్రయిబ్ 🙏👍
Bro your great because different ga try chestunnav
Nice Uma Anna👌
Akka Mana Telugu matalu vintumte Chala santoshamga undhi 👌👌👌
Hi friends Uma Anna Fan's unte like kottandi brothers
అన్నయ్య లాస్ట్ వీడియో లో అరటి ఆకుతో ఇప్పుడు అన్నం తిన్నారు బలే ఉంది 💐💐💐💐💐💐
Thankyou brother
World is miracle, people are amazing around the world
it's true
@pirate gaming come to India once you will know the value bro 😍🤗
@@MaheshMahesh-el4yf true to my comment....?
Yes
Meeru vallanu chala gouravaga pilustunnaru.. Naaku adi chala baga nachindi anna.. U have a good heart
8:37 Umar smile expression super🥰🥰❤️
Nice video uma garu 👍andharu kalisa bojanam chastunnaru chala bagundhi chudanaki nice umarr garakii thank you soo much uma garani chala baga resive chasukunnaru 👌👌🙏
They are really so pure from heart..
Super bro .me videos entha time ayina bore kotavu.andaritho kalisipoyi Chala chakkaga matladutunaru.nice
Love from Tenali 😍
Me too 🙋🙋🙋
Me 2
@@lakshmilucky995 Tenali lo akada.?
@@sharifsyed1918 Tenali lo akada.??
Me from mangalagiri 😊
Maku teleyani Vishayalu chupinchutunnaduku chala thanks🙏🙇
Like from Karimnagar... first I like the video n then I watch
Karimnagar here
Knr 😅
మెర్సి ఉమా గారు మీరు చూపించిన వీడియోస్ చాలా ఇంట్రెస్ట్ గా నేను నాతో పాటు మా ఫ్యామిలీ చేసి చూసి చాలా ఆనందించాము. నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం అలాంటిది నేను మీ ద్వారా మాలి మీరు చూస్తుంటే ఇది నేను చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది అందుకే మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీకు మీ మిత్రులకు బక్రీద్ శుభాకాంక్షలు.
Thankyou andi
🇲🇱 Umar Pure 💟 Heart 💞 &
😊 Innocent Person 🕴
Hi Anna superb ☺️
Mali dance video inkokati cheyandi ,music bagundi Anna.
Lovely people of Africa
Happy bakrid of all malie people
Uma anna fans untaa oka like kotandi
Anna ni happiness hadhulu levu valatho unnapudu... Fan ayipoya niku 😊😍🙏😘😘
Love from bellary (Karnataka) ❤️
బక్రీద్ ఫెస్టివల్ ఉమర్ ఫ్యామిలీ కి మా దన్యవాదములు. Thankyou sir
Bro just suggest for you.. Velletappudu niku kaliginanthalo vallaku emyna tesukuni vellu Mali nundi happy ga feel avutharu vallu manchi vallu
He is giving money i guess 🙄
Yes thankyou
Nenu andharaki help cheystha andi kani chupichanu na videos lo thankyou
@@UmaTeluguTraveller మీ ద్వారా హెల్ఫ్ చేసే అవకాశం మన indians కి ఇవ్వండి. (గూగుల్ పే)
@@Jalacr123 yes that's right pls give me Google pay num
3 parts chesina prathi video chala bagundi
bore kuda ledu... Anna
తెలుగు బేర్ గిల్స్
Nenu mundhe anukunnaanu nuvu chepesav Telugu ber gils super
Chala baguntaay mee videos.... interesting to see Africans life, food, people....nice work Uma garu...akkada food curries bale unnay👍👍👍
Thankyou
Mee videos Chala relaxing untay...Ur way of narration n mingling with ppl is excellent...keep it up bro👌👍👍
Noru manchidite world manchidovtundi ,
From: kRAPA village.
Africa ni vaari tradition ni baga chupisthunaru umagaru
Keep Going
చిరిగిపోయిన T-shirt వేసుకొని ఉన్న ఆ పిల్లోడికి ఒక జత బట్టలు తీసివ్వండి బ్రో
Yea
Vellu akkada poyindi sampadincheke social service cheyadaniki kadu
@@target1665 bro ipudu videos ki niku umanna dabbulu adigada ipudu athanu chestundhi kuda service aaa
Dabbulu nuv eyyura
@@duvvarikarthik5987 social service ela avutndi dabbulu kosam video chestunnadu
హాయ్ ఉమా గారు వాళ్ళు ఎంత మంచి ఆరోగ్య కరమైన ఆహారం తీసుకుంటున్నారు,వారు గ్యాస్ ఉపయోగించకుండా వాళ్ళు కట్టెల పొయ్యి మీద వండటం చాల బాగుంది ముందు వాళ్ళ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాకు చాలా బాగా నచ్చింది చాలా బాగుంది వీడియో
try to add english subtitles..so that it could reach out more....
i bet you there are no videos which are as relastic,simple as yours...
Uma garu namaskarm ఈరోజు మీ వీడియో చూసి నాను చాలా సంతోషంగా ఉంది
Kakinada anna ichhina logo pettuko Anna..nekosam kastapadi chesi iste
ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ವಿಡಿಯೋ ಅನ್ನದಾತ ಸುಖೀಭವ
monnaa private lo pettina video ( kids dance ) nenu chusaa ....evarina chusara 😁😁😁
Nenu chusa
Haa
Oooo...super
Nenu chusanu💃💃🤩
I am too
Nuvvu super bro.endhkate ilaanti videos inthavaraku evaru pettaledhu+vaalla culture I choopisthunnaru.thanks bro.iam just 33.
Love from Karnataka ❤️❤️
ఉమా గారు
చాల బాగా అద్భుత ఉంటుంది మీ వీడియోలు
ముఖ్యంగా మీ సంభాషణ
వారు వీరు అండి అని మరియాదగ మాట్లాడుతుంటే చాలా ఆనందం గా ఉంది
దేశ భాష లందు తెలుగు లెస్స
( మన తెలుగు వారు తెలుగు మాట్లాడడానికి నామోషీ గా ఫీల్ అవుటుఉన్న్టరు )
దేశాలు మారినా ఎక్కడికీ వెళ్లినా మాతృభాష లొ మీరు మాట్లాడుతుంటే చాలా హాయి గా ఉంది........
Thankyou brother
Umar, merci , akaiiii , bombara learned these words from ur vlogs
మీ వివరణ అద్భుతంగా ఉంది.