@KothaMuchata అన్న ఇది సినిమా కావచ్చును ఇదే ఒక విలన్ చేస్తే , మన హీరో వాడిని గట్టిగా కొట్టాలి అని అనుకుంటాం , కానీ ఇక్కడ హీరో ఏ విలన్ వేషాలు వేస్తే సమర్థిస్తున్నము , ఎంత సినిమా అయినా సరే ఇలాంటివి సమర్థించడం మంచిది కాదు అన్న
సమాజ ఉద్దొరికుడు గా వచ్చిన సినిమాలు చూసి ఎంత మంది సమాజం మారింది.. సినిమా సినిమాల చూడాలి ,, గొప్ప సందేశాలు ఇచ్చే సినిమా కావాలంటే మహేష్ బాబు.. సినిమాలు చూడు.. బ్యాంక్ అంటే టెంపుల్ , ఊరు లను దత్తత తీసుకోవడం, వ్యవసాయం అలాంటి సినిమాలు మహేష్ బాబు గారు తీస్తున్నారు.., అతని సినిమాలు చూసి మీరు కూడా అతనిలా చేయండి
Super action
world wide blockbuster❤🩹❤🩹🔥🔥🔥🔥🔥🔥🌬🌬 icon star allu arjun nata vishwaroopam🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥💥💥💥💥💫💫💫
ఇతను యాక్టింగ్ బాగుంది, 👌
Anna neku manchi stuff dorikindhi pushpa tho.one week motha mogistav😊
Pavan Kalyan reference
ఈ సీన్ పై మి అభిప్రాయం దయ చేసి చెప్పండి , ఒక స్మగ్లర్ పోలీసు స్టేషన్ కి లోపల వెళ్లి కిల్లి ఉమ్మడం దారుణమైన సీన్ అది , జనాలకి బుద్ధి లేదు
Nijame.. pushpa oka smuggler.. so athani behaviour alaage untadhi kadhaa
@KothaMuchata అన్న ఇది సినిమా కావచ్చును ఇదే ఒక విలన్ చేస్తే , మన హీరో వాడిని గట్టిగా కొట్టాలి అని అనుకుంటాం , కానీ ఇక్కడ హీరో ఏ విలన్ వేషాలు వేస్తే సమర్థిస్తున్నము , ఎంత సినిమా అయినా సరే ఇలాంటివి సమర్థించడం మంచిది కాదు అన్న
వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ సీన్ తీసి ఉంటారు. అప్పుడు అలానే ఉండేది కదా.
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
సమాజ ఉద్దొరికుడు గా వచ్చిన సినిమాలు చూసి ఎంత మంది సమాజం మారింది.. సినిమా సినిమాల చూడాలి ,, గొప్ప సందేశాలు ఇచ్చే సినిమా కావాలంటే మహేష్ బాబు.. సినిమాలు చూడు.. బ్యాంక్ అంటే టెంపుల్ , ఊరు లను దత్తత తీసుకోవడం, వ్యవసాయం అలాంటి సినిమాలు మహేష్ బాబు గారు తీస్తున్నారు.., అతని సినిమాలు చూసి మీరు కూడా అతనిలా చేయండి
Super movie
One day collection antha
వీడియో రెడీ చేస్తున్నా బ్రో..
Pk 😂😂🤣🤣
జెలగ 😂😂😂😂
This is a joke such an average movie that was drag .. useless reviews
Action was too unrealistic
చాలా కష్ట పడి లీ న మై గొ ప్పగా చే సీ న సినిమా 5years గా ఆ కే రె క్ట్ లో వున్నా డు ఎమీ అనకండి తప్పు మనదే ముందు మనం మారుదాం
ఫ్లాప్ మూవీ నీ యావరేజ్ గా చెప్పావు ఇంకో విడియో లో
Plop movie Ani pavala vallu ante kadura mega family touch kuda cheyaleni records ra
ఎన్ని ఈనోలు తాగినా చల్లారట్లేదు కదా!
ఏం చేద్దాం మనోడి సినిమాకి ఇందులో పావలా కలెక్షన్స్ అన్నా వస్తాయో లేదో మరి. ఆ మాత్రం కడుపు మంట ఉంటుందిలే