Kadire Krishna Comments on BSP Party | RS Praveen Kumar | Bahujana | Telangana Politics |Mic Tv News

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • Kadire Krishna Comments on BSP Party | RS Praveen Kumar | Bahujana | Telangana Politics |Mic Tv News
    #kadirekrishna #bsp #rspraveenkumar #mictvnews
    Our Exclusive Interviews: • Mic Tv News Interview
    * Buchanna Muchata: • Buchanna Muchata
    * Political Point With Venu : • Political Point With Venu
    Subscribe to MicTv for more videos:
    bit.ly/2Ha0exW
    ► Like us on Facebook: / mictvtelugunews
    ► Visit Our Website: MicTv.in
    ► Follow us on Twitter: / mictvnews
    ► Follow us on Instagram: / mictvin
    ►Follow us on Telegram : t.me/mictvnews
    #MicTv.in is a Digital News platform for reporting and writing on various issues, producing videos with a specific focus on the #Telangana & Andhra Pradesh. Our content will include breaking news, detailed reporting ground reportage, news analysis and opinions.
    Located at #Hyderabad

КОМЕНТАРІ • 97

  • @kvnadham
    @kvnadham Рік тому +15

    డియర్ బ్రదర్ కదిరె కృష్ణ, మీరు మరొకసారి ఆలోచించి బీయస్పీ లోకి రండి. మీ ఐడియాలజీని వేలెత్తి జూపలేనిది. దాన్ని మన బహుజనులకు ఉపయోగపడేటట్టు జేయగలరు. అంటే అధికారాన్ని చేజిక్కించుకోవడంలో మీ వంతు ప్రయత్నం మీరు జేస్తే ప్రజల గుండెల్లో మీరుండవచ్చు.

  • @nageswarraovutukuri6522
    @nageswarraovutukuri6522 Рік тому +18

    అన్నా మరల bsp లో యాక్టీవ్ అవ్వండి. మనం అనుకొన్న రాజ్యం వస్తున్నది..✊️🐘🐘🐘🐘

  • @gouthampintu1671
    @gouthampintu1671 Рік тому +30

    ఒక జాతిలో బలమైన నాయకుడు పుట్టినప్పుడు ఆ నాయకుడికి ఆ జాతి నాయకులు సహకరించక పోతే ఆ జాతి కనుమరుగు అవుతుంది జై భీమ్ జై RSP జై BSP

  • @gudellykrishna8918
    @gudellykrishna8918 Рік тому +39

    ఏది ఏమైనా!మీరు తొందరలో BSP కి రావాలని కోరుకుంటున్నాను.. SIR

    • @bspbhoomaiah2170
      @bspbhoomaiah2170 Рік тому

      Super BSP lo ki randi jaibheem jaibarath 👍👍👍

    • @bspbhoomaiah2170
      @bspbhoomaiah2170 Рік тому

      Me telvi me experience chala avsaram jaibheem jaibharath l

    • @maddelaanandam6902
      @maddelaanandam6902 Рік тому

      మరి ఇల్లు నీది గెంటేస్తే ఎందుకు వెళ్లిపోవడం కొట్లాడి బహుజన వాదముకు పని చెయ్యాలి

  • @ammananna20
    @ammananna20 Рік тому +18

    నిజానికి మీకు చాలా అన్యాయం జరిగింది అన్న మీరు వేసిన పునాది మీద ఈ రోజు లక్షల్లాది కార్య కర్తలు తయారు అయ్యారు

  • @DSREDUCATIONHUB
    @DSREDUCATIONHUB Рік тому +12

    ప్రవీణ్ sir మీరు కలవాలి

  • @TrendTrackerNews-m2v
    @TrendTrackerNews-m2v Рік тому +10

    మీరు బహుజన్ సామాజ్ పార్టీ లోకి రావాలి సార్

  • @srinudeluxe9391
    @srinudeluxe9391 Рік тому +12

    ఎవడి దుకాణం వాడు నడుపుకుంటే ఎప్పటికి రాజ్యాధికారం సాధ్యం కాదు మనకు.. నువ్వు మేధావివి మేధావిలాగా ఆలోచించు అన్న.
    RSP BSP NEVER END
    🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣🦣

    • @bullwhite9695
      @bullwhite9695 Рік тому

      Sir pseudo ra babu

    • @srinudeluxe9391
      @srinudeluxe9391 Рік тому +1

      @@bullwhite9695 అర్థం కాలేదు బ్రదర్.

  • @hasinienterpriseshasinient6873

    సార్ మళ్లీ మీరు బిఎస్పి లోకి రావాలి జాతి ప్రయోజనాల కోసం ఆర్ ఎస్ పి గారి తో కలిసి పని చేయాలి.🐘🐘🐘🐘 జై బి ఎస్ పి

  • @anilkumarmanthena687
    @anilkumarmanthena687 Рік тому +4

    అన్న దయచేసి బీఎస్పీ అనేది మంచి ఫ్లాట్ఫామ్ మీలాంటి మేధావులు అందరూ బి ఎస్ పి లో చేరాలి

  • @djnareshsmileyvikarabad5381
    @djnareshsmileyvikarabad5381 Рік тому +15

    BSP🐘🐘🐘🐘 ప్రవీణ్ కుమార్ సార్ నాయకత్వం వర్దిలాలి తెలంగాణాలో

  • @prashantpaikrao8445
    @prashantpaikrao8445 Рік тому +9

    All OBC dalit tribal society should vote for BSP because baba saheb has given the right Wake up backward Dalits, BSP gives you justice, Jay Bhimjay Bharat

  • @ramamurthy6057
    @ramamurthy6057 Рік тому +11

    Please don't divide bhahujana like dsp mala sangam Madiga sangam and other dalitha sangas all party make unity like(BSP) and fight for DR Br ambedkar dream's then only our god's sacrifice get justice jai bheem jai ambedkar jai bsp👏👏👏👏

    • @kdprasad8281
      @kdprasad8281 Рік тому +1

      Yes .jai bhim ✊🙏 jai BSP 🐘 from మన్యం జిల్లా ఆంధ్ర.. 🐘🐘✊✊

    • @bullwhite9695
      @bullwhite9695 Рік тому

      Sarle okka sari gelipiste em chesiru mayavathi alludini koteshwarudini chesindi akkada inka agra kulale mining ayina edaina idanta veela fame kosame jatiya parties e best

  • @salabangikotey3502
    @salabangikotey3502 Рік тому +9

    Jai Bsp jai bharath

  • @kdprasad8281
    @kdprasad8281 Рік тому +13

    బుచ్చయ్య గారు క్యాప్షన్ సరిగ్గా పెట్టండి లేదంటే బొచ్చ్చు పికేస్తారు బహుజనులు..జర భద్రం

    • @MaheshMaharajofficial
      @MaheshMaharajofficial Рік тому +3

      అందులో తప్పు ఏమి ఉంది జరిగిందే పెట్టారు

  • @yadagirimaharaj7366
    @yadagirimaharaj7366 Рік тому +3

    Yes సర్ పని మీదనే ఫలితం ఆధారపడి ఉంటుంది.
    జై భీమ్
    జై భారతరాజ్యాంగం

  • @msahsikapur5439
    @msahsikapur5439 6 місяців тому +1

    BSP వేస్ట్ పార్టీ. గొప్పగా పోరాడేవాళ్ళను ఉంచుకోరు

  • @venky851
    @venky851 Рік тому +1

    వీడు బీసీ అని చెప్పుకుంటాడు. BSP దళిత పార్టీగానే ఉంటుంది తప్ప బీసీ లను నాయకులుగా ఎదగనివ్వదు. స్టేజ్ మీద ఇద్దరూ కలిసి బ్రాహ్మణులను చంపాలి, అగ్రకులాలను తరమాలి అంటారు.
    మళ్ళీ బహుజనవాదం అంటారు.
    అందర్నీ ప్రేమిస్తూ, కలుపుకుపోయే మనసు లేని బుర్ర తక్కువ ఎదవలు అని ప్రూవ్ చేసుకుంటూ విదేశాల ఎంగిలి మెతుకులతో ద్వేషించడమే బాగుందని మళ్ళీ చరిత్ర తవ్వుకుంటూ తాగుబోతు నోటితో మనువాదం అంటూ మూర్ఖవాదం చేస్తారు. మీరు సమాజాన్ని వెనక్కు తీసుకెళ్లగలరు కానీ ముందుకు తీసుకెళ్ళలేరు.

  • @shankarmutchapothu3260
    @shankarmutchapothu3260 Рік тому +2

    కధిర కృష్ణ అన్న గారు BSP పార్టీ నుండీ బయటకు వచ్చిన తర్వాత ప్రపంచానికి పరిచయం అయ్యారు 🙏. నెక్స్ట్ లిస్ట్ లో RSP సార్ వస్తాడు 😀

  • @sunapuramganesh5488
    @sunapuramganesh5488 Рік тому +4

    You Role model person to dalith yongsters and dalith people

  • @salabangikotey3502
    @salabangikotey3502 Рік тому +6

    Jai Bsp

  • @rajumacha2096
    @rajumacha2096 Рік тому +2

    చివరి కాలనీ కి వేలాలి చివరి ఇళ్ళు కు తెలియాలి ఐతే అ ఇపుడు చివరి ఉన్న మనిషినే తయారు చేసింది dsp🙏

  • @Laxmalla_Ramesh.
    @Laxmalla_Ramesh. Рік тому +3

    Buchi ga ne trp kosam wrong caption pettaku

  • @baburaokurakula1269
    @baburaokurakula1269 Рік тому +2

    Kadri Krishna sir your are also responsible person for development BSP if we not unite other person will come in power
    Jai Bheem Jai BSP Jai RSP
    let us unite for BSP

  • @chsrinivasarao2344
    @chsrinivasarao2344 Рік тому +1

    కదిరిగారు వాదన సిద్ధాంతం బట్టి మీరు BSP లో ఉంటేనే బాగుంటది ok

  • @vamshishanigarapu5020
    @vamshishanigarapu5020 Рік тому +3

    Jai BSP

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 6 місяців тому

    బహుజన మేధావి Dr కధిరే కృష్ణ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను జై భీమ్ 🙏🙏🙏

  • @ANJIVisionHUMANITY
    @ANJIVisionHUMANITY Рік тому +2

    Sir me questions లోపబుఇష్టంగా ఉన్నాయి. Bsp ని పలుచన చేయకండి

    • @graja3823
      @graja3823 Рік тому

      Dikku Malina coments endkuku peduthundra meeku original facts telipe manishi ra pichi vedavallara

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 5 місяців тому

    కదిరి కృష్ణ సార్ ఈసారి బిఎస్పి పార్టీ లోకి రండి అందరం కలిసి పోరాడుదాం మన రాజ్యాన్ని సాధించుకుందాం మీలాంటి తెలివైన నాయకుడు కంపల్సరీ కావాలి బీఎస్పీ లోకిరండి ✊🙏🤝

  • @ambalalaxman6783
    @ambalalaxman6783 Рік тому

    దళితులలో ఒకరి నొకరు సహకరించుకోక దళితులo ఈ రితిన అనగదోక్క బడుతున్నాము
    జాతి ఏకం కావాలి.

  • @prahladhyamjala6383
    @prahladhyamjala6383 Рік тому +2

    యాంకర్ చాలా మంచి ప్రశ్నలు అడుగుతున్నాడు

  • @kravikasaram7212
    @kravikasaram7212 Рік тому

    అన్న మీరు బిఎస్పి పార్టీకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము

  • @mrmallannateluguyoutubecha9145

    Jai Bheem jai BSP

  • @aniljeegari8463
    @aniljeegari8463 Рік тому +5

    bsp BCల వ్యతిరేక పార్టీ అనేది
    అందరికీ అర్థమౌతుంది.
    Up ఎన్నికల్లో మాయావతి పత్రికా స్టేట్మెంట్స్
    చూడండి ఒకసారి.

    • @Sampath-ce4lp
      @Sampath-ce4lp Рік тому +3

      ఎం చెప్పిందో క్లారటీ గా చెప్పు.. video link పెట్టు.. ఎం అన్నదో చెప్పు... fake ప్రచారాలు చేయకు బ్రో

    • @aniljeegari8463
      @aniljeegari8463 Рік тому

      @@Sampath-ce4lp
      1. BJPకి ఓటు ఏసి SPఅఖిలేష్ యాదవ్ (బిసీ)ని ఓడిస్తా...
      2. దళితులు, బ్రాహ్మణులు కలిసి BSPని గెలిపించండి.
      డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చింది చెక్ చేసుకో.

    • @MRamzan-rv9jk
      @MRamzan-rv9jk Рік тому

      Mayavathini Muslims full supports tho CM Chesthe Muslims nu vanchana chesi 2/ unna Brahmans 90 seats ecchi bekhater chesindi. Gaddhar galam marchaadu. Mee maata neellu muta. KADIRI KRISHNA Annijathula gurchi baaguga matlada galadu. Dalitha nayakullo ayanaku sati leru.

    • @djnareshsmileyvikarabad5381
      @djnareshsmileyvikarabad5381 Рік тому +2

      ఆవున బహుజన సమజ్ పార్టీ ఏర్పాటు కోరకు.BC వర్గాల్లో చెందిన నాయకులు కూడా ఉనారు.వళ్ళు కుడా పని చూశారు.BSP🐘🐘🐘🐘

  • @banukulashankar3427
    @banukulashankar3427 Рік тому +6

    I Sapport Tha కదిరికృష్ణ Sir

  • @sr-zb6kr
    @sr-zb6kr Рік тому

    Nvu puttamadhu MANTHANI ex MLA kosam ndhuku vastunnaru

  • @goutamreddy7978
    @goutamreddy7978 Рік тому

    Telivi ekkuvaga unte ee samajam kaalchi champestadi. Mee ku ade situation vastadi Krishna gaaru. Wait and watch😂😂

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 6 місяців тому

    DR కదిరే కృష్ణ సార్ గారికి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @kuruvarameshbc
    @kuruvarameshbc Рік тому

    You are always welcome 🤗 mana party bsp Jai bheem jai bsp 💙💙💙💙💯

  • @ismart7
    @ismart7 Рік тому +2

    Sir andaru kavandi please ✊

  • @nageswararaoa3196
    @nageswararaoa3196 3 місяці тому

    Vedava Kantri Krishna cheppu tho kottali e vedavani

  • @sampathMaharaj
    @sampathMaharaj Рік тому

    Kadire sir miru malli BSP PARTY LOKI RANDI

  • @swapnashoban9921
    @swapnashoban9921 5 місяців тому

    సార్ మీకు పాదాభివందనలు 🙏🙏🙏🙏

  • @SriBoya21
    @SriBoya21 Рік тому

    అన్న మీరు మళ్ళీ కలుద్దాం... రండి... మీరు మంచిగా ఆలోచనలు చేయగల సత్త ఉన్న వారు... BSP పార్టీ మీ ఇల్లు... మీరు.. మీ ఇంటికి రావడానికి... ఎవ్వరూ అడ్డు ఉండరు..మీ లాంటి మేధావుల... కలిసి రావాలి. జై భీమ్

  • @VenkateshwarluEndla-yz6by
    @VenkateshwarluEndla-yz6by Рік тому +1

    Entha eego anduko

  • @sailoo1215
    @sailoo1215 Рік тому +1

    JAI BHEEM JAI BSP JAI RSP JAI KRISHNA ANNA MIRU BSP LO KI RAVALI

  • @mthiru800
    @mthiru800 Рік тому

    Kadire gaaru.. pls join with RSP sir

  • @saiduluerra3689
    @saiduluerra3689 Рік тому +2

    Kadite krishna anna tho jagrathaa buchaiah gaaru

  • @masaramambhi5869
    @masaramambhi5869 Рік тому

    కదిరే కం టు బీఎస్పీ.

  • @maharaj1235
    @maharaj1235 Рік тому +4

    ఖచ్చితంగా రేపు RSP పరిస్థితి గూడ మీ లాగే ఉంటుంది...👍

  • @rathnakarreddydhodda4938
    @rathnakarreddydhodda4938 Рік тому

    Votes cheeladam poshetty ki +

  • @narichiluka8273
    @narichiluka8273 11 місяців тому

    Ela chella cheduru kavaddu anna..

  • @mandlamaiboos810
    @mandlamaiboos810 19 днів тому

    జై భీమ్ సార్ 🙏

  • @Dk-bl2xw
    @Dk-bl2xw Рік тому +1

    BHUCHANA garu miru capstion tappuga petaru edi curect ala petadam baga ledu

  • @kalukollasambaraju4352
    @kalukollasambaraju4352 6 місяців тому

    Sir please welcome in bsp 🙏

  • @malleshthotapalli5813
    @malleshthotapalli5813 Рік тому

    రండి సార్ ప్లీజ్........

  • @koticreations7139
    @koticreations7139 Рік тому

    Miru malli BSP loki randi anna... 🙏

  • @prassadprassad8686
    @prassadprassad8686 Рік тому

    సూపర్ సార్

  • @srishailamkaree1989
    @srishailamkaree1989 Рік тому +3

    బహుజన సిద్ధాంతం ఏంటి నువ్వు చెప్పే మాటలు ఎలా ఉంటాయి చేసే పని ఏ విధంగా ఉంటుంది ప్రజలు అందరూ చూస్తున్నారు ప్రజలందరూ వింటున్నారు చూసి మాట్లాడితే పెద్ద మనుషులు అందరికీ మర్యాద ఉంటుంది.

    • @sudharamana2683
      @sudharamana2683 Рік тому

      Jai Bheem jai Ambedkar jai Sc st muslim Zindabad jai Periyar jai pule jai Kadhirekrishna.

  • @paladugugirimaharaj2545
    @paladugugirimaharaj2545 Рік тому +4

    Jai "DSP" Work Impatent fast

  • @yellenderkothapally9481
    @yellenderkothapally9481 Рік тому

    Mir thondara ga BSP party lo join kandi sir

  • @pullamraju4855
    @pullamraju4855 Рік тому +3

    Noti dula ekkuva neeku 👈

  • @SrinivasaRao-lw7mu
    @SrinivasaRao-lw7mu Рік тому

    మంచి పని చేశారు

  • @adepulaxminarayana9850
    @adepulaxminarayana9850 Рік тому

    మంచి పని చేసిందృ

  • @sureshbheemanapally3501
    @sureshbheemanapally3501 Рік тому

    Jai DSP

  • @muthyalabhaskar1553
    @muthyalabhaskar1553 Рік тому

    Jai B S P

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Рік тому

    JAI BHEEM ✊✊

  • @charanrajgaddam4658
    @charanrajgaddam4658 Рік тому

    2:07

  • @vote4u255
    @vote4u255 Рік тому +1

    కదిరే గారికి Subject ఉంది కాని ఇతను చెప్పేవన్ని అబద్దాలు 'BSP నుంచి ఎవరు కూడ వెళ్ళగొట్టలేదు 'పాలమూరులో ఇతనికి పైసలిచ్చినం పార్టీ కొరకు పనిచేయమంటే సంఘాలు పెట్టుకొని తిరుగుతుండ్డు

    • @shankaranandam1214
      @shankaranandam1214 Рік тому

      18000 votes atlaga vachinavi ayana sangalu pedithe ayana pani chesadu kani gurthinpu evvaledu

  • @begarivijaykumar6409
    @begarivijaykumar6409 Рік тому

    బుచ్చిగ గాడు సంగప్పా గానితో జాగ్రత్త

    • @graja3823
      @graja3823 Рік тому

      Noti dulentra vedava

    • @graja3823
      @graja3823 Рік тому

      Manchi matalu nammarra chedu matalu matrame nammutharra

    • @graja3823
      @graja3823 Рік тому +1

      Trs brokera

  • @vote4u255
    @vote4u255 Рік тому +1

    Over confidence

  • @gajularamulugajulailikethi8337

    Pravin velkagottaadu ....aaayna SP gaa panichesibdu...meeru elaantivaaro thelsukoni gentesaadu