Good content sir In my view same time line multiple events, parallel world , multi dimension inherent concepts and theories can happen. What about Mahabharat time line like this Lord Krishna also have different perspectives. Love 💗 and support you work. Keep moving. ALL THE BEST
నీ వాయిస్ మరియు నీ కంటెంట్ అద్భుతం బ్రో, ఈ తరానికి మన ధర్మం గురించి తెలియాలి, శ్రీ కృష్ణుడు చెప్పిన గీతా చాలా బాగా డైలీ లైఫ్ తో కంపేర్ చేసి చాలా చల్లగా చెప్పావ్ బ్రో ధన్యవాదాలు ❤️❤️
Craazzzzyyyyy bro. Intha adhbuthamaina knowledge you are imparting, asalu can't even think how hard you are working to get content in such depth. Can't appreciate enough for your dedication and can't thank enough for sharing all this with us. 🙌🙌🙌
నువ్ ఎవరో, అక్కడ నుండి వచ్చవో, కానీ మా అందరికి మన చరిత్ర, మన పురాణాలూ, వేదాలు, ధర్మబద్ధం గా ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తున్నావ్ అన్న.., మీరు చాలా గొప్ప వారు, ఏమైనా చెప్పండి but, వీడియోస్ చెయ్యడం మాత్రం ఆపకండి, మీలాంటి వాల్ల వల్ల, ఈ జెనరేషన్ పిల్లలకి, మరియు పెద్దవాళ్ళకి కూడా చాలా help అవుతుంది..., అసలు మీరు చెప్తుంటే నాకైతే goosebumps, వస్తూనే ఉన్నాయ్ అన్న, ఇంత సమాచారం ఇచ్చినందుకు 🙏ధన్యవాదములు 🙏జై శ్రీ రామ్❤
మీరు మన హిందూ పురాణాలలో ఉన్న టైం లైన్, టైం సైకిల్ గురించి చెప్పిన విధానం బాగుంది, ఇవన్నీ వింటూ ఉంటే Hollywood వాళ్ళు మన హిందూ పురానాల్లో కథలు తీసుకుని కనీవినీ ఎరుగని కొత్త కథలు concepts పేరుతో మన హిందూ గ్రంథాల్లో కథలు మనకి creativity పేరుతో సినిమా తీస్తున్నారు అనిపిస్తుంది, మీరు ఈ Hollywood సినిమాలు , మన హిందూ గ్రంధాలు అని ఒక వీడియో చేస్తే బాగుంటుంది
Excellent content anna Chala chala bagundhi video Mi videos valla chala kottha vishayalu thelusukuntunnamu Inkaa elanti vishayalu marenno cheppalani korukuntunnamu Thank you so much Annna 🙏 Hare Krishna 🙏🙏
Please make a series of videos about others ravanas so that charector can teach us alot and i also wonder how you managed to know alot about all this.... Interesting and inspiring
రావణాసురుడికి కార్తవీర్యార్జునుని కి అసలు యుద్ధమే రాలేదు రా స్వామి రావణాసురుణ్ణి ఒక పురుగు వలే చూశాడు కార్తవీర్యార్జునుడువాడిని మెడబట్టి జైల్లోకి వేశాడు రావణాసురుని గురువైన పులస్త్య బ్రహ్మ మహర్షివచ్చి రావణాసురుని విడిపించాడు లేకుంటే ఈ రావణాసురుణ్ణి కుక్కను కొట్టినట్టు కొట్టేసే వాడు పులస్త్య బ్రహ్మ కార్తవీర్యార్జునుని కి గురు సమానులు ఆ మహర్షి మీద గౌరవ మర్యాదలవలన రావణాసురుడు బతికి బట్ట కట్టాడు
చాలా బాగా చెప్పారు బ్రదర్. ఇంక ఇలాంటి వీడియోస్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఇంక ఒక విషయం అడగాలి. ఇలా చాలా మందిని అడిగాను కూడా. హనుమంతులవారు ఒక్కరేనా ఇంక చాలా మంది ఉన్నారా. లేదా ప్రతి కల్పం లో హనుమంతులవారే వస్తున్నారా. దీని గురించి తెలియచేయగలరు. అంతే కాకుండా కలియుగం కూడా చాలా సారులు వచ్చాయా. మరి వాటి గురించి తెలియచేయండి బ్రదర్.
అవును కలియుగం కూడా మహా యుగాలో ఒకటి కనుక అది కూడా చాలా సార్లు జరిగిఉంటది (కాని మీరు అడిగిన హనుమంతుల వారు మహా యుగం అయ్యాక అంటే కలియుగం అయ్యాక మహవిష్ణు లో ఐక్యం అయిపోతారు మల్లి ప్రీతాయుగం లో వస్తాడు......
Get Prathi intlo kukuFM - Download link: kukufm.sng.link/Apksi/hpfh/r_7128395aa9
Get 50% discount till 19th June ONLY
Coupon Code - ILLU50
You have equal knowledge as chaganti sir...
Already installed bro
Good content sir
In my view same time line multiple events, parallel world , multi dimension inherent concepts and theories can happen.
What about Mahabharat time line like this Lord Krishna also have different perspectives.
Love 💗 and support you work.
Keep moving.
ALL THE BEST
SUPER🥳
Sir is Swetha varaha kalpam and saraswat kalpam are same... Please explain sir... I'm confused... Please... Please
నీ వాయిస్ మరియు నీ కంటెంట్ అద్భుతం బ్రో, ఈ తరానికి మన ధర్మం గురించి తెలియాలి, శ్రీ కృష్ణుడు చెప్పిన గీతా చాలా బాగా డైలీ లైఫ్ తో కంపేర్ చేసి చాలా చల్లగా చెప్పావ్ బ్రో ధన్యవాదాలు ❤️❤️
Me support ki chala chala thanks bro
@@LifeOramaOfficial I'm always with you bro ❤️❤️❤️
True he is blessing for us. Elanti manchi videos e generation valaki ithna clear ga explain chesthunaru.. we always support u bro....always..
భగవద్గీత కు ఏది అయినా apply అవుతుంది, మనం చూసే, అర్థం చేసుకునే perception ఉండాలి అంతే, ఓం నమో వాసుదేవాయ నమః 🙏
🙏🙏🙏❤️❤️❤️
మీ వీడియోలు ఉత్తేజ భరితం గా, ఆహ్లాదన్ని కలిగిస్తున్నాయి సోదరా, ధన్యవాదాలు. మీరు మరిన్ని ఇలాంటి వీడియోస్ ద్వారా మమ్మల్ని ఆనంద పరచగలరు.. జై శ్రీ రామ్ 🙏
Craazzzzyyyyy bro. Intha adhbuthamaina knowledge you are imparting, asalu can't even think how hard you are working to get content in such depth. Can't appreciate enough for your dedication and can't thank enough for sharing all this with us. 🙌🙌🙌
Multiverse in ancient times 👏
నువ్ ఎవరో, అక్కడ నుండి వచ్చవో, కానీ మా అందరికి మన చరిత్ర, మన పురాణాలూ, వేదాలు, ధర్మబద్ధం గా ఎలా బ్రతకాలో కూడా నేర్పిస్తున్నావ్ అన్న.., మీరు చాలా గొప్ప వారు, ఏమైనా చెప్పండి but, వీడియోస్ చెయ్యడం మాత్రం ఆపకండి, మీలాంటి వాల్ల వల్ల, ఈ జెనరేషన్ పిల్లలకి, మరియు పెద్దవాళ్ళకి కూడా చాలా help అవుతుంది..., అసలు మీరు చెప్తుంటే నాకైతే goosebumps, వస్తూనే ఉన్నాయ్ అన్న, ఇంత సమాచారం ఇచ్చినందుకు 🙏ధన్యవాదములు 🙏జై శ్రీ రామ్❤
mee andhari support ilaa undale kani, videos continuous ga vasthane untayi bro
thanks for your support
@@LifeOramaOfficial రామ్ రామ్ 🚩, ఎప్పుడు మీ వెంటే ఉంటాం అన్న ❤
మీరు మన హిందూ పురాణాలలో ఉన్న టైం లైన్, టైం సైకిల్ గురించి చెప్పిన విధానం బాగుంది, ఇవన్నీ వింటూ ఉంటే Hollywood వాళ్ళు మన హిందూ పురానాల్లో కథలు తీసుకుని కనీవినీ ఎరుగని కొత్త కథలు concepts పేరుతో మన హిందూ గ్రంథాల్లో కథలు మనకి creativity పేరుతో సినిమా తీస్తున్నారు అనిపిస్తుంది,
మీరు ఈ Hollywood సినిమాలు , మన హిందూ గ్రంధాలు అని ఒక వీడియో చేస్తే బాగుంటుంది
Karna series kosam wait chestunna vallu oka like vesukondi
Yes bro
Ni voice loo a video thisina vere level bro
@@anjanprasad964 na voice Lona bro ??
Chal baga vivarincharu brother. 👌👌👌 Thank you very much 🙏. Jai Sri Ram 🙏🙏🙏
Bro next level lo explain chesav 💥
#lifeORama❣️...
ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు...
Excellent content anna
Chala chala bagundhi video
Mi videos valla chala kottha vishayalu thelusukuntunnamu
Inkaa elanti vishayalu marenno cheppalani korukuntunnamu
Thank you so much Annna 🙏
Hare Krishna 🙏🙏
🙏JAI 🙏🔥RAVANA 🔥 is great king of lanka
Bhaya e lekkana ramayanam Anni sarlu jarigindhi maha bharatam anni sarlu jarigindhi 🤯🤯🤯
Yes we want more versions 😌🙌🙏
Different ga alochinchela chesav bro,,😊
It's really good one bro. Looking forward for the next video of different ramayana
Lord Shiva video cheye annaya please 🙏🥺
Excellent.... Kottha vishayam... Chaala bagundi
Prabhuji
Madhvacharya Swami vari గురించి
వీడియో చెయ్యండి
Good thought all the best for your new videos
Jai ravana bramha 🙏🙏🙏🙏
nenu me videolu miss kanu bro i love it 😍😍😍
Thank you bro
saptha rushulu machi valano chedu valano inka bhumimidhane unnaru varivalla kalli yugam end lo emina somthing kalki ki halp chasthera indhulo ravanudu kuda unnada #lifeorama
Eye opening details. Thanks alot Bro for sharing with us.
Ee kalpa bhedam andaru vini theeravalasina concept.
Appudu evaru, evaritho godavalu padatam jaragadu.
❤😮
Chala bagundhi bro concept kothaga vundhi
❤️❤️❤️❤️❤️hii brother ee video ending lo cheapnatu meeru అలాంటి వీడియో చేయండి బ్రో
👏Awesome informative channel
మీరు డిఫరెంట్ గా వీడియోస్ చెస్తున్నారు. ఇంకా ఇలాంటి విషయాలు బాగా వివరించాలని కోరుచున్నాను
Ultimate bro. Nuvvu Super.
Waiting for your videos on different versions of Ramayana.
Ne Analysis very level bro...
Asalu rech kalekapotunna....
Mi prathi video maku usefull Andi Inka చేయండి
Yes I am understanding your class of Ramayanam story thank-you so much brother
Puranala video thoraga chayandi bro .
We are waiting...
ಅತ್ಯದ್ಭುತ ನಿರೂಪಣಂ
ಈ ವಿಶ್ವಮ್ ತೆಲಿಸಿಕೊನ್ನಂತ ನಿಗೂಢಮಯಿತು ಪೋತುಂದಿ.
ಅಂಥಾ ಅಯೋಮಯಂ
ಓಂ ನಮೋನಮಃ
Lord Shiva video cheye annaya please
Hi bro ni video kosam waiting 🙋🙋
Thank you
Frist like and view
All the best bro will be back yours next video
Bro ramayana lo miss i na utara Kanda mida vidio chye
Great work and Greta content
Second version super ga create chesav keep it up
Kachitamga chey .. I liked this
Super xplain sir .Baground music super.
Super ♥️ sir 🙏👏👏👏👏
Chala bagundhi, thank you sir, Inka cheppandi
Anna nuvu great anna really hats off
First like and first comment bruu iam so Happy hear your video bru❤️
Welcome bro. Watch more of our videos. 🙂
From few days I was showing ur videos to my parents,they ❤️ u anna
Happy to know that bro
@@LifeOramaOfficial I'd like to have a complete video on dasavataras, from you anna
చాలా బాగా వివరిస్తున్నారు బ్రో.ఎలాంటి videos చెయ్యండి.గ్రేట్
I want different versions of Ramayanam..................
Your so great brother 👏 your explanation is next level 🤝
I really appreciate your hard work brother it is not easy☺️💐
Please make a series of videos about others ravanas so that charector can teach us alot and i also wonder how you managed to know alot about all this.... Interesting and inspiring
Antho కష్టమైన విషయాలు 15 min లో explain chasinanduku thanks
LifeoRama hatsoff to your hardwork..
Best channel ❤️🔥
Thank you bro ❤️
NYC video inka video cheyandi bro
U have very good content.. Pls continue.. Hatsoff bro..
Yah I'm Proud To Be A Fan #KINGRAAWAN 😎😈
Proud to be a fan of a rapist, eh?
Plz explain more about kalpas...its interesting and informative bro
Yes it is & sure definitely explain chesthanu
RAVANA 👑 King 🖤🖤🖤
రావణుడికి కార్త వీర్యాఅర్జునుడికి జరిగిన యుద్ధం Gurinchi OKA video cheyy bro ❤
రావణాసురుడికి కార్తవీర్యార్జునుని కి అసలు యుద్ధమే రాలేదు రా స్వామి రావణాసురుణ్ణి ఒక పురుగు వలే చూశాడు కార్తవీర్యార్జునుడువాడిని మెడబట్టి జైల్లోకి వేశాడు రావణాసురుని గురువైన పులస్త్య బ్రహ్మ మహర్షివచ్చి రావణాసురుని విడిపించాడు లేకుంటే ఈ రావణాసురుణ్ణి కుక్కను కొట్టినట్టు కొట్టేసే వాడు పులస్త్య బ్రహ్మ కార్తవీర్యార్జునుని కి గురు సమానులు ఆ మహర్షి మీద గౌరవ మర్యాదలవలన రావణాసురుడు బతికి బట్ట కట్టాడు
Bro ramayanam gurinchi Full video cheppu
బాగుంది...ఒక కొత్త ఆలోచన
sahastra ravan nijanga vunnada? vunte atani gurinchi oka video cheyyandi please
Super bro content meru anni book refer chesara evaraina cheppithey chesthunnara
Bro chala Baga cheppav
Super toraga video cheyandi sir next video
thanks for content bro
Krishna death mistary mida video cheyyandi bro
Timeline ,time period,multiverse kosam mythological informations tho videos cheyyu anna
Adhi andaru telsukovadam chala avasaram.
Superb information anna
Super vedio bro
Super work bro
18 puranala time line kavali ❤❤
Thanks for the information
Bro please🙏🙏🙏🙏🙏🙏🙏 do videos on lord shiva and agora
Hop video will come soon
And this is u r fan from Anantharam
I love you videos bro
Maku purana pusthakalu chadive Oopeka yalago ledu me valla ela vintunnam thanks bro❤❤
U r welcome bro
Super bro eppativaraku yevvaru cheppani kotha Visayam cheppav inka full details tho video cheyi bro
Thankyou brother for the information also make a detailed video for the hindu time line 🙏🙏
Brahama dhevuni jivitha kalam chepparu alagey vishnu dhevuni maha shivuni kalam kuda cheppandi 🙏🙏
Bro garuda puraanam evaru total ga chepatleru
So me lanti valu total ga chepthea baguntadhi
Ur voice is intresting
Nenu chala rojula nunchi alochistunna.... Ee yugas anni malli repeat avuthai kadha... Appudu elanti sangatanalu jaruguthai ani... Nee video naku answer icchindi☺
చాలా బాగా చెప్పారు బ్రదర్. ఇంక ఇలాంటి వీడియోస్ చేస్తే చాలా బాగుంటుంది. నేను ఇంక ఒక విషయం అడగాలి. ఇలా చాలా మందిని అడిగాను కూడా. హనుమంతులవారు ఒక్కరేనా ఇంక చాలా మంది ఉన్నారా. లేదా ప్రతి కల్పం లో హనుమంతులవారే వస్తున్నారా. దీని గురించి తెలియచేయగలరు. అంతే కాకుండా కలియుగం కూడా చాలా సారులు వచ్చాయా. మరి వాటి గురించి తెలియచేయండి బ్రదర్.
అవును కలియుగం కూడా మహా యుగాలో ఒకటి కనుక అది కూడా చాలా సార్లు జరిగిఉంటది (కాని మీరు అడిగిన హనుమంతుల వారు మహా యుగం అయ్యాక అంటే కలియుగం అయ్యాక మహవిష్ణు లో ఐక్యం అయిపోతారు మల్లి ప్రీతాయుగం లో వస్తాడు......
Wonderful content
Thank you
Me video motivational videos Chala wonderful Nenu pretisare vintanu
Ravanuni kumarudu athikaya gurinchi video veyyandi sir
Nuv thopu anna i support bro and super great 👌🙏
ne support ki thanks ante chinna maate avutadhi bro
భాగవతం భాగాలు అన్ని ఒక వీడియో పెట్టండి అన్న
anna video chala bagundi oka sari rakshasa guruvu sukracharya gurunchi oka video cheyyandi anna
Tq Brother 🤝👏👌
#LifeOrama brother అష్టాదశ పురాణాల time line kavali వరుసగా...ఒక వీడియో చెయ్యలగలరా
Excellent work Brother keep it up...just subscribed bcoz of this video🙏
Lord Shiva Power full weapons
Ur explanation is beautiful bro
🙏Jai Sri Ram🙏Super motivation bro...🌍🌎
Great👍👍👏👏
Yes Bro next video patu
Bro sivuni puttuka nundi ayana charitra motham videos tiyandi bro
V good bro..
Chepu bro chala mandhi ki teliyadhu mana pooranala kosam 👍
Good morning bro have a great day