వీడియో పెట్టే ముందు క్లారిటీ పెట్టాలి అమౌంట్ ఎంత ఎలా చేయాలి ఎలా కట్టాలి ఆన్లైన్లో ఎలా చేయాలా లేకపోతే ఎవరికిట్టాలి ఏంటి అని చెప్పాలి కదా అన్ని సగం సగం చెప్పిసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి మాత్రం క్లారిటీ చెపుతారు😅😮
కొన్ని ఇస్లాం దేశాలు మోడీ గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్లు గడ్డం పెంచారు మోడీకి అందం గడ్డ మే గడ్డం పెంచటమే ఇస్లాంలో ప్రధాన త్యం శభాష్ మోడీ గారు
Manalo mana maata petrol rate tagincha vachuga eta 1500 kootlu pette badulu Leda EV scooters 20000 30000 ivvachuga lakshala retlu guarante undadu emole emi garigina mana machike anokoni bratakaali
ఎలక్ట్రిక్ టు వీలర్ ఇంటికి తెచ్చుకొంటే దరిద్రం కొని తెచ్చుకున్నట్లే నేను ఒక సంవత్సరం ప్రాక్టికల్ గా చూసాను.
అన్నీ రేషన్ కార్డులు ఉన్న వారికేనా కార్డు లేని వారికి ఏ పధకాలు ఉండవు ఏమిటో ఈ రాజకీయం
మధ్య తరగతి ప్రజలకు యేమీ అవకాశాలు లేవు. ఓటు మాత్రం వేయాలి కానీ యెటువంటి ప్రయోజనం లేదు
yes , obsolutly well said
లేనిది ఉన్నట్టులు ఉన్నది లేనట్టులు చెప్పటం ఒక ప్యాషన్ అయింది
మంచివిడియో పెట్టినందుకు తాంక్స్ మేడం.
ఒక రూపాయి కి అని చెప్పి 60%అనపుడుఅది ఫేక్ అనిపించింది
Yes
వీడియో పెట్టే ముందు క్లారిటీ పెట్టాలి అమౌంట్ ఎంత ఎలా చేయాలి ఎలా కట్టాలి ఆన్లైన్లో ఎలా చేయాలా లేకపోతే ఎవరికిట్టాలి ఏంటి అని చెప్పాలి కదా అన్ని సగం సగం చెప్పిసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కు షేర్ చేయండి ఇలాంటి మాత్రం క్లారిటీ చెపుతారు😅😮
I agree with you
Electric bike ki driving licence anduku.
Ekkada apply చెయ్యాలి e company vehicle inka details చెప్పండి వెహికల్ కాస్ట్ ఎంత
Mkuduv L give full information ❤❤
Fake news fake fake ani anukuntunaaru ee video chusina janaalu khaani ila chesthe baaguntadhi 🎉🎉🎉🎉🎉
అప్లై చేసుకోవాలి వెబ్సైట్ నేమ్ ఇవ్వలేదు
Jai Modi ji
Which office apply and which state.
How to apply and where and whom to apply pl clarify
Mali డ్రైవింగ్ లైసెన్స్ ఎందుకు బెట్టరీ బండికి
Eakkada apply cheyyali
❤❤❤🎉🎉🎉
ఎర వేసి నాడు ఫిట్టింగ్ పెట్టినాడు అదేనండి కండిషన్ అప్లై.. డ్రైవింగ్ లైసెన్సు ఉండాలి అంటే బండి ఉన్నవారికే మల్లీ బండి ఇస్తారు అంతే నా
What is the name of the scheme
లైసెన్సు కు వచ్చిన గోల ok అది తీసుకున్నాక మీకు డ్రైవింగ్ లైసెన్సు ఉంటే పలానా దానికి మీరు అర్హులు కారు అంటాడు 😊
Kakapothe only gujarati based companies ve monali😭🔥
Tis is wate not true giv subsidy is onl 10k -20k only
nijamena
Endhuku pelipothunnayi kadha andhuku demand perigimdha mamolu bandi ivvamanandi
Amma
Prapancha stailo petrol daralu taggina Bharat lo dara pegutundhi edi anta jagame maya
Jai jawan jai kissan jai Bharat
60,% govt subsidy isthe మిగిలిన 40% మనం ఎంత కట్టాలి total rate entha
150000/- కట్టాలి😂😂😂😂 govt subsidy కంపెనీలు దోచుకోవడానికి.
@@kdhanashekar123wrong information evaku nachakapote vadiley half knowledge tho message cheyaku
@@SandeepKumar73972 సరే నాకు half knowledge నీకు full knowledge ఉంది కదా... ను చెప్పు details?
Tis is fake video not true
Simple 😂 mamulga aite 100000/- antaru govt subsidy iste 160000/- antaru antey 😂😂😂
How many people wants to buy it he wants to know, asking a question not selling at 1rupee
అడ్రస్ vijayawada AP Please
Recharge modi deshani kapaduthadu aa
Driving licence ledu ante evvara
కొన్ని ఇస్లాం దేశాలు మోడీ గారిని చూసి నేర్చుకోవాలి ఎందుకంటే వాళ్లు గడ్డం పెంచారు మోడీకి అందం గడ్డ మే గడ్డం పెంచటమే ఇస్లాంలో ప్రధాన త్యం శభాష్ మోడీ గారు
ఈ బండి తీసుకుంటే దరిద్రం
EDI antha nijamenahe
mimmalni thagaleyya 31 st november ye kaalam lo undhi
ఇచ్చి టోని కన్నా ఉండాలి లేకుంటే చెప్పేటోడు కానీ ఉండాలి---------
Poni niku bagaaaaaaaa vundhi kadha
1
🎉😂
రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సీపీఎం సీపీఐ జాతీయ అంతర్జాతీయ ఆర్థిక మంత్రి చిదంబరం మన్మోహన్ సింగ్... వైఎస్ఆర్ సీపీ అధినేత... ప్రితిరెడ్డ్
Only famous no one get 😂😂😂😂
Oye evarini kalavali ela contact avvali adhi cheppu sodhi antha endhuku❤❤❤❤❤
Endukhamma antha sodi
👌👌👌🙌🙌🙌🙌👎👎👎👎👎👎🙌🙌🙌
Elantivi pettakandi
Noooooo
స్కీమ్ అన్నారు. అసలు ఆ స్కీమ్ పేరు చెప్పలేదు.
Miku. Avvarikina. Vachinaya tel mi
Ts lo unda
Sodi all duplicate news
😮mana asha kani mana varaki vastundha
😂😂😂😢😢😅😅😅😅
🫏🪬🫣🫢
Sagam cheppi pothavu
EDI Telangana lo vunda scheme
70000
నవంబర్ నెలలో 31 వ తారీఖు ఉందా ?
ఇలాంటి దరిద్రపు వీడియోలను నమ్మకండి.
naku bandi ippistvaa
Manalo mana maata petrol rate tagincha vachuga eta 1500 kootlu pette badulu Leda EV scooters 20000 30000 ivvachuga lakshala retlu guarante undadu emole emi garigina mana machike anokoni bratakaali
Okati saripodu
🤣🤣🤣🤣🤣
Entha sodhi avarama bujji
😅
Sodi enduku
Sollu makutelusule
Modi tatha previous sares konamani chypinatu untadi
Jai jagan 😂😂😂😂😂