నేను సంథింగ్ స్పెషల్ ఈ ఏడు నియమాలు మీపై పని చేస్తూనే ఉంటాయి! | Guru Sangathyam S2 | Sagar Sindhuri

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 22

  • @janakiinturi7364
    @janakiinturi7364 4 місяці тому

    జై గురు దేవా 🙏🙏🙏🙏🙏

  • @anilajasarraju7343
    @anilajasarraju7343 Рік тому +6

    ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 . గురువుగారికి నా నమస్కారములు. ఇంతటి గొప్ప జ్ఞానాన్ని అందించిన గురువుగారితో ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన PMC channel వాళ్లకు నా కృతజ్ఞతలు.
    మీ బోధనల వలన రమణ మహర్షి తత్వాన్ని తెలుసుకొని సాధన చేస్తూ నా జీవితాన్ని అర్థవంతంగా జీవించ గలుగుతున్నాను గురువుగారు. ధన్యవాదములు.

    • @shobhavenkataramanaiah3411
      @shobhavenkataramanaiah3411 Рік тому

      ఓం శ్రీ గురుభ్యోనమహా గురువుగారి పాద పద్మములకు నమస్కారములు

  • @tveenagayatri
    @tveenagayatri Рік тому +2

    అద్భుతం 🙏🏻
    తన దేహంలో ఉన్న దేవతలకి పూర్తి పవిత్ర భావనతో …. ఆహారాన్ని కనుక అందిస్తే … అది యజ్ఞం తో సమానం.
    అదే ….. పది మంది …. కనుక అలా యజ్ఞం చేసే అవకాశాన్ని ఇస్తే …..
    అదే అన్నదానం🙏🏻🙏🏻🙏🏻
    ఆహా….. అన్నదానానికి ….ఇటువంటి మహత్తర అర్ధాన్ని ఇచ్చారు గురువుగారు🙇‍♂️
    మీ ద్వారా ….. రమణ తత్వాన్ని ( నేను ఎవరూ … అన్న ఆత్మ తత్వం )
    ఆర్జించి నిత్యమూ జీవన్ముక్తిని ( దేహముండగానే గుణాతీతంగా ఉండడాన్ని)
    4 సంవత్సరాలుగా …..
    సాధన చేస్తూ….. ఆనందస్థితిని పొందుతున్న నేను ధన్యురాలిని గురువుగారు🙇‍♂️🙏🏻

  • @dhyanamsaranamgachhami
    @dhyanamsaranamgachhami Рік тому +4

    మాస్టారు సాగర్ సింధు గారికి నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏
    P M C ఛానల్ వారికి, dr శృతి గారికి కృతజ్ఞతలు 🌹🌹🌹🌹🙏🙏.

  • @Spiritualknowledge304
    @Spiritualknowledge304 4 місяці тому

    Jai gurudev🙏🏻🙏🏻🙏🏻🙏🏻😍

  • @SunithaOrsu-si6sf
    @SunithaOrsu-si6sf 7 місяців тому

    Silent ga vuntee nee prasanthaa ga vuntaammuu swamii❤

  • @y_a_s_h8845
    @y_a_s_h8845 4 місяці тому

    Jaigurudev

  • @indiranibhanupudi7421
    @indiranibhanupudi7421 Рік тому +3

    Entho vivaramga cheppaaru master adbhuthamga vundi vintunte ammaa sruthi entha adhrustamo thalli inthamandi goppaguruvulatho sangathyam chesthu enno vishayalu vintu chinnavayasulone pavithruralavavuthunnaavu goppa puttukammaa needi

  • @gadevasu2980
    @gadevasu2980 Рік тому +3

    Jai gurudev

  • @akshaya643
    @akshaya643 Рік тому +3

    Thank you so much sir

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 Рік тому +2

    నా భఘవాడు గీత కారజినా డేటా ఎరుక్స్ ఇవ్వాలి సారధిని afugutunnanu🙏🌹

  • @rajapm5430
    @rajapm5430 Рік тому +1

    excellent all masters super PMC💐💐💐💯👌🎤📽️👌❤️❤️❤️

  • @komaramsrinivas7535
    @komaramsrinivas7535 Рік тому

    Thank you sir

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 Рік тому +3

    ఇంతా సీజెప్పిన్నదానం జాఫు అన్న ఒరేసాదం అనండి సరేనా నేను bhaghavad గీత చిన్నా వాళ్లకి చెపుతున్నాను దేవుని దయ వల్ల 🌹

  • @anithakurreli3468
    @anithakurreli3468 Рік тому +3

    🙏🙏🙏🙏🙏

  • @karreppakarreppa747
    @karreppakarreppa747 Рік тому

    Om bagavathi sri ramanaya namaha

  • @sarithachedurupally9328
    @sarithachedurupally9328 Місяць тому

    🙏. గురువు పరబ్రహ్మ స్వరూపం కాదు,. గురువు ఏ దేవుని నామ స్మరణ చేస్తే స్వయంగా ఆ దేవుడే వారిలో ఉంటాడు...పరబ్రహ్మ దేవుడు కాడు, పరబ్రహ్మ మరెవరో కాదు అసుర సామ్రాజ్యాన్ని సృష్టించుకొని శివుడు, విష్ణువు లతో, అమ్మవారితో యుద్దాలు చేసిన బ్రహ్మ నే....
    అందుకే రావణబ్రహ్మ లేదా బ్రహ్మ రాక్షసులు, బ్రహ్మ పిచాచి అంటారు... పురాణాలూ మార్చినందున సత్యం దాగి వుంది... రూపం లేని దేవుడు లేడు దేవత లేదు... రూపం ఉంది కనుకే మనము దేవుడు ఫోటో పెట్టుకొని పూజ చేస్తాం ఆ దేవుడి నామ జెపం చేస్తాం, ఆ దేవుడి దర్శనం పొందుతాము అలాగే ఆత్మ సాక్షాత్కారం పొందుతాము... విగ్రహారాధన ఉన్నది మన దేవుళ్ళకి రూపం ఉంది అని చెప్పటానికే... ముక్యంగా సూత మహర్షి పురాణాల చరిత్ర చెప్పేటప్పుడు భగవంతుడు ఇలా ఉంటాడు ఇన్ని చేతులు ఉంటాయి ఈ రంగులో ఉంటాడు ఇన్ని అస్త్రాలు ఉంటాయి, శివ కేశవులకు నామాలు ఇలా ఉంటాయి అని చెప్పాడు. అంటే రూపం ఉంది దేవుడికి అని స్వయంగా చెప్పాడు ఆ ఆధారాలతోనే చిత్రాలు, విగ్రహాలు చేయబడ్డాయి...
    ఇవి మనము గుర్తించుకోవాలి...
    పరబ్రహ్మ ని (బ్రహ్మ ని )నమ్మేవారూ పరబ్రహ్మ కు ఏ లోకం ఉందో ఎందుకు పరబ్రహ్మ అనే మంత్రాన్ని జెపించారో సమాద్దానం చెప్పాలి ఒక వేల పరబ్రహ్మ ని నమ్మి ఎవరైనా కలియుగం పూర్వం ఏ వరాలు పొందారో లేదా ఏ అమరత్వం పొందారో ఎవరైనా నమ్మరా చెప్పాలి...లేదంటే ఆలోచించాలి, గుర్తించాలి,... గురువుగారు శివుణ్ణి పూజించి శివ నామ స్మరణ చేశాడు కనుక వారిలో శివుడే ఉంటాడు పరబ్రహ్మ కాదు ..... కార్తికేయుడు శివ కుమారుడు కాడు, శ్రీశైలం లో జ్యోతిర్లింగం కార్తికేయుడి వల్ల కాదు,..
    అన్నం అన్నపూర్ణ దేవి స్వరూపం..🙏🙏🙏

  • @umeshumesh3948
    @umeshumesh3948 11 місяців тому

    Jai gurudev 🙏

  • @bharathinathsp3
    @bharathinathsp3 Рік тому +1

    🙏🙏🙏

  • @radharadha571
    @radharadha571 Рік тому +2

    🙏🙏🙏🙏🙏🙏

  • @shyamsundargarrepalli757
    @shyamsundargarrepalli757 9 місяців тому

    Jai gurudev