వలస చట్టాల కన్నా ఘోరంగా.. | 3 new criminal laws | High court advocate Sunkara Rajendra Prasad

Поділитися
Вставка
  • Опубліковано 30 чер 2024
  • వలస చట్టాల కన్నా ఘోరంగా.. | 3 new criminal laws | High court advocate Sunkara Rajendra Prasad
    #telugurajyam #3newcrminalaws #crminal #NewCrminalLaw #CriminalLaw #India #modi #amitshah
    Watch & Subscribe to our Channel Telugu Rajyam rb.gy/bmvn9t
    Telugu Rajyam endeavors to publish and broadcast unalloyed news, features, current affairs, entertainment, infotainment, and information for the audience with the objective of creating an informed public.
    Strictly speaking there is nothing like apolitical. We don't want to say we are apolitical. Because apolitical is a kind of politics. We can say we are non-aligned.
    Telugu Rajyam's alignment is towards the audience. Our ideology is to contribute towards building a vibrant public sphere with the help of digital technologies where, as Jürgen Habermas said, a healthy public opinion can emerge. The objective of TeluguRajyam is to build a socio-cultural platform where ideas clash and combine paving the path for the arrival of a new media culture.

КОМЕНТАРІ • 59

  • @ananthram
    @ananthram 21 день тому +13

    బ్రిటీష్ చట్టాలు కి అలవాటు పడ్డారు పాపం కొత్త వి చదవడానికి కష్టం గా ఉంది

  • @chandrashekar9661
    @chandrashekar9661 21 день тому +5

    ఆ పేర్లు హిందీ కాదు బాబూ.. భారతీయత, సంస్కృతం.. మన తెలుగులో సగం సంస్కృతమే ఉంది కదా. గుడ్డిగా ప్రతి దాన్ని ఉత్తర దక్షిణ ప్రాంతియత విద్వేషాలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు.

    • @eeekalyan3908
      @eeekalyan3908 17 днів тому

      అయితే తెలుగు లో పెట్టించు

    • @chandrashekar9661
      @chandrashekar9661 17 днів тому

      @@eeekalyan3908 అది ఆల్రెడీ తెలుగే కదా. భారతీయ... న్యాయ.... సంహిత. ఇందులో అర్థం కాని పదం ఏముంది చెప్పండి బ్రో.

    • @ShivaKumar-yu2hk
      @ShivaKumar-yu2hk 16 днів тому

      Sanhitha Or samhitha which one is correct

  • @v.rameshkumar2630
    @v.rameshkumar2630 21 день тому +8

    You mean to say still want to use Britesh system,

  • @yoganandasarma7771
    @yoganandasarma7771 21 день тому +5

    Advocates can not drag the cases into decades this is the main problem. When new code comes into force problems will come experiences will help us to amend it necessarily.when we wish quick filing of charges police have to get addition power.

  • @jravindranath8345
    @jravindranath8345 17 днів тому

    Enlightening discussion

  • @ramchander194
    @ramchander194 19 днів тому +1

    మనదేశ సంస్కృతి, ఆచరవ్యవహారాలు, కట్టుబాట్లు, నీతి నియమాలు, మానవ ధర్మాలు మీకు అవసరం లేదు. న్యాయం కోసం వచ్చిన మనిషి ని మన వ్యవస్థ ఎంత వరకు దోపిడీ చేయగలం. అనేచూస్తది. కాని, వారికి ఎంత వరకు న్యాయం చేయగలుగు చున్నాము. మానవత్వపు విలువలు, ఏమయినా ఉన్నాయా? సాక్షలు ఆధారాలు చూపెట్టినగాని జడ్జిమెంట్ ఇవ్వలేని చట్టాలు అవసరమా?

  • @kamathamramana2188
    @kamathamramana2188 21 день тому +4

    Mee KHAANgi 60 yrs em peekinshiraa ,SICKular jihaadhee gaallaara😂🎉🎉😢😢

  • @nagarajabhupathim8746
    @nagarajabhupathim8746 13 днів тому

    ప్రజల చేతుల్లో అధికారం ఎలా ఉందంటే, కోర్టులకు ఉన్నటువంటి అధికారంలోనే ప్రజాస్వామ్యంలో ప్రజలకు పూర్తిగా రక్షణ ఉంది. కోర్టులకు ఉన్నటువంటి విశేషమైన అధికారాల వల్లనే ప్రజలు ఎలాంటి అన్యాయానికి అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల నుండైనా, పోలీసులనుండైనా, రెవిన్యూ అధికారులనుండైనా, బ్యూరోక్రాట్స్ తో సహా ఏ ఉద్యోగస్తుడైన అన్యాయానికి లోనైతే కేవలం కోర్టుల ద్వారానే వాటి కున్న విశేషాదికారాల చేత ప్రజలు మొత్తం దేశం కాపాడబడతా ఉంది. అలాంటిది కోర్టులకు ఉన్నటువంటి అధికారాలను లేకుండా చేయాలని చూస్తే ప్రజాస్వామ్యము ప్రజలు అందరూ కూడా ప్రమాదంలో పడినట్లే.. ఇందులో చాలా ముఖ్యమైన అంశం మెజిస్ట్రేట్కు గతంలో ఉన్న పవర్ తొలగించడం, న్యాయం చెప్పే న్యాయమూర్తులు సైతం ఈ కొత్త చట్టాల లో చివరకు తనకు అన్యాయం జరిగిన, తనపై దాడి చేసినా కూడా పోలీసులు చేతుల్లో మాత్రమే కేసు కట్టే అధికారం ఉంటుంది. అంటే ఒకరకంగా పొలిటికల్ లీడర్ల చేతుల్లో మాత్రమే అధికారం ఉంటుంది. సామాన్యునికి అన్యాయం జరుగుతే కోర్టుకు వెళ్లి రక్షణ పొందవచ్చు న్యాయం పొందవచ్చు. కానీ ఈనాటి ఈ BNSS చట్టంతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడతా ఉంది. కాబట్టి ప్రభుత్వం పెద్దలు మేధావులు అందరితో దేశవ్యాప్తంగా చర్చలు జరిపి, ప్రజలకు రక్షణ కల్పించే విధంగా Cr. P. C. Sec. 200 ను BNSS నందు చేర్చిన Sec. 223 లో యధాతధంగా కొనసాగిస్తూ మేజిస్ట్రేట్లకు వారికున్న power అలాగే ఉంచాలి. అలాగే మేధావులు సైతం చర్చలు చేపట్టేటప్పుడు ప్రజలకు అర్థం అయ్యేవిధంగా పాత చట్టాలలో మరియు కొత్త చట్టాలలో ఉన్నటువంటి సెక్షన్లను వివరిస్తూ చెబితే అందరికీ అర్థమవుతుంది. అలా కాకుండా పొలిటికల్ ఉపన్యాసాలు లాగా కొనసాగితే ప్రజలు కూడా వారు ఇందులోని సబ్జెక్టులు దేశ ప్రజలకు ఏమి మంచివి ఏవి చెడ్డవి అనేది తెలుసుకోలేక అర్థం కాక పొలిటికల్ స్టాండ్లు తీసుకొని దేశాన్ని కాపాడాలనుకునే మేధావులకు వ్యతిరేకంగా విమర్శలు చేస్తూ వెళ్తారు. అదే అందరికీ అర్థమైతే ఇదే ప్రజలు ప్రజా వ్యతిరేక చట్టాలను ఎప్పటికీ ఒప్పుకోరు.

  • @jeevesa8625
    @jeevesa8625 17 днів тому

    Best analyst. Good Analysis

  • @addapallisrinivas144
    @addapallisrinivas144 21 день тому +3

    India needs kings rule , avoid this elections and protect people's wealth.

  • @kamathamramana2188
    @kamathamramana2188 21 день тому +2

    Eee vidaeshi thotthulu urban naxals😂😢😢

  • @singerkanna786
    @singerkanna786 15 днів тому

    అర్థమయ్యేలా చెప్పారు
    మీ సీనియరిటికి 🙏

  • @syamkanakala9062
    @syamkanakala9062 21 день тому

    Super super sir

  • @thrishaktibharadwj1434
    @thrishaktibharadwj1434 20 днів тому +1

    హిందీ, సంస్కృత o తేడా తెలీని మేతవులు

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 18 днів тому +1

    *😂 That means that it cannot survive without proper justice to the people of India as it is a democratic country. Nothing they can do... never they do justice to all because their mind set is filled with the worst caste and religious matters. In detail they can do any betterment to the lives of the people of India. Actually the leaders are very big Blackmailers that the electoral bonds have proved. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat ☝️🙏🇮🇳 respect all as a human beings.*

  • @narayanamurtykarukola2809
    @narayanamurtykarukola2809 21 день тому

    thank you media respected sirs these laws necessary at present position no body fear about these laws only fear and shiver in who habitually to make mistakes our aim is our need healthy society if need this strict and sincere laws necessary thank you🙏

  • @chakravartyvellanki2070
    @chakravartyvellanki2070 21 день тому +2

    నీ బాధ ఏంటి

  • @VenkatasathyanarayanaPeethani
    @VenkatasathyanarayanaPeethani 21 день тому

    It's not question of British or india. How must is safe

  • @informativechannel5825
    @informativechannel5825 21 день тому

    dangerous laws

  • @gopalmuthyala606
    @gopalmuthyala606 21 день тому

    Now also we are under control of Aryans

  • @nithinkumar994
    @nithinkumar994 21 день тому

    My guru SRP sir he is kind and best

  • @jagannadhacharyulu9116
    @jagannadhacharyulu9116 21 день тому

    Darunalu sir kaliyugam lo samanya Manavudu Brathuku nivvaru political persons Long standing ga Adikaram lo Kona saga daniki OPP ga matadethey Julum tho anichi vethaku Route vesukunnaru annatlu vundigaa🙏

  • @arunkumarchadarasupalli3607
    @arunkumarchadarasupalli3607 18 днів тому

    Bada British janata party గా చదువుకోవచ్చు.బ్రిటీష్ వారన్నా ప్రజలంటే కొంత భయపడ్డారు.కానీ రాముడిని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే బీ జె పి నాయకులకి ప్రజలు ఓట్లు ద్వారా బుద్ధి చెప్పాలి

    • @Naarieg
      @Naarieg 17 днів тому

      కాంగ్రెస్ ముస్లిం లకు అనుకూలంగా, హిందువులకు వ్యతిరేకంగా చట్టాలు గుర్తు లేదా?

  • @mkchary5078
    @mkchary5078 20 днів тому

    Ye Prabhutwa Laina valasa vachhina vallaku Anni Vidalia sahakaristunnaru stsnikulsku zero valla abhiurddi shunyam

  • @Veeraiahrc
    @Veeraiahrc 18 днів тому

    Muka daadulaki pata , desa drohulaki katinamga undodda? Paata chettalalo chala levu

  • @nalamasabixam
    @nalamasabixam 17 днів тому

    ఈ యాంకర్ క్రైస్తవుడా ఏంటి హిందూ వ్యతిరేక వాది

  • @user-hr9iy6zq1l
    @user-hr9iy6zq1l 18 днів тому

    ముందు మైండ్ సెట్ మార్చుకుంటే చట్టాలు బాగానే వున్నట్లు అనిపిస్తాయి

  • @Naarieg
    @Naarieg 17 днів тому

    మీరు చట్టాలకు అర్ధాలు చెప్పటం లేదు. కాంగ్రెస్ కు అనుకూలంగా, బీజేపీ కి వ్యతిరేకంగా చెబుతున్నట్టు ఉంది.

  • @sreenivasrao5134
    @sreenivasrao5134 20 днів тому

    మీరు committee meetings ki velllaledaa మీరు

  • @balrajvuppala7529
    @balrajvuppala7529 20 днів тому

    దరిద్రపు హిందీ మనకు అవసరమా?

    • @chsrini007
      @chsrini007 13 днів тому

      ఈ చట్టాలు భారతీయ భాషలలో అన్ని భాషలలోనూ ఉన్నాయి

  • @baanushankarraosimhadri7643
    @baanushankarraosimhadri7643 21 день тому

    Eynduku ghoranga unnayi ? Deeni valana vayidala parvam poyidana?

  • @amarnathreddyguntaka1650
    @amarnathreddyguntaka1650 21 день тому

    Rahul bajana sangham

  • @santhiswaroop3336
    @santhiswaroop3336 21 день тому

    ANALYST WITH NO SELF RESPECT

  • @amarnathreddyguntaka1650
    @amarnathreddyguntaka1650 21 день тому

    Worst Anchor

  • @srinivasreddy-xc1sn
    @srinivasreddy-xc1sn 21 день тому +1

    Members of communist and khangi party

  • @krrmdpl
    @krrmdpl 21 день тому

    రాజ్యంగాన్ని మార్చాలి. భారత దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. కాంగ్రెస్ చట్టాలను చేసే తీరు గుర్తు తెచ్చుకోండి. తెలంగాణ విభజన ఎంత బాగా జరిగిందో గుర్తు తెచ్చుకోండి.
    మీ స్వేచ్చ కు కళ్లెం padindi

    • @kakiram6445
      @kakiram6445 17 днів тому

      Pichida telivi thakuvoda budihenuda nivu chepu rajyangam ela undalo