మా పెద్ద ఆడపడుచు పెళ్లి చేసుకుని ఒక సంవత్సరం మాత్రం కాపురం చేసి బాబుని కనడానికి వచ్చి పుట్టింట్లోనే ఉండిపోయింది అంటే పుట్టినప్పటినుండి పుట్టింట్లోనే ఉంటుంది.. అయినా ఆమె మామ గారు చాలా డబ్బులు పంపించి తన మనవడిని ఇంజినీరింగ్ వరకు చదివించారు.. పుట్టింట్లో ఉంటూ ఆమె తమ్ముడికి పెళ్లి కాకుండా చేయడానికి పెళ్లి చాలా లేట్ అవడానికి ఎన్నో కుట్రలు పన్నినది.. ఆమె ఇప్పటికి కూడా పుట్టింట్లోనే ఉంటూ ఆస్తి కి సంబంధించిన అన్ని దస్తావేజులు దొంగతనం చేసి ఎక్కడో దాచిపెట్టింది.. అడిగితే ఇవ్వలేదు పైగా తన కొడుకుని (ఇప్పుడు 24 years,) రెచ్చగొడుతుంది అన్ని చేసి కడుపుతో ఉన్న తమ్ముడి భార్య పైన ఆమె ని చూసుకోవడానికి వచ్చిన కోడలి తల్లి పైన కూడా false కేసులు పెట్టింది.. ఆమె పైన గృహహింస 498 కేసు పెట్టచ్చా ఆధారాలు కూడా ఉన్నాయ్
మన చట్టంలో ఆడవాళ్లకు అన్నీ హక్కులు కల్పించారు, కానీ, వాళ్ళు తప్పులు కాసుకు పెట్టినప్పుడు అది ఋజువు కాకపోగా ఆ కాసుల వల్ల ఎన్నో జీవితాలు బలి అయిపోతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. కాని, వారిపై ఎటువంటి చార్యలు తీయడం కుదరదు తప్పు కాసులు పెట్టినందుకు ఎందుకు అంటే కేవలం కాసులు కొట్టివేసినంతమాత్రాన నిజాయితి గల బాధితులకు న్యాయం జరగడం లేదు. కొద్దీగా వివరించండి.
Police department behavior chala worest ga undi, rules follow kavatam ledu because of politics. (cases are failed only for money). V. Nagabhushanam from tuni.
Madam Garu Namaste miru chabutuna Same case la to mamu chala safaravtunam na wife ni nannu kavalani Parasan chastunaru milati sineyar advacates antho Mandi chala chakaga vivaristunaru villu andhuku maradam ladhu madam saiko la pravathistunaru maku e problams ki appdu pariskram dorukutundi Ani bagavanthuduni vadukuntunam madam Garu ninu mi law points & family program vachchastuntanu very nice madam mi salahalu suchanalu Thanku madam Garu Namaste
తప్పులు చేసిన వారిని కోర్ట్ కి లాగి కేసులు పెట్టాలి మరి అదనపు కట్నం అడిగింది లేదు, ఆస్తులు అమ్ముకొని రమ్మన్నా అని, చాలా హింస పెట్టింది,అది పెళ్లి అవ్వి 26ఏళ్ళ కి, (498a)అందరు మీద పెట్టింది, మేము నార్కో test చేయమని అడగవచ్చా, ఇద్దరికి,, అలా తప్పుడు కేసులు పెట్టినందుకు దాన్ని జైల్లో వేయాలి, చాలా భాధ అనుభవం,,
Hospital lo 7 month sudden delivary ke join iete MA Husbend ke nuvu money pay cheyaku valla Amma Valle delivary chepinchali ane nanu pains to MA vallu oche varaku allne odele pinchende MA adapaduchu anta USA lo unde pH lone nadepistunde mare alla te vallaku sekha undada mam, na lante vallu bratekunantakallam valu ekkada lemu mamlne a courtlu am cheyalev ane pH lone kapurallu nadepistuna vallaku siksha padada, edekade nyayam medam
అవును మేడమ్ మీరు మాట్లాడింది కరెక్ట్ మేడం వాళ్లే చెప్పకుండా ప్రాబ్లమ్స్ అన్ని దాచిపెట్టి పెళ్లి చేస్తారు వాళ్లే పంచాయతీలు పెడతారు వారలేదు డొమెస్టిక్ వైరస్ కేసులు పెడతారు ఎందుకు మేడం ఆ పెళ్లిళ్లు చేసుకోవడం ఎందుకు మమ్మల్నిలా టార్చర్ చేయడం ఎందుకు నిజంగా మేడం మీరు మాట్లాడింది కరెక్ట్ మేడం
నన్ను 2016 లో చంపాలని చూసి అరెస్ట్ అయి వెళ్లిపోయింది నా బార్య, 2017 లో నాకు తెలియకుండా నా మీద 498 A ipc లో కేసు దాఖలు చేశారు.... నేను civil CONISTEBL ని, ఒక DSP, ఒక CI+నా బార్య= నేను బకరా GATTU. RAMARAO EX PC KHAMMAM DISTRICT TELANGANA
నా భార్య కూడా అలాగే చేసింది ఇబ్రహిం పట్నం si వల్ల,,నా సెల్ కూడా తీసేసుకొని అక్కడే ఉంచింది, ci గారు good person నాకు కనపడదు అని తెలిసి కూడా ఇద్దరు కి డబ్బులు ఇచ్చి తాగబోపించి బండి plug pin పేకించింది,, అన్ని సామానులు తీసుకొని వెళ్ళిపోతు, ఇల్లు కూడా ధ్వంసం చేసేరు, hrc లో పెట్టాను,
ఇలా అబద్దాలు కేసులు పెట్టె వాళ్ళని జైల్లో వేసేసి బయట కు రాకుండ చేయాలి, కోర్టు లుకూడా నిజం తెలిసిన కేసులు వాయిదా మీద వాయిదా లు వేసి లైఫ్ మొత్తం పోగొడుతున్నారు, న్యాయం ఎక్కడ వుంది మేడం
మేడం గారు మీరు chepina vishayam బడిఉంది కాని, అడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్లి పోయెనా కాని, కోడలు adabaduchula మీద తప్పుడు case పెడుతున్నారు, 498 అడుగ కున్న కాని chinna matameda వారి, తల్లి తండ్రి మాటలు veni తప్పుడు case పెడుతున్నారు, police వారు డబ్బులు తీసుకుని, Cort వారికి, తప్పుడు samacharam ఇస్తున్నారు, barya bartha, వేరుగ ఉంటారు, అత్త మామ వేరు ఉంటారు, కోడలు, 498 and don a stick Vilance casu పెడుతున్నారు, Cort వారు evishayam grahinchali, మీలాంటి వారు, Cort వారికి తెలపాలి thanks🙏
Mam out of country unte name charge sheet lo undadu anaru, Kane vallu USA lo unde ekkada mamlne vallaku nachenatlu last ke nenu tine tinde kuda valla esta prakrame undalli anukune vallu mamlne adepinche happy ga unala mam ede nyayam kadu mam
Madam we gone to sakhi center twice nd 4 time councilling in ps also but no change in husband he always suspects manhandles no very irresponsible not single penny spent on me when ever i get concieved he drop me at my mom place .
In a case where the bride left the husband on trivial issues aftermarriage within 5 months and sought judicial separation, can u please provide remedy/solution to take divorce and also to know if any amount is required to pay, in case the bride is a working woman
Namaskaram medam ma wife ma family members meeda 498A case vesindi ma family members andaru courtki attend kakunda nenu okkadine A1 attended ite saripotunda please medam em ceyali ceppagalara
Namaskaram medam garu madi vikarabad dist nawab pet mandal. Ma samasha vachi memu 35years back 6 ekarala polam konam aa polaniki memu kona vala tamudu polam nunchi vachevalm kani ayana epudu na polam gunda ravadaniki viledu antundu ...memu aa dari venta 35yers nundi nadusthunam epudu close cheste ela medam diniki emamana solutions chepandi medam pls
Husband's mental torture iam facing even at the age of 64. Until people follow ethics no courts and doctors can do anything. Severe punishments may prevent some crimes
Hello madam in my case the opposite party has filed DV case against me & at the same time divorce case also so here we hav mutually taken divorce in tht everything got settled she also agreed to close the dv case or squash it but once she has taken the money & got the divorce order papers she has disappeared from tht day on it’s been 5yrs now i dnt knw whr she is but the court is not closing the case even if the opposite party is not attending the court & not intrested not even once’s thr lawyer or the girl came to court . Plz help i dnt knw how to close this case if i dnt attend the case the police are sending arrest warrant..( not only me but my entire family of 6 people hav been attending it from 5yrs 😭🙏😭 plz giv me any suggestion
మీరు reyal గా suffer అయితే ani ఆధారాలతో court ki వెళ్ళండి .కానీ వీలు అయితే కలసి ఉండటానికి tray cheyandi .inka కుదరదు కలసి ఉండటం అనుకున్నప్పుడు .mediateros తో setl chesukondi .court ki వెళితే చాలా yers west avtaie
Gud evening mam Now a days laws girls ki favour ga unnayi ani some girls innocent in laws meeda harrasment cases pedutunnaru so valla paristiti enti now girls want independent only need husband no need in laws in these cases how court will react n more one thing really some girls they don't want fights n court's but they are suffer by husband n in laws n more over sister in law's also for them any laws or any actions will be there ah pl tell it will help more tq mam
మేడం నా పేరు మధు నేను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాను ఆ సమయంలో ట్రాఫిక్ పోలీస్ నన్ను గమనించి నా దగ్గర కి వచ్చి ఫోన్ లాక్కున్నాడు తనతోపాటు స్టేషన్ కి రమ్మన్నాడు స్టేషన్ కి వెళ్లాను, తప్పు నాదే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం కాని తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది ఇదే మాట అతనికి చెప్పాను, కానీ తను పోలీస్ అనే గర్వంతో నన్ను చంపల మీద మూడు సార్లు కొట్టాడో ప్రాణం పోయినంత పని అయింది ఆ సమయంలో ఒకవేళ నేను చనిపోతే... సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తప్పు నాది దానికి తను ఫైన్ వేయాలి అంతేగాని పోలీస్ అనే గర్వం తో నన్ను కొట్టడానికి తనకి రైట్స్ ఉన్నాయా దయచేసి దీని గురించి కొంచెం నాకు సమాధానం ఇవ్వండి
Madam my 498 case is dismissed next my wife file a DVC case in district court me and my parents are necessary to attend the court plz give me proper solution madam
Hi amma nenu. Oka soldier ni. Ye thappu lekundaa nenu. Muddayiga nilabaddanu. Ye thappu lekundaa na wife okaritho affair pettukundi. Nenu adi telusukoni Nenu valla amma nanna mundu pettanu thanaki nacha cheppandi Ani kani. Thanu. Return naa paina thappudu case pettindi. 🙏🙏🙏🙏 Plz. Cheyyandi medam plz e soldier ki.
Na sister meeda ame husband meeda,, athani family members meeda DVC file chesanu...na share house lo untu...naku ravalisina rents evakunda...na charector assault chestunte..i filed DVC..,,veellu kuda ravalisina avasaram Leda...Leda only husband and wife matter lo ne na
Madam ,Iam a house wife and now i have a girl girl now my husband harrasing for more dowry even he took 40lakhs before marriage now he is doing physical and mental abuse ,He is having an affairs with other ladies also ,My father in law nd mother in law also harrasing me and supporting my husband even my baby is also got injured ,My parents taken me to their house nd now i want to file the case 498 so could give me any suggestions .
It has become a sad reality that males are getting hit by parents(understandable),love interests or wife being normalised.funny thing is that they cannot even retaliate in self defence if done it makes the case even worse for men even if he is innocent
Ma atta adapadachu lu shankar ni vade rendo pellanni vade ki puttena puttena pilladeni papa no evavro puttaru vallandareni joil loki vese narakande appudu nenu layer ni police vallani unnaru ani nammutha
respected madam., please do a video., on Mercy killing . for patients who cant be cured and suffering due to various diseases proved by doctor. mercy killing should be easier., without any complications if proved, medically cant be cured . if mercy killing is allowed ., let the human die ., soon., and take rest. instead of suffering.
Mana desham lo paisalaki nyayam ammudu pothundhi, ninna murder chesina vaadu nedu road pai thiruguthaadu, paisalu unnavaadike nyayam mana desham lo ika mana chattala gurinchi nyayam gurinchi maatlaadam vyarthame
when., women are coming equal to men., then why men had to give., compensation to wife., or nela nelaki., salary ivali., divorce aite., vaaru varu. velalsindae., laws should be, to writen, to protect both men and women, equally, not to keep knife on all men side. due to this., i am having fear to marry., itself., avoiding., to marriage. divorce should be easy., family assets should be clear., title should be clear., on wife, on husband , then when divorce., cash, assets on the respective name can be taken or joint assets can be divided as per agreement.
మా పెద్ద ఆడపడుచు పెళ్లి చేసుకుని ఒక సంవత్సరం మాత్రం కాపురం చేసి బాబుని కనడానికి వచ్చి పుట్టింట్లోనే ఉండిపోయింది అంటే పుట్టినప్పటినుండి పుట్టింట్లోనే ఉంటుంది.. అయినా ఆమె మామ గారు చాలా డబ్బులు పంపించి తన మనవడిని ఇంజినీరింగ్ వరకు చదివించారు.. పుట్టింట్లో ఉంటూ ఆమె తమ్ముడికి పెళ్లి కాకుండా చేయడానికి పెళ్లి చాలా లేట్ అవడానికి ఎన్నో కుట్రలు పన్నినది.. ఆమె ఇప్పటికి కూడా పుట్టింట్లోనే ఉంటూ ఆస్తి కి సంబంధించిన అన్ని దస్తావేజులు దొంగతనం చేసి ఎక్కడో దాచిపెట్టింది.. అడిగితే ఇవ్వలేదు పైగా తన కొడుకుని (ఇప్పుడు 24 years,) రెచ్చగొడుతుంది అన్ని చేసి కడుపుతో ఉన్న తమ్ముడి భార్య పైన ఆమె ని చూసుకోవడానికి వచ్చిన కోడలి తల్లి పైన కూడా false కేసులు పెట్టింది.. ఆమె పైన గృహహింస 498 కేసు పెట్టచ్చా ఆధారాలు కూడా ఉన్నాయ్
Chaalaa vivaramgaa chepparu madam , excellent video 🙏
Madam gaaru super ga explanation iccharu.......thank you madam gaaru
Madam 🙏 , Many many thanks for DVC valuable information, Thanks 🙏🙏🙏
మన చట్టంలో ఆడవాళ్లకు అన్నీ హక్కులు కల్పించారు, కానీ, వాళ్ళు తప్పులు కాసుకు పెట్టినప్పుడు అది ఋజువు కాకపోగా ఆ కాసుల వల్ల ఎన్నో జీవితాలు బలి అయిపోతున్న సంఘటనలు ఎన్నో చూస్తున్నాము. కాని, వారిపై ఎటువంటి చార్యలు తీయడం కుదరదు తప్పు కాసులు పెట్టినందుకు ఎందుకు అంటే కేవలం కాసులు కొట్టివేసినంతమాత్రాన నిజాయితి గల బాధితులకు న్యాయం జరగడం లేదు. కొద్దీగా వివరించండి.
Police department behavior chala worest ga undi, rules follow kavatam ledu because of politics. (cases are failed only for money). V. Nagabhushanam from tuni.
Nijam Sir 🙌🙌
Exactly
Which judge will listen madam .just it is a play by the police, politicians and judiciary system for the sake of money.Feel shy.
Mam court లో case వేసినప్పుడు మొత్తం అంతా ఆమాయి తరపున మాట్లాడుతున్నారు కాని మగవాళ్ల వాదన అస్సలు వినడం లేదు 😊
Thanks advocate madam for useful information
Madam Garu Namaste miru chabutuna Same case la to mamu chala safaravtunam na wife ni nannu kavalani Parasan chastunaru milati sineyar advacates antho Mandi chala chakaga vivaristunaru villu andhuku maradam ladhu madam saiko la pravathistunaru maku e problams ki appdu pariskram dorukutundi Ani bagavanthuduni vadukuntunam madam Garu ninu mi law points & family program vachchastuntanu very nice madam mi salahalu suchanalu Thanku madam Garu Namaste
తప్పులు చేసిన వారిని కోర్ట్ కి లాగి కేసులు పెట్టాలి మరి అదనపు కట్నం అడిగింది లేదు, ఆస్తులు అమ్ముకొని రమ్మన్నా అని, చాలా హింస పెట్టింది,అది పెళ్లి అవ్వి 26ఏళ్ళ కి, (498a)అందరు మీద పెట్టింది, మేము నార్కో test చేయమని అడగవచ్చా, ఇద్దరికి,, అలా తప్పుడు కేసులు పెట్టినందుకు దాన్ని జైల్లో వేయాలి, చాలా భాధ అనుభవం,,
Anna narco test ante amiti
Anna em jargindhi Anna case pettina tarvatha
Vallu tappu chestey arrest lu punishment lu levu
గురు నీ సిట్యుయేషన్ లో నేను ఉన్నాను
@@NikhilKumar-ik9fwఏమి ఉంటుంది బొంగు DVC, MC case వేసి నిన్ను నీ కుటుంబాన్ని road కి లాగి, మానసికంగా హింసించి... ఎందుకులే ఆ బాధ పగ వాడికి కూడా వద్దు
అబలల అమ్మయిలకు ఏవిథంగ న్యాయం జరగక న్యాయమూర్తులు తీసుకున్న నిర్ణయాలు కరెక్ట్ కాదు.. ఏ రాజ్యాంగ చెప్పింది. న్యాయం ఏ విధంగ జరుగుతందిఓ.
VERY GOOD INFORMATION AND USEFUL PRESENTATION WITH GOOD NARRATION. SHUBHAM
Thanq madam... Still we r facing same harresment...
Hospital lo 7 month sudden delivary ke join iete MA Husbend ke nuvu money pay cheyaku valla Amma Valle delivary chepinchali ane nanu pains to MA vallu oche varaku allne odele pinchende MA adapaduchu anta USA lo unde pH lone nadepistunde mare alla te vallaku sekha undada mam, na lante vallu bratekunantakallam valu ekkada lemu mamlne a courtlu am cheyalev ane pH lone kapurallu nadepistuna vallaku siksha padada, edekade nyayam medam
Madam chala valuable information tq you madam
Baga chepperu mam 🙏
అవును మేడమ్ మీరు మాట్లాడింది కరెక్ట్ మేడం వాళ్లే చెప్పకుండా ప్రాబ్లమ్స్ అన్ని దాచిపెట్టి పెళ్లి చేస్తారు వాళ్లే పంచాయతీలు పెడతారు వారలేదు డొమెస్టిక్ వైరస్ కేసులు పెడతారు ఎందుకు మేడం ఆ పెళ్లిళ్లు చేసుకోవడం ఎందుకు మమ్మల్నిలా టార్చర్ చేయడం ఎందుకు నిజంగా మేడం మీరు మాట్లాడింది కరెక్ట్ మేడం
Mam please explain how to get permission in festival in village and what are formality we want to follow
Thank you so much mam! for the valuable information
Superb. 🙌👍clearcut answers
నన్ను 2016 లో చంపాలని చూసి అరెస్ట్ అయి వెళ్లిపోయింది నా బార్య, 2017 లో నాకు తెలియకుండా నా మీద 498 A ipc లో కేసు దాఖలు చేశారు.... నేను civil CONISTEBL ని, ఒక DSP, ఒక CI+నా బార్య= నేను బకరా GATTU. RAMARAO EX PC KHAMMAM DISTRICT TELANGANA
నా భార్య కూడా అలాగే చేసింది ఇబ్రహిం పట్నం si వల్ల,,నా సెల్ కూడా తీసేసుకొని అక్కడే ఉంచింది, ci గారు good person నాకు కనపడదు అని తెలిసి కూడా ఇద్దరు కి డబ్బులు ఇచ్చి తాగబోపించి బండి plug pin పేకించింది,, అన్ని సామానులు తీసుకొని వెళ్ళిపోతు, ఇల్లు కూడా ధ్వంసం చేసేరు, hrc లో పెట్టాను,
❤❤❤❤ no🎉😊 hu lo
ఇలా అబద్దాలు కేసులు పెట్టె వాళ్ళని జైల్లో వేసేసి బయట కు రాకుండ చేయాలి, కోర్టు లుకూడా నిజం తెలిసిన కేసులు వాయిదా మీద వాయిదా లు వేసి లైఫ్ మొత్తం పోగొడుతున్నారు, న్యాయం ఎక్కడ వుంది మేడం
Thank you for the information
Good information,thanks for sharing.
మేడం గారు మీరు chepina vishayam బడిఉంది కాని, అడపిల్ల పెళ్లి చేసుకుని వెళ్లి పోయెనా కాని, కోడలు adabaduchula మీద తప్పుడు case పెడుతున్నారు, 498 అడుగ కున్న కాని chinna matameda వారి, తల్లి తండ్రి మాటలు veni తప్పుడు case పెడుతున్నారు, police వారు డబ్బులు తీసుకుని, Cort వారికి, తప్పుడు samacharam ఇస్తున్నారు, barya bartha, వేరుగ ఉంటారు, అత్త మామ వేరు ఉంటారు, కోడలు, 498 and don a stick Vilance casu పెడుతున్నారు, Cort వారు evishayam grahinchali, మీలాంటి వారు, Cort వారికి తెలపాలి thanks🙏
Mam does 498A and 304- B charged together...
thank You madam
Namaste madam one question oka koduku alcohol ki banisa ayyi thallini himsinchi, thalli athmahathaya ku karamam ayithe elanti siksha untundi a section file cheyali pls reply ivvara
Madam 🙏 is there any chance to submit discharge petition for DVC case . Plz clarify.
Hi.... రమ్య.... అక్క....
Namasthe medam naku eddaru kuthurlu eddarni digri dakasadivinchanu apillalukuda nannu oka chida purugunudwesinchinatlu dwesisthunaru naku abaddam aduta chethakadu ame prati visayamlo abaddam matladuthunddi
Madam.. will u please provide that supreme court and high court judgements
Thanks a lot madam 🙏good information. Is there any chance to apply discharge petition. Plz give reply
Mam out of country unte name charge sheet lo undadu anaru, Kane vallu USA lo unde ekkada mamlne vallaku nachenatlu last ke nenu tine tinde kuda valla esta prakrame undalli anukune vallu mamlne adepinche happy ga unala mam ede nyayam kadu mam
Give ur number sister
Madam we gone to sakhi center twice nd 4 time councilling in ps also but no change in husband he always suspects manhandles no very irresponsible not single penny spent on me when ever i get concieved he drop me at my mom place .
Financially good will file the case wt about others those who cannot afford.
Mam Disha case Fake Encounter meda video cheyandi 🙏
Nijangane kontha Mandi Ada paduchulu kotti e absent patitions vesukoni thappinchukuntuntaru madam. Nijanga victims malli malli victims ayyi court ku thiragalsi vastondi. Chinna pillalaku kuda nyayam jaragatam ledu. Pregnant women ni kotti puttintiki pampinchina Ada paduchulu kuda untaru madam. AA pillalu perigi 9 samvatsarunayina variki maintenance raledu , accused happy ga victims ki threat chestu marii rechchi potuntaru. Atuvanti vaallu jeevitantham victims ga undalsindena? Nyayam nijangane jaruguthunda?
nizamina culprints valani kuda chargesheet lo tesestunaru,,,
On call torcher untundi madam appudu em cheyali
Super Information madem
So ma marrital life spoil chesi vallu happy ga undala , I'm suffering to 3years,
In a case where the bride left the husband on trivial issues aftermarriage within 5 months and sought judicial separation, can u please provide remedy/solution to take divorce and also to know if any amount is required to pay, in case the bride is a working woman
Bride odhu anukunte chalu bro easy gaa aipothundhi
Madam 489a case lo ma family andharu court ki attend avvalaa
Namaskaram medam ma wife ma family members meeda 498A case vesindi ma family members andaru courtki attend kakunda nenu okkadine A1 attended ite saripotunda please medam em ceyali ceppagalara
Medam namaskaramma vaif pelli ainanati nudi prathivishamlo aisthamga pravarthisthundi ainappatiki strini gaveravisthu praverthistu vachanu ainanu adadi adadilagane vundali ani magadu sampadisthu adadaniki asthaiswaryalu tirchi diddali anthu prathimataku bariteginchinamatalu matladuchu vedisthu vuntundi
Namaskaram medam garu madi vikarabad dist nawab pet mandal. Ma samasha vachi memu 35years back 6 ekarala polam konam aa polaniki memu kona vala tamudu polam nunchi vachevalm kani ayana epudu na polam gunda ravadaniki viledu antundu ...memu aa dari venta 35yers nundi nadusthunam epudu close cheste ela medam diniki emamana solutions chepandi medam pls
What is the fees in 498a case
Thanq very much madam
S madam memu same problem face chestunam
Namasthe mam Advok8app anthavaraku use avuthudi .anadi miru clarification evandi
Husband's mental torture iam facing even at the age of 64. Until people follow ethics no courts and doctors can do anything. Severe punishments may prevent some crimes
Medam DVC case Ela vapus tesukovali
Hello madam in my case the opposite party has filed DV case against me & at the same time divorce case also so here we hav mutually taken divorce in tht everything got settled she also agreed to close the dv case or squash it but once she has taken the money & got the divorce order papers she has disappeared from tht day on it’s been 5yrs now i dnt knw whr she is but the court is not closing the case even if the opposite party is not attending the court & not intrested not even once’s thr lawyer or the girl came to court . Plz help i dnt knw how to close this case if i dnt attend the case the police are sending arrest warrant..( not only me but my entire family of 6 people hav been attending it from 5yrs 😭🙏😭 plz giv me any suggestion
Madam how to file case gruhahimsa case on police department
Hallo mam meru real ga suffer aina valla gurinchi video chaindi
మీరు reyal గా suffer అయితే ani ఆధారాలతో court ki వెళ్ళండి .కానీ వీలు అయితే కలసి ఉండటానికి tray cheyandi .inka కుదరదు కలసి ఉండటం అనుకున్నప్పుడు .mediateros తో setl chesukondi .court ki వెళితే చాలా yers west avtaie
Gud evening mam
Now a days laws girls ki favour ga unnayi ani some girls innocent in laws meeda harrasment cases pedutunnaru so valla paristiti enti now girls want independent only need husband no need in laws in these cases how court will react n more one thing really some girls they don't want fights n court's but they are suffer by husband n in laws n more over sister in law's also for them any laws or any actions will be there ah pl tell it will help more tq mam
ఫ్యామిలీ సర్టిఫికేట్ గురించి తెలియచేయగలరు. నా చెల్లి ఆస్థి వద్దు అంటూనే సర్టిఫికేట్ కు సహకరించను అంటుంది. ప్లీజ్ మేడం పరిష్కారం చెప్పండి ప్లీజ్ .
Medam na aatha na adabedda valla na life poyendhe eppudu na life yemiti mam
మేడం మరి అమ్మాయికి సైకాలజికల్ ప్రాబ్లం ఉంటే డి వి సి మన పైన పెడితే ఏం చేయాలి మేడం ప్లీజ్ రిప్లై ఇవ్వండి మేడం🙏🏻🙏🏻
మేడం నా పేరు మధు నేను ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తున్నాను ఆ సమయంలో ట్రాఫిక్ పోలీస్ నన్ను గమనించి నా దగ్గర కి వచ్చి ఫోన్ లాక్కున్నాడు తనతోపాటు స్టేషన్ కి రమ్మన్నాడు స్టేషన్ కి వెళ్లాను, తప్పు నాదే డ్రైవింగ్ చేస్తూ ఫోన్ మాట్లాడటం కాని తప్పని పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చింది ఇదే మాట అతనికి చెప్పాను, కానీ తను పోలీస్ అనే గర్వంతో నన్ను చంపల మీద మూడు సార్లు కొట్టాడో ప్రాణం పోయినంత పని అయింది ఆ సమయంలో ఒకవేళ నేను చనిపోతే...
సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం తప్పు నాది దానికి తను ఫైన్ వేయాలి అంతేగాని పోలీస్ అనే గర్వం తో నన్ను కొట్టడానికి తనకి రైట్స్ ఉన్నాయా
దయచేసి దీని గురించి కొంచెం నాకు సమాధానం ఇవ్వండి
super madam
Mam mimmalni meet avali anna at least matladalana em cheyali plz help me mam
Madam my 498 case is dismissed next my wife file a DVC case in district court me and my parents are necessary to attend the court plz give me proper solution madam
498 case petti na enni years ki dismiss ayindi
498A case yeppudu dismiss ayyindhi bro
Namaskaram madam
🙏🙏🙏🙏🙏🙏🙏
Medam na bhartha chanipoyadu, atha marudulu, adapaduchulu prathi roju himsisthunnaru, ma bhartha kastampi brathukuthu nanu entlo nundi bayatiki pampadaniki kutra chesthu champestham ani bediristhunnaru. Na bhartha nenu loan thisukoni Ellu kattam adi ma atha name pi register ai undi. Danni chattamulo atha asthi AME istam evvalani rule ledu ani himisisthu kottadaniki vasthunnaru, sadarna jivitham kuda manashanthiga brathikanivvadam ledu, meeku kalvalani appointment kalvalani koruchunnam, madi sangareddy dist, zhb court kinda vasthadi
మేడం గారు డైరెక్ట్ గా కోర్ట్ లో కంప్లీట్ ఎలా చేయాలి చెప్పండి
Lawyer dagara ki vellandi
Hi amma nenu. Oka soldier ni. Ye thappu lekundaa nenu. Muddayiga nilabaddanu. Ye thappu lekundaa na wife okaritho affair pettukundi. Nenu adi telusukoni
Nenu valla amma nanna mundu pettanu thanaki nacha cheppandi Ani kani. Thanu. Return naa paina thappudu case pettindi. 🙏🙏🙏🙏 Plz. Cheyyandi medam plz e soldier ki.
Na sister meeda ame husband meeda,, athani family members meeda DVC file chesanu...na share house lo untu...naku ravalisina rents evakunda...na charector assault chestunte..i filed DVC..,,veellu kuda ravalisina avasaram Leda...Leda only husband and wife matter lo ne na
Madam epudu karati kalyani Gaaru nd Sreekanth reddy gaari madya jarigina godavalo thappu avaridhi ani miru anukuntunaru explain cheyandi madam reasons tho pls madam
🙏🏻👌
Medam ipudu 6members kani memu courtku ajar kakududu ela
Me tho contact avacha madam
Namaskaram madam
Madam మీ appointment కావాలి, pl
🙏
Madam ,Iam a house wife and now i have a girl girl now my husband harrasing for more dowry even he took 40lakhs before marriage now he is doing physical and mental abuse ,He is having an affairs with other ladies also ,My father in law nd mother in law also harrasing me and supporting my husband even my baby is also got injured ,My parents taken me to their house nd now i want to file the case 498 so could give me any suggestions .
Inka malanti vallaku న్యాయం jariginatley
Phone lo manalni abuse chese inlaws meedha case file cheyadam yela cheppandi madam
hmm intikochina ammayi intlo manashanti padu cheyadaniki tappudu caselestanu antundi. magallemaina takkuva tinnara champi yem cheskuntavo chesko ane rojulu ostai. dantho bathakatam kante champi chavadam nayam ani bayaluderutaru. ika court chese nyayam yemundi 🤦♀️.
Madam land settlement gurunche metho matladale
Hi medam
It has become a sad reality that males are getting hit by parents(understandable),love interests or wife being normalised.funny thing is that they cannot even retaliate in self defence if done it makes the case even worse for men even if he is innocent
ammayi aa bartha midha kopam tho. ollu gesukoni gayalu patukoni case vastha. vala abbayi family ami chayali madam life spoil aaga.
Ma atta adapadachu lu shankar ni vade rendo pellanni vade ki puttena puttena pilladeni papa no evavro puttaru vallandareni joil loki vese narakande appudu nenu layer ni police vallani unnaru ani nammutha
Nenu meetho matladali madam. Please ...
Na bartha nannu chala tarchur pedthunaru naku am cheyalo artham kavadam ledhu
Madam గారు నమస్తే
దయ చేసి
ఈ case కి సంబంధించినవి pdf పెట్టగలరు
అవి మాలాంటి వాళ్ళకి use అవుతాయి అని మేము భావిస్తున్నాం
ధన్యవాదములు
ముగాఅబ్బయిఇచ్చిపెండ్లి చేసాము వాల్లు సరిగా చూడట్లేదు నగలులాకున్నరు మాట్లాడడానికి వెలితె గోడవపడుతున్నరు మాకు న్యాయం చేయగలరాండి
Madam naku andrilaga life cheyandi madam
Nallugu godala madya attavarentlo andaru valla vale untaru vallu kotena avaru oche opukuntaru madem epudu e terpu valla vallaku case ane bayam kuda lekunda poende
Miru nyayam ga Matkadamdi
respected madam., please do a video., on Mercy killing . for patients who cant be cured and suffering due to various diseases proved by doctor.
mercy killing should be easier., without any complications if proved, medically cant be cured .
if mercy killing is allowed ., let the human die ., soon., and take rest.
instead of suffering.
Police behaviour antha bagaledu
Mana desham lo paisalaki nyayam ammudu pothundhi, ninna murder chesina vaadu nedu road pai thiruguthaadu, paisalu unnavaadike nyayam mana desham lo ika mana chattala gurinchi nyayam gurinchi maatlaadam vyarthame
madam please
Madam wife suffer avutha ami kada,husband ki chala support chastunaru
జడ్జిమెంట్ కాపీ మేడం
నమస్కారం మెడమ్ మాచెల్లె కూతురు కు మాటలు రావు
when., women are coming equal to men., then why men had to give., compensation to wife., or nela nelaki., salary ivali., divorce aite., vaaru varu. velalsindae.,
laws should be, to writen, to protect both men and women, equally, not to keep knife on all men side.
due to this., i am having fear to marry., itself., avoiding., to marriage.
divorce should be easy., family assets should be clear., title should be clear., on wife, on husband , then when divorce., cash, assets on the respective name can be taken
or joint assets can be divided as per agreement.