Mam Namaste nd congratulations for your advices, suggestions nd warnings about society awareness. I watching all your videos. Those are so inspiring. Your judgements "shoot at once" అన్నట్టు వుంటాయి. అన్యాయాన్ని నిక్కచ్చి గా ప్రశ్నించడం, అక్రమార్కులను ఎండగట్టడం, నిస్సిగ్గుగా behave చేసేవాళ్ళను నిలబెట్టి కడిగేయడం.....ఇలా ఎన్నో....ఎన్నో...really hatoff mam 🎉 నేటి సమాజానికి మీలాంటి వారు చాలా అవసరం...అప్పుడే మనుషుల్లో ఏమైనా మార్పు వస్తుంది...Thanks a lot అమ్మా...
నిజమే మేడమ్ ... జనాలకి కూడా ఇది చాలా వరకు తెలుసు ... కానీ ఏమి చేయాలో తెలియదు ... మీరు దయచేసి ఈ కల్తీ ల పై ఒక పిల్ వేయండి ... సమాజానికి ఏదైనా మంచి జరగవచ్చు... వీలైనతగా బయట ఫుడ్ తినకుండా ఉండడం కూడా ఇది అరికట్టడానికి ఒక మార్గమని అనుకొంటునా ... షాప్ లో దొరకుతన కల్తీ ని ఎలా గుర్తించాలి , ఎలా ఆప లో కూడా సూచిందండి మేడమ్ ... 🙏🙏🙏
Awesome amma meeru chepputhunadhi nenu 10 years nundi chepthunna but evvaru vinatledhu Thanq meeru chepputhunna vintaremo ani naaaa watsapp status lo petta Thanq amma I m big fan of u in hit tv
మేడమ్ విజయవాడ పాయకాపురం ఏర్యాలో కర్రీసు పాయింట్ లలో రంగు కారాలతో చేస్తున్నారు కూరగాయిలు పుచ్చనవి కుళ్ళన కూరగాలతో చేస్తున్నారు ఇంకా బిర్యాని పాయింట్ లలో అయితే అంతా రంగులతోనే చేస్తున్నారు ప్రజల ఆరోగ్యాలు పాడువుతున్నాయి ప్రభుత్వాలు మారినా ఎవరు పట్టించ్చు కోవడం లేదు మేడమ్ మీరైన కొంచం పుడ్ కమషన్ వారికి తెలియ పరచండి మేడమ్ పుణ్యం వుంటుంది జై భారతమాత కి జై
అమ్మా నమస్తే మీరు చెప్పిన మాటలు చాలా imp కానీ ఇక్కడ ఒకప్పుడు రైతులు పండించే వాళ్ళూ పెరట్లో ఏదో ఒక చిన్న ప్లేస్ ఉన్నా కూరగాయలు అవి పండించే వాళ్ళూ ఇప్పుడు రైతులు లేరు చిన్న పెరట్లో వేద్దాం అన్నా two bedroom apartment Ani plats అవి ఇలా ప్లేస్ ఏ లేకుండా చేస్తున్నారు inka ఎక్కడ ఆరోగ్యం
కంప్లయింట్ ఇవ్వటం కలలో మాట బయట తిని ఇంట్లో వంటకి వంకలు బయట తింటే రోగాలు వస్తాయి అని చెప్పినా వినరు ముందు కొందరుతల్లులకే బద్దకం పిల్లలు అడిగినవి వండటానికి ఇంక తరువాత తరం ఎలా ఉంటుందో ఎవరికి వాళ్ళు మారాలి తప్ప మరే మార్గం లేదు 😔
బియ్యం కొని మరపటి ఇస్తే ఇండికా మారిస్తే నెల రోజులకు బాగుంటది ఆ తర్వాత పురుగు పడుతుంది . ఇప్పుడు బియ్యం పిండి గా మారిస్తే నాలుగు నెలల అయినా పురుగు పట్టదు అంటే పురుగులు పట్టకుండా బియ్యం కు మందు కలుపుతున్నారు
చదువుకొన్న ప్రతి వ్యక్తికీ సమాజం పైన కొంచమైనా భాద్యత ఉండాలి, కానీ అందరు గుంపులో గోవిందా నలుగురితో నారాయణ అన్నట్లు చేస్తున్నారు...... మనలో ఈ లోపాలు ఎందుకు వస్తున్నాయి లోపం ఎక్కడ ఉంది? అందరు ఆలోసించాలి
Last month paradise nunchi biriyani order chesthey maa abbayi ki 2 hours lo stomach pain and fever vachindhi .Motions ayyayi .My daughter and son suffered with these symptoms for 1 week
Iam your fan madam i live very much your explanation and judgement. But Government serious ga ledu madam.endukante 3years nundi raid cheyakunda officers emi chestunnannaru madam.Hotel vaaditho ee item baagoledu ani ante vaadu godavaku diguthaadu..officers quality check cheyakunda market loki release cheyakudadu kada madam saamanya prajalaku anthaga knowledge undadu kadaa madam.
Manamae public ae thappu. Public ae responsibility. Evadu thinnamannadu food quality daridram ga undhi worst food quality ani undani telisina thinnadam mana thappu. Restaraunts thy will manage money icchi, malli business start avtundhi quality undadhu kani manam thintam. Manadhe responsibility mana health gurinchi
Avunu medam food safety valle report cheptunnaru e e hotels lo ila kullinavi vandinavi ani konni hotels names mention chesaru avvi seize cheyochu kadha malli 1 month lo a hotels ki permissions istunnaru alaa permission iste rides enduku cheyadam punishment ivvali kadha medam shag house, subbayya gari hotel, mehfill ila chaala hotels perlu unnay avvi alaane nadustunnay ipudu avvi close cheste inko hotels ki bayam aythadhi
నమస్తే మేడం. సరైన టాపిక్ మీద క్లియర్ గా చెప్పారు. ఇది తెలిసికూడా అందరూ చేస్తున్న తప్పు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం లాగా. ఎవరికి వారు ఇంట్లో వండుకుంటే హోటల్స్ బిజినెస్ తగ్గి ఎప్పటికైనా ప్రోబ్ చేస్తారు. ముందున్న బంగారం మంచిది కాదు. Nit you are doing your best. మరొక్కసారి ధన్యవాదములు మీకు.
Medam … 211 ipc ..meeda oka video cheyandi medam…498 A lo husband acquittal ayina tharvtha wife meeda 211 pettocha medam garu…deeni meeda proper videos levandi…plz make a video on 211 ipc medam…i want to file a case against my wife …so that ..plz mam
Medam garu ginger pest vesina adi slow position laga pani chastu undi kani insurance la kosam body organs kosam Asti kosam target chasi kondari ki chemical trayal chasti unnaru and time edo kalipe iste chasti unnaru mafeya lu chalane unnai momos vishayam lo chasina vadu mari you ఇతరుల prameyam chitikalo undochu , water tank lo kuda evo powders kaluputu unnaru , Elanti business lu ladies tho kontha mandi police le cheye tu unnaru
Its a complete failure of system,no regulations, no strict actions, currupted officers, you're mentioned sections are ideal not practical the currepted officers mange them
Prajalaku prajale satruvulu swardham money etc. Vaariki Thodupuzha govt officials and courts and very less punishments. Agricultural products and milk kakthee evaru supply chesthunnaru vaatiki Kal thee cheyataniki dabbuku jakkoorthy padi vacating eppudina patgjkoni dandinchara. Vaariki raayitheelu subsidies manchiga isthunnaru pattikoka. Sad in india.
నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై మీరు స్పందిస్తున్న తీరు చాలా అభినందనీయం ప్రతి సమస్యపై స్పందిస్తున్న మీకు ధన్యవాదాలు మేడం
మేడం మీ జడ్జిమెంట్ అంటే నాకు చాలా ఇష్టం వున్నది ఉన్నట్టు మాట్లాడుతారు i love you మేడం 🌹🌹🌹🌹🌹🌹❤️❤️❤️❤️
రమ్య మేడమ్ గారికి నమస్కారములు ధర్మం వర్ధిల్లాలి
హై ma am మీరు న్యాయ బద్దగా ప్రతీ విషయాన్ని బాగా స్పందిస్తూ వుంటారు మీ లాగా ప్రతి ఒక్కరూ spandistey బాగుంటుంది tq ma am
U r great Madam..Mee videos annee చూస్తాము..Superb Madam👌👌🙏🙏
మీ జడ్జిమెంట్ సూపర్ గా ఉంటది మేడమ్
పండించే విధానం వాటిని స్టోర్ చేసే విధానం వలన ఇంటిలో వండుకున్న ఆరోగ్యం దెబ్బ తినే ఛాన్స్ ఉంది
Mam Namaste nd congratulations for your advices, suggestions nd warnings about society awareness. I watching all your videos. Those are so inspiring. Your judgements "shoot at once" అన్నట్టు వుంటాయి. అన్యాయాన్ని నిక్కచ్చి గా ప్రశ్నించడం, అక్రమార్కులను ఎండగట్టడం, నిస్సిగ్గుగా behave చేసేవాళ్ళను నిలబెట్టి కడిగేయడం.....ఇలా ఎన్నో....ఎన్నో...really hatoff mam 🎉 నేటి సమాజానికి మీలాంటి వారు చాలా అవసరం...అప్పుడే మనుషుల్లో ఏమైనా మార్పు వస్తుంది...Thanks a lot అమ్మా...
Tq madam for ur great information.god bless u.
True madam. Good you are touching other social topics also; not just divorce and cases
నిజమే మేడమ్ ... జనాలకి కూడా ఇది చాలా వరకు తెలుసు ... కానీ ఏమి చేయాలో తెలియదు ... మీరు దయచేసి ఈ కల్తీ ల పై ఒక పిల్ వేయండి ... సమాజానికి ఏదైనా మంచి జరగవచ్చు... వీలైనతగా బయట ఫుడ్ తినకుండా ఉండడం కూడా ఇది అరికట్టడానికి ఒక మార్గమని అనుకొంటునా ... షాప్ లో దొరకుతన కల్తీ ని ఎలా గుర్తించాలి , ఎలా ఆప లో కూడా సూచిందండి మేడమ్ ... 🙏🙏🙏
Meeru chese we videos chala valuable andi maalo knowledge increase avuthundhi many many tqs andi elanti videos chala cheyyalani korukuntunnanu
Awesome amma meeru chepputhunadhi nenu 10 years nundi chepthunna but evvaru vinatledhu Thanq meeru chepputhunna vintaremo ani naaaa watsapp status lo petta Thanq amma I m big fan of u in hit tv
Me judgement excellent
Tqs for the very valuable information madam
Madam ur opinion is 100%correct,I am ur fan❤
Good information mam.. this video is very useful for every one in the society....
నమలాల్సిన అవసరం లేకుండా ఆల్రెడీ నమిలేసిన ఫుడ్ packages form lo అమ్మితే జస్ట్ ము ంగడమే అంటే కొంటారేమో భవ్యూషత్ లో...
Ramyagaru u r given good advice thanks
Good message medam
Thank you so much. Medam
Super 💯 correct madam
Good information avoid plastic &outside foods
మేడమ్ విజయవాడ పాయకాపురం ఏర్యాలో కర్రీసు పాయింట్ లలో రంగు కారాలతో చేస్తున్నారు కూరగాయిలు పుచ్చనవి కుళ్ళన కూరగాలతో చేస్తున్నారు ఇంకా బిర్యాని పాయింట్ లలో అయితే అంతా రంగులతోనే చేస్తున్నారు ప్రజల ఆరోగ్యాలు పాడువుతున్నాయి ప్రభుత్వాలు మారినా ఎవరు పట్టించ్చు కోవడం లేదు మేడమ్ మీరైన కొంచం పుడ్ కమషన్ వారికి తెలియ పరచండి మేడమ్ పుణ్యం వుంటుంది జై భారతమాత కి జై
మనం నిత్యం ఆహారం గా తినేది 100% విషమే.
Namaste madam 🙏 tq for the useful information
madam your100% correct
Madam garu Meru super
Thanku madam 🙏🙏🙏🙏
True' madam Good Suggestion
Home food best... correct mam...
Good talli chakkaga cheppavamma.
అమ్మా నమస్తే మీరు చెప్పిన మాటలు చాలా imp కానీ ఇక్కడ ఒకప్పుడు రైతులు పండించే వాళ్ళూ పెరట్లో ఏదో ఒక చిన్న ప్లేస్ ఉన్నా కూరగాయలు అవి పండించే వాళ్ళూ ఇప్పుడు రైతులు లేరు చిన్న పెరట్లో వేద్దాం అన్నా two bedroom apartment Ani plats అవి ఇలా ప్లేస్ ఏ లేకుండా చేస్తున్నారు inka ఎక్కడ ఆరోగ్యం
Ramya madam, miru super madam
కంప్లయింట్ ఇవ్వటం కలలో మాట
బయట తిని ఇంట్లో వంటకి వంకలు
బయట తింటే రోగాలు వస్తాయి అని చెప్పినా వినరు
ముందు కొందరుతల్లులకే బద్దకం పిల్లలు అడిగినవి వండటానికి
ఇంక తరువాత తరం ఎలా ఉంటుందో
ఎవరికి వాళ్ళు మారాలి తప్ప మరే మార్గం లేదు 😔
Can you pls tell how safe are fruits?
Food vlog వాళ్ళు విపరీతంగా ప్రమోట్ చేస్తున్నారు....
Nice video mam🎉
Good information
మేడమ్ అన్ని రెస్టురెంట్లో,హోటల్ ఉండవు. మేడమ్. Ap. From అరకు..
Correct 💯 medam
బియ్యం కొని మరపటి ఇస్తే ఇండికా మారిస్తే నెల రోజులకు బాగుంటది ఆ తర్వాత పురుగు పడుతుంది . ఇప్పుడు బియ్యం పిండి గా మారిస్తే నాలుగు నెలల అయినా పురుగు పట్టదు అంటే పురుగులు పట్టకుండా బియ్యం కు మందు కలుపుతున్నారు
Food Inspection should be done very strictly, because each & every customer can't complain every time. Food inspectors should be responsible for this.
చదువుకొన్న ప్రతి వ్యక్తికీ సమాజం పైన కొంచమైనా భాద్యత ఉండాలి, కానీ అందరు గుంపులో గోవిందా నలుగురితో నారాయణ అన్నట్లు చేస్తున్నారు...... మనలో ఈ లోపాలు ఎందుకు వస్తున్నాయి లోపం ఎక్కడ ఉంది? అందరు ఆలోసించాలి
Good 👍👍
Last month paradise nunchi biriyani order chesthey maa abbayi ki 2 hours lo stomach pain and fever vachindhi .Motions ayyayi .My daughter and son suffered with these symptoms for 1 week
How far refined oils correct?
నాది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లో ఉంటాను. మిరపకాయ బజ్జి దగ్గర నుండి అన్నీ కల్తీ నే madem గారు.
Hot chips shops, konni swagruha foods lo kuda ride cheste chala cases dorukutayi. eppudo nilava unchiina items sale chestaru. Niluva unchina Mukka vaasana
💗💗💗💗💗
Avunamma 😭😭
ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు తరుచుగా చేస్తే బాగుంటుంది. ఈ మధ్య కాలంలో విన్నది, చూస్తుంది ఆంధ్రలో చాలా తక్కువ.
Madam garu government ki taxes dispatches tappa migata vatimida sradda ledu
Medam meru chepindi real, Road side food valla nenu 7 days hospital lo unanu, Food department vallu lanchalu thiskoni kuda patinchukovadam ledu 😢😢😢
You told very nice
Avunu madam evaru healthy cook chesthunnaru?
Shop lo kirana kontu unte oka atanu vaste shop antanu hotel ka ani adigi second grade icheru sarukulu icheru.
Iam buisness women but quality items aadiga customer leru item rates takkauva unnata challu aan ukuttunnaru
Duvvada. Relisan. Gurinchi. Chappadi. Madam
Madam society kosam entooo time istunaru , endaru ivagalaru inta time
No corruption lawyers deshani Nashanam cheyataniki pettaru...
Shivudu shapam thagili chastaru avinithi kukkalu
Mere account me disputed amount show ho raha h please sho abid road se freeze h
Hotels Lo food kuda Asalu taste GA undavu. Cost mathram chala yekkuva GA untundhi taste mathram chala Thakkuva Asalu hotel ki yendhuku vachama annatlu untundhi. Thappanisari paristhilo mathram hotel Lo thinali migilina Anni rojulu entlo thinte baguntundhi. Mana arguing baguntundhi mana ayush kuda peruguthundhi. Hospital kikarchu pette dabbulu kuda miguluthayi. Hotels thine prajalantha okka sari alochinchandi. Purvapu rojullo kontha varaku hotels Lo food bagundevi. Kani eppudu hotels velli thinadam dhandaga eppudu 100persent yekkuva labapeshatho hotels panichesthunnayi .yedhi Thakkuva dharaki vashte vatitho hotels nadipi yekkuva labalu sampadisthunnaru. Eka pothe aaroju migilipoyina food items ye vidhanga repu thayaru chese food Lo kaluputharo kuda manaki theliyadu. Udhayam nunchi thayaru chesina food kuda padiyepoyi unna aa smell manaki theliyakunda vedi Chesi peduthunnaru kavuna hotels ki velli food thini mee arogyam paduchesukokandi. Thappanisari aye thene vellandi.
Iam your fan madam i live very much your explanation and judgement.
But Government serious ga ledu madam.endukante 3years nundi raid cheyakunda officers emi chestunnannaru madam.Hotel vaaditho ee item baagoledu ani ante vaadu godavaku diguthaadu..officers quality check cheyakunda market loki release cheyakudadu kada madam saamanya prajalaku anthaga knowledge undadu kadaa madam.
Food ni food products ni kalthi chesay vaariki oori siksha padithey
Dhesam lo vunna andhari aarogyam bhagupaduthundhi.pls kaapadandi chettam thendi madam
Madam gariki mamoluevatamledu e hotal valu
Manamae public ae thappu. Public ae responsibility. Evadu thinnamannadu food quality daridram ga undhi worst food quality ani undani telisina thinnadam mana thappu. Restaraunts thy will manage money icchi, malli business start avtundhi quality undadhu kani manam thintam. Manadhe responsibility mana health gurinchi
Pativrata parwanam vandite tellaredaka sallaraledu ata
Food video's and promotion's yekuvaipoienavi madam
Avunu medam food safety valle report cheptunnaru e e hotels lo ila kullinavi vandinavi ani konni hotels names mention chesaru avvi seize cheyochu kadha malli 1 month lo a hotels ki permissions istunnaru alaa permission iste rides enduku cheyadam punishment ivvali kadha medam shag house, subbayya gari hotel, mehfill ila chaala hotels perlu unnay avvi alaane nadustunnay ipudu avvi close cheste inko hotels ki bayam aythadhi
నమస్తే మేడం. సరైన టాపిక్ మీద క్లియర్ గా చెప్పారు. ఇది తెలిసికూడా అందరూ చేస్తున్న తప్పు. మద్యపానం ఆరోగ్యానికి హానికరం లాగా.
ఎవరికి వారు ఇంట్లో వండుకుంటే హోటల్స్ బిజినెస్ తగ్గి ఎప్పటికైనా ప్రోబ్ చేస్తారు.
ముందున్న బంగారం మంచిది కాదు.
Nit you are doing your best. మరొక్కసారి ధన్యవాదములు మీకు.
Pala. Packet. Gurunchi. Taliyali
ఇలాంటి హోటల్స్ మూసెయ్యాలి
Medam source dowlop cheyadanika chaduvulu ,job, industries, nasanam cheyadaniki,athyasa poyedi 10000 job chesevada,100000 salary unavoda , source nasanam chestu dabbulu,Ac lu bumi vedekkela pedda apartments avaru chesedi chi business petukuna vallu panulu cheyadaniki ravadam ledani sukaniki banisa aenavalu Edo oka drama entilo Anni panulu chesukovadani ollu boruv unnavalu chaduv ,job lu cheste mamalani panimanushulu cheyala ma estam,manishiki yekaram polam kakuna , family ki 1yekaram polam kakuna chaduv, dabbulu,pogarutho earth ni nasam chesedi yevaru ,maku retlu peraga kunda,unte, andariki vilu echela panu unte kalthi yendhuku untundi
Hyd Santosh dhaba ...worst kichen sink leakage...water akkade food preparation akkade ...yevarinu ranivaru ...nenu hand wash ki Ani vallinapu chusi shock ayyanu
ఇంకెప్పుడూ వెళ్లవు ఇంకా..?🤗🤗🤗🥰🥰🥰🤣🤣🤣
Nenu nammutanu anduke bayata assalu tinanu
Milk and curd thappu Anni kalthi e kada.
Kadu antara naa words ki poni cheppandhi?
Job Chesina Prethi Ammayi Abbai Lu Tintunnaru Medam ...
Akkada. Komplaint. Eavvali
Anni kalthi e kada ippudu
Medam … 211 ipc ..meeda oka video cheyandi medam…498 A lo husband acquittal ayina tharvtha wife meeda 211 pettocha medam garu…deeni meeda proper videos levandi…plz make a video on 211 ipc medam…i want to file a case against my wife …so that ..plz mam
ఏమయ్యింది bro..? Case అంటున్నారు. Wife మీద..!🤔🤔🤔😔😔😔😏😏😏
Thine valla di thappu antunnaru amme valla ni apandi travel chestharu appudu bayata thinali kadandi akramalanu aru kattandi
Medam garu ginger pest vesina adi slow position laga pani chastu undi kani insurance la kosam body organs kosam Asti kosam target chasi kondari ki chemical trayal chasti unnaru and time edo kalipe iste chasti unnaru mafeya lu chalane unnai momos vishayam lo chasina vadu mari you ఇతరుల prameyam chitikalo undochu , water tank lo kuda evo powders kaluputu unnaru , Elanti business lu ladies tho kontha mandi police le cheye tu unnaru
Its a complete failure of system,no regulations, no strict actions, currupted officers, you're mentioned sections are ideal not practical the currepted officers mange them
మేడం పర్సనల్ గా మాట్లాడాలి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో తెలియడం లేదు మేడం ప్లీజ్ రిప్లై మేడం 🙏
ఇదే వీడియో లో 8.55 స్క్రీన్ మీద వస్తూంది కదా? ఫోన్ నంబర్
@achari7186 tq anna🙏
ఏమయ్యింది మేడమ్ 🤗🤗🤗🥰🥰🥰
Prajalaku prajale satruvulu swardham money etc. Vaariki Thodupuzha govt officials and courts and very less punishments. Agricultural products and milk kakthee evaru supply chesthunnaru vaatiki Kal thee cheyataniki dabbuku jakkoorthy padi vacating eppudina patgjkoni dandinchara. Vaariki raayitheelu subsidies manchiga isthunnaru pattikoka. Sad in india.
Madam mera account unfreeze kara do muje vaha ki language nahi aati
Hi madam you tuber kuda non veg pickles ammutunnaru. Mundu peoples ki awareness ledu andi
Mimmalni okkasari chudali madam
Meru politics ki randi
Hi madam namasthe whatsapp lo msg chesa madam
Madam gari phone number mi daggara vunda friend
Thanks for good information madam
Correct 💯 medam