కోరిన కోర్కెలు వెంటనే తీర్చుతున్న సంకల్ప సిద్ది వేంకటేశ్వరుడు //

Поділитися
Вставка
  • Опубліковано 12 вер 2024
  • తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా . రాజపేట మండలం రేణిగుంట గ్రామ శివారులో ఉన్న మహిమాన్విత దేవాలయంలో కొలువైన సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి.. కో అంటే ఓ అంటూ పలుకుతున్నాడు.. అడిగిన తడవుగా వరాలు కురిపిస్తున్నాడు.. ఈ క్షేత్రానికి ఏడు వారాలు గాని ఐదు వారాలు గాని సందర్శించిన భక్తులకు అనంత మహిమలు చూపిస్తూ మందుకు మానని రోగాలను కూడా మాన్పిస్తున్నాడు.. ఉద్యోగాలు పాడిపంటలు. వ్యాపార అభివృద్ధి. బిడ్డలు లేని గొడ్రాలు కూడా సంతానం ఇచ్చి భక్తులను ఆదుకున్న సంఘటనలు ఎన్నో.. యాదగిరి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రానికి దగ్గర్లో ఉన్న దేవాలయం ఎంతో మహిమాన్వితమైంది ఈ దేవాలయం దర్శించి తరించండి ఆ సంకల్ప సిద్ధి వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రులుకండి.. శ్రీకరం డివోషనల్ టీవీని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రయిబ్ టీవీ ని లైక్ చేసి షేర్ చేసి పక్కనున్న బెల్ బటన్ నొక్కి సబ్స్క్రయిబ్ చేసుకోండి..‌ మీ పత్తిపాటి రమణాకర్.. సెల్ 9849298297. // Sankalpa Siddhi Venkateswara Swamy Temple located in the suburbs of Renigunta Village, Rajpet Mandal, Yadadri Bhuvanagiri District is very beautiful and surrounded by green surroundingsMee Srikaram Devotional TV. #lordvenkateshwarasongs #tirumalatirupatibalajitempletirupatibalaji #sankalpasiddi#telugusongs ##govinda #thirumalaghiri #annamaya #songs #sapathagiri #swaranagiri#telugu

КОМЕНТАРІ • 22