HOW TO CHECK & VERIFY APGLI DETAILS IN ONLINE NIDHI SITE-APGLI DETAILS CONFIRMATION PROCESS IN NIDHI

Поділитися
Вставка
  • Опубліковано 4 жов 2024
  • HOW TO CHECK & VERIFY APGLI DETAILS IN ONLINE NIDHI SITE-APGLI DETAILS CONFIRMATION PROCESS IN NIDHI

КОМЕНТАРІ • 28

  • @shaikghousebasha6066
    @shaikghousebasha6066 4 місяці тому +1

    Excellent explanation. Thank you sir.

  • @anandtadiparthi1460
    @anandtadiparthi1460 5 місяців тому +1

    View of the website opened in my computer is different to the content shown by you.

  • @venkatnaidugottapu3433
    @venkatnaidugottapu3433 6 місяців тому +1

    Good information sir,

  • @ravibabup9007
    @ravibabup9007 3 місяці тому

    One teacher subscription wrongly entered in lone colum when submit bill. How can we rectify that problem.

  • @lakshmiprasad5502
    @lakshmiprasad5502 4 місяці тому +2

    Token number ela telusukovali sir

    • @BRKKNOWLEDGE
      @BRKKNOWLEDGE  4 місяці тому +1

      మనకు ఆన్లైన్లో కొన్ని సంవత్సరాలు టోకెన్ నెంబర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మిగిలినవి మీ డి ఓ గారు టిబిఆర్ బుక్ లో మైంటైన్ చేస్తారు. మీరు మీ ఆఫీసులో (ఎం ఆర్ సి ) టోకెన్ నెంబర్లను పొందవలసి ఉంటుంది.

    • @lakshmiprasad5502
      @lakshmiprasad5502 4 місяці тому

      @@BRKKNOWLEDGE ThanQ sir

  • @Englishlearnforu
    @Englishlearnforu Місяць тому +1

    Dear Sir, Loan tisukoni all instalments complete chesam sir, Kani status lo ongoing ani vasthundhi Closed ravali actually appudu nenu queiry form lo type of issue daggara other ichi issue cheppinanu submit kottina tarvtha DIO approver ki pothundhi malli eppduu resolved avthundhi sir, DIO approver ante evaru sir ?

  • @revannakuruba3356
    @revannakuruba3356 6 місяців тому +1

    Sir 2012 కన్నా ముందు మిస్సింగ్ క్రెడేట్స్ ఎలా తెలుసుకోవాలి.

    • @BRKKNOWLEDGE
      @BRKKNOWLEDGE  6 місяців тому

      అటువంటి వాటికి మనకు ఆన్లైన్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లభించదు కాబట్టి మనం ఆఫ్లైన్లోనే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉదాహరణకు ప్రతినెల మనసు ఎంత అమౌంట్ అయితే కట్ అవుతుందో ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో మొత్తం వాల్యూస్ యాడ్ చేసి మనకు ఆ ఇయర్ కు సంబంధించి చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

    • @BRKKNOWLEDGE
      @BRKKNOWLEDGE  6 місяців тому

      2012 కంటే ముందు ఉన్న ఏపీజీఎల్ఐ మిస్సింగ్ క్రెడిట్స్ తెలుసుకోవడం కోసం మనం తెలంగాణ ఏపీ జిఎల్ఐ సైట్ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సైట్ లింకు కింద ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి మీరు 2007 -2008 నుంచి 2012 వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు
      క్రింద ఉన్న బ్లూ లింక్ పై క్లిక్ చేయండి
      tsgli.telangana.gov.in/

  • @lvlnaik770
    @lvlnaik770 6 місяців тому +1

    Naaku missing credits unnai but nenu NO ani click next page ravatam ledu ikkada no kottinaka save ane butten undi but mee video lo aa butten ledu ippudu ela submit cheyali

  • @chinegemadhavarao2500
    @chinegemadhavarao2500 6 місяців тому +1

    Good morning sir
    MISSING CREDITS KI SAMBANDHINA STO GARI
    COPY VIDEO LO CLEAR GA DISPLAY SEYANDI SIR

    • @BRKKNOWLEDGE
      @BRKKNOWLEDGE  6 місяців тому

      acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:f1b8992a-a061-4f98-bdf1-eda36bedd1d4
      ఎపిజిఎల్ఐ మిస్సింగ్ క్రెడిట్ కి సంబంధించిన ఫామ్ కొరకు పైనున్న బ్లూ లింక్ పై క్లిక్ చేయండి

    • @chinegemadhavarao2500
      @chinegemadhavarao2500 6 місяців тому +1

      Thank u sir
      Meeru fill sechina missing credits proforma nu pampinchandi sir

  • @VarnikaBharathvlogs
    @VarnikaBharathvlogs 6 місяців тому +1

    Kotta bond download avvatledu sir naaku 2022 lo numchi amount cut avutundi

    • @BRKKNOWLEDGE
      @BRKKNOWLEDGE  6 місяців тому

      ఎపిజిఎల్ఐ పెండింగ్ బాండ్ల విషయంలో మార్చి 30 2024 వ తేదీ న డి డి వో లు తమ పరిధిలో ఉన్న ఉద్యోగుల అందరి ఎపిజిఎల్ఐ బాండ్లను ట్రెజరీ ఆఫీస్ ద్వారా పొందమని ఆర్డర్లు జారీ చేసి ఉన్నారు అందుకు సంబంధించిన ఆర్డర్ కాపీను క
      కింది బ్లూ లింక్ పై క్లిక్ చేసి చూడగలరు.
      acrobat.adobe.com/id/urn:aaid:sc:AP:4e69fffd-a500-4311-9235-44ee4b6af89f
      కాబట్టి మీరు రేపటి రోజు వరకు వెయిట్ చేసి మీ పెండింగ్ బాండ్లను మీ ఎంఈఓ గారి దగ్గర నుండి పొందగలరు.

    • @VarnikaBharathvlogs
      @VarnikaBharathvlogs 6 місяців тому

      @@BRKKNOWLEDGE tq for reply me sir maaku meo kaadu maa hm sir gaare ddo mari nenu aayana dwara apgli form pondavachha

    • @BRKKNOWLEDGE
      @BRKKNOWLEDGE  6 місяців тому

      @Devi_4r_fun yes

    • @VarnikaBharathvlogs
      @VarnikaBharathvlogs 6 місяців тому +1

      @@BRKKNOWLEDGE tq sir mee video dwara naaku manchi information dorikindi tq naaku missing credits unnai okka 2 years vi tappa migata amounts miss ai unnai aa amount ela manaki malli ela mana account ki vestaaru please reply sir

    • @BRKKNOWLEDGE
      @BRKKNOWLEDGE  6 місяців тому

      ఏపీజిఎల్ఐ వారు మీరు చూసిన వీడియోలో ముందుగా ఒక మెయిల్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ మెయిల్ కు మీకు ఏ నెలలో మిస్సింగ్ క్రెడిట్ ఉన్నాయో మీ డిడిఓ ద్వారా ఆ నెల యొక్క బిల్ నెంబర్ను అంటే టోకెన్ నెంబర్ను రాసి ఎంత అమౌంట్ మిస్ అయిందో మెన్షన్ చేసి మీ డిడిఓ ద్వారా సంతకం చేసి ఆ కాపీని పిడిఎఫ్ ద్వారా మెయిల్ చేసినట్లయితే వాళ్లు మీ అకౌంట్ కు క్రెడిట్ చేయడం జరుగుతుంది.

  • @rajeshramoju7482
    @rajeshramoju7482 6 місяців тому +1

    Missing credits months ela thelusthai

    • @BRKKNOWLEDGE
      @BRKKNOWLEDGE  6 місяців тому

      ఏపీ జి ఎల్ ఐ వెబ్ సైట్ నుండి తెలుసుకోవచ్చు. క్రింద ఉన్న బ్లూ లింక్ పై ఫైవ్ టచ్ చేసి సైట్ లో మీ ఎపిజిఎల్ఐ నెంబర్ను ఎంటర్ చేసి మీకు ఏ ఫైనాన్షియల్ ఇయర్ కు సంబంధించిన అమౌంట్ చెక్ చేయాలో తెలుసుకోవచ్చు.
      apgli.ap.gov.in/Existing/AnnualAccountSlip.html