Nellore city tour Part-1

Поділитися
Вставка
  • Опубліковано 10 жов 2024
  • Hello Do subscribe to our channel UA-cam channel.Nellore city tour vlogs will be coming further do like the videos ,comment and share

КОМЕНТАРІ • 39

  • @maldini6099
    @maldini6099 2 роки тому +7

    I like Nellore also Andhra. From kerala 🇮🇳❤

  • @zahidahmad2843
    @zahidahmad2843 3 роки тому +4

    Yes bro ur right,am nellorian from Saudi watching ur video I liked it.

    • @mrmrsvlogs640
      @mrmrsvlogs640  3 роки тому

      Thanks a lot for watching,Subscribe to our channel 😊

  • @alaharichakri6804
    @alaharichakri6804 3 роки тому +5

    మన నెల్లూరు
    చాలా ఆనందంగా ఉంది బ్రదర్

    • @mrmrsvlogs640
      @mrmrsvlogs640  3 роки тому

      Thanks for watching bro ,Subscribe to our channel

  • @suryanarayanajagarlapudi8672
    @suryanarayanajagarlapudi8672 3 роки тому +5

    I was born in Nellore and did my College in VR College. minerva was started by late Sri nP. Babulu Redy and continued by his son Prabhaker Reddi.

  • @nadims6196
    @nadims6196 3 роки тому +5

    Love from naidupeta ❤️💕 proud to be a vikramasimhapuri nellorians 💪💪💕💞

    • @mrmrsvlogs640
      @mrmrsvlogs640  3 роки тому

      Thanks for watching bro ,Subscribe to our channel

  • @nazeernazeerunisa2815
    @nazeernazeerunisa2815 Місяць тому

    👌👌👍👍

  • @murthypulugundla4587
    @murthypulugundla4587 3 роки тому +3

    Very nice coverage 👍
    Thanks a lot.
    I was in Nellore, in 1990s, near nippo factory. Recollected old memories.

  • @kavithamandala9434
    @kavithamandala9434 Рік тому +2

    Even I'm from nellore 🥰😍❤

  • @srinkanthlovelyreddymule5488
    @srinkanthlovelyreddymule5488 Рік тому +1

    12.40 vadaa naku కావలసింది దొరికింది 2021 march lo bus lo తిరుపతి veluthunte walking bar ante nenu nammaleddu guntur lo kudaa leddu Nellore lo vundaa anii ipudu clarity వచిండ్డి

  • @morrazzo4432
    @morrazzo4432 2 роки тому +3

    I'm nellorian and missing my town from Hyderabad

  • @sheikhabduljaleel6852
    @sheikhabduljaleel6852 2 роки тому +2

    నాది నెల్లూరు టౌన్ లోనే ఇల్లు నేను శ్రీ పొట్టి శ్రీ రాముల నెల్లూరు జిల్లా జిల్లా అని గర్వం గా ఉంది.

  • @varaprasadraog11
    @varaprasadraog11 Рік тому

    బాగుంది.

  • @lvcraolingisetty
    @lvcraolingisetty 10 місяців тому

    Good. Nicely explained brother

  • @ramasrinivasarao3694
    @ramasrinivasarao3694 2 роки тому +1

    super..nellor...🙋🙋🙋my..machilipatnam.

  • @vysyarajuramadevi2779
    @vysyarajuramadevi2779 3 роки тому +1

    Nice

  • @ballineeraja7277
    @ballineeraja7277 3 роки тому

    తెలియని ‌స స్థలాలు చాలా చక్కగా చూపించారు

  • @ashokmacharla7575
    @ashokmacharla7575 2 роки тому

    Super bro

  • @kingsalman5156
    @kingsalman5156 3 роки тому +1

    Super anna i 💘 nellore

  • @hp431
    @hp431 9 місяців тому

    Nellore Local Buses gurinchi vedio yevaru petaledu.Meru pedutara please

  • @ilovemyhusbendilovemyhusbe1063

    పులివెందుల నుండి నెల్లూరు వెళ్లాలంటే ఏ బస్ ఎక్కలి అన్న

  • @yenigitivaradha9621
    @yenigitivaradha9621 3 роки тому +2

    హాయ్ బ్రో 👍👍

  • @rahmankhan5844
    @rahmankhan5844 3 роки тому +1

    நான் கோஹுரில் பிறந்தேன் தற்போது 55வருடங்கள் முடிந்து எனக்கு கோஸுர் பார்க்கனும் நான் இறப்பதற்க்கு முன் பார்க்கனும் எனக்கு தற்போது வயது 64 முடிந்தால் கோஹுர் காட்டவும்

  • @masonlockwood9948
    @masonlockwood9948 2 роки тому

    i was born in nellore, after 2 months we shift to mumbai, now living in mumbai, i have never been to nellore

  • @katumuridevi8181
    @katumuridevi8181 3 роки тому

    👌

  • @Haaasssnnneee.
    @Haaasssnnneee. 9 місяців тому

    Jalaiah nagaram village tour..send

  • @latestupdates6735
    @latestupdates6735 2 роки тому +2

    అయ్యా అనిల్ కుమార్ యాదవ్ గారు గడిచిన రెండున్నర సంవత్సరాలలో ఈ రోడ్ మీద paid ఆర్టిస్టులని పెట్టీ పంచాయతీలు చేసి యూట్యూబ్ లో విడియో లో వీడియోలు పెట్టటం కాకుండా మిరు మన నియోజకవర్గానికి ఏమీ అభివృద్ది పనులు చేసారో, ఎంత మంది ప్రజలని దారిద్ర్య రేఖ దిగువ నుండి పైకి తీసుకువచ్చారో మన నియోజకవర్గ ప్రజలు మిమ్మల్ని ఒక శ్వేత పత్రం విడుదల చేయాల్సిందిగా కోరుతున్నారు. మీరు వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది పోలవరం అసలు ఇంచు కూడా కడలకపోవడం రాష్త్ర ప్రజలని బాధిస్తోంది, ప్రెత్యేక హోదా కూడా రాదు అని చెప్పేశారు, మి పార్టీ వారేమో ప్రతి కాలేజ్ లో మీటింగ్ పెట్టీ ప్రజలని తప్పు దోవ పట్టించారు, ఈ మూడు సంవత్సరాల లో అభివృద్ధి సున్యం, మూడు రాజధానులు అన్నారు కనీసం ఒక్క రాజదాని డెవలప్ చేయటం కాదు కదా అసలు మాకు రాజదాని ఎదో కూడా తెలీదు, ఇకనైనా ఐపీఎల్ బెట్టింగ్ అపేసి రాష్ట్రం మీద development మీద concentrate చేయండి, చేతకాకపోతే దిగిపొండే, అంటే కానీ padakalu పేర్లు చెప్పి రాష్ట్ర ప్రజలని సోమరిపోతులను చేసింది చాలు, ముందు మిరు పెద్దవారికి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి, మిరు 5 సంవత్సరాలు మాత్రమే ఉంటారు పదవిలో అధికారులని వాడు వీడు అని పిలవటం కరెక్ట్ కాదు. కెమెరా కి pose లు ఇవ్వటం మీద పెట్టిన శ్రద్ద మాస్క్ పెట్టుకుంటo లో పెట్టివుంటే బావుంటుంది.

  • @dvt8674
    @dvt8674 2 роки тому

    1:41

    • @mrmrsvlogs640
      @mrmrsvlogs640  2 роки тому

      Enti bro 1:41

    • @dvt8674
      @dvt8674 2 роки тому

      Nothing bro na studies nellore lone complete chesa I LOVE NELLORE

  • @kkvenkataramanujacharyuli739
    @kkvenkataramanujacharyuli739 3 роки тому

    పూర్తికాలేదు

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 2 місяці тому +1

    మా చిన్నప్పుడు పెద్ద ఆసుపత్రికి రావడానికి భయపడేవాళ్ళ " ట్రంకు రోడ్డు దాటి మద్రాస్ బస్టాండ్ కొచ్చి అక్కడ మురళీకృష్ణ లోని కొబ్బరి చట్నీ తో ఇడ్లీ తినేవాళ్ళం ఆ కొబ్బరి చట్నీ తోనే మురళీకృష్ణ హోటల్ దినదిన అభివృద్ధి చెంది ఇప్పుడు ఎన్నో శాఖల్లో హోటల్లు రెస్టారెంట్లు పెట్టారు పెడుతున్నారు

  • @ArcotSrinivasaprasannaReddy
    @ArcotSrinivasaprasannaReddy 2 місяці тому

    నెల్లూరు సిటీని అభివృద్ధి చేసింది తెలుగుదేశం హయాంలోనే వైయస్సార్సీపీ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ విగ్రహాలు పెట్టడం తప్ప జగన్ రెడ్డి రంగులు కొట్టడం తప్ప పులివెందుల పంచాయతి తో తమ నాయకుల్ని దోచుకోడానికి వాడుకున్నారే తప్ప జగన్ రెడ్డి లాంటి వాడు రావడం నెల్లూరుకి చాలా నష్టం కలిగించింది అందుకే పదికి పది వైసిపి ఓడిపోయింది ఇక నెల్లూరు దూసుకుపోతుంది 2024 ఎన్నికల తర్వాత ఇంకా నెల్లూరు దూసుకుపోతుంది