పాకం గట్టిపడకుండా పాకం తయారు అయ్యాక కొంచెం నిమ్మరసం పిండితే గోరుమిటీలు అన్ని వేసి తీసే వరకు అలాగే ఉంటుంది గోరుమిటీలు నేనైతే వేలితో చేస్తాను చాలా బాగా వస్తాయి
హాయ్ సిస్టర్ మీరు చేసివి అన్ని బాగుంటాయి నేను అన్ని ట్రై చేస్తాను. వీటిని గోధుమ పిండితో చేసుకోవచ్చా, పాకం బెల్లం తో చేసుకోవచ్చా అంటే షుగర్ వాళ్ళు చేసుకోవచ్చు కదా అందుకే అడిగాను
Super sister Nenu new ga edhi cook chesina 1 st mi videos chuse chestanu ... Ur videos are genuine..😊
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏
పాకం గట్టిపడకుండా పాకం తయారు అయ్యాక కొంచెం నిమ్మరసం పిండితే గోరుమిటీలు అన్ని వేసి తీసే వరకు అలాగే ఉంటుంది గోరుమిటీలు నేనైతే వేలితో చేస్తాను చాలా బాగా వస్తాయి
గులాబ్ జామూన్ పాకం అయితే నిమ్మరసం టిప్ work అవుతుంది కానీ ఇంత చిక్కటి పాకానికి వర్క్ అవ్వట్లేదు అండి!
Anyways thanks for sharing ur tip..
Aha ami vantalu kammanivi tiyyanivi kadupuninda tinalanipinchevi maha adbutam 🌹🌷🌷🏵️🏵️🌺🌺🌼🌻💖👌👍
ధన్యవాదాలు అండి 🤗🙏
Ur recipes r always evergreen andi
Thank you so much andi 🤗
నేను ఎప్పుడు చూడలేదు చాలా అంటే చాలా మంచి విషయం చెప్పారు tq tq
వీలైనప్పుడు ట్రై చేయండి!
చాలా బావుంటాయి 😊
Gorumitilu super andi gulla bavunnai
Thank you very much andi 🤗
Super good ma'am.... Tempting dish
Thank you so much andi 🤗
Maku ravamdi meeru chala baga chesaru 👌👌👌👌👌👌👌👌
ఇలా ట్రై చేయండి! చాలా బావుంటాయి 😊
baga chesaru sister❤
Thank you so much andi 🤗 💕
Nice chala baguini nice tips
Thank you so much 😊
Chuste ne tinali ani undi ❤❤
Thank you 😊💕
Same gavvalu prases bavunnai andi me opikaki🙏
Thank you very much andi 🤗
Hi sister ariselu ke bellam kolatha cheyppandi please
Hi andi..
ఈ మధ్యే మన ఛానెల్లో అరిసెల వీడియో పోస్ట్ చేశాను, ఒకసారి చెక్ చేయండి..
Bellam pakam tho gorimittilu chupisthara
వీలు చూసుకొని చేస్తాను అండి 😊
Super😊
Thank you 🤗
Super
Thank you 😊
Yummy 😋
Thank you 🤗
గోరుమిటీలు పేరు బావుంది పండుగ రోజుల్లో స్వీట్స్ సూపర్ గా చేస్తున్నారు 😅 కానీ కనుమ నాటికి మాత్రం నాటుకోడి గారెలు మటన్ కర్రీ లాంటివి చేయండి pls 😅😂
Thank you so much andi 🤗
వీడియో రెడీగా ఉంది అండి! కానీ బాగా జలుబు చేసి వాయిస్ సరిగా రావట్లేదు..
మీరన్నట్టు టైమ్ కి పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను 😊
Akka one kg pindi ki yenni goorumeetilu vasthayi Akka reply ivvandi akka
ఇక్కడ నేను తీసుకున్న అరకిలో పిండికి నేను చేసిన సైజుకి 50 వచ్చాయి dear!
ఈ లెక్కలో చేస్తే కిలోకి 100 వస్తాయి..
👍
🤗🙏
Wow super 🎉🎉
Thank you so much 😊
Gavvalu and gorumeetilu and okateyna
గవ్వల్లో రవ్వ వేయరు అండి..
Air fryer lo avthaya
పిండిలో నూనె తప్పకుండా వేయాలి అలాగే ఆయిల్ స్ప్రే చేసి airfry చేసుకోవచ్చు అండి!
(కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు)
హాయ్ సిస్టర్ మీరు చేసివి అన్ని బాగుంటాయి నేను అన్ని ట్రై చేస్తాను. వీటిని గోధుమ పిండితో చేసుకోవచ్చా, పాకం బెల్లం తో చేసుకోవచ్చా అంటే షుగర్ వాళ్ళు చేసుకోవచ్చు కదా అందుకే అడిగాను
హాయ్ అండి!
మీకు నా recipes నచ్చినందుకు చాలా సంతోషం 🤗
చేసుకోవచ్చు అండి, కాకపోతే వీటి టేస్ట్ రాదు..
🤍💛🩷🧡❤️💕
😊🤗💕🙏
Dalda vaste chala baga vastayandi😄😄
నూనె వేసినా బాగా వచ్చాయి కదండీ!
Aa కొలత కి ఎన్ని అయ్యాయి
50 అయ్యాయి..
Thank you madam 😊