Secrets of Himalayan Yogis | Sadhguru Sri Prabhakarji With Ravi Sastry | Sadghuru Sparsa

Поділитися
Вставка
  • Опубліковано 1 жов 2024
  • #niravitv #niraviastro #ravisastry #vinayakachavithi #aprains #vijayawadafloods
    Secrets of Himalayan Yogis | Sadhguru Sri Prabhakarji With Ravi Sastry | Sadghuru Sparsa @niravitv ​
    Secrets of Himalayan Yogis | Sadhguru Sri Prabhakarji With Ravi Sastry @niravitv ​
    #himalayanyogi #yogi #sadhguru #babaji #mantra #artofliving #gnananandagirimaharaj #kriyayogameditationclasses #niravitv #masterek #how #meditation
    🕉️ 180 సార్లు మానస సరోవరంలో స్నానమాచరించిన యోగి
    🕉️22 సార్లు కైలాస పరిక్రమణ చేసినటువంటి యోగి
    🕉️బద్రీనాథ్ ప్రాంతంలో నివసించేటటువంటి యోగి
    🕉️హిమాలయ రహస్యాలు ఎన్నిటినో అందిస్తున్న స్పెషల్ ఇంటర్వ్యూ
    సౌర పీఠాధిపతి హిమాలయ యోగి సద్గురు శ్రీశ్రీశ్రీ యోగి ప్రభాకర్ జీ తో రవి శాస్త్రి
    🕉️🕉️🕉️
    • Secrets of Himalayan Y...
    🕉️🕉️🕉️
    🧘‍♂️🧘‍♂️🧘‍♂️
    Niravi tv
    Marella RaviSastry official chanel
    🙏Please Subscribe 🙏
    / @niravitv
    Our office number
    +91 86395 79629
    niravitv,ravisastry,pmc,meditation,niravi,secrets of himalayan yogis,sadhguru sri prabhakarji with ravi sastry,secrets of himalayan yogis | sadhguru sri prabhakarji with ravi sastry @niravitv,tantra,sadhana,sadhguru sparsa,sri sri sri yogi prabhakar guruji,sadghuru sparsa,sri sri yogi prabhakar ji,kanakadhara,kanakadhara 33,swapna vaitla,devara,ntr in devara,devara songs,telugu business,raw talks with vk,vamshi kurapati,podcasts in telugu

КОМЕНТАРІ • 444

  • @PK-454
    @PK-454 Рік тому +58

    ఇటువంటి చిన్నపాటి జ్ఞానం కూసింత కూడా బైబిల్ మరియు ఖురాన్ లో కనిపించదు.

    • @biblemissiontadikonda3870
      @biblemissiontadikonda3870 Рік тому +4

      Parisilana shakthi meku unte..enthoo gnanam Bible lo undhi..Devudu mee gnanam veligisthe meku artham avuthundhi.. Dani koroku devuni prayer cheyandi

    • @biblemissiontadikonda3870
      @biblemissiontadikonda3870 Рік тому +1

      Bible gurinchi meku unna tappudu baavani prakkana petti manasu petti chadavandi...

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Рік тому

      @@biblemissiontadikonda3870 PRAYER CHEYADAM, NAMAZ CHEYADAM, POOJA CHEYADAM ILANTIVANNI KEVALAM MAAMULU GA ALOCHINCHE VYAKTHIKI. DYANAM CHEYADAM ASALAINA MARGAM BAGAVANTHUDINK, MANA ATHMANU GURTHINCHE MARGAM. DYANAM MUNDHU EDHI PANIKIRADHU. NI PRAYER ASALE PANIKIRADHU.
      OKASARI BEDHALU CHADHUVU. NI BIBLE LANTIVI 1000 VACHINA VEDHALAKU SAATI RAAVU. BIBLE KEVALAM MAAMULU MANUAHULU RASARU KANI. VEDHALU MAHARSHULU PARAMAATMA NUNCHI GNANAM PONDHI RASARU. BAGAVATHGEETHA VISHWA GURUVU SRI KRISHNA NUNCHI PONDARU. BIBLE LO ANTHA GNANAM VUNTE OKA PRASHNA ADUGUTHA CHEPPU.
      OKA ATHMA ELA UDBHAVINCHINDHI MODATA??? OKA ATHMAKU CHIVARI LAKSHYAM ENTI CHEPPU???

    • @csrinivasmp4265
      @csrinivasmp4265 Рік тому +10

      మద్యలో వచ్చిన మతాలు మధ్యలోనే వెళ్లిపోతాయి.

    • @RAJRK-dn2ut
      @RAJRK-dn2ut Рік тому

      @@biblemissiontadikonda3870 what is the final destination for soul. According to Bible. Chudham mi Bible knowledge enthavaraku vundho???

  • @narasaiahkch9340
    @narasaiahkch9340 Рік тому +16

    అయ్యా రవిశాాస్త్రి గారు 🙏
    ఈ సద్గురువు ల అడ్రస్ లు ఎలా పట్టుకుంటూ నారు స్వామి 😊❤🎉

  • @BhagyaLakshmi-vd3bb
    @BhagyaLakshmi-vd3bb Рік тому +18

    🙏🙏🙏🙏🙏 గురువు గారి పాదపద్మములకు నమస్కారములు
    స్వామి ప్రణవానంద,స్వామి జ్ఞానానంద వీరి గురించి భావి తరాలకు తెలిసేలా పాఠ్యాంశాలు ప్రవేశ పెడితే బావుంటుంది ...

  • @srisadhguruyoga
    @srisadhguruyoga Рік тому +25

    04-Apr-2023 12:50:15 pm
    నిజాన్ని నిర్భయంగా చెప్పే ఇలాంటి సాధకులను మహాత్ములను మీ ఛానల్ ద్వారా చూడగలుగుతున్నందుకు సంతోషిస్తున్నాను సత్యసాధకులు, బోధకులు, శోధకులు అయినా ఇలాంటి మహాత్ములను తీసుకొచ్చినందుకు రవి గారికి ధన్యవాదాలు మాలాంటి ఆధ్యాత్మిక సాధకులకు సాధనలో కలిగే అవాంతరాలకు, సమస్యలకు సమాధానాల్ని ఈ గురువుగారితో మరిన్ని ఎపిసోడ్ లను అందించగలరని ఆశిస్తూ ఉన్నాం from Govind Yogi(yoga teacher)

    • @subbalakshmi6182
      @subbalakshmi6182 Рік тому +2

      Om sri gurubhyo namaha
      Same I am also waiting for valuable message

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому

      Om Shree Gurubyo Namaha.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому +1

      అవును.కదా సూర్య భగవానుడే. అన్నీ జీవుల పుట్టుకు మూలము.

  • @malleshdadeputhungur8114
    @malleshdadeputhungur8114 4 місяці тому +6

    సర్వ మానవాళి భాస్కరధీనం...👌🙏🌹

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому +9

    రావిశాస్త్రి గారు ఈ స్వామిజీ ఎపిసోడ్స్ చేయండి 🙏 ప్లీజ్ మేము ఎదురు చూస్తున్నాము చాలామంది ఎదురు చూస్తున్నారు . చాలా మంచి విషయాలు ఈ స్వామి చెప్తున్నారు మా మీద దయ ఉంచి ఎపిసోడ్స్ చేయగలరు అని మనవి చేస్తున్నాను 🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇🙏🙇

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 11 місяців тому +2

    గంటానాధము.మరియు శంఖ నాదము.అని రెండు రకాలు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому +1

      గంటా నాదానికి దుష్ట శక్తులు రావు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому +1

      నిస్వార్థమైన ఆలోచన లో ఉండాలి.లౌకికమైన ఆలోచనలు స్వార్తమైన ఆలోచనలు ఉంటాయి.అదే హిమాలయాల లో ఏకాగ్రత ఉంటుంది.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому +1

      మానస సరోవరం.ఆరు నెలలు గడ్డ కడుతుంది.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому +1

      మానస సరోవరం.టిబెట్ లో ఉంటుంది.

  • @sairam-mz6sairam
    @sairam-mz6sairam Рік тому +14

    గురువు గారు మీ దర్శనం మాకు ఎంతో సంతోషదాయకం మీ దర్శనం వల్ల మేము కొద్ది సేపు ధ్యానంలో కూర్చో గలిగాము అడ్డంకులు తొలిగాయి అందుకు మీకు ధన్యవాదాలు గురువుగారు

    • @rajasekharkuppa419
      @rajasekharkuppa419 2 місяці тому +1

      ఆయన ఎక్కడ ఊంటారండీ ? చిరునామా తెలియచేయగలరు. నాకు దర్శించుకోవాలని ఉన్నది.

  • @nadupurirao9083
    @nadupurirao9083 Рік тому +8

    గురువుగారు నమస్తే నేను చందు ని మాట్లాడుతున్నాను
    గురువుగారు దయవల్ల నేను జీవించి ఉన్నాను
    గురువుగారు నడిచే దేవుడు
    మా గురువుగారు ప్రభాకర్ యోగి జి కరుణాకటాక్షాలతో యోగాభ్యాసం నేర్చుకున్నాం
    మా జీవితాల్లో వెలుగు నింపిన మహానుభావుడు ఆయన మా గురువుగారికి ఎంత కృతజ్ఞత చెప్పిన మా జీవితం సరిపోదు
    ఓం శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏🙏🙏🙏

    • @psrao1237
      @psrao1237 Рік тому

      గురువు గారు ఎక్కడ ఉంటారు

    • @bhavanijagu9470
      @bhavanijagu9470 Рік тому

      Vizag lo vuntaru

    • @pushpafire5141
      @pushpafire5141 Рік тому

      ashram location share cheyyagalara?

    • @paparaoa3260
      @paparaoa3260 Рік тому

      ​@@bhavanijagu9470వీరిని కలవాలంటే ఎలా. వీరి అడ్రస్ చెబుతారా

    • @SncSnc-rk5hi
      @SncSnc-rk5hi 11 місяців тому

      1:06:41

  • @kusumakumari526
    @kusumakumari526 Рік тому +58

    ఇంతటి మంచి విషయాలు అందించిన రవి శాస్తి గారికి కృతజ్ఞతలు.
    వాస్తవాలు (సిధ్ధులు,యోగులు గురించి) తెలియజేసిన ప్రభాకర్ గురువు గారికి ధన్యవాదాలు 👃👃🙏

    • @gopusambhasivarao3290
      @gopusambhasivarao3290 Рік тому

      Super

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому +1

      ఎప్పుడో ఒక సారి.నది స్నానము.సముద్ర స్నానము. చేయాలని అంటారు.

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 Рік тому +6

    రామాయణం, కదా, కావ్య మా,
    రావణాసురుడికి, బుద్ధి ఉందా లేదా,
    మరి సిద్ధులు ఎందుకు వచ్చాయి,
    నాకు తెలిసిన జ్ఞానము బట్టి,
    సిద్ధులు సాధన బట్టి వస్తాయి,
    సిద్ధులు వచ్చిన తర్వాత బుద్ధులు మారి
    పోతే, చెడు కర్మలు అంటి పోయి జన్మలు
    వస్తాయి, సాధాన కరెక్ట్ గా ఉంటే మనము వద్దన్నా లేదన్న సిద్ధులు వస్తాయి, ఆ తరువాత
    సిద్ధులు ను ఆంజనేయను వలె మంచి పనులకు ఉపయోగించవలెను , రావణాసురుని వలె
    చెడ్డ పనులకు ఉపయోగించరాదు.
    ఇది నా తాలూకా ఒపీనియన్.

  • @Ahrs183
    @Ahrs183 Рік тому +7

    నిజంగా ఇది చాలా గొప్ప వీడియో ..దయచేసి ప్రజలు ఇలాంటి వీడియోలు చూడాలి...కచ్చితంగా అంత గొప్పగా దర్మని పాటిస్తారు

  • @sivakumarivarma6009
    @sivakumarivarma6009 Рік тому +12

    గురువుగారి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏గొప్ప గొప్ప వాళ్ళ ను పరిచయం చేస్తున్న రవి గారికి నా 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 Рік тому +5

    షిరిడి సాయిబాబా నిజ భక్తులకి చాలా మంది కి
    భౌతిక శరీరంతో దర్శనమిచ్చారు, నాకు కూడా ఇచ్చారు కాబట్టి నాకు తెలిసినది.

    • @srichanakya007
      @srichanakya007 Рік тому

      ఎలా?

    • @koradaprasadarao1959
      @koradaprasadarao1959 Рік тому +1

      శిరిడి సాయిబాబా నా ఎదుట ప్రత్యక్షము
      అయినారు, హిందీలో మాట్లాడినారు, ఇది కల కాదు.

    • @kurukshetragaming3937
      @kurukshetragaming3937 Рік тому

      Shridi sai baba kuda oka yogi a andi

    • @ramsramsrams5286
      @ramsramsrams5286 19 днів тому

      తురక సాయిబు

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 11 місяців тому +4

    ఆధ్యాత్మిక వ్యత్యాసము.భౌతిక వ్యత్యాసము కు తేడా బాగా అడిగారు. గురువు గారిని.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому +1

      మానస సరోవరం.రాక్షస సరోవరం.తేడా బాగా చెప్పారు.

  • @nukalasreeanjaneyulu9259
    @nukalasreeanjaneyulu9259 10 місяців тому +1

    ఇంకా జ్యోతిషం చెబుతెన్నారా?

  • @venkateswarasarmavaranasi7802
    @venkateswarasarmavaranasi7802 Рік тому +11

    శ్రీ ప్రభాకర్ గురువు గారికి,శ్రీ రవి శాస్త్రి గారికి అభివందనములు.

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 Рік тому +31

    ప్రభాకర్ గురూజీ గారికి హృదయపూర్వక సాష్టాంగ దండ ప్రణామములు.యెగంలో ఉన్న రహస్యములను అందచేస్తున్నందుకు సదా కృతజ్ఞురాలిని.

  • @tiruchanurumadankumar2205
    @tiruchanurumadankumar2205 8 місяців тому +2

    Sir exact 1.30 min lo ne ee video koncham knowledge vastundi anipistandi
    Ventene nenu me chanel ni chusi andulo videos chusa by the 1st time anni videos kachitanga chudavalsindi anipinchindi
    me kastaniki na 🙏🙏🙏🙏🙏🙏

  • @kanakadurgamadapati909
    @kanakadurgamadapati909 Рік тому +7

    Ravi sastri గారి కి 🙏🏼శ్రీ గురుభయోన్నమః!

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 11 місяців тому +1

    Manishi పుట్టింది బోగాన్నీ అనుభవించ దానికి కాధి.యోగాన్ని అనుభవించడానికి అని చెపుతున్నారు.స్వామీజీ.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 11 місяців тому +1

      Bogamu వైపు పోకుండా ఉండడమే యోగము అన్నారు.

  • @appamraghuveer6172
    @appamraghuveer6172 Рік тому +8

    Wonderful episode sir.
    Thankyou very much and waiting for another episode soon please.

  • @srigopistudio4293
    @srigopistudio4293 9 місяців тому +1

    Gurudevulaku pranaamam soura peetam ekkadundhi naaku guruvugaari dharshana bhagyam kalagataniki adress teliyacheyyandi

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому +4

    గురువుగారు చాలా చాలా విషయాలు చెబుతున్నారు మీ మాటలు విని నాకు చాలా సంతోషంగా ఉంది తెలియని విషయాలను తెలుసుకున్నాము చాలా నమస్కారాలు స్వామి

  • @jaysukh143
    @jaysukh143 10 місяців тому +4

    We must need this type of spiritual and scientific knowledge. Namaste guru ji

  • @VishnuKumar-el6yo
    @VishnuKumar-el6yo Рік тому +5

    Pujya swamiji pada pada padmamulaku namaskaramulu, with your graceful words we are able to understand the divinity of Himalayas and dharma,Ravi haruki dhanyavadamulu

  • @chakravarthychallapallisriniva

    🕉🚩🇳🇪🙏(1). Om Namah Shivaya, (2). Om Namah Shivaya, (3). Om Namah Shivaya, (4). Om Namah Shivaya, (5). Om Namah Shivaya, (6). Om Namah Shivaya, (7). Om Namah Shivaya, (8). Om Namah Shivaya, (9). Om Namah Shivaya, (10). Om Namah Shivaya, (11). Om Namah Shivaya.🕉🚩🇳🇪🙏 -- C S Chakravarthy.

  • @girijaparvathaneni1307
    @girijaparvathaneni1307 Рік тому +2

    గురుజీ హైదరాబాద్ వస్తె తెలియచేయండి.రవిగారికి కృతజ్ఞతలు.

  • @ramanakumar2064
    @ramanakumar2064 9 місяців тому +3

    అద్భుత మైన సందేహ నివృత్తి 🙏🙏

  • @sairamp1
    @sairamp1 Рік тому +5

    Wonderful message... thank you Swamiji and Ravi garu..🙏

  • @arunakumarbhuvanagiri168
    @arunakumarbhuvanagiri168 Рік тому +11

    విశిష్ట మైన జ్ఞానం అందించిన niravi వారికి మనఃపూర్తిగా ధన్యవాదాలు 🙏🙏

  • @PK-454
    @PK-454 Рік тому +4

    Watching this channel and this video for the first time. Thank you 🙏

  • @saraswathipalla8603
    @saraswathipalla8603 Рік тому +5

    🙏🙏🙏🙏🙏 చాలా ధన్యవాదాలు స్వామీజీ🙏

  • @manimadhav3858
    @manimadhav3858 Рік тому +4

    This is nothing but truth sir. Excellent episode Ravi garu. Many many thanks.

  • @saralapudtha9723
    @saralapudtha9723 Рік тому +1

    Guruvugaru meeku Sathakoti vandanalu chaala vishayalu Andariki ardham ayyela goppaga cheparu Guruvugaru meeku Danyavadamu

  • @koradaprasadarao1959
    @koradaprasadarao1959 Рік тому +1

    సూర్య భగవానుడు నుంచి సృష్టి జరిగినది,
    మరి సూర్య భగవానుడు కి ఎక్కడ నుంచి శక్తి వచ్చినది.

  • @ramaiahsetty925
    @ramaiahsetty925 Рік тому +2

    ವಿಂಟೂ ಉಂಡೇ ಮೆಮಂದರಂ ಧನ್ಯುಲು

  • @gavaraapparao8309
    @gavaraapparao8309 Рік тому +4

    Good spritual knowledge video by guru ji

  • @ramarama1097
    @ramarama1097 Рік тому +2

    Chala correct ga చెప్పారు .రియల్ గురు sir meeru.

  • @jkaranjirao2652
    @jkaranjirao2652 Рік тому +14

    గురుదేవులకు పాదాభివందనం 🌺🌺🌺🌺🙏🙏🙏

    • @addikayellareddy-gp7zk
      @addikayellareddy-gp7zk Рік тому

      ❤❤❤😮😊😊 see😮b⁵g
      No no no no😊 no😅❤😊😊😅😅😊😅😅😂😮6😊😊

  • @swathireddy9330
    @swathireddy9330 Рік тому +8

    ఓం నమః శివాయ 🙏
    ధన్యులo రవిశాస్త్రి గారు
    So so excellent sir
    We wish still more episodes sir
    Thank q sir🙏

  • @salagramamadhavilatha3818
    @salagramamadhavilatha3818 Рік тому +5

    గురుభ్యో నమః 🙏🙏🙏

  • @vittalravuru9619
    @vittalravuru9619 Рік тому +2

    Guruvugariki Padabhi Vandanam

  • @medapativani
    @medapativani Рік тому +17

    ఇంత మంచి జ్ఞానాన్ని అందించిన గురువు గారికి రవిశాస్త్రిగారికి ధన్యవాదాలు

  • @shivajichadarangam4134
    @shivajichadarangam4134 Рік тому +7

    Excellent message om namah shivaya 🙏

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 Рік тому +8

    పాండురంగడు ఎంతో మంది భక్తులతో మాట్లాడాడు సాకారం గా కనిపించాడు. అర్జునుడు శివుని చూశాడు. నాయనార్లు శివుని చూశారు. ఇవన్నీ తమరి దృష్టిలో అబద్ధాలు. ఎన్నిసార్లు కైలాస పరిక్రమ చేస్తే ఏమి లాభం

    • @balajiyedukondalu5922
      @balajiyedukondalu5922 Рік тому

      Neevu pettina commentlone samaadhanam undhi

    • @tirumalasarescollection5702
      @tirumalasarescollection5702 Рік тому

      వీళ్ళు పిరమేడ్ దేవుళ్ళ అనమాట సనాతనని అపహాస్యం చేస్తారు ఏసుని దేవుడు అంటారు వీళ్ళ ధ్యానం చేస్తే రోగం పోద్ది అంటారు మా అక్క వెళ్ళ ధ్యానం మత్తులో పడి హెల్త్ నెగ్లెట్ చేసి బిపి మీడిసెన్ వదిలి కిడ్నీ ఫిల్ చేసుకుంది వీల గురువు కూడ సేమ్ బిపి తెబ్లేట్ వదిలి ప్రాణాలు లేకుంటే.పోయాడు పత్రీ జి ఇంకా

    • @srinivasgurram3586
      @srinivasgurram3586 Рік тому

      @@tirumalasarescollection5702 correct 💯

  • @chakravarthiyt7566
    @chakravarthiyt7566 9 місяців тому

    నమస్కారం గురువుగారు..ధర్మ చిక్కు ప్రశ్నలు..
    1) మానవ లోకంలో మనుషులు ఉంటారు అలాగే అధమలోకాల్లో ఒక్కొక్క లోకంలో ఎవరెవరు ఉంటారు ఊర్ధ్వ లోకాలలో ఒక్కొక్క లోకంలో ఎవరెవరు ఉంటారు..? ఈ బ్రహ్మాండంలో 14 భవనాలలో ఎవరుంటారు..? బ్రహ్మలోకం కైలాసం వైకుంఠం ఈ మూడు లోకాలు వేర్వేరుగా ఉంటాయా..?
    2) ప్రతి జీవిలనూ ఉన్న ప్రాణస్వరూపం ఆత్మ భగవంతుదేనని తెలుసు అయితే పరమాత్మ పరమ పురుషుడు పురుషోత్తముడు వలనే సృష్టి అద్యాంతం సృష్టించబడుతుందా లేదా ఇంకెవరు వలన అయినా ఈ సృష్టి చరాచర జీవులు సృష్టించబడుతున్నాయా..!?
    3) సైశవ ఆత్మ నుంచి పూర్ణాత్మగా వృద్ది చెందిన ప్రాణస్వరూపం ఆత్మకు సృష్టికి మరొక సృష్టిని సృష్టించగలదా..? ఆశక్తి యోగేశ్వరులైన ఆత్మ సంధానం చెందినటువంటి పరమ పురుషులు వలన కుదురుతుందా..?
    4) త్రికర్మనుసారం పాపపుణ్యాల ఆధారంగా ఉన్నటువంటి జీవితంలో మనిషి శైశవాత్మ నుంచి పూర్నాత్మ గా వృద్ధి చెందే జన్మ పరంపరలో పాపాలు పుట్టగా పేరుకుపోయినప్పటికీ మనిషి జన్మ పొందే అవకాశం ఉంటుందా..? అయితే ఆ మనిషి స్థితిగతులు ఎలా ఉంటాయి..?
    5) వేద కాలం నాటి ఋషులు, తపోదనులు ఆత్మజ్ఞానం పొందిన విధానంలో అలాగే నేటి ఆనాటి పూర్ణాత్ములుగా వెలుగొందిన పురుషోత్తములు కేవలం శ్వాస పైన ధ్యాసతో ధ్యాన అనుసంధానం చెంది దివ్య జ్ఞానచక్షువు విప్పారం చేసుకొని త్రికాలజ్ఞులు మహర్షులుగా అయ్యారా..? లేక నామస్మరణసంధానం చెంది షట్ చక్రాలను ఉద్దీపనం చేసి బుద్ధి వివర్ధనం చెంది ఆత్మజ్ఞానం పొందారా.?

  • @subbalakshmi6182
    @subbalakshmi6182 Рік тому +1

    Atma namaskaramulu cheppedi evaro guruvu gariki ardam avutundi

  • @vittalrao5784
    @vittalrao5784 Рік тому

    అయ్యా శ్రీ శ్రీ శ్రీ రవి శాస్త్రి గారికి పాదాభివందనములు మీ యొక్క ఫోన్ నెంబర్ మరియు whatsapp నెంబర్ తెలుపగలరని కోరుచున్నాము

  • @Gacha_shorts589
    @Gacha_shorts589 Рік тому +4

    He looks like a perfect person

  • @bayyanagalakshmi4718
    @bayyanagalakshmi4718 Рік тому +2

    Chala Adbhutam mina programRavigaru .Marvelous introduction

  • @vijayalakshmi-gy6bd
    @vijayalakshmi-gy6bd Рік тому +2

    గొప్ప గొప్ప vyakthulani chusthunnamu great👏👏👏🙏🙏🙏

  • @srinivasulukuruva3427
    @srinivasulukuruva3427 Рік тому +1

    పెద్ద లకు నమస్కారం . సూర్య ఉపాసకులకు దంతాలు ఉండవు అని మీరే కొన్ని ఇంటర్వ్యూ లో విన్నం .

  • @uganugapati
    @uganugapati 3 місяці тому

    Sastry anchor Garu
    Mee telugu pronpunciation improve cheskondi
    Vothulu upayoginchandi

  • @KarrePadmaksn
    @KarrePadmaksn Рік тому +2

    రవి శాస్త్రి గారు మీ వల్ల మంచి మంచి విషయాలను తెలుకుంటున్నాము. ఈ గురువు గారు చాలా నిగూడమైన భగవంతుని గురించి సృష్టి గురించి బాగా చెప్పారు ఇంకా వినాలని ఉంది. ఈ గురువు గారి ఎపిసోడ్స్ పెట్టండి 🙏🙏🙏

    • @srichanakya007
      @srichanakya007 Рік тому

      గురువు గారు తిక్కలోడు తప్పక చెప్పారు

  • @acharykasula8905
    @acharykasula8905 Рік тому +2

    Thanks గురువుగారు 🙏🏼🙏🏼🌹 థాంక్స్ రవి గారు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @GBSM8405
    @GBSM8405 Рік тому

    askthi lenide sakthi radu.......... avinithi parulu anty avy nithi paurulu.....chyai anty hand kadu manchi chyai ani..... chydi povtam anty chydu povtam......kushi ga unty rushi avledu.....chala chmtkramina telugu vadaru.............

  • @chakravarthychallapallisriniva

    🕉🚩🇳🇪🙏(1). Om Namo Bhagawate Vasudevaya, (2). Om Namo Bhagawate Vasudevaya, (3). Om Namo Bhagawate Vasudevaya, (4). Om Namo Bhagawate Vasudevaya, (5). Om Namo Bhagawate Vasudevaya, (6). Om Namo Bhagawate Vasudevaya, (7). Om Namo Bhagawate Vasudevaya, (8). Om Namo Bhagawate Vasudevaya, (9). Om Namo Bhagawate Vasudevaya, (10). Om Namo Bhagawate Vasudevaya, (11). Om Namo Bhagawate Vasudevaya.🕉🚩🇳🇪🙏 -- C S Chakravarthy.

  • @madasusreenivasu9245
    @madasusreenivasu9245 Рік тому +1

    It's wonderful program and much knowledge to learn program and Hina Meeku cleartiga explain chasina guruvugariks manahpurvaka padabi Vandanalu God bless you thanks vasu from kenya

  • @csrinivasmp4265
    @csrinivasmp4265 Рік тому

    సుప్రీం గాడ్ విశ్వకర్మ సూర్యుడిని/ఆదిత్యుడు ని ఈ భూగోళం కోసం అలా పెట్టీ సూర్యుని చుట్టూ/విశ్వజ్ఞ రవి బ్రహ్మణ చుట్టూ తిరిగే విధంగా వుంచాడు.

  • @koumudi14
    @koumudi14 Рік тому +1

    Ravi garu health already bad state lo unna vallaki best remedy enti... adi untene kada adhyathmkkamga munduku vellagalam.. please koncham adagandi swamiji ni..

  • @sindhurasrinivas
    @sindhurasrinivas Рік тому +1

    Chaala manchi vishayalu telusukunnamu andi. Thank you andi, bayataki vachhi Maa andariki gyanam panchuthunnanduku 🙏🙏🙏

  • @srichanakya007
    @srichanakya007 Рік тому +4

    సుస్వాగతం గురూజీ

  • @SpiritOfIndiaaa
    @SpiritOfIndiaaa 15 днів тому

    Enlighting infromation ..thank you so much Swamiji....🙏🙏🙏🙏🙏🙏

  • @rakeshmehra6321
    @rakeshmehra6321 Рік тому +1

    Niravi Channel, I request you to reduce the frequency of ads. They are distracting!

  • @asffsaff233
    @asffsaff233 Рік тому +1

    😊❤g

  • @lavanyasris6337
    @lavanyasris6337 3 місяці тому

    Evaraina Poorva Janma gurinchi telusukovali ante emi dhyanam cheyali Ela telusukovali

  • @47310
    @47310 Рік тому +3

    TRUTHFULL GA VUNDI, DHANYULAM SWAMY 🥰

  • @kpnaidu9999
    @kpnaidu9999 6 місяців тому

    బైరినరేష్ కి జ్నానోదయం చేసారు..ఈ స్వామి గారు

  • @callmehacker6508
    @callmehacker6508 Рік тому +1

    ఆయనను కలవడెల నాకు అయ్యనతో పాటు వెళ్ళలియని ఉంది

  • @sunilreddy6011
    @sunilreddy6011 Рік тому +3

    Very very good message for all thank you very much 🙏🙏🙏

  • @yerramsettimuralidhar5085
    @yerramsettimuralidhar5085 Рік тому

    Sir, Guruvu garini Dharsanam chesukovalante.....ela....?

  • @malleshchakalimalleshjaygu1260

    Guruvu gaariki Ravishashri gaariki Namaskamulu Excellent matalu 🙏🙏

  • @venkateswaraom8392
    @venkateswaraom8392 Місяць тому

    I don't have any knowledge on this, but respected SIR said about some unknown secrets ND facts, what I felt, very happy after listening every wards comes from his mouth, it's really amazing ❤🙏🙏🙏❤

  • @kollaram830
    @kollaram830 Рік тому +10

    గురువుగారు పాదపద్మములకు శతకోటి వందనాలు 🙏🙏🙏

  • @sirimallaramesh1401
    @sirimallaramesh1401 Рік тому +1

    Adbutamaina. Maha. Yogini. Darsana. Bhagyanni. Kaligincharu. Swaamiki. Meeku. Namaskaramulu. 🙏🙏🙏🌹🌹🌹🌈

  • @damudeepika786
    @damudeepika786 Рік тому +2

    🙏🙏awesome guruji.

  • @sureshpendem140
    @sureshpendem140 Рік тому +1

    చాలా అద్భుతంగా అద్భుతమైన విషయాలు చెప్పారు స్వామి

  • @modadugumrunalini447
    @modadugumrunalini447 Рік тому +1

    Guruvu Garu Chala chakkani visayalu chepparu danyavadamulu 👌👍🏻👏🏻🙏🏻🙏🏻

  • @kannahpally
    @kannahpally 11 місяців тому

    అయ్యా, దయచేసి మీ చానెల్ చిరునామా ఇవ్వగలరు.

  • @ASathaiah-jy2fg
    @ASathaiah-jy2fg 20 днів тому

    Meeru,iddaru,ravithejomayulu,meeku,nahrudayanamaskaramul

  • @kshashikala5191
    @kshashikala5191 Рік тому

    Ravigaru idi na ? Naku charma vydi undi adi povalante e sadha cheyali. Nenu 16' year's nunchi piramid dynam & kriya yogam chestunna. Nenu e mandulu vadanu .😂

  • @rameshg8067
    @rameshg8067 3 місяці тому

    Guruvugariki dhanyavadamulu chala chala manchi vishamu chepparu supar

  • @ramanavasthavam
    @ramanavasthavam Рік тому +2

    గురువు గారీకి పాదాభివందనం చాలా బాగా చెప్పారు

  • @rizwanabegum309
    @rizwanabegum309 Рік тому

    Chiranjeevi janma dhanyam.....ee maha yogi noti nundi ayana peru palikinaarani kuda chiranjeevi ki teliyadu

  • @MGRSspiritualsongsbyramadevi
    @MGRSspiritualsongsbyramadevi Рік тому +5

    యేగ సాదనలనుచు.నేరేృ క్రియలెనోృ పనికి రావని. సత్య మార్గము వేరే. కలదని. తెలిసి. పోవును. మనలో మనకే. 🙏🙏🙏🙏

  • @sm1256
    @sm1256 Рік тому

    Pranavananda swamiji intha chesthe, nehru gaadu em cheyya ledu. China vachi manasarovar ni akraminchindi.

  • @ganeshthota1525
    @ganeshthota1525 Рік тому +4

    గురువు గరువుగారులకు👏👏👏👏👏

  • @AnilR-bc5qt
    @AnilR-bc5qt Рік тому

    Meelantivallu samajamlo jarugutunna anyayalu,akramalu arikattali Swamy amayakulni kapadandi seamy

  • @natarajchilakapati5717
    @natarajchilakapati5717 Місяць тому

    Divam andarilo undi danni gurthichantam mee laanti parumu guruvuladwara ravi gari dwara andevallaki anduthundi thank yu masters

  • @punnasanjay9590
    @punnasanjay9590 Рік тому +3

    ధైవం అంతట ఉంది

  • @techneelalohitintelugu6550
    @techneelalohitintelugu6550 Рік тому

    Ravigari swamivaritho face to face yenno theliyani aasaktini kaliginche vishayaalu maa mundu kummarinchu.myruvaleni vishayaalu masthishkamlo nimpukunnamu..ssrao 85 years,guntur.....

  • @9newsmedia
    @9newsmedia Рік тому

    మానస సరోవరం, కైలాసగిరి పరీక్రమణ చేస్తున్న మహానుభావులకు అక్కడ ఆహారం ఎలా దొరుకుతుంది ఎవరు అందిస్తారు తెలియచేయగలరు.

  • @deviboina5604
    @deviboina5604 Рік тому +1

    Great interview Ravi garu meru ma andareke daari chupestunnaru meku dhanyavadalu.

  • @gudururajeswari1051
    @gudururajeswari1051 Рік тому

    గురువుగారు ఈమధ్య చాలా వీడియోలలో ప్రేమ ముహూర్తంలో మనం ఏది అడుగుతే అది విశ్వమిస్తుంది అంటున్నారు విశ్వము విశ్వము అంటూనే ఆకాశంలో నుంచి వారి యొక్క శక్తులు మన పైన ప్రసరించి మనకు ఆయురారోగ్యంగా పని ధనము ధాన్యాలు కానీ డబ్బులు గానీ మనం ఏది అడుగుతేదిస్తుంది అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ కరెక్టేనా దీని గురించి మాకు తెలియజేయండి

  • @suryaprabhaa5949
    @suryaprabhaa5949 Рік тому +3

    Gurugariki namaste 🙏🙏🙏🙏🙏

  • @rkpraveen123
    @rkpraveen123 Рік тому +2

    Sree Gurubhyo Namaha 🙏🏻🌺🙏🏻

  • @srinivasperuka5603
    @srinivasperuka5603 Рік тому +8

    గురువుగారు ధన్యవాదములు 🙏🙏🙏🌹అందరికి అర్థమైలా వివరించారు

  • @MaligaTs-cg8qp
    @MaligaTs-cg8qp 4 місяці тому

    Guruvugaru,edesannibaguheyyadmkastame,

  • @AnilR-bc5qt
    @AnilR-bc5qt Рік тому

    Nehru lanti asakti parudiki ee vishyalu cheradam badakaram