విలువైనది నీ మరణము (ఆడియో) || Viluvainadi nee maranamu (audio) || భూపతులకు అధిపతి ||

Поділитися
Вставка
  • Опубліковано 7 вер 2024
  • ఆల్బమ్ : భూపతులకు అధిపతి
    Album : Bhupathulaku Adhipathi
    పాట : విలువైనది నీ మరణము..(పాట నం.7)
    Song : Viluvainadi nee maranamu(Song no.7)
    రచన, స్వరకల్పన : బ్రదర్. సాల్మన్ (బైబిల్ టీచర్)
    Lyrics and Tunes : Salman (Bible Teacher)
    Music. : Prashanth Penumaka
    Singer. : Pavanraj
    Sound engineer. : Jadson Solomon (Chennai)
    Rhythms. : Nishanth penumaka
    mixed@ grace music studio, kavuluru by sampath penumaka
    digitally recorded and mastered @Jadson Studio (Chennai)
    Producer : ALMIGHTY GOD
    ఒకవేళ ఈ పాట మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి, లింక్ షేర్ చేయగలరు..
    అలాగే.. పాటపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయగలరు
    దయచేసి ఈ పాటను ఎవ్వరూ డౌన్లోడ్ చేసి వేరే ఛానల్ లలో గానీ, ఫేస్బుక్ పేజ్ లలో గానీ అప్లోడ్ చేయకూడదని సవినయంగా తెలియజేస్తున్నాము...
    For more updates from this channel...
    Please subscribe our new SSM UA-cam channel..
    👉🏻అత్యంత భారభరితమైన మా ఈ పరిచర్యను బలపరచాలనే ప్రేరణ మీకు కలిగినట్లైతే...
    మా ఫోన్ పే/ గూగుల్ పే నంబర్ 96760 13996
    - School of biblical science working team
    GOD BLESS YOU
    our whatsapp group link
    chat.whatsapp....

КОМЕНТАРІ • 38

  • @MUSICTUBE172
    @MUSICTUBE172 Рік тому +4

    విలువైనదీ నీ మరణము..తన చెంతకే తిరుగు పయనం...
    తన పిల్లలే తన చెంతకే చేరినపుడే తన సంతసం.
    తన సంతసం.
    ఈ తనువుతో తన చిత్తమే జరిగించి కన్నుమూస్తే..
    ఆ మరణమే తనకు మధురం..ఓఓ ఓఓ ఓ
    విలువైనదీ నీ మరణము
    తరిరి రార తరిరి రా...ఆ ఆ
    తనుకన్న పిల్లలంతా బ్రతకాలి భూమిపైనా..
    మలినాలనేవి లేకుండా..
    దూరంగా పిల్లలుంటే తను మరచిపోతుంటే..
    వుండలేడు భాధపడకుండా...
    మనమిదనే ధ్యేస చూడాలనీ ఆశ...
    కలిగున్న కన్న తండ్రీ పిలువంగ నిన్ను కోరీ..
    ఆ పిలుపు స్వీకరించి వెళ్లిపోవాలి
    ఆఆఆ ఆ
    విలువైనదీ నీ మరణము
    హా.....హహహ హా..
    ఒకనాడు యేసు క్రీస్తు బ్రతికి ఈ లోకమందు
    పాపాన్ని అంటనీకుండా..
    తండ్రి కోరుకున్న పనినీ జరిగించే భూమి పైనా..ఆ ఆ .
    మరణించి యిష్టంగా...
    ప్రభుసేవలోన నిదురిస్తే ఆదివరమనేది గ్రహియిస్తే..
    మారిలేదు నీకు చింతా ఉంటావు తండ్రి చెంతా...
    తన కనులు మూసి తీరుతుంది జగమంతా..
    ఆఆఆ.. ఆ
    విలువైనదీ నీ మరణము

  • @pullaraotadigadapa7516
    @pullaraotadigadapa7516 3 роки тому +5

    👍👍

  • @Kprabhakar621
    @Kprabhakar621 3 роки тому +3

    Super Sir God bless you

  • @selfexamination9998
    @selfexamination9998 Рік тому +1

    పాట చాలా బాగుంది బ్రదర్ దేవునికి మహిమ కలుగును గాక

  • @glathalatha7056
    @glathalatha7056 Рік тому +1

    Superrrrrrrr💐💐💐💐💐💐💐

  • @abhilag3567
    @abhilag3567 Рік тому +2

    Vadanaalu annayya

  • @sivagodi8589
    @sivagodi8589 2 роки тому +2

    vadanalu annaya 🙏🙏🙏🙇🙇🙇🙇🙇

  • @sureshgeddam19
    @sureshgeddam19 3 роки тому +3

    Praise the lord brother 🙏🙏
    wonderful & meaningful lyrics

  • @surendrateja3788
    @surendrateja3788 3 роки тому +1

    Vandhanlu 🙏🙏🙏🙏🙏🙏

  • @hanumanthuhanumanthu2686
    @hanumanthuhanumanthu2686 3 роки тому +2

    Vandanaalu annayya 🙏🙏

  • @vasipalliprasad9320
    @vasipalliprasad9320 Рік тому +1

    Vandhanalu brother 🙏🙏🙏🙏🙏

  • @-jesustelugusongslyrics
    @-jesustelugusongslyrics 3 роки тому +3

    Praise the lord anna ❤️

  • @sangeet6695
    @sangeet6695 2 роки тому +3

    Wonderful song annayaa 🙏🙏🙏🙏

  • @Susanna323
    @Susanna323 3 роки тому +2

    Wonderfull lyrics brother ... Music also...👌👌👌🤗

  • @vinuthna580
    @vinuthna580 3 роки тому

    Viluvalekunda pothundhi andhari jivithallu

  • @bro.d.srinivas1695
    @bro.d.srinivas1695 3 роки тому +1

    Good song God bless you brother Vandanalu

  • @christinayamuna8703
    @christinayamuna8703 2 роки тому

    Hanna vandanaloo Hanna god 🙏🙏🙏 bless you Hanna all songs very very good 👍 song

  • @makamsuneetha5512
    @makamsuneetha5512 Рік тому

    Wonderfull song annaya

  • @t.ludiya6839
    @t.ludiya6839 2 роки тому +1

    God bless you brother 🙏

  • @shyamprasad1867
    @shyamprasad1867 Рік тому

    Chala bagundi annnaya

  • @eedgilavanya3028
    @eedgilavanya3028 Рік тому

    Song is so meaningful ,its truth words in our lifes 👏👏

  • @veeramathavampugadapa1818
    @veeramathavampugadapa1818 Рік тому

    Vandanalu salman,👌👌👌

  • @nalininalini23
    @nalininalini23 3 роки тому +2

    Super song please give lyrics, brother

  • @jobharsha1681
    @jobharsha1681 Рік тому

    Very good song 🎵 👌

  • @marycreeda8327
    @marycreeda8327 3 роки тому +3

    Praise the lord brother

  • @mohd8850
    @mohd8850 3 роки тому

    super song anna

  • @kuruvauligesh1625
    @kuruvauligesh1625 2 роки тому

    Super anna song

  • @godserventaasthik4235
    @godserventaasthik4235 3 роки тому

    Wow very wonderful song anna

  • @vinuthna580
    @vinuthna580 3 роки тому

    Supper anna

  • @nannisreesri8241
    @nannisreesri8241 2 роки тому

    208 likes super song anna

  • @Loveofgodcreations
    @Loveofgodcreations 3 роки тому

    awesome song brother
    track upload cheyyadi brother

  • @mohankuwt6096
    @mohankuwt6096 Рік тому

    🙏🙏🫡🫡🎤🎼👏👏

  • @nalininalini23
    @nalininalini23 3 роки тому +2

    Superrrrrrrr🙏🙏🙏