Pas. P.D Sundar Rao garu | Jeevamargamu TV Channel | +91 8712222100

Поділитися
Вставка
  • Опубліковано 12 гру 2024

КОМЕНТАРІ • 117

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 Рік тому +19

    అద్భుతం అమోఘం ఈ మెసేజ్ పిడి సుందర్ రావు గారు ఈ తరంలో ఉండటం క్రైస్తవ్యానికి ఎంతో మేలు మనోహరం. బైబిల్ గురించి చాలా తెలుసుకున్నాము సుందర్ రావు గారిని బట్టి.

  • @godsduty
    @godsduty Рік тому +10

    గళం విప్పి సవాలు చేసే ఈ పి.డి సుందరరావు గారే...
    దేవుని రోషం కలిగిన కుమారుడు, నిజమైన క్రైస్తవుడు✊🏽
    దారి తప్పిన క్రైస్తవ సమాజాన్ని.. సత్యం లోకి నడిపించాలని
    ఈ తరంలో ఈయనను మనకొరకు పుట్టించిన దేవునికి 🙏🏽🙏🏽🙏🏽
    ఇకనైనా సత్యవాక్యాన్ని సరిగా విభజించి..
    దేవుడున్నాడని, దేవుడు ఒక్కడే అని నిరూపించే..
    జయశాలి శ్రీ పి.డి సుందర రావు గారి సందేశాలను.. మీరు
    వినండి, మారండి.. వాక్య ప్రకారం బ్రతికి దేవునియొద్దకు చేరండి

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +7

    సెన్సేషనల్ వండర్ డైనమిక్ మెసేజ్ డాడీ గారు క్రీస్తు పేరట వందనాలు డాడీ

  • @rajasekharboddu6073
    @rajasekharboddu6073 Рік тому +5

    మీలాంటి వాళ్ళు మాకు చాలా అవసరం ఏసుక్రీస్తు మాటలో చెప్పాలంటే మీ తర్వాతే

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +4

    1తిమోతికి 6: 16
    సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వముగలవాడైయున్నాడు. మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేదు, ఎవడును చూడనేరడు; ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండును గాక. ఆమేన్‌.

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +7

    1యోహాను 3: 16
    ఆయన మన నిమిత్తము తన ప్రాణముపెట్టెను గనుక దీనివలన ప్రేమ యెట్టిదని తెలిసికొనుచున్నాము. మనముకూడ సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమైయున్నాము.

  • @samuelakarapu3337
    @samuelakarapu3337 Рік тому +2

    Super msg dadey

  • @MShiva777
    @MShiva777 2 роки тому +2

    🌹🌹 outstanding message dady wonderful 💐💐

  • @istharbale16
    @istharbale16 11 місяців тому +1

    వందనాలు daddy❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @Bandapujayanna-ev1cm
    @Bandapujayanna-ev1cm Рік тому +1

    SiR YouR MessegE verY PriciouS MessegE SiR👌👌

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 3 роки тому +4

    Wonderful message I love you dady...nivu lekunte ee gnyanam rakunde teliyakunde thanks dady

    • @nanirjy9357
      @nanirjy9357 3 роки тому

      Em super sir. Enthasepu thanaku thaanu praise cheskuntunnaru. People pls change don't encourage this kind of people my dear brother. Thananu thaanu thagginchukovali appude devudu manalni hechisthaaru

  • @RamBabu-mk6if
    @RamBabu-mk6if 2 роки тому +3

    పభవుపరటవందనాలు 🎉⛪🎉🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲🤲🤲🤲👏👏👏👏👏👏👏👏👏👏💐💐

  • @chilkanirmala4629
    @chilkanirmala4629 3 роки тому +3

    Vandhanalu daddy 🙏🙏🙏🙏 wonderful message 👏👏👏

  • @santhoshambondi81
    @santhoshambondi81 3 роки тому +2

    Meeru unna tharamulo memu puttadam maa adrustam.❤❤❤❤

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +1

    ఎఫెసీయులకు 3: 3
    ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడినదను సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని.

  • @chilkanirmala4629
    @chilkanirmala4629 3 роки тому +3

    Excellent message daddy super🙏🙏🙏🙏

    • @nanirjy9357
      @nanirjy9357 3 роки тому

      Em super sir. Enthasepu thanaku thaanu praise cheskuntunnaru. People pls change don't encourage this kind of people my dear brother. Thananu thaanu thagginchukovali appude devudu manalni hechisthaaru

  • @futurechange7537
    @futurechange7537 3 роки тому +7

    UNSPEAKABLE... OUTSTANDING&ULTIMATE MESSAGE...👌👌👌👍👍👍🙏🙏🙏

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +1

    హెబ్రీయులకు 6: 6
    తమ విషయములో దేవుని కుమారుని మరల సిలువవేయుచు, బాహాటముగా ఆయనను అవమాన పరచుచున్నారు గనుక మారుమనస్సు పొందునట్లు అట్టి వారిని మరల నూతనపరచుట అసాధ్యము.

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +1

    2తిమోతికి 4: 4
    సత్యమునకు చెవినియ్యక కల్పనా కథలవైపునకు తిరుగుకాలము వచ్చును.

  • @lakshmant240
    @lakshmant240 2 роки тому +1

    Naku istamaina msg lo idi okati super

  • @user...224
    @user...224 Рік тому +1

    యేసు క్రీస్తు గారిని కరెక్ట్ గా అర్థం చేసుకున్నారు జయశాలి గారు

  • @kingarunboui8446
    @kingarunboui8446 3 роки тому +2

    Vandanallu daddy garu , wonderful gospel msg ,thanks for uploading all gospel msg s

    • @nanirjy9357
      @nanirjy9357 3 роки тому

      Em super sir. Enthasepu thanaku thaanu praise cheskuntunnaru. People pls change don't encourage this kind of people my dear brother. Thananu thaanu thagginchukovali appude devudu manalni hechisthaaru

  • @youdhagothrapusimhamu7648
    @youdhagothrapusimhamu7648 3 роки тому +4

    Super jayashali dady I love you..simham

    • @nanirjy9357
      @nanirjy9357 3 роки тому

      Em super sir. Enthasepu thanaku thaanu praise cheskuntunnaru. People pls change don't encourage this kind of people my dear brother. Thananu thaanu thagginchukovali appude devudu manalni hechisthaaru

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +1

    నిర్గమకాండము 33: 20
    మరియు ఆయననీవు నా ముఖమును చూడజాలవు; ఏ నరుడును నన్ను చూచి బ్రదుకడనెను.

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +1

    ఎఫెసీయులకు 3: 4
    మీరు దానిని చదివినయెడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు.

  • @paralokarakshanasuvarthapulira
    @paralokarakshanasuvarthapulira 3 роки тому +4

    🙏🙏🙏వందనాలు 🙏🙏🙏అయ్యగారు 👌సూపర్ ఆమేన్.

    • @nanirjy9357
      @nanirjy9357 3 роки тому

      Em super sir. Enthasepu thanaku thaanu praise cheskuntunnaru. People pls change don't encourage this kind of people my dear brother. Thananu thaanu thagginchukovali appude devudu manalni hechisthaaru

  • @subhageethachinnam6047
    @subhageethachinnam6047 Рік тому +1

    I love you dad

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +1

    ఎఫెసీయులకు 4: 5
    ప్రభువు ఒక్కడే, విశ్వాస మొక్కటే, బాప్తిస్మ మొక్కటే,

  • @tagaramvijayakumar7517
    @tagaramvijayakumar7517 3 роки тому +3

    Praise the Lord

  • @ThammuluriRajesh-ij7qs
    @ThammuluriRajesh-ij7qs Рік тому +1

    Amenn

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому

    గలతియులకు 2: 14
    వారు సువార్త సత్యము చొప్పున క్రమముగా నడుచుకొనకపోవుట నేను చూచినప్పుడు అందరి యెదుట కేఫాతో నేను చెప్పినదేమనగా నీవు యూదుడవై యుండియు యూదులవలె కాక అన్యజనులవలెనే ప్రవర్తించుచుండగా, అన్యజనులు యూదులవలె ప్రవర్తింపవలెనని యెందుకు బలవంతము చేయుచున్నావు?

  • @ypavan1579
    @ypavan1579 3 роки тому +6

    Super

    • @nanirjy9357
      @nanirjy9357 3 роки тому

      Em super sir. Enthasepu thanaku thaanu praise cheskuntunnaru. People pls change don't encourage this kind of people my dear brother. Thananu thaanu thagginchukovali appude devudu manalni hechisthaaru

  • @PaladiKiranKumar-ok3pg
    @PaladiKiranKumar-ok3pg Місяць тому

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @239suneelkumar7
    @239suneelkumar7 3 роки тому +5

    Wonderful message..
    Every one must watch

    • @nanirjy9357
      @nanirjy9357 3 роки тому

      Em super sir. Enthasepu thanaku thaanu praise cheskuntunnaru. People pls change don't encourage this kind of people my dear brother. Thananu thaanu thagginchukovali appude devudu manalni hechisthaaru

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +1

    1థెస్సలొనికయులకు 5: 27
    సహోదరులకందరికిని యీ పత్రిక చదివి వినిపింపవలెనని ప్రభువుపేర మీకు ఆన బెట్టుచున్నాను.

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому

    హెబ్రీయులకు 6: 5
    దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన(మూలభాషలో-రుచిచూచిన) తరువాత తప్పిపోయినవారు,

  • @Rambabu-fm7bj
    @Rambabu-fm7bj Рік тому +2

    🦁🦁🦁🦁🦁🦁🦁🦁🙏

  • @mharish9373
    @mharish9373 Рік тому +1

    🙏🙏📖👏

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +2

    కొలస్సీయులకు 4: 16
    ఈ పత్రిక మీరు చదివించుకొనిన తరువాత లవొదికయ వారి సంఘములోను చదివించుడి; లవొదికయకు వ్రాసి పంపిన పత్రికను మీరును చదివించుకొనుడి.

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +1

    గలతియులకు 2: 11
    అయితే కేఫా అంతియొకయకు వచ్చినప్పుడు అతడు అపరాధిగా తీర్చబడెను గనుక నేను ముఖాముఖిగా అతనిని ఎదిరించితిని;

  • @commonmanchannelpydikondas518
    @commonmanchannelpydikondas518 3 роки тому +1

    Short messages pettandi

  • @rambabumadakam2883
    @rambabumadakam2883 3 роки тому +1

    Meeru mundu pranam pettandi

  • @rajavelivela6398
    @rajavelivela6398 Рік тому +1

    One and only dynamic speaker Sri jayashali pd sundharao garu 🙏🙏

  • @istharbale16
    @istharbale16 Рік тому

    Vandnaalu daddy

  • @badribadri9864
    @badribadri9864 3 роки тому +2

    🙏🙏🙏🙏

  • @psrinivasarao6203
    @psrinivasarao6203 3 роки тому +2

    Praise the Lord Amen 🙏🙏🙏
    Thank you Father

    • @nanirjy9357
      @nanirjy9357 3 роки тому

      Em super sir. Enthasepu thanaku thaanu praise cheskuntunnaru. People pls change don't encourage this kind of people my dear brother. Thananu thaanu thagginchukovali appude devudu manalni hechisthaaru

  • @ponugotiveerababu4859
    @ponugotiveerababu4859 3 роки тому +2

    👌🙏

  • @nanirjy9357
    @nanirjy9357 3 роки тому

    praise the lord. meeru cheppina okka danikaina proof unda sir like presidents praising you.

  • @sureshinjeti9933
    @sureshinjeti9933 Рік тому +1

    యోహాను 1: 18
    ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు; తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే(లేక, జనితైకకుమరుడే అనేక ప్రాచీనప్రతులలో-అద్వితీయ దేవుడే అని పాఠాంతరము) ఆయనను బయలు పరచెను.

  • @superworld1944
    @superworld1944 3 роки тому +2

    Pls....all(8) guntur messages upload,

  • @kingjohnsonbabu9531
    @kingjohnsonbabu9531 3 роки тому

    ఈ విడియో సౌండ్ రాలేదు దయచేసి చూడండి....

  • @kingjohnsonbabu9531
    @kingjohnsonbabu9531 3 роки тому

    ఈ విడియో సౌండ్ రావట్లేదు దయచేసి గమనించగలరు....

  • @rambabumadakam2883
    @rambabumadakam2883 3 роки тому

    Kanukalu adagaku....forien fund teekukoku meeku gad istharu

  • @truthdiscovery351
    @truthdiscovery351 Рік тому

    సత్యవేద సాగర్

  • @Newuser821
    @Newuser821 3 роки тому +2

    Sir, miku corona tagindha ledhu Corona matladthunda

  • @sankararaoprathi552
    @sankararaoprathi552 3 роки тому +1

    ఈ తింగరి తనంతో ప్రపంచ నాయకులతో అభినందనలా

  • @రాజబాపు.తిపిరి-థ1మ

    కొలుపుడు కొలుపుడూ...

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 3 роки тому

    Bible rakshasha book

  • @rajeshkrishnan2903
    @rajeshkrishnan2903 3 роки тому

    Asu tata

  • @srinivasvattikuti1234
    @srinivasvattikuti1234 3 роки тому +2

    వీళ్లు ఇలా మాట్లాడేది బైబిల్ తెలియక కాదు బైబిల్ పూర్తిగా తెలియకపోయినా మిమ్మల్ని ఓడించాలి ఏదైనాచెప్పలేకపోతే అని ఎక్కడైనా, ఏవిషయంలో నైనా మీరు సమాధానం చెప్పలేకపోతే.

  • @BobpearsI
    @BobpearsI 3 роки тому +2

    తండ్రి అని పిలవడం మానండి

    • @kingarunboui8446
      @kingarunboui8446 3 роки тому +4

      నా కూమారుడవైన తిమోతి అని పౌలు గారు ఎందుకు పిలిచాడో మీరు సమాధానం చెప్పండి, తండ్రి వయస్సుగల వారిని తండ్రి అనక అన్నయ్య, తమ్ముడు అని పిలవాలా ?? బుద్ది హీనమైన మాటలు చాలించండి,కామన్ నాలెడ్జ్ కూడ లేదు మీకు

  • @user-sriram88308
    @user-sriram88308 3 роки тому +1

    Arey apara nayana...meelone unity ledu...sollenduku

  • @rambabumadakam2883
    @rambabumadakam2883 3 роки тому +1

    Mundu meeru jesus kosam sachipondi...Danni andaru patistharu

    • @user...224
      @user...224 Рік тому +1

      దేవుని కోసం చనిపోవడం కాదు బ్రదర్ అయన దేవుని ప్రేమ ను మరియు బైబిల్ ని సరిగ్గా చెప్తాడు చాలా మంది ని రక్షణ మార్గం లొ కి నడిపిస్తాడు తెలుసుకోండి

  • @rajukajuluri8209
    @rajukajuluri8209 3 роки тому +2

    Orey babu sodi apara nekku malli veveksnand gari sati sodiga

  • @sodiyabaladrawings6152
    @sodiyabaladrawings6152 3 роки тому

    Niku nijam theliyadu

  • @chantidevarakonda2890
    @chantidevarakonda2890 3 роки тому +3

    E ప్రపంచం లో ఏదయినా చెత్త పుస్తకం వుంది అంటే అది బైబుల్ మాత్రమే

    • @challavijay9939
      @challavijay9939 3 роки тому +1

      మంచి పుస్తకం ఏది చెప్పు

    • @chantidevarakonda2890
      @chantidevarakonda2890 3 роки тому

      @@challavijay9939 నికు నేను ఎందుకు చెప్పాలి

    • @challavijay9939
      @challavijay9939 3 роки тому +4

      @@chantidevarakonda2890 బైబిల్ అంటే మనం దేవునికి దగ్గరగా ఉండి ఆయన రక్షణలో నడిపించే ఓకే ఒక జీవ గ్రంధం, దేవుని చేత మనకు అనుగ్రహించబడిన మహా శక్తి గలిగిన గొప్ప గ్రంధం మిత్రమా

    • @chantidevarakonda2890
      @chantidevarakonda2890 3 роки тому

      @@challavijay9939 ఆపు సోది బైబుల్ అంత చెత్త గ్రంధం ఈ ప్రపంచం లో లేనే లేదు

    • @challavijay9939
      @challavijay9939 3 роки тому +1

      @@chantidevarakonda2890 నీకు అర్ధం కాదు
      నువ్వు పెద్ద సోదిగాడివి

  • @sathrambabu9790
    @sathrambabu9790 Рік тому

    Bevars laga

  • @eprasangi8653
    @eprasangi8653 Рік тому +1

    Super

  • @kingjohnsonbabu9531
    @kingjohnsonbabu9531 3 роки тому

    ఈ విడియో సౌండ్ రావట్లేదు దయచేసి గమనించగలరు.....