Yandamuri Veerendranath Shocking Comments On Chiranjeevi And Nagababu | Konidela Surekha | Film Tree

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 698

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 Рік тому +37

    అమితాబ్ కి ఆయన స్వరం, height ఒక స్థాయిని తెచ్చి పెట్టాయి. చిరంజీవికి ఆయన డాన్స్ లు, ఫైట్స్ స్థాయిని తెచ్చాయి. అలాగే హిందీ actor గా అమితాబ్ ది జాతీయ స్థాయి. చిరంజీవి ది ప్రాంతీయ స్థాయి. ఈ రెండూ incomparable. Acting skills అప్రస్తుత విషయాలు. వాటికి వేరే వాళ్లున్నారు.

  • @SV_SAGAR
    @SV_SAGAR Рік тому +144

    చాలా తెలుసు అనుకునే వాళ్ళను మార్చడం కష్టం. ఎవరి ఫీల్డ్ లో వాళ్ళు గొప్ప, కలిసి పనిచేశాను కాబట్టి లేదా ఫ్రెండ్ అనే టాగ్ అడ్డం పెట్టుకొని ఎలాపడితే అలా మాట్లాడటం సంస్కారం కాదు.

  • @srinivasthota9
    @srinivasthota9 Рік тому +85

    మీకంటే తోపులు మన హైదరాబాద్ లోనే చాలా మంది ఉన్నారు యండమూరి గారు
    మీరే గొప్ప అనే అహకారం పక్కన పెట్టుకోండి

  • @jjsnrao497
    @jjsnrao497 Рік тому +165

    అందరూ నీ ఫ్రెండ్సే, కానీ ఎవ్వడు నీ పేరు చెప్పారు. అది నీ స్థాయి.

  • @raghavendrachaterjee8947
    @raghavendrachaterjee8947 Рік тому +89

    అంజి అయిపోయిన విషయాలు మళ్లీ మళ్లీ కేలుకుతూ అవసరమా, కొత్తగా మళ్లీ వివాదం సృష్టించ డానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నావు

  • @chanuchan2765
    @chanuchan2765 Рік тому +44

    I am from Maharashtra, I feel chiranjeevi is greater actor , human being, performer , dancer than Amitabh.

  • @yammanikrishnaiah3346
    @yammanikrishnaiah3346 Рік тому +160

    చరణ్ గారి సర్జరీ గురించి మీరూ వ్యాఖ్య చేస్తే దాన్నీ యెవ్వరు తప్పు పట్టరు. అదే మీటింగ్ లో డీఎస్పీ తో పొలుస్తు, చరణ్ బాబు స్థాయి నీ తగ్గిస్తూ మాట్లాడడం ముమ్మాటికీ తప్పే.
    పరాయి వ్యక్తి భార్య పేరు నీ నలుగురిలో సంబోధించే సమయంలో, ఓక స్ట్రీ నీ గౌరవప్రదం గా అమ్మ అనో లేధా గారు అని గౌరవప్రద సమ్బోధన చేస్తు మాట్లాడం ఆమె ఒక్కరికే కాదు ఆది స్త్రీ జాతికి మనం ఇచ్చె గౌరవం & మర్యాద వ్యక్తిత్వ వికాస నిపుణుడు గారు. ఇప్పుడు చివరిలో కూడా మీరు తెలిసి మరీ నోరు జారుతున్నారు చూడండీ,
    " 7వ తరగతి పిల్లల ముందు కూడా గారు అని సంబోధించాలా........."
    దీన్ని మీ దిగజారుడు తనానికి పరాకాష్ట గా భావించాల్సిందే, motivational speaker గారు. 7వ తరగతి పిల్లలకి మీరూ ఒక మహిళ ని పేరు పెట్టి మరీ సమ్బోధించమని ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గానీ సూచిస్తున్నారు అంతేనా.

    • @srinivasaraopokala290
      @srinivasaraopokala290 Рік тому +4

      Good Reply

    • @HeartistMurali
      @HeartistMurali Рік тому +2

      చిరంజీవి కూడా అన్నీ జులాయి పాత్రలే గా వేసింది.

    • @yammanikrishnaiah3346
      @yammanikrishnaiah3346 Рік тому +4

      @@HeartistMurali
      హీరో అన్నాక అన్నీ రకాల అక్షరాలు చెయ్యాల్సింది. అదే సమయం అభిలాష, స్వయంకృషి, రుద్రవీణ, ఆపద్బాంధవుడు, ఠాగూర్........
      ఇలా చెప్పుకుంటూ పోతే యెన్నో ఇంకెన్నెన్నో మరపురాని, మార్చిపోలేని పాత్రలు చేసేసారు

    • @sankarallinone1111
      @sankarallinone1111 Рік тому

      Super

    • @himavathisandupatla1865
      @himavathisandupatla1865 Рік тому +3

      @@HeartistMurali ee question వేసినప్పుడే అర్ధమైంది mee maturity level 🤣🤣

  • @kinnerasani3159
    @kinnerasani3159 Рік тому +133

    నేను తెలుగు వాడిని నాకు అమితాబ్ కంటే చిరంజీవీనే ఎక్కువ.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Рік тому +5

      మీకు అభినందనలు. తెలుగు వాళ్ళని తెలుగు వారే గుర్తించరంటారు.

    • @chadaramjaganmohanrao3393
      @chadaramjaganmohanrao3393 Рік тому +7

      Yes amithab lo emundi bongu mana chiru,superstar Krishna gari lanti mass hero's kanna amithab goppakadu

    • @msnraju6972
      @msnraju6972 Рік тому +2

      NivuYandmuri kadu Gundamuri

    • @rameshbabu-xo3li
      @rameshbabu-xo3li Рік тому +2

      Marana mrudagam andaru vadanna ma Annaya neku direction chance ichinadiu flop iyenna neku viswasam Ledu waste fellow

    • @MrGanilkumar
      @MrGanilkumar Рік тому

      Chiranjeevi okka vedava

  • @raghukristipati9345
    @raghukristipati9345 Рік тому +61

    వీడీకి వీడే గొప్ప అనుకునే అహంకారం

  • @prasanna9969
    @prasanna9969 Рік тому +12

    ఇంతబతుకుబతికి...
    ఇదేంది సారూ... అసూయా, పగ, ద్వేషం,ఉక్రోషం, కడుపుమంట, ... ఏందయ్యాయిది...
    నువ్వూ మా అభిమాన రచయితవి.. సిగ్గేసేస్తుంది.

  • @ssstudyhub6755
    @ssstudyhub6755 Рік тому +7

    యండమూరి కి మీరు గొప్ప రైటర్ మీ ఫీలింగ్ మీ కు అహంకారం చెబుతుంది ఎడిటివాడి పై ఏడ్చి బ్రతకాలని తప్ప నలుగురు కి మంచి చేయాలని కాదు అవసరం అయితే నేను ఒక..... 😭😭😭😭😭 వాన్ని ఒక బిరుదు తెచ్చుకోండి

  • @srinuk3869
    @srinuk3869 Рік тому +8

    నువ్వు ఏమి ఆపరేషన్ చేసుకొంటే ఇంత అందంగా వచ్చావు యండమూరి

  • @vasub2003
    @vasub2003 Рік тому +14

    Chiranjeevi garu is great human being we should not mind sense less people words.

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 Рік тому

      Yes bro🤜.... Rupesh sai surya Basava from VIZIANAGARAM....

  • @ramireddy1588
    @ramireddy1588 Рік тому +7

    Chiranjeevi is a great human being

  • @satish1724
    @satish1724 Рік тому +159

    అహంకారం,అసూయలు ఎండమూరి గారి వ్యసనాలు.🙏

    • @YASHVIN2
      @YASHVIN2 Рік тому +13

      Kula gajji fans Mega divorce family vyasanalu

    • @sripadakumar573
      @sripadakumar573 Рік тому

      Ee daridhrulu maararu

    • @satish1724
      @satish1724 Рік тому +7

      @@YASHVIN2 Mr Yashin! Iam neither a fan of Megastar's family nor belongs to his caste.I don't even like mainstream movies that are made in Telugu.I used to be a fan of Mr. Veerendranath's writings and pretty disappointed after hearing and watching the person after the social media revolution that once I used to be his fan.I understood that a person who writes about personality development need not be above all the fallacies of human behaviour.I am a neutral observer and anyone who critiques Veerendranath not necessarily a fan of Mr Chiranjeevi or his family.But you surely seems to be his hater since you mentioned their personal life which isn't anyone's right.Grow kid.

    • @nanisolo5838
      @nanisolo5838 Рік тому +1

      Well said bro

    • @sripadakumar573
      @sripadakumar573 Рік тому +3

      No need to be a great admirer of anyone, but, jealousy as a factor will destroy a human being. Have some maturity levels.

  • @naveenkumarthudimalla5259
    @naveenkumarthudimalla5259 9 місяців тому

    ఆత్మ పరశీలన చేసుకోవాలి ఒకసారి మీరు. మీ జ్ఞానం తగ్గింది.

  • @sreelathamarlapati9723
    @sreelathamarlapati9723 Рік тому +35

    రచయిత పుస్తకాలు వేరు వారి జీవితం వేరు అన్నట్టు వుంది మీ మాటలు

  • @panjaramana6145
    @panjaramana6145 Рік тому +32

    యండమూరి వల్ల జ్యోతి అనే అమ్మాయి చనిపోయింది విజయవాడ లో.పాపం జనాలు మిమ్మల్ని మరిచి పోలేదు యండమూరి అన్నా.

  • @gyaneshwar345
    @gyaneshwar345 Рік тому +27

    Still Yandamuri is not admitting his blunt mistake .... that is he narrated DSP's story and Ram Charan's story differently and wantedly said diminished words about Ram charan ... Yandamuri is educated hypocrite who doesn't admit or doesn't know his mistakes

  • @phaninimmana6336
    @phaninimmana6336 Рік тому +4

    Attitude can be seen in his words ..

  • @polojuramesh9384
    @polojuramesh9384 Рік тому +22

    ,public లో ఒకలాగ private గా ఒకలాగ మాట్లాడటం సంస్కారం ఎలా అవుతుంది

  • @r.v.rme4774
    @r.v.rme4774 Рік тому +60

    దీన్నే ఒళ్లు పొగరు అంటారు....

    • @brajasekhar9273
      @brajasekhar9273 Рік тому +1

      Ghattiga cheppalante Gudha Balupu ani kuda anochu

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 Рік тому +8

    Yes... Sir..... వాణిశ్రీ....సూర్యకాంతం మర్చిపోయారు.

  • @abdulsaleemshaik1974
    @abdulsaleemshaik1974 Рік тому

    You are a great writer
    And motivational speaker.
    You are TRUE

  • @vasu654
    @vasu654 Рік тому +30

    Channels should make non controversial programs to encourage new talent

    • @lantherpagdi
      @lantherpagdi Рік тому

      controversy lekapothe nuvvu nenu chudamu kda.. so maaralsindi vallu kadhu manam

  • @kalia2422
    @kalia2422 Рік тому +34

    Yadhava philosophy chepaku aa roju ram charan ni cheap ga chusavu today is sky my ram god always with ram charan🙏

    • @9lirika
      @9lirika Рік тому +2

      RC ni chala.mandi tokklani chusaru including fox allu arjun...yandamuri annadu...nagababu kuda kavalani unnecessary ga issue chesadu...snake babu also tried to pullback RC....good thing is RC stand on the top...such a humble person

    • @rupeshsaisurya7967
      @rupeshsaisurya7967 Рік тому

      @@9lirika antera manchi ga MATALADANI chuse family ni vedadeyyatani ki PRATISTUNNAVU.... Nuvvu ANUKUNNANTHA.... Week family kadhu adi..... Mega family ani GURTHINCHU ko..... 👎👎👎👎

  • @giriputrudu981
    @giriputrudu981 Рік тому +10

    ప్రతీ దానికి కాలమే సమాధానం చెబుతుంది
    నేడు చూసారా మీరు ఎవ్వరినైతే తక్కువ చేసి మాట్లాడారో వారే ఇండియా గర్వించే స్థాయికి చేరుకున్నారు
    అందుకే ఎప్పుడు ఎవ్వరిని తక్కువ చేసి మాట్లాడకూడదు

  • @GeetaKondepati
    @GeetaKondepati Рік тому

    Yandamuri veerendranath sir black hole gurinch oka novel rasaru daani Peru ento cheppandi sir please and adi ekkada dorukutundi sir please give me reply any one 🙏

  • @raovisweswara4429
    @raovisweswara4429 Рік тому +69

    అన్నీ రకాల పాత్రలు వేసే వాడే నిజమైన నటుడు.

    • @chviswaprakasharao244
      @chviswaprakasharao244 Рік тому

      ఒక NTR అటువంటి నిజమైన నటుడు. ఏ వేషంలో నైనా ఇమిడిపోయే అందగాడు. ఇంకెవరున్నారో చెప్పండి.

    • @subbupokanaati4824
      @subbupokanaati4824 Рік тому +1

      @@chviswaprakasharao244 నాగేశ్వరరావు గారు కృష్ణ గారు ఎస్వీ రంగారావు గారు

  • @mahalaxmiakella78
    @mahalaxmiakella78 Рік тому

    ఇలా ఎంత మంది ఉన్నార్రా

  • @nageswaraopereddi6677
    @nageswaraopereddi6677 Рік тому +11

    Chiranjeevi garu eppatiki mana AP ki oka respect.

  • @KARTHIK___GAMER___33
    @KARTHIK___GAMER___33 Рік тому +12

    ఎన్ని నవల్స్ రాసి, విజయానికి ఐదు మెట్లు రాసి ఏమి ప్రయేజనం. మనిషికి వొళ్ళంతా పొగరే

  • @radhakrishna7992
    @radhakrishna7992 Рік тому +3

    నాకే అన్నీ తెలుసు నామాటె వేదం నీనే తెలివైన వాడిని అనే భ్రమలో బ్రతుకుతాడేమో

  • @sandhyayedida7066
    @sandhyayedida7066 Рік тому +18

    Art movies అన్నీ 80,90s వరకూ వచ్చాయి. ఇప్పుడిప్పుడే మన ప్రేక్షకులు మారుతున్నారు.

  • @srinivasaraorao1043
    @srinivasaraorao1043 Рік тому +28

    ఎండమురి very versatile writer of AP that is for sure there are so many issues that anji can bring out from him ....

    • @srinivasaraopokala290
      @srinivasaraopokala290 Рік тому

      Is versatile writer can speak anything else about any one else??

    • @bhanojiraokurmapu6950
      @bhanojiraokurmapu6950 Рік тому +1

      One lady died in his hotel room in Vijayawada in 70s. Sp balu was also there at that time. Somehow managed to escape from the case.

  • @sarathsavarapu5075
    @sarathsavarapu5075 Рік тому +129

    యండమూరి అంటే గర్వానికి నిలువెత్తు నిదర్శనం

    • @raj-sw9nt
      @raj-sw9nt Рік тому +1

      🤣🤣

    • @srinusatyanarayana1302
      @srinusatyanarayana1302 Рік тому +5

      Inferiority complex ni dhatukoni superior ga maranu ane complexion lonchi vachina garvam nundi puttukochina personality effect idhi...

    • @shyamprasad9721
      @shyamprasad9721 Рік тому

      Lanj...ko....

    • @sankarnaik7871
      @sankarnaik7871 Рік тому +4

      ఆయనకు ఆ అర్హత ఉన్నది.

    • @prasadjoshi1985
      @prasadjoshi1985 Рік тому +3

      Chala temper yithaniki

  • @speakthetruth8886
    @speakthetruth8886 Рік тому +9

    అందరికీ సకునంచెప్పే బల్లి, తానే కుడితిలోపడి చచ్చినట్టు, అందరికీ నీటిబోధలుచేసేనువ్వే, ఇలా విమర్శలకు గురవడం వింతగావుందికదా యండమూరి!

  • @penkisrinivas1557
    @penkisrinivas1557 Рік тому +8

    గుడ్ ఇంటర్వ్యూ

  • @srinivasgeddam5778
    @srinivasgeddam5778 Рік тому +25

    Sir chiru Garu ippatiki kasta padutune unnaru. E Yana Laga interviews icche time ippatiki chiru gariki ledu😂

    • @kpr8697
      @kpr8697 Рік тому

      Meru mararu paniki Rani valla gurinchi sollu chebhuthune vuntaru. Nekosam khasta paduthunnada?

  • @susanthprabhub.ssatyamevja7533

    Good observation.

  • @srimanarayanamente1292
    @srimanarayanamente1292 Рік тому +58

    వీడికి అన్ని జబ్బులు కంటే.. ఈర్ష్య, అసూయ లాంటి అతి పెద్ద జబ్బుంది,

    • @anisetti9426
      @anisetti9426 Рік тому +4

      Yes......ade main reason......

    • @9lirika
      @9lirika Рік тому

      Nagababu kuda jealousy to stage mid vagadu..nagababu kavalane chesadu nakkalaga Varun ni elevate cheydaniki...vedhava snakebabu...

  • @vamsiking4592
    @vamsiking4592 Рік тому +2

    Jai mega star⭐

  • @peterjee2
    @peterjee2 Рік тому +2

    ఇతరుల విజయానికి మెట్లు వేయడానికి book రాసాడు. తన వైఫల్యానికి అసూయ, ద్వేషాలతో పైకి రాలేనంత పెద్ద గుంట తవ్వుకున్నాడు.

  • @ramanapsy
    @ramanapsy Рік тому

    పాత ఇంటర్వూ, ఎన్నిసార్లు upload చేస్తారు??

  • @Channelpgpr
    @Channelpgpr Рік тому

    What he said it’s correct I will support

  • @sunil1614
    @sunil1614 Рік тому +8

    పాపా అత్ముడా

  • @vijaykumarys2698
    @vijaykumarys2698 Рік тому +62

    సభలో, పబ్లిక్ లో ఎలా మాట్లాడాలో తెలియని వీడు వ్యక్తిత్వ వికాస నిపుణుడు. కమ్యూనికేషన్ స్కిల్క్ పై శిక్షణ ఇస్తాడు.

  • @satyanarayanayarrabothula3015
    @satyanarayanayarrabothula3015 Рік тому +9

    వీడు ప్రపంచంలో నీనే గొప్ప అనుకుంటూ వుంటాడు.

  • @cherryanala8263
    @cherryanala8263 Рік тому +10

    Acting definition is correct

  • @Saileshyadav-bl3yn
    @Saileshyadav-bl3yn Рік тому +18

    orey lucha neeku chiranjeevigari gurinchi vishleshana chese antha sthayi, antha scene neeku ledhu

  • @ch.srinivash406
    @ch.srinivash406 Рік тому

    ఎదుట వారిగొప్పతనాన్ని జీర్ణినుంచి కోలేవు హహ ం కారం నీవు సమాజాన్ని ఉద్దరించడానికి నీతి పుస్తకాలు రాస్తావు అవి మేముచదవాలా జనాలు అమాయకులా

  • @mohanmohan8732
    @mohanmohan8732 Рік тому +1

    ముండమూరి బర్రెనాథ్,,,,

  • @baluchittichethuanutegache2257
    @baluchittichethuanutegache2257 4 місяці тому +1

    తండ్రి పాత్రలు వేస్తే నటులు ... అంతే నా...
    ఓరి నాయనో...
    అతి తెలివి

  • @jayasreechandra361
    @jayasreechandra361 8 місяців тому

    చిరంజీవి గ్రేట్.

  • @kumarm6617
    @kumarm6617 Рік тому +2

    విజయానికి 5 మెట్లు 9 మెట్లు చెప్పే ఈ మనిషికి అహంకారం ఎన్ని మెట్లు పైన ఉందో ఎవరైనా చెప్పగలరా

  • @vinaythammanasnfcthammanas3842
    @vinaythammanasnfcthammanas3842 8 місяців тому

    1990,s lo highest remuneration hero in India one and only Chiranjeevi

  • @ANNANAIDU
    @ANNANAIDU Рік тому +4

    చిరంజీవి మంచి మనిషి

  • @BusinessTycoon11
    @BusinessTycoon11 Рік тому

    సక్సెస్ కి ఇన్ని మెట్లుఅన్ని మెట్లు అని చెప్పుకుంటు...సక్సెస్ కి దూరమైన ఒక వ్యక్తి

  • @samudayatv
    @samudayatv Рік тому

    Clearly Visible your Jealousy abt Chiru sir's Success.. for your May be Amitabh Bachhan great for us Chiru sir Sr.NTR Sir ANR are Greater than Bacchan💪✍🏻📚🎤🎥🎬

  • @asrithapithani3465
    @asrithapithani3465 Рік тому +2

    Chirengivi garu before CARONA only Mega Star but after CARONA Mega ke Mega Star

  • @maheshyadla9393
    @maheshyadla9393 Рік тому +6

    Meeru ante maku gowravam undi kani chiranjeevi gari kanna acting kani dance lu kani emotion kani any time manchi vyakthitwam lo kani Amitabh kanna chiranjeevi goppa nuvvu cheppadaniki kooda saripovu

  • @raovisweswara4429
    @raovisweswara4429 Рік тому +5

    అమ్మడు, కుమ్ముడు,
    బారాసు పార్టీ
    అంటే గానీ సినిమాలు ఆడటం లేదు.

  • @udaybhaskar6735
    @udaybhaskar6735 Рік тому +30

    Vedo panikimalina vedava

    • @lakshmiprasanna4939
      @lakshmiprasanna4939 Рік тому +2

      Ayana Gurinchi Neeku Yemi Thelusu, Pachakamerlu Vachayemo Check Cheyinchuko.

  • @sudhayadav4734
    @sudhayadav4734 Місяць тому

    Yendamuri give respect and take respect

  • @Abhi.291
    @Abhi.291 Рік тому +1

    Dislike and unsubscribe
    ఇలాంటి వాళ్ళతో ఇంటర్వ్యూ చేయకండి

  • @snsayed380
    @snsayed380 Рік тому

    Jai mega Star jai power star jai jai mega power global star ram charan

  • @gangadharraoj8263
    @gangadharraoj8263 Рік тому

    Everyone understood what you spoke the other day!

  • @slrworld6864
    @slrworld6864 Рік тому +5

    వీడికి ఇంటర్వ్యూ చెయ్యడం మీకు సిగ్గు చేరు.....😜

  • @venkataganeshm4090
    @venkataganeshm4090 Рік тому +9

    Ram Charan ala international channels lo interviews ivvadam modalupettadoledo appude mana Kula gajji media chiru garu meeda negativity modalupettesindi

  • @user-trade
    @user-trade Рік тому

    ఏదో అనుకున్నా.... ఈ యండమూరి గాడికి సభా మర్యాద,వ్యక్తి మర్యాద తెలీదని నాకూ ఇప్పుడే తెలిసింది.

  • @Siva.Alahari
    @Siva.Alahari Рік тому

    ఇతను గర్వి, ఈన ఇంతక ముందు ఎంత రాసినా ఇప్పుడు మాత్రం "వీపు గోడకి, అతని సీటు కూర్చున్న సీటుకు రాసుకోవడం " గొప్ప విషయము ఇంకా తిరినట్టులేదు జిల , చిన్నపిల్లలకు తమరు ఎమ్ గొప్పగా నేర్పించగలరు ఎదుటి వారిని అందుట్లో ఓక మహిళని అవహేళనగా మాట్లాడుతూ... "తూ"

  • @cherukuri24familyvideos19
    @cherukuri24familyvideos19 10 місяців тому

    వాస్తవంగా రాంచరణ్ ఇష్యూ ఎవడికి తెలియదు నాగబాబు చెప్పే వరకు బాలకృష్ణ నీ ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేసిన ఇప్పుడు అన్నదమ్ములు అందరూ వారి వారితో పనిచేస్తున్నారు కదా ఇప్పుడు అనమదీ చూద్దాం

  • @meduriravindranath2023
    @meduriravindranath2023 Рік тому +7

    Yandamuri was a great writer. Inspired many young people in the 80s. Many youngsters in those days following the trend set by him.

    • @Johnsonkl8194
      @Johnsonkl8194 Рік тому

      Yes , but samskarame ledhu , how to speek

  • @shaikfareedha5495
    @shaikfareedha5495 Рік тому +11

    చిరంజీవి గారి గురించి మాట్లాడి పబ్లిసిటీ పెంచుకున్నాడు యండమూరి

    • @satyavani5925
      @satyavani5925 Рік тому

      Sari kadu. Yandamurigaru 70s nundi pedda writer. Aayannu chiru accept cheya battery kada chala novels lo natincharu.

    • @yummyyyyyy2299
      @yummyyyyyy2299 Рік тому

      ​@@satyavani5925 chiranjeevi okappdu yendamuri parichayam aithe chalu anukunevadu.. adi yendamoori range😝😝😝😝

    • @9lirika
      @9lirika Рік тому

      Yandamuri pedda vedhava anta..valla mama katnam icchi pelli cheste pellam bagaledu Ani pakka chupuli chusevadu inta...veediki novel writer ga unna craze vadi chala Mandi picchi fans to affair nadipevadu anta...veedi batukki inkokalni anadam...Anni copy kotti rasevadu

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 Рік тому +2

    Meeru matladindi 100% correct

  • @Abhijeeth_gaming-2013
    @Abhijeeth_gaming-2013 Рік тому

    Meru super sir ... battalu vippesaru 😂

  • @naniballa7243
    @naniballa7243 Рік тому +1

    Chiruallwaysno1

  • @rockingrkys3488
    @rockingrkys3488 Рік тому +15

    He has an ego problem...

  • @sitabhargavi460
    @sitabhargavi460 Рік тому +1

    ఆత్మవిశ్వాసం కొంతమందికి అహంకారం లాగా కనపడుతోంది. ఎవరి గురించైనా పూర్తిగా తెలుసుకోవాలి. మనం చూస్తోంది మాత్రమే ప్రపంచం కాదు. 80లు 90ల్లో యండమూరిని మించిన రచయిత లేరు. ఒక రచయిత కధ రాసేటపుడు అన్ని పాత్రలని తాను స్వయంగా అనుభవిస్తు, పరకాయ ప్రవేశం చేసి రాస్తాడు. రచయిత నటుడు అవగలడు, కాని ఒక నటుడు రచయిత కాలేడు. పుస్తకాలు చదివే వారిమాత్రమే అర్థం అవుతుంది ఇది. అప్పట్లో యండమూరి కధల వల్లే చాలామంది నటులు అయ్యారు. ఇదే నిజం. చాలామంది వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకున్నవారు ఉన్నారు. నాతో సహా. అభిమానం ఉండొచ్చు కాని అది హద్దులు దాటకూడదు.

  • @llllonlybhakti4184
    @llllonlybhakti4184 Рік тому

    .నిజానికి అమితాబ్ దే stardam
    చిరంజీవి దే నటన అంటే
    అమితాబ్ చిరంజీవి height కు వస్తే అమితాబ్ ను ఎవ్వరూ పట్టించుకోరు.అదే చిరంజీవి height అమితాబ్ అంత ఉంటే
    ఇక చిరుకు సాటి ఎవ్వరు రారు.
    ఇప్పుడు చెప్ప0డి ఎవరిది నటన? ఎవరిది Stardam.మన Telugu వాడిని మనంపొగడడం మనకు నచ్చదు అదే తెగులు
    ఇక్కడ యెండమూరి గారికి కూడా వచ్చింది
    Take it easy వీరూ

  • @jjsnrao497
    @jjsnrao497 Рік тому +2

    ఈయన నవలా రచయిత కాదు... నవలా అనువాదకులడు , ఇంగ్లీష్ నవలలు తెలుగులో కాఫీ కొడతాడు.

    • @bpd1270
      @bpd1270 Рік тому

      అది కూడా అందరికీ అబ్బని కళ...మహాభారతం సంస్కృతం లో రాయబడింది, మరి అది త్రికవులు తెలుగులోకి అనువాదం చేయకపోతే, మనకెలా తెలిసేది sir...అనువాదం చేయడం అనేది తప్పు కాదు.తన స్టైల్ లో అనువాదం చేయగలగడం అనేది సొంత రచన కన్నా కష్టం

  • @prabhukumararjumpudiprabhu1033

    RESPECT IS NOT EXCPECTABLE THING ITS GAINABLE THING WITH OWN BEHAVIOR

  • @thyagarajavelkuri4776
    @thyagarajavelkuri4776 8 місяців тому

    Yendamuri gaariki blr lo chennai lonu fans unnaru books chadive alavatu vunna patha tharam manushulaku yendamuri great person, panparak thine manushulaki yendamuuri garu theliyakapovatam sahajame... Thulasidhalam first weekly serialgaa print kante second time reader ship ekkuva, abilaasha next week content kosam readers printing press ku poi enquiry chesevaallu.. Miiru manchi ammaayi kaadu , vennello aadapilla, lanti books hyd lo dorakavu, chennai blr lo dorukuthaayi... net lo payment download anukuntaanu...

  • @srinugoud4857
    @srinugoud4857 Рік тому

    నిద్ర నటించే వాణ్ణి ఎప్పటికి లేపలేము
    Sir కూడా అంతే

  • @rkramky5613
    @rkramky5613 Рік тому +6

    Great writer and human being our yandamuri .👏👏👏

  • @mohammedrafeeq9803
    @mohammedrafeeq9803 Рік тому +2

    Yandamuri good person

  • @vedam888
    @vedam888 Рік тому +30

    ఆయన చెప్పింది 100%కరెక్ట్. నిజం నిలకడ మీద తెలుస్తుంది.

  • @maheshreddy2051
    @maheshreddy2051 Рік тому +8

    Yendamuri aayane chaalaa thelivaina vaadu ani samardhknchukuntunnaadu .. avakaasam vasthe yetainaa maatlaadathaadu ..

  • @rameshbabu2730
    @rameshbabu2730 Рік тому

    The habit of proud...yandamuri.

  • @bsubbarao9079
    @bsubbarao9079 Рік тому +1

    కమలహాసన్ ను మరిచిపాయారు

  • @durgadas7937
    @durgadas7937 Рік тому +1

    ❎❎❎❎❎❎❎❎❎❎❎❎❎🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙈🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙉🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙊🙉🙉🙉

  • @MRD-qf6nc
    @MRD-qf6nc Рік тому +1

    ప్రతి ఎదవ చిరంజీవి పడి ఏడవడమే.....ఇక మరరా మీరు మీకు టెలేంట్ ఉంటే మీరు చూపించండి ఆ ఏడుపు ఎందుకు?

  • @suryamt1921
    @suryamt1921 Рік тому +9

    Chiranjeevi garu evarini Tulanadatam vinaledu.Sri Yandamuri garu itla enduku vivadaanuki tera teestunnaro teliyadu.

  • @SURESHKUMAR-iw4ut
    @SURESHKUMAR-iw4ut Рік тому +26

    అతను అహంభావి

    • @veruvasrinivasarao1545
      @veruvasrinivasarao1545 Рік тому

      ​@@Unanimous0077 and e

    • @keerthipamula8886
      @keerthipamula8886 Рік тому +1

      ​@@Unanimous0077 niku enta kullundo arthamindi......

    • @usharanidugyala3796
      @usharanidugyala3796 Рік тому +1

      @@Unanimous0077 pavala fan entira nuvvu kojjesh gadi fan va jalaga gadi fan va

    • @kumarbe4464
      @kumarbe4464 Рік тому +3

      Em ntr pillalni manavalni dinchaleda, krishna dinchaleda, cbn kodukuni politics loki, ysr jagani. Andaruu tevachu, but chiranjeevi valla family ni encourage cheyyakudadu. What a logic andi

  • @ravitejanandam2718
    @ravitejanandam2718 Рік тому

    Atitude chala undi

  • @veeraiahch9654
    @veeraiahch9654 Рік тому

    యండమూరి అందరికీ అసూయ పడకూడదు అని చెబుతాడు ఇతను మాత్రం చిరంజీవి కుటుంబం అంటే అసూయతో ఏడుస్తాడు

  • @suhaschandramouli8671
    @suhaschandramouli8671 Рік тому

    Don't get deceived by the thumbnail.. please watch the interview..

  • @ravishankaraleti7120
    @ravishankaraleti7120 Рік тому +2

    యండమూరి వీరేంద్రనాథ్ 100% కరక్ట్

  • @KrishnaKrishna-hp7oe
    @KrishnaKrishna-hp7oe Рік тому

    యండమూరి ఏకవచనంలో సంభోదించడం సమస్య కాదు.... అది,, ఇది అని సంభోదించేడు... ఇక్కడ అతడు ఆ విషయం తెలివిగా తప్పించేడు

  • @chennaiahduddela7268
    @chennaiahduddela7268 Місяць тому

    యండమూరి కరెక్ట్ పర్సన్