Ravi Telugu Traveller Exclusive Interview | USA Telugu Lifestyle Vlogger Ravi Prabhu |SumanTV Telugu

Поділитися
Вставка

КОМЕНТАРІ • 582

  • @suvarnanallagatla9461
    @suvarnanallagatla9461 3 роки тому +48

    హాయ్ రవిగారు,
    మీరు మిగిలిన తొమ్మిది దేశాలు కూడ తిరిగి రావాలని మీ వీడియో లు చూడాలని కోరుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతూ...
    సువర్ణ సాయిరాం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్.

  • @ramuthirandasu7724
    @ramuthirandasu7724 3 роки тому +119

    Telugu Famous Anchor అన్నారు చూడు సూపర్ జోక్. 😂😂
    ఎదుటివారిని గౌరవించడం నేర్చుకోండి 1St.

  • @Vamshi0519
    @Vamshi0519 3 роки тому +50

    E anchor ni nen eppudey chusa,athanu telugu lo famous ani chepthunadu,RTT vi full vedios chusa,Ravi garu chala famous ina chala simple ga unnaru, hat's off sir, good luck sir.....achor ki dandam ra babu,dhayachesi enkosari aa achor ni pettakandi Suman TV.... please

  • @swendaily
    @swendaily 2 роки тому +4

    186 కంట్రీస్ తిరిగినట్టు ప్రూఫ్ ఉన్నదా ...😆😄

  • @pavanreddy9093
    @pavanreddy9093 3 роки тому +39

    A huge Respect on Ravi bro after watching this...👌

  • @GGTINDIA
    @GGTINDIA 3 роки тому +125

    బ్రో నీ ఇంటర్వ్యూ స్టైల్ ఏమాత్రం బాగోలేదు పద్ధతి మార్చుకో⚠️,
    నీ ముందున్న వ్యక్తి ఆర్డినరీ పర్సన్ కాదు అయినా అన్న చాలా తగ్గింపు స్వభావం కలిగి గౌరవం ఇస్తూ ఒక సాదా సీదా పర్సన్ లా ఉన్నాడు అది ఆయన గొప్పతనం.
    ఇదే పద్ధతిలో ఇంటర్వ్యూ నందమూరి బాలకృష్ణ చేస్తే నీ దవడ కొల్లగొట్టేవాడు పద్ధతి మార్చు

  • @sandeepYadav-ru3it
    @sandeepYadav-ru3it 3 роки тому +79

    యాంకర్ గాడు భూమికి జానెడు ఉన్నాడు
    కాని పొడుపు పొడువు మాటలు మాట్లాడుతాడు.....🤧🤧🤧😏రవి అన్నని కాస్త మాట్లాడనీరా ....

  • @abduljaleel6098
    @abduljaleel6098 3 роки тому +9

    ఇంటర్వ్యూ చేసేటప్పుడు అతని గురించి తెలుసుకోకుండా రావు
    మళ్లీ ఫేమస్ యాంకర్ నువ్వు 🤩🙏

  • @sobharani968
    @sobharani968 3 роки тому +40

    Truly I didn't under estimate you Ravi garu.But you are simply superb

  • @indian5546
    @indian5546 3 роки тому +3

    రవి గారు మీరు నాకు యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు లుంటే పరిచయం ఉన్నది జై ప్రపంచ యాత్రికుడు రవిగారు 🙏👍

  • @VinodVlogsfromchina
    @VinodVlogsfromchina 3 роки тому +5

    SUPER RAVI BRO VERY SUPPORTING PERSON IN TELUGU UA-camRS....!

  • @dattaatreya
    @dattaatreya 3 роки тому +16

    Truly inspiring.. All the very best keep rocking..

  • @vinodh108
    @vinodh108 3 роки тому +213

    Anchor, kaastha sari ga matlaadu ra babu, have some respect to the guest. Don't you know what to ask and what not to ask?

    • @mr..shivaprabhas3151
      @mr..shivaprabhas3151 3 роки тому +10

      Avunu brooo anchor pedda aathi gadu 🤮🤮🤮

    • @srinivaskantheti9410
      @srinivaskantheti9410 3 роки тому +3

      @@mr..shivaprabhas3151 pedda anedi chaalaa chinna word

    • @BalenoBabu93
      @BalenoBabu93 3 роки тому +4

      Anchor ni first time chudatam

    • @tuftoffy
      @tuftoffy 3 роки тому +1

      Interviews chesesi UA-cam lo videos pettesi popular ayipodaamaney gaani, asalu koncham kooda sense leni questions and maatalato ee Roshan shows vuntaayi. Itadini bharinchey guests ki 🙏🏼🙏🏼! Maa Ravi gaariki 🙏🏼😀!!

    • @geethamadhuri4.033
      @geethamadhuri4.033 3 роки тому +1

      Ya

  • @rajaprasadvinukonda459
    @rajaprasadvinukonda459 2 роки тому

    Dear Brother Ravi, మీరు అందమైన ప్రపంచాన్ని ఎంతో కష్టపడి 📷 కెమెరా కన్నులతో మా అందరికీ చూపిస్తున్నoదుకు మీకు చాలా చాలా హృదయ పూర్వక కృతజ్ఞతలు. నాకూ world tour అంటే చాలా ఇష్టం కానీ నా కోరిక మీ ద్వారా తీరుతుంది.
    Just ignore negative comments and Go head.
    God bless abundantly.
    Take care.
    Thank you so much.

  • @nareshbabu2702
    @nareshbabu2702 3 роки тому +72

    Ravi is my favourite traveller.. his jersulam trip is awesome..no one in Telugu Christian history showed Jerusalem like him..

  • @laasyapriya6128
    @laasyapriya6128 3 роки тому

    I am also fan of Ravigaru
    Ravigaru andaripatla maryadaga matlade paddadi superb
    Travel patla unna knowledge, cool ga undatam .... family ni enta bagaa chusukuntaarooo
    Wish you all the success Ravigaru

  • @TheNalas_USA_TeluguVlogs
    @TheNalas_USA_TeluguVlogs 3 роки тому +16

    Ohh wow Ravi garu congratulations 🎊 👏 on Suman TV, keep rocking 👏 👌

    • @myopinion830
      @myopinion830 3 роки тому

      Suman TV?? After this interview, I am sure it lost its reputation, thanks to this so called anchor!!

  • @jayalakshmi1151
    @jayalakshmi1151 3 роки тому +19

    నాన్న మీరు యాంకర్ తోమాట్లాని తీరు చాలా బాగుందినాన్న అన్నీ నిజం చెప్పటం చాలా బాగుందినాన్న

  • @stellapeter917
    @stellapeter917 3 роки тому +1

    Ilanti comments assalu care cheyakandi ravi garu..evaro okari meeda yedavatame valla pani...inkaa mee telugu naku cala nachhindi. One year us lo vunte teluguni kuda English la matlade valla kanna meeru chala suuuuuper.

  • @SatishKv-jp7kt
    @SatishKv-jp7kt 3 роки тому +2

    Uma...
    Ravi...
    Anwesh...
    Mugguru muggire...👌👌

    • @akhildasari9816
      @akhildasari9816 3 роки тому +1

      Le bro anwesh gadu peddaa bokaaaaa....
      Ammmaila exposing THUMBNAIL lu pettti views sampadistuntaaduuu
      Broker vedhavaaaa

  • @indian5546
    @indian5546 3 роки тому +5

    తెలుగు ట్రావెలింగ్ సూపర్ స్టార్ రవి గారు. జై రవి🙋🎆👍

  • @saidacharymandoju
    @saidacharymandoju 3 роки тому

    నిర్మలమైన మనసు, ఆహా"
    అంటూ ఆహ్లాద పరిచే వాతావరణం
    నునువెచ్చని రవికిరణాలు....
    వీచే చల్లని పిల్ల గాలులు
    సువాసన భరిత సుగంధం వెదజల్లే పుష్పాలు
    పుష్పాల మీద వాలే తుమ్మెదసీతాకోకచిలుకలు
    చెట్లపై వాలే పక్షుల కుని రాగాలు...
    పారే సెలయేరుల చిరు తుంపర్లులతో....
    మనసుకు హాయ్ ఉత్తేజాన్ని ప్రశాంతాని ఏకాంతాన్ని కలిగించే శుభోదయానికి శుభ స్వాగతం చెబుతూ,
    ఆహ్వానం పలుకుతూ
    వేడి తేనేరు గొంతులో
    ధారాళంగా కొంచెం కొంచెం పోస్తూ..,
    రవి కిరణం వెలుగులతో
    రవిఉదయ స్వాగతం పలకండి..!!
    ☕️💐🙏
    -------------------------------
    మంచి ఆలోచన ఉద్దేశంతో నేను మన అక్షర కావ్యశ్రీ అనే యూట్యూబ్ ఛానెల్ పెట్టాను ఇందులో కవితలు కథలు వ్యాసాలు
    సామజిక జీవిత సాహిత్యపరమైనవి వీడియో ఆడియో రూపంలో పెట్టడం జరుగుతుంది కావున వచ్చిన వాళ్ళు ఎవరైన మన అక్షరకావ్యశ్రీ యూట్యూబ్ ఛానల్ని లైక్ share sbucribe చేసి మీ విలువైన వచన చతుర్యా సమీక్షా స్పందనలు తెలపండి మరియు మీ అమూల్యమైన సలహాలు సూచనలు ఇవ్వండి కుదిరితే ఒకే ఒక్కసారి చూడండి ఈ క్రింది లింక్ ఓపెన్ చేస్తే మీకు నా యూట్యూబ్ ఛానెల్ వొస్తుంది....
    ధన్యవాదములు స్వస్తి... 💐🙏
    ua-cam.com/video/v_zyc-8V-_M/v-deo.html
    సరోజ నే వెళ్లిపోతున్నా...!
    ua-cam.com/video/j9lakA7tmHw/v-deo.html
    మనుషులతో జాగర్త...!
    ua-cam.com/video/S_o63gGJ2vY/v-deo.html
    అన్వేషణ
    ua-cam.com/video/SFDOCm8A1Wg/v-deo.html
    అమ్మ దబ్బున రావే..!

  • @kesojuvivek
    @kesojuvivek 3 роки тому +34

    Anchor కొంచెం మర్యాద గ మాట్లాడి ఉంటే బాగుండేది

  • @TKReddy45
    @TKReddy45 3 роки тому +9

    RTT 😍 Videos 💐👈👌 I am watching since పాకిస్తాన్ videos to till Israel🇮🇱 🇲🇻 Maldives Finally India 🇮🇳 Hyd, వైజాగ్ 🇮🇳 👈👌💐💐

  • @tmmk7408
    @tmmk7408 3 роки тому +9

    Degree college lecturer mother
    Later principal
    Later RJD really great sir......

  • @mycreativity8214
    @mycreativity8214 3 роки тому

    Hii ravi garu mi videos e roje first time chusanu mi matallo nijayithi naku nachindi e okka roje dadapu 12 videos chusanu inka fellow avutanu

  • @VidhyaAlaparthy
    @VidhyaAlaparthy Рік тому

    Ravi gaaaru today ney meee video 1 st du chuuusina Washington DC to Dubai first class review ( 12 laks to 13 hour's journey ki )anno vidheshaaala to video's chuuupisthu nnaaru thank uuu

  • @mulintisuresh8533
    @mulintisuresh8533 Рік тому

    Ravi annnnnnna... Ur videos are another planet

  • @srinivasachary1720
    @srinivasachary1720 3 роки тому +8

    నేను నిన్ను ఏదో ఒకరోజు కలవాలి అన్న deffinantly కలుస్తాను from వరంగల్

  • @radhamadhavi6103
    @radhamadhavi6103 2 роки тому

    Ravi garu you are simply super anna, your are one of mine favourite vlogger

  • @baireddyvenkatramireddy9704
    @baireddyvenkatramireddy9704 3 роки тому +3

    Suman tv మీ లాగే రవి గారు famous

  • @chandu1155
    @chandu1155 3 роки тому +1

    Ravi best rich quality person

  • @rajeshhkumarr8764
    @rajeshhkumarr8764 3 роки тому +16

    One of my favorite Vlogger Ravi Anna 🔥

  • @srujanchintu
    @srujanchintu 3 роки тому +12

    Great words...
    Nen telugulo intha famous anchor kada😂😂😂😂

  • @dharani7a457
    @dharani7a457 3 роки тому

    Ravi garu first of all thank you soo much for your openion on travelling vedios.

  • @gnanaprakashkukutla2802
    @gnanaprakashkukutla2802 3 роки тому +22

    Ee anchor గాడి over action తట్టుకోలేకపోతున్నాం.
    Arey babu suman TV management, ఇప్పటికీ ఎన్నో వీడియోలలో వీడి ఓవరాక్షన్ గురించి చాలామంది కంప్లైంట్ చేశారు ఏం పాడురోగం రా అయ్యా మీకు వీణ్ణి పట్టుకుని చస్తున్నారు.

    • @karvingreddy5268
      @karvingreddy5268 3 роки тому +1

      He is son of Suman TV owner

    • @gnanaprakashkukutla2802
      @gnanaprakashkukutla2802 3 роки тому +2

      @@karvingreddy5268 పండిత పుత్రా పరమ శుంఠ లాంటి వాడు అన్నమాట

    • @karvingreddy5268
      @karvingreddy5268 3 роки тому

      @@gnanaprakashkukutla2802 😅😅😅

  • @chivukulaprasad716
    @chivukulaprasad716 3 роки тому

    Hai Ravi garu.welcome to Hyd.All the Best for your Trip

  • @Vyoga0610
    @Vyoga0610 3 роки тому +1

    Truly professional person. Ravi garu.. I have a question... Did you visit North Korea.. Just curious to know.

  • @maheshsampangi9903
    @maheshsampangi9903 3 роки тому +3

    Ravi is very important power thinking heart all the best your journey ✈️ anna garu I'm waiting for voice energy voice anna

  • @pardhasaradhinaidu602
    @pardhasaradhinaidu602 3 роки тому +8

    Ravi is simply superb

  • @jayahippijaya9406
    @jayahippijaya9406 3 роки тому +1

    Simply super Ravi garu

  • @shaikshabeena3235
    @shaikshabeena3235 3 роки тому +1

    Nice bro keep it up...u r inspiration to many young star's....

  • @dudyalavinodvinodkumar2135
    @dudyalavinodvinodkumar2135 3 роки тому

    super ravi garu. meru inka manchi vedeis chiyalani korukuntunna

  • @nomularakesh4463
    @nomularakesh4463 3 роки тому +6

    GMAT is entrance exam for top business schools and universities like Stanford University ISB Hyderabad nuvvu thopu bro.

  • @kedarnathk6448
    @kedarnathk6448 3 роки тому +23

    186 countries tirigara, Meeru devudu.

  • @suryamalluri2041
    @suryamalluri2041 3 роки тому +24

    He is very inspirational to everyone... ❤️

  • @andrewpeter6678
    @andrewpeter6678 3 роки тому +2

    Guest ni koncham matladanivvu ra babu 🙆 respect ivvu Ravi gari ki

  • @masigiparushuram3439
    @masigiparushuram3439 3 роки тому

    Ravi garu ur great telugu human being nd good life style.

  • @ravichandra3210
    @ravichandra3210 3 роки тому +48

    Anchor కొంచెం మర్యాద పూర్వకంగా questions అడుగు. కొన్ని తలతిక్క questions అడుగుతున్నావు బాలేదు.

  • @veeraswamiyadav6834
    @veeraswamiyadav6834 3 роки тому +2

    ఎంటో అన్న మాట్లాడుతుంటే అలా చూడాలని పిస్తుంది

  • @rahultelugugaming1993
    @rahultelugugaming1993 3 роки тому

    Hai Ravi garu mee videoes chala informative ga vutai thanks

  • @srinukalasitti4173
    @srinukalasitti4173 3 роки тому

    hai ravi garu good talking and good luck

  • @vijaykumar.chinnapalli.4446
    @vijaykumar.chinnapalli.4446 2 роки тому

    Your my favorite traveler bro God bless you & your family

  • @pradeepj1239
    @pradeepj1239 3 роки тому +7

    RAVI you are super !!! i admire your confidence levels.,,,keep it up.

  • @princenemathere5074
    @princenemathere5074 3 роки тому +1

    Akada chusina Ravi traveller a ....nice bro

  • @eswarkota6406
    @eswarkota6406 3 роки тому

    Ravi garu you are simply super 👌

  • @kutchuprema4911
    @kutchuprema4911 3 роки тому

    Super Ravi,God bless you 😊

  • @padmamanukonda4860
    @padmamanukonda4860 3 роки тому +5

    The best interview Ravi bro

  • @FoodLoversGang
    @FoodLoversGang 3 роки тому +1

    Ravi Anna ❤

  • @saragadamdilsri4971
    @saragadamdilsri4971 3 роки тому +3

    You're good person anna,
    Said frankly.

  • @bikshapathic5685
    @bikshapathic5685 3 роки тому +1

    Ravi Anna maamulodu kaadhu 💕👌

  • @pravalikabommanaboina8271
    @pravalikabommanaboina8271 2 роки тому

    Ravi super ga vunnadu

  • @subash9849128149
    @subash9849128149 3 роки тому +1

    Nice Ravi.! all the very best 👍

  • @chittaboinaghani2011
    @chittaboinaghani2011 3 роки тому +3

    What a wonderful joke 😁😁 at 4:54. I can't stop laughing 😁😁

  • @madhavareddy9097
    @madhavareddy9097 3 роки тому +14

    Hi Ravi,
    Just ignore bad comments. Just love what you do. Life is short. I know you live in VA, matter of fact ‘VA is for lovers’. Love your passion.

  • @adityabattula3804
    @adityabattula3804 3 роки тому +2

    Ravi garu meru great andi...I love to meet you once and know about your travel experience..... great andi...

  • @govardhansammeta3884
    @govardhansammeta3884 3 роки тому +3

    Wonderful.

  • @msbalaji222
    @msbalaji222 3 роки тому

    Rosan garu assalu background work cheyale.....Ravi garu gurinchi

  • @dastagir4174
    @dastagir4174 Рік тому

    హలో రవి గారు మీకు అమెరికాలో పొలం ఉంది అని ఒక వీడియో చూశాను ఆ రవీనా మీరు

  • @gudivadasrisaraswathikshet1391
    @gudivadasrisaraswathikshet1391 3 роки тому +7

    మీరు క్రైస్తవానికి మూలమైన జెరూసలేం అలాగే ఇతర మతాల సంస్కృతులు సంప్రదాయాలు కూడా మీ వీడియోలో కనిపిస్తున్నాయి చాలా చాలా అభినందనీయం
    అందునా మీరు మన తెలుగువారు అంతే కాదు మీ అమ్మగారిని నాన్న గార్లను చూస్తుంటే సాక్షాత్ శ్రీ పార్వతీ పరమేశ్వరుల వలె కనిపిస్తున్నారు
    కాబట్టి మీరు కూడా సనాతన ధర్మము సభందిచన వారిగా మేము భావిస్తూ... వినమ్ర పూర్వకముగా మిమ్ములను అభ్యధించేదేమిటంటే ?
    నేటి ఆధునిక కాలములో ... మత పిచ్చిఎక్కువైన క్రూర మృగాలు వంటి వారి చేతులలో మన
    సనాతన ధర్మ మూలాల కనుమరుగవుతున్నాయి
    అంటే భారతీయ సనాతన ధర్మం,
    వేద సంస్కృతి రాను రాను కనుమరుగై పోతోంది
    కాబట్టి మీరు ఒక్కసారి మన భారతదేశం లోని కర్ణాటక రాష్ట్రంలోని చికమంగుళూరు జిల్లాలో గల
    శ్రీన్గేరి గురించి ఒక వీడియో చెయ్యగలరు దాని ద్వారా మీరు, మీరు పుట్టిన సంస్కృతికి ఎనలేని సేవ చేసిన వారగుదురు అంతే కాదు 39 మంది తల్లులు నవ మాసాలు మోసి కన్న తమ బిడ్డల్ని మన భారతీయ సంస్కృతి పరి రక్షణ కోసం చేసిన త్యాగానికి మీరు కూడా సహకరించిన వారగుదురు భగవంతుడు సదా మీకు తోడుండి మిమ్ములని విజయపథంలో నడిపించాలని కోరుకుంటూ...

  • @gudivadasrisaraswathikshet1391
    @gudivadasrisaraswathikshet1391 3 роки тому

    ఆంధ్రప్రదేశం
    కృష్ణా జిల్లా
    గుడివాడ గ్రామము
    మచిలీపట్నం రహదారి లో గల
    శ్రీ భగన్నామ ధర్మ ప్రచార సమితి వారి
    శ్రీ శ్రీ అది శంకరాచార్య
    శ్రీ శ్రీ శ్రీ మేధా దక్షిణా మూర్తి స్వామి వార్ల సహిత
    శ్రీ సరస్వతీ క్షేత్రం వారి
    శుభోదయ శుభాకాంక్షలు
    సనాతన ధర్మం వర్ధిల్లాలి
    ✊🚩✊🚩✊🚩✊🚩

  • @srinivasachary1720
    @srinivasachary1720 3 роки тому +6

    రవి అన్న వీడిలాంటి వాళ్లకు ఇంటర్వ్యూ ఇవ్వకు

  • @ashokgolla3365
    @ashokgolla3365 3 роки тому

    కు లం , మతం , రాజకీయం ,సినిమారంగం , ట్రావెల్స్ , వారి నే కాకుండా సైంటిస్ట్ లను , ఇంజనీర్ల ను , మీకు కష్టమైనా సరే అలాంటి వారిని కలిసి ఇంటి ర్వూ తీసుకొండి . సమాజానికి మంచి చెయ్యండి , న్యాయం చెయ్యండి , సహకరించండి . ఎక్కువ ఉపయోగం వీరి వల్లనే .

  • @abhijithdhanavath1546
    @abhijithdhanavath1546 3 роки тому

    ITC KOHINOOR Hotel near durgam cheruvu

  • @satishgollavilli5765
    @satishgollavilli5765 3 роки тому

    4:56 బెస్ట్ జోక్ .... (నేను తెలుగులో ఫేమస్ యాంకర్) 😂😂😂

  • @ruchik3558
    @ruchik3558 3 роки тому

    Whatever it can be...whoever says any thing...your speciality is unique sir. You please continue that Telugu yaasa...with very open mind. Proud of you and your vision of planning is ultimate..just goooo gooo👏👏👏👏👍👍👍👍

  • @thanojnaidu9404
    @thanojnaidu9404 3 роки тому +1

    Good to see ravi bro in suman tv

  • @venkatabhanuprasadchalasan1963
    @venkatabhanuprasadchalasan1963 3 роки тому +1

    Good

  • @nareshpuli6008
    @nareshpuli6008 3 роки тому

    Good ravi brother way talking is very good

  • @rajupallapurj5391
    @rajupallapurj5391 2 роки тому +3

    His age 40 now , he said 26 years in USA,
    So he was 14 age when he left India, so funny

  • @mohammadmadu
    @mohammadmadu 3 роки тому

    Evadra ee pulihora Anchor 🤔
    ❤️ From Ravi Anna expecting

  • @marapellimaheshkumar3403
    @marapellimaheshkumar3403 3 роки тому +17

    Ravi garu, intelligent,down to earth, Hardworker and best human being.all the best sir

  • @shivashankar7573
    @shivashankar7573 3 роки тому

    Suman tv youtube channel lo 👍 youtube trending ⭐ star 👍 ravi bro 🌏

  • @chkiran1510
    @chkiran1510 2 роки тому +2

    బిల్డప్ బాబాయ్

  • @rameshanem480
    @rameshanem480 2 роки тому

    Good attitude Ravi Anna

  • @dhanu9191
    @dhanu9191 3 роки тому +1

    Anchor ki ravi videos gurinchi teliyadu anukunta.. only trending lo vachindivi chusi untadu

  • @rarerim
    @rarerim 3 роки тому

    Anna super...

  • @gainiashok3797
    @gainiashok3797 3 роки тому

    Roshan he is not a person is a guest give me respect 👍

  • @saimanohar1294
    @saimanohar1294 3 роки тому +1

    Great Ravi Garu 🙏

  • @chandud.chandu6977
    @chandud.chandu6977 3 роки тому

    You always great Ravi anna

  • @drramakrishna1170
    @drramakrishna1170 3 роки тому +10

    అన్వేష్ కాని ఉమ కాని మధ్య తరగతి వారు రవి గారు ఓక మిలియనిర్ అయన అనుకోంటే ఏదైన సాద్యమే

  • @nareshkumarvemavarapu2371
    @nareshkumarvemavarapu2371 3 роки тому +1

    Ravi anna you are legend in travelling and ur job career..

  • @myopinion830
    @myopinion830 3 роки тому +13

    Ravi garu, please don't give interviews to such immature anchors...you deserve more than that.

  • @mahammadjubershaik5589
    @mahammadjubershaik5589 3 роки тому

    Tammudu anchor koncham taggite better. Journalist basic host ni gauravinchadam nerchuko ...ravi garu analeva

  • @ajithreddy5491
    @ajithreddy5491 3 роки тому

    One or two negative comments are nothing Anna.Dont care them.You are a celebrity.Move forward.

  • @gnreddy8791
    @gnreddy8791 3 роки тому +6

    Dear Suman TV encourage Na anveshana also

  • @myworldvlogs3065
    @myworldvlogs3065 3 роки тому +14

    Mother father govt employees ayi kuda middle class family ela avuthundi Ravi Anna

    • @TeluguVoiceS
      @TeluguVoiceS 3 роки тому +3

      Salaries takkuva govt employees ki

    • @narayanakomanduru2062
      @narayanakomanduru2062 3 роки тому +1

      A rojule takkuva salaries

    • @786my
      @786my 3 роки тому +2

      Rjd salary nearly 30 LA per ann and sbi approx. 12 LA Ann total 42 LA is not a small amount bro in india

    • @rahulkhanna7891
      @rahulkhanna7891 3 роки тому

      Ah rojullo tahkkuva salaries
      Inka ippatilaga corruption assal ledh kadh bro

  • @laxmansandila4860
    @laxmansandila4860 3 роки тому

    Ravi Garu koushal Manda body language same undhi nd Tanala attitude ledu meeku super anna

  • @bhanuprakashmortha3035
    @bhanuprakashmortha3035 3 роки тому

    Nice keep going. All the best ravi garu.

  • @sivajiravikumar
    @sivajiravikumar 3 роки тому

    Ravi bro, interview chudam anukunaa, interviewer valla ee video chudalekapothunaa,