రవి గారు ఈ వార్త విన్న తర్వాత ఒక రకమైన విస్మయనానికి గురయ్యాము మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు ఎంతో ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు మీ నాన్నగారికి ఒక కుమారుడుగా ఎంతో గర్వకారణంగా ఉన్నారు, మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పట్టికీ ఎప్పుడు వీలైతే అప్పుడు మీ తల్లిదండ్రుల కోసం మీరు వైజాగ్ రావడం అనేది మీ తల్లిదండ్రుల మీద మీకున్న ప్రేమ ఎంత గొప్పదో చూపుతుంది, అమ్మగారికి ఆ దేవుడు మంచి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇంత జరిగినా కూడా మీలోని ఆ నిలకడ, బాధని మీలోనే దాచుకొని ఎంతో నిబ్బరంగా ధైర్యంగా మాట్లాడుతున్న మీ యొక్క గుండె ధైర్యం ఎంతో గొప్పది ఎందుకంటే మీలో ఎంత బాధ ఉన్నా కూడా మీరు ఇది వాస్తవమని ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కరికి జరిగేదని ఒక భావనతో ఉన్నట్టు అనిపించింది. ఏది ఏమైనా కూడా ఎవరైనా ఎప్పుడైనా ఈ లోకాన్ని వీడాల్సిందే కానీ ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకున్నారు అనేదే ఏ తండ్రి కైనా ఏ తల్లి కైనా తృప్తినిచ్చే ఒక గొప్ప అంశం, ఈ విషయంలో మీరు కొడుకుగా మీ తండ్రి పట్ల మీ బాధ్యతని 100% నిర్వర్తించారు కాబట్టి మీ తండ్రిగారు మీ పట్ల ఎంతో గర్వపడుంటారు. మీ తండ్రి గారికి వారి జీవితంలో మీరు ఇచ్చిన ఆ సంతోషం ఎంతో గొప్పది అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది
రవి గారు మీ నాన్నగారి మరణం నన్ను చాలా బాధించింది....మీ నాన్నగారి ఆత్మ కి పరిపూర్ణ శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. మరియు మీ సబ్ స్కైబర్ లు అందరూ దేవుడి ఇచ్చిన అభిమానులు....మీకు ఎప్పుడూ తోడుగా వుంటాము....మేము...మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము❤
Ravi garu I admire how you prioritized your parents' happiness.For sure your frequent visits to Visakhapatnam had brought him joy and comfort."May his soul rest in peace
4:00If possible add Kaleshwaram, ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. ముక్తీశ్వరాలయం
మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్న, 2018లో మా నాన్నగారు ఈవిదంగానే, మరణించారు, అప్పటి నుండి నేను ఇంక్కా కోలుకోలేకపోతున్న, మీరు స్ట్రాంగా వుండండి బ్రదర్
రవి అన్నగారు నేను ఈ విషయం చూసి విస్మయ్యం తో చాలా బాధపడ్డాను. మీరు దుఃఖంలో కూడా ధైర్యంగా వున్నారు. మీకు మరియు అమ్మగారికి ఆ భగవంతుడు మనో ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మీకు జన్మదిన శుభాకాంక్షలు. దుఃఖం లో మనం పుట్టినరోజు పండుగ జరుపుకోలేము. అమ్మగారిని బాగాచూసుకోండి. సంతోషం తో దుఃఖం రెండు సమంగా చూద్దాం.😢🙏
I pray to god that you overcome this great loss and live with your father’s memories. He lives with you and in you. You are a great son and you made him proud before he left this world. Wish you good health and peace of mind. Memu kuda street dogs ki milk and biscuits Pedatam daily.Om shanti🙏🙏🙏
రవి గారు, మీరు 195 దేశాల యాత్ర పూర్తి చేసినప్పుడు, ఎంతో సంతోషించిన నాన్న గారు, అస్తమించడం బాధ కలిగించింది. మీ నాన్న గారి పవిత్ర ఆత్మ కు చిరశాంతి కలగాలని కోరుకుంటున్నాము
పుట్టినరోజు శుభాకాంక్షలు రవి గారు. మీ నాన్న గారి ప్రేమ మరియు ఆశీర్వాదాలు ఎప్పటికీ మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. 🙏
రవి గారు don't worry sir మీకు మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమ అర్థమవుతుంది మరి ఎక్కడున్నావ్ మీకు ఆశీస్సులు అందజేస్తారని కోరుకుంటున్నాను అయినా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉🎉🎉
Happy Birthday To you brother,very proud of you.Don't feel sad,your father have great a son like you.he is very lucky.his memories and blessings with you always.
Ravi Anna.......b strong......luv from hyd from a vizagite 💕 felt so happy that asthikalu mana vizag beach lo kalapadam.......nanna kuda happy feel avutharu Anna ❤
అందరి బంధువైన రవీ , మీరు నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలు సుఖ సంపదలతో వర్ధిల్లాలని మా ఆకాంక్ష. నాన్న గారి విషయంలో , కాలం అన్ని గాయాలని మాన్పుతుంది . అమ్మలోనే నాన్నను చూసుకుంటూ ధైర్యంగా ముందుకు సాగండి. 💐🙏❤️
Mi Parents chala lucky endukante Ninnu year lo one or two times vallu mindhu untav... E chance evaraki radhu but niku possible ayindhi bro hats off to you❤❤❤
Happy birthday to you, Ravi, even though it's a bittersweet day. Sending you love, support, strength, and courage as you navigate this difficult time and remember your dad. May the memories of your dad bring you joy and comfort.
మనిషి జీవితంలో పుట్టుక మరణం సహజం కాని మనం ఆ బాధ నుండి బయట పడాలంటే మానసికంగా చాలా కస్టమ్ జాగర్తగా వుడండి అమ్మగారు కి కస్టమ్ లేకుండా చూసుకోండి రవి గారు ఈ టైమ్ లో మీకు హ్యాపీ బర్త్ డే చెప్పకూడదు
annaya intha beautiful family vunna nuvvu nijamga lucky!! mee nannagariki nuvvu complete chesina world tour oka parting gift laga ayindi...try searching for meaning in tht...
Cant see u like this ravi…get well soon…. One thing learnt no matter how much money we have end of the day every person has to go…hope we see the happy ravi soon
Happy Birthday Ravi anna! God bless you! Do takecare of ua mom! It's really a tough time! Mi face lone telusthundi mi pain! Absence of parents evaru replace chyanidhi...!
Deep condolences to you and your family Ravi💐 one fact to comfort is that your dad saw you fulfilling your dream . His heart was content and filled with pride . That’s the best gift a child can give. Take care
HAPPY BIRTH DAY BROTHER.... YEMI CHEPPALO ....ee SAD SITUATION LO yela nee birthday wishes cheppalo teliyadam ledu...my sincere condolence to you and your family brother Ravi...
Happy birthday Ravigaru pratimanishi badha vuntadi dad news mimalni chala badha vuntadi aina chala strong ga vundalani aa ammavarini korutunnanu ..chala video lo chusanu mee parents ni ..parents paina enta prema vundo meeru matladu matlo telustundi ..Chala badha Manasulo pettukoni matladutunnaru video chustunna maake chala badha ga vundi but Ravigaru be strong …
Though I don't know you personally I felt As if this happened to my own family.hope you will have the strength to overcome this tragedy. Your dad's blessings will always be with you.
Happy birthday bro...daddy ekkadiki poledu netone unadu in ur nemories dont get down....mummy tho undandi koni days so that tanu kuda overcome autadi e situation nundi
I am extremely sorry for the loss andi. May god give all the strength to u and especially amma. Actually నేను ఎప్పుడు వైజాగ్ వెళ్లిన మీ ఇంటి కింద వున్న beauty parlour కి వెళ్తా. your father sit outside. We never had a conversation. But we laugh on seeing each other. I will miss definitely 🙏🏽🙏🏽
Ravi garu nenu kuda ade adugudaamani anukunnaa. Mee naanna garu Ela poyaaru ani. Nijanga anaayaasa maranam. Without taking much pain he breathed his last breath. Eppudaina evaraina povaalsinde. But parents are always precious to their children 😢. Om santhi Sadgathi prapthirasthu
Happy Birthday Ravi sir, your father's blessings are always with you, guiding you from above. May his love give you strength today and always.stay strong and keep shining 🌟✨✨
May he rest in peace...your videos made your father as a familier person...we felt the emptyness as well Ravi Garu...but really nice you doing feeding dogs and memorising Dad's memories......Hope God gives you strength to sustain the situation
sorry to hear this Ravi... I understand the pain .. i feel that... He must be a proud father... Take lot of water and fluids ..these times we get dehydrated a lot... take care
Wishing you a heartfelt birthday, RTT gaaru. May your father's loving memories give you strength and peace during this time. He will always be watching over you. Stay strong. 🙏
That void of your beloved father's presence will always remain. He must be really really proud of everything he has seen in their children's life, it's you and your sister. He will always see you and bless you all from above. Cherish all the memories you have with your dad. I wish you and your family members with strength and celebrate him 🙏🙏🙏
"Naa yandu viswaasamunchu vaadu chanipoyinanu bradukunu." " Bradiki naa yandu viswaasamunchu vaadu yennatikini chanipodu"- Lord God almigty JESUS CHRIST Don't worry dear friend Ravi garu. HAPPY BIRTHDAY TO YOU DEAR FRIEND RAVI GARU 🎉🎉🎉
Birthdays are meant to be joyful, but I understand your heart is heavy, brother. Your father’s spirit will always be by your side, guiding you. Stay strong.
S.. i too agree that nature has the healing power and answers for all queries. It's too painful missing such wonderful personality. May god b the strength of ur mom. As u r the only strength of her now, b there for her ... happy birthday to u.
Ravi garu our deepest condolenses to you and your family Sir be cool and accept the sad news.your love and caring always makes his soul peaceful.take care of Amma
Happy Birthday 🎉🎉🎉 Many more returns of the day..don't worry. Life is like that only ,,you enjoyed 25 years...start enjoying pain...after some time again new joy will be at your door step.
I donno whether to say " HAPPY BIRTH DAY " or not in this kind of time..........I can clearly understand what you are going through because i felt this pain just three months ago.......So sad Ravi........But God's plans are different.......Be brave and plz look after your mother😢😢😢.........Your dad is really gr8 feeding hungry stray dogs every morning......Such a good animal lover ......🙏🙏🙏
First of all Happy Birthday 🎂🎈 buddy amazing beach sound roads lights takecare man of family as well as you catch up you soon with regular foreign trip videos bye.
Same feeling boss...2 years back appati daka matladina amma with in 10 minits lo thana 65 birth day roju chamipoyaru...one minitu ma lo life allakallolum ayindi ravi
రవి గారు ఈ వార్త విన్న తర్వాత ఒక రకమైన విస్మయనానికి గురయ్యాము మీకు మీ కుటుంబానికి ఆ దేవుడు ఎంతో ధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీరు మీ నాన్నగారికి ఒక కుమారుడుగా ఎంతో గర్వకారణంగా ఉన్నారు, మీరు ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పట్టికీ ఎప్పుడు వీలైతే అప్పుడు మీ తల్లిదండ్రుల కోసం మీరు వైజాగ్ రావడం అనేది మీ తల్లిదండ్రుల మీద మీకున్న ప్రేమ ఎంత గొప్పదో చూపుతుంది, అమ్మగారికి ఆ దేవుడు మంచి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాము ఇంత జరిగినా కూడా మీలోని ఆ నిలకడ, బాధని మీలోనే దాచుకొని ఎంతో నిబ్బరంగా ధైర్యంగా మాట్లాడుతున్న మీ యొక్క గుండె ధైర్యం ఎంతో గొప్పది ఎందుకంటే మీలో ఎంత బాధ ఉన్నా కూడా మీరు ఇది వాస్తవమని ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కరికి జరిగేదని ఒక భావనతో ఉన్నట్టు అనిపించింది. ఏది ఏమైనా కూడా ఎవరైనా ఎప్పుడైనా ఈ లోకాన్ని వీడాల్సిందే కానీ ప్రతి బిడ్డ తన తల్లిదండ్రులను ఎంత బాగా చూసుకున్నారు అనేదే ఏ తండ్రి కైనా ఏ తల్లి కైనా తృప్తినిచ్చే ఒక గొప్ప అంశం, ఈ విషయంలో మీరు కొడుకుగా మీ తండ్రి పట్ల మీ బాధ్యతని 100% నిర్వర్తించారు కాబట్టి మీ తండ్రిగారు మీ పట్ల ఎంతో గర్వపడుంటారు. మీ తండ్రి గారికి వారి జీవితంలో మీరు ఇచ్చిన ఆ సంతోషం ఎంతో గొప్పది అది మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది
దుఖంలో కూడా ప్రేమ ఉంటుంది. పుట్టినరోజు శుభాకాంక్షలు Ravi గారు. మీ నాన్న గారి అందమైన స్మృతులు మీకు ధైర్యం ఇవ్వాలి. ఆయన ఎల్లప్పుడూ మీతోనే ఉంటారు. 💖
మీ నాన్నగారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానుHappy Birthday Ravi garu 🎉🎉
రవన్న గారు మీ నాన్నగారి ఆత్మకు శాంతి మరియు సద్గతి కలగాలని ఆ భగవంతున్ని ప్రార్థిస్తూ ఓం శాంతి ఓం
రవి గారు మీ నాన్నగారి మరణం నన్ను చాలా బాధించింది....మీ నాన్నగారి ఆత్మ కి పరిపూర్ణ శాంతి కలగాలని కోరుకుంటున్నాను.. మరియు మీ సబ్ స్కైబర్ లు అందరూ దేవుడి ఇచ్చిన అభిమానులు....మీకు ఎప్పుడూ తోడుగా వుంటాము....మేము...మీ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము❤
నా పుట్టినరోజు కూడా ఈరోజే బ్రదర్...మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
Ravi garu I admire how you prioritized your parents' happiness.For sure your frequent visits to Visakhapatnam had brought him joy and comfort."May his soul rest in peace
4:00If possible add Kaleshwaram, ఇక్కడ గోదావరి, ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. ముక్తీశ్వరాలయం
మీ నాన్న గారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి కోరుకుంటున్న, 2018లో మా నాన్నగారు ఈవిదంగానే, మరణించారు, అప్పటి నుండి నేను ఇంక్కా కోలుకోలేకపోతున్న, మీరు స్ట్రాంగా వుండండి బ్రదర్
రవి అన్నగారు నేను ఈ విషయం చూసి విస్మయ్యం తో చాలా బాధపడ్డాను. మీరు దుఃఖంలో కూడా ధైర్యంగా వున్నారు. మీకు మరియు అమ్మగారికి ఆ భగవంతుడు మనో ధైర్యం ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను. మీకు జన్మదిన శుభాకాంక్షలు. దుఃఖం లో మనం పుట్టినరోజు పండుగ జరుపుకోలేము. అమ్మగారిని బాగాచూసుకోండి. సంతోషం తో దుఃఖం రెండు సమంగా చూద్దాం.😢🙏
మన మనసుకి సాంత్వన తెచ్చేది మన విశాఖ సముద్రం హోరు.
నాన్న గారి ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటూ 🙏🙏
Meeru badhalo vunnaru Ani Happy Birthday cheppakapoyina God bless you abundantly throughout life Ravi garu 🙌🎊🙌🎊
I pray to god that you overcome this great loss and live with your father’s memories. He lives with you and in you. You are a great son and you made him proud before he left this world. Wish you good health and peace of mind. Memu kuda street dogs ki milk and biscuits Pedatam daily.Om shanti🙏🙏🙏
రవి గారు, మీరు 195 దేశాల యాత్ర పూర్తి చేసినప్పుడు, ఎంతో సంతోషించిన నాన్న గారు, అస్తమించడం బాధ కలిగించింది. మీ నాన్న గారి పవిత్ర ఆత్మ కు చిరశాంతి కలగాలని కోరుకుంటున్నాము
పుట్టినరోజు శుభాకాంక్షలు రవి గారు. మీ నాన్న గారి ప్రేమ మరియు ఆశీర్వాదాలు ఎప్పటికీ మీకు మార్గదర్శకంగా ఉంటాయి. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. 🙏
రవి గారు మీకు మీకుటుంబానికి మనోధర్యాన్ని దేవుడు కలగచేయాలని ప్రార్థిస్తూ బాధలో కూడా చిన్న సంతోషం కలగాలని కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
మీ నాన్నగారు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానుHappy Birthday Ravi anna garu
రవి గారు don't worry sir మీకు మీ నాన్నగారి మీద ఉన్న ప్రేమ అర్థమవుతుంది మరి ఎక్కడున్నావ్ మీకు ఆశీస్సులు అందజేస్తారని కోరుకుంటున్నాను అయినా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు 🎉🎉🎉
మీ నాన్నగారు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను రవి అన్నయ్య హ్యాపీ బర్త్డే ఫ్రమ్ గాజువాక
మీ నాన్నా గారికి ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను.
Ee moment ee kaadu every moment uncle gaari blessings pina nunchi eppudu untai❤
Happy Birthday To you brother,very proud of you.Don't feel sad,your father have great a son like you.he is very lucky.his memories and blessings with you always.
Ravi Anna.......b strong......luv from hyd from a vizagite 💕 felt so happy that asthikalu mana vizag beach lo kalapadam.......nanna kuda happy feel avutharu Anna ❤
అందరి బంధువైన రవీ , మీరు నిండు నూరేళ్లు ఆయుర్ ఆరోగ్యాలు సుఖ సంపదలతో వర్ధిల్లాలని మా ఆకాంక్ష. నాన్న గారి విషయంలో , కాలం అన్ని గాయాలని మాన్పుతుంది . అమ్మలోనే నాన్నను చూసుకుంటూ ధైర్యంగా ముందుకు సాగండి.
💐🙏❤️
Nanna ravi chala chala bhadhaga vundhi,videos lo nanna ammagarini chusthuntAnu, sudden ga shock news dullga anipisthundhi
Mi Parents chala lucky endukante Ninnu year lo one or two times vallu mindhu untav... E chance evaraki radhu but niku possible ayindhi bro hats off to you❤❤❤
రవి గారూ...we know that you are a responsible Son.. became emotional.. following all the rituals properly...God Blesses you...
అనాయాసేన మరణం ఎంత అదృష్టం ఇలాంటి మరణం రమ్మన్నా రాదు మీ నాన్నగారు గొప్పవారు పుట్టినవారు వెళ్ళక తప్పదు బాధపడకండి ఆయన ఆత్మకి శాంతి కలగాలి
happiest birthday ravi garu lopala yenta badha undoo..... we are seeing😢
Happy birthday ravi garu ..
Life ante idhe .. jeevitha sathyam ee jananam,maranam.. His blessings are with you 💯% 🙏
Nenu me fan ga nannagari tho okasari matladanu Ravi garu MVP Colony
Happy Birthday Ravi garu ..meeru dull ga vnta memu chudalekapotunamu...we love u sir
Happy birthday to you, Ravi, even though it's a bittersweet day. Sending you love, support, strength, and courage as you navigate this difficult time and remember your dad. May the memories of your dad bring you joy and comfort.
RTT గారు, ఈ పుట్టినరోజు మీకు ధైర్యం, శాంతి కలగాలని కోరుకుంటున్నాను. మీ నాన్న గారి ప్రేమ ఎప్పుడూ మీతోనే ఉంటుంది. 💐
మనిషి జీవితంలో పుట్టుక మరణం సహజం కాని మనం ఆ బాధ నుండి బయట పడాలంటే మానసికంగా చాలా కస్టమ్ జాగర్తగా వుడండి అమ్మగారు కి కస్టమ్ లేకుండా చూసుకోండి రవి గారు ఈ టైమ్ లో మీకు హ్యాపీ బర్త్ డే చెప్పకూడదు
మీ నాన్న గారి మరణం చాలా బాధాకరం రవి గారూ. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
Bro you and father very much lucky and great in human being
Happy birthday ravigaru meru chala badalo unnaru ayina cheppaleka cheppanu maku mee nannagarini talachukoni chala bada kaligindi amayakamina mukham mee aa bhagavantudu mee nannagari atmaku shanthi kalagalani prartistanu mee daggire untaru kani manishiga undaru gnyapakaluga untaru ravigaru meru manasuku koncham dhiryam techukondi
Be strong.. mee ammagaariki dhairyam cheppandi.. meeru 195 complete cheyadam ayana choosaru thrupthi chendaaru..
Happy Birthday bro..
annaya intha beautiful family vunna nuvvu nijamga lucky!!
mee nannagariki nuvvu complete chesina world tour oka parting gift laga ayindi...try searching for meaning in tht...
Happy birthday Ravi garu. Chala strong fa anipistharu kaani very sensitive andi. Stay strong, that is all we can do kada.
మీ నాన్నగారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను రవి గారు 🙏
Cant see u like this ravi…get well soon…. One thing learnt no matter how much money we have end of the day every person has to go…hope we see the happy ravi soon
Happy Birthday Ravi anna! God bless you! Do takecare of ua mom! It's really a tough time! Mi face lone telusthundi mi pain! Absence of parents evaru replace chyanidhi...!
Deep condolences to you and your family Ravi💐 one fact to comfort is that your dad saw you fulfilling your dream . His heart was content and filled with pride . That’s the best gift a child can give. Take care
I could feel your pain in your words. My deepest condolences to you and your family brother.
RIP uncle...
రవిగారు మీ నాన్న గారి మీద మీకు ఎంత ప్రేమ ఉందో మీ మాటల్లో తెలుస్తుంది అమ్మగారు జాగ్రత్త.. 🙏🙏🙏
HAPPY BIRTH DAY BROTHER.... YEMI CHEPPALO ....ee SAD SITUATION LO yela nee birthday wishes cheppalo teliyadam ledu...my sincere condolence to you and your family brother Ravi...
Sorry నాన్న ఆత్మ శాంతి చేకూరుతుందని ఆ దేవుడి 🙏 హ్యాపీ బర్త్ రవి గారు మళ్లీ తిరిగి మామూలు మనిషి ఆవలి good bless you 💕🌷
Happy birthday Ravigaru pratimanishi badha vuntadi dad news mimalni chala badha vuntadi aina chala strong ga vundalani aa ammavarini korutunnanu ..chala video lo chusanu mee parents ni ..parents paina enta prema vundo meeru matladu matlo telustundi ..Chala badha Manasulo pettukoni matladutunnaru video chustunna maake chala badha ga vundi but Ravigaru be strong …
రవి మీనాన్న గారు మిమ్మల్ని విడిచిపోవడం విచారకరం, బాధాకరం. నీకు నీ కుటుంబానికి నా సానుభూతి
Thanks for sharing your memories with us
Happy birthday bro! Dad is keep watching you up from the heavens! He was, is and will be ever proud of you!
Take care anna😢😢😢
Jagartha ga undandi anna
God always with you.🙏🙏🙏Ravi Anna
Anna wishing you a happy birthday I’m very sorry for your loss . God bless your father’s soul may he rest in peace .
Totally relate it Ravi- I too would walk to the Vizag beach whenever I felt the need for healing. We lived in the Daspalla Hills area at the time.
Stay strong andi .chala badhaga undi .
Though I don't know you personally I felt As
if this happened to my own family.hope you will have the strength to overcome this tragedy. Your dad's blessings will always be with you.
Happy birthday bro...daddy ekkadiki poledu netone unadu in ur nemories dont get down....mummy tho undandi koni days so that tanu kuda overcome autadi e situation nundi
I am extremely sorry for the loss andi. May god give all the strength to u and especially amma. Actually నేను ఎప్పుడు వైజాగ్ వెళ్లిన మీ ఇంటి కింద వున్న beauty parlour కి వెళ్తా. your father sit outside. We never had a conversation. But we laugh on seeing each other. I will miss definitely 🙏🏽🙏🏽
Ravi garu nenu kuda ade adugudaamani anukunnaa. Mee naanna garu Ela poyaaru ani. Nijanga anaayaasa maranam. Without taking much pain he breathed his last breath.
Eppudaina evaraina povaalsinde. But parents are always precious to their children 😢.
Om santhi
Sadgathi prapthirasthu
So sad. Seeing u felt very emotional. Good son doing rites properly
Happy Birthday Ravi Bro. Stay Strong. Sorry for your loss.
Happy Birthday Ravi sir, your father's blessings are always with you, guiding you from above. May his love give you strength today and always.stay strong and keep shining 🌟✨✨
Annaya nana gaaru pothu kooda amma nivi baagundalane korukunaruu intlo alaa jaraga kunda shop dagara padipoyaadu chudu ade mi adrusyam ayanaki manashathi vundalany korukuntunaanu annaya🙏
May he rest in peace...your videos made your father as a familier person...we felt the emptyness as well Ravi Garu...but really nice you doing feeding dogs and memorising Dad's memories......Hope God gives you strength to sustain the situation
Deepest condolences to you and family members for the great loss ..May God give you all the strength to overcome the loss 🙏
Many More Happy Returns of the day Anna Nanna will always with you don’t worry we all are with you.
sorry to hear this Ravi... I understand the pain .. i feel that... He must be a proud father... Take lot of water and fluids ..these times we get dehydrated a lot... take care
పుట్టినరోజులు ఆనందంగా గడపాలి కానీ, ఈ సమయంలో మీ మనసు భారంగా ఉందని తెలుసు. మీ నాన్న గారు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటారు. ధైర్యంగా ఉండండి. 🙏❤
Happy birthday brother... stay strong in this tough situation ❤
Be brave Ravi garu మీ nanna gari maranam చాల bhadakaram మీ amma garini బాగా జాగ్రత గా chusukondi
Father is an emotion....dont worry anna
Wishing you a heartfelt birthday, RTT gaaru. May your father's loving memories give you strength and peace during this time. He will always be watching over you. Stay strong. 🙏
That void of your beloved father's presence will always remain.
He must be really really proud of everything he has seen in their children's life, it's you and your sister.
He will always see you and bless you all from above.
Cherish all the memories you have with your dad.
I wish you and your family members with strength and celebrate him 🙏🙏🙏
Happy birthday Ravi 🎉🎂❤ mee priyamaina nana gariki 🙏🏾🙏🏾💐💐❤️❤️
Happy Birthday Ravi Annaya
Be Strong .Take Care Of Your Mother Annaya
"Naa yandu viswaasamunchu vaadu chanipoyinanu bradukunu."
" Bradiki naa yandu viswaasamunchu vaadu yennatikini chanipodu"- Lord God almigty JESUS CHRIST
Don't worry dear friend Ravi garu.
HAPPY BIRTHDAY TO YOU DEAR FRIEND RAVI GARU 🎉🎉🎉
Birthdays are meant to be joyful, but I understand your heart is heavy, brother. Your father’s spirit will always be by your side, guiding you. Stay strong.
S.. i too agree that nature has the healing power and answers for all queries. It's too painful missing such wonderful personality. May god b the strength of ur mom. As u r the only strength of her now, b there for her ... happy birthday to u.
Happy Birthday. As usual very humble words bro.
Ravi garu our deepest condolenses to you and your family
Sir be cool and accept the sad news.your love and caring always makes his soul peaceful.take care of Amma
Happy Birthday Anna ne strong ❤
Happy birthday ravi garu 😢
Be careful take care of your mother ❤️
Happy Birthday dear RTT 💪💪,dull ga unte edola undi😢😢
Happy Birthday 🎉🎉🎉 Many more returns of the day..don't worry. Life is like that only ,,you enjoyed 25 years...start enjoying pain...after some time again new joy will be at your door step.
hpy bday bro ... ik its tough but time will heal everything we just have to be strong
God bless you...Ravi garu
stay strong ravi garu.
Yes గొప్ప మరణం అంటారు
I donno whether to say " HAPPY BIRTH DAY " or not in this kind of time..........I can clearly understand what you are going through because i felt this pain just three months ago.......So sad Ravi........But God's plans are different.......Be brave and plz look after your mother😢😢😢.........Your dad is really gr8 feeding hungry stray dogs every morning......Such a good animal lover ......🙏🙏🙏
Happy birthday anna ❤
Sry for the loss can’t replace ur father in ur life but be strong 😊
Happy birthday, Ravi Garu...my heart felt condolences to you and your Family Members 🙏
Ravi HAPPY BIRTHDAY. We know now it's very hard time. But would like to wish for your bday.
Very Sorry for your father Brother...May his soul rest in peace...may his blessings be with you today your birthday. 🎉
Stay strong Ravi garu. Take care.
First of all Happy Birthday 🎂🎈 buddy amazing beach sound roads lights takecare man of family as well as you catch up you soon with regular foreign trip videos bye.
Happy Birthday dear RTT garu 🙏🙏 please move on, your father blessings always with you 💞💞💞
Same feeling boss...2 years back appati daka matladina amma with in 10 minits lo thana 65 birth day roju chamipoyaru...one minitu ma lo life allakallolum ayindi ravi
So sorry to hear brother.