సార్ మీ వీడియో చాలా నచ్చింది.35 సంవత్సరాల కష్ట0 ఒక్క రోజు పెళ్లికి ఖర్చు చెయ్యటం మీరు చెప్పింది 100 % కరెక్ట్ సార్. ప్రస్తుతం సమాజంలో మధ్యతరగతి ప్రజలు ఆర్భాటాలు పెళ్ళి పేరుతో చాలా డబ్బు కోల్పోతున్నారు.
sorry to be so off topic but does someone know a tool to log back into an instagram account..? I was dumb lost the account password. I would love any help you can offer me!
1. కస్టపడి ఎక్కువ సంపాదించు తెలివిగా తక్కువ ఖర్చు పెట్టు.2. నీతో సమానంగా సంపాదించే జీవిత భాగస్వామి నే వివాహం చేసు కో.3. వొక్క బిడ్డతో సంతానాన్ని పరిమితం చేసి కో.4. ఎవడికి పడితే వాడికి అప్పు ఇవ్వకు.5. ఇతరులతో నిన్ను పాల్చుకోకు.
ఫోన్ లో సలహాల కోసం చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. నాతో మాట్లాడాలి అనుకునే వారు, ముందు నా మనీ పర్స్ పుస్తకాలు చదవండి . ఇల్లు, పిల్లలు, బీమా, పించన్ కోసం మీరేం చేస్తున్నారు? ఏం చేయాలి అనే అంశం పై రాసిన ఈ పుస్తకాలు 9 ఏళ్లలో 75,000 పైగా అమ్ముడయ్యాయి . సంపాదన ను సంపద గా మార్చే మనీ పర్స్ పుస్తకాలలో చాలా సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ఈ పుస్తకాలు చదివి ఎన్నో వేల మంది ఇళ్ళు కొనుక్కున్నారు, చెత్త పాలసీలు మానేసి, అతి తక్కువ ప్రీమియం తో ఎక్కువ బీమా కవరేజి ఇచ్చే పాలసీలను తీసుకున్నారు. రిటైర్ మెంట్ కోసం, పిల్లల చదువుల కోసం ప్లాన్ చేసుకున్నారు. గుర్తుంచుకోండి- There is no free lunch in the world. CHARGE చేస్తే బాగా charge అవుతారు అని నేను గమనించిన సత్యం. పై విడియో మీ జీవితం లో ఉపయోగ పడాలి అనుకుంటే మిమ్మల్ని మీరు ఓ 'జడ్జ్' లా చూడకండి. అందులోని సత్యాలను మీ జేవితం లోకి ఎలా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశ్యం తో చూడండి. తెలివైన వాడు తప్పులు వెతకడు, మంచిని వెతుకుతాడు.నాకు తెలిసిన కొద్ది జ్ఞానాన్ని పంచుకోవడం వల్ల నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేనొక నిత్య విద్యార్థిని అని నాకు తెలుసు. ..
50k chit for 20months n last lo teesukunte 9L70k (commision 30k)plus every month 50k lonchi neekochhe dividend cut chesi pay cheyadam starts at 40k nunchi ala perugutoo vastundi. So total 10lacs lo 30k loss minus total pay chesedi 8lac 60k equals ur profit .approx 1lac vastundi. If the same put in RD with 50k pm u get 60k after 20months at 6.82%interest rate
Hats off Gampa nageswarao , hats off Rajendra prasad about savings& investment even life skills , like this videos need for people, even Banks also, hats off impact .
Athanu sabbu savings gurinchi chebuthunnaadu gaani kashtapadakunda money ela eran cheyalo cheppatledhu.kashtapadisamapdinchina amount ela save chesukovalo chebuthunnaadu. Understand the difference
గంప గారు నమస్కారం ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నది పై వీడియో గురించి కాదు మీరు ఇప్పుడు ఈకాలం లో జరుగుతున్న విషయంలో 1.మానవత్వం నసించి పోతోంది 2.ఉమ్మడి కుటుంబాల గురించి 3.తల్లిదండ్రులు తమ పిల్లలు old age home లో పెట్టడం గురించి 4.కొత్త తరం పిల్లలకూ మంచి చెడులు చెప్పడానికి నాన్నమ్మ,అమ్మమ్మ,తాత లు ఉండటం లేదు అపార్ట్మెంట్ కల్చర్లు మధ్య ఈ చదువులు ర్యాంక్ మధ్య ఎలా పెరగాలి మంచి ఆదర్శం, విలువలు,పద్ధతులు, ఉండే విదంగా ఎలా పెరగాలి యువత కి తెలిసే విదంగా వీడియో ఒక్కటి చేయండి సర్ plz
Chits is not for savings If necessary we can lift the chit and fulfil our requirement and interest like we pay less than bank interest Retirement investment different bcz before retirement many responsibilites to be finished
If banks are giving personal loan at 9-11 percent interest, what is better option? I don't think chits offer better interest than this. Please clarify.
16 years nundi podipu cheste ...60 years lo Chala dabbu miguluthundi ...but denikosam as dabbu panikostunndi sir....60 years lo munchi bike koni enjoy cheyagalama ..Manchi car lo 60 years lo enjoy cheyagalama .ye age lo enjoy, experience satisfaction aaa age lo jaragali ....not only the money important in life ..but also the life ur leading .enjoying in some particular age groups also important
It looks like you have not understood him correctly. You can buy Jaguar too , if you can afford it without sweating tons for it. There is a difference between want and need.
మనిషి ఒక వినియోగదారుడు. ఒకరి ఖర్చు ఇంకొకనికి ఆదాయం. లెక్కలువేసి ఎదో ప్లాన్ వేసి ఎక్స్పర్ట్ లదగ్గరకు పోయి నీవు ఏమి మిగల్చలేవు.కార్పొరేట్లు వారి ఇన్వెస్ట్మెంట్ల కోసం సాధారణజనాల్ని వాడుకొంటారు.lic. reliance కంపనివారు mutuval ఫండ్స్ అంటూ deposit తీసుకుని బ్యాంకు వడ్డీ కంటే తక్కువ ఇస్తారు.నేను కష్టపడి ఒక లక్ష రూపాయలు lic లో డిపాసిట్ చేస్తే ఫైవ్ ఇయర్స్ కి 4 పెర్సెంట్ కూడా ఈలేదు.మధ్యలో కావాలంటే మనడబ్బులకి లోన్ 80 పెర్సెంట్. మన డబ్బులకే మనమే వడ్డీ..సగటు మనిషి జీవితంలో టాక్సులు కట్టి సంపాదించింది.మళ్ళీ deposit రూపంలో బ్యాంకులు మళ్ళీ మనదగ్గర తీసుకొంటాయి
16 ఏళ్ళ వయసు నుండి సంపాదించి 60 ఏళ్ళ వరకు ఇన్వెస్ట్ చేస్తే 18 కోట్లు వస్తాయి అంటున్నారు బాగానే ఉంది. ఇప్పుడు మనం అనుకునే 18 కోట్లు 60 ఏళ్ళ తర్వాత దేనికి సరిపోవు. ఇప్పుడు 18 కోట్లు 60 ఏళ్ళ తర్వాత 18 వేలతో సమానం.
ధరలు ఏడాదికి 7 శాతం చొప్పున పెరిగితే ఇప్పటి 92 లక్షల రూపాయలు 44 ఏళ్ళ తర్వాత 18 కోట్ల రూపాయలకు సమానం. ఇప్పటి విలువ లో 92 లక్షల రూపాయలు చిన్న మొత్తం కాదు కదా. Something is definitely better than nothing. Hope you agree with that.... and you don't stop with Rs 10000 per month. We need to increase our savings with increase in income, every year. That will ensure happy life, even after retirement.
Very good advice for these days youth uncle and also give me a advice for best health insurance for private employees and very good definition for savings
Most of the people not possibly to start earning @16 years age due to our education system not support. You said Kajol Agarwal example that is not good example. If earn you good knowledge then you will get money. After 20 years age you can earn money but you could not learn once you stop your study. Please don’t see the money always.
Chits 20 months lo ayipothai.and manaku avasaram unnapudu thisukovachu.ayipoyaka malli start cheyavachu.edi eppatikappudu avasaralu thirustundi.mutual funds 60 years tharuvatha ante 75 years ki manaki panikirakunda mana thallidandrulaki panicheyakunda bavisyath lo manavallaki upayoga padela unnay.
One chit fund business stupid person didn't pay my money back after I completed my payment , it's almost 1 year , what kind of action will took on him ? Please suggest me
సార్ మీ వీడియో చాలా నచ్చింది.35 సంవత్సరాల కష్ట0 ఒక్క రోజు పెళ్లికి ఖర్చు చెయ్యటం మీరు చెప్పింది 100 % కరెక్ట్ సార్. ప్రస్తుతం సమాజంలో మధ్యతరగతి ప్రజలు ఆర్భాటాలు పెళ్ళి పేరుతో చాలా డబ్బు కోల్పోతున్నారు.
Yes
Yes
ఎన్నో ప్రోగ్రామ్స్ చూసాగాని తిక మక లేకుండా సూటిగా చెప్పారు
Sadaranamga Bratakadaaniki Yekkuva dabbu avasaram ledu,
Yeditivaarila Bratakadaanikaithe Yekkuva kaavaali I like this point sir
About chits from 15 mins : 15 Seconds (15:15)
} jjjji
Thanks thammudu
సార్ ఫస్ట్ సినిమా టైం మీ వీడియో చూసాను క్లియరగా ఉంది థాంక్యూ సార్
మీ ప్రతి మాట ఒక పొదుపు పాఠం సార్.🙏🙏
sorry to be so off topic but does someone know a tool to log back into an instagram account..?
I was dumb lost the account password. I would love any help you can offer me!
It is very important and helpful speech for new generation who are at bigining stage to save money for their future needs.
మనిషి డబ్బుని సంపాదిస్తే ఎంత సంపాధిస్తాడు సార్ డబ్బుని డబ్బు సంపాధించినపుడె వృద్ధి అవుతుంది.
Agreed
@@vangarajendraprasad6510 tq
Super statement brother
@@vkrishnamraju7234 tq bro
Super
Don't stop studying after starting earning.
Your great financial expert, how to save the money, how to investment, what income resource required everyone hats off lesson sir
Chit funds not mainly for profit avasaraniki chit ethhukoni fulfill ones necessities
Which bank gvs loan for normal requirements
1. కస్టపడి ఎక్కువ సంపాదించు తెలివిగా తక్కువ ఖర్చు పెట్టు.2. నీతో సమానంగా సంపాదించే జీవిత భాగస్వామి నే వివాహం చేసు కో.3. వొక్క బిడ్డతో సంతానాన్ని పరిమితం చేసి కో.4. ఎవడికి పడితే వాడికి అప్పు ఇవ్వకు.5. ఇతరులతో నిన్ను పాల్చుకోకు.
mee age yantha mee monthly income cheppandi
@@nagendraprasad4829 my age 48 years. Monthly income 50k.my main achievement is single child concept.
Nice sirr
6)Invest wisely
NO 2,3 WRONG
మనిషి మొదట డబ్బు కోసం బ్రతుకుతాడు, తర్వాత పేరు కోసం బ్రటుకుతాడు.
చాల విలువైన విషయాలు చెప్పారు సార్
Aarati palla Daggara rupee alochisthaam thousands, lakhs Daggara peddaga alochincham, beram adam I like this point
Karchu peduthunnara? Karchu aipothunnaya? Waaaah! What a line mastaru... padipoya...
ఫోన్ లో సలహాల కోసం చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. నాతో మాట్లాడాలి అనుకునే వారు, ముందు నా మనీ పర్స్ పుస్తకాలు చదవండి . ఇల్లు, పిల్లలు, బీమా, పించన్ కోసం మీరేం చేస్తున్నారు? ఏం చేయాలి అనే అంశం పై రాసిన ఈ పుస్తకాలు 9 ఏళ్లలో 75,000 పైగా అమ్ముడయ్యాయి . సంపాదన ను సంపద గా మార్చే మనీ పర్స్ పుస్తకాలలో చాలా సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ఈ పుస్తకాలు చదివి ఎన్నో వేల మంది ఇళ్ళు కొనుక్కున్నారు, చెత్త పాలసీలు మానేసి, అతి తక్కువ ప్రీమియం తో ఎక్కువ బీమా కవరేజి ఇచ్చే పాలసీలను తీసుకున్నారు. రిటైర్ మెంట్ కోసం, పిల్లల చదువుల కోసం ప్లాన్ చేసుకున్నారు. గుర్తుంచుకోండి- There is no free lunch in the world. CHARGE చేస్తే బాగా charge అవుతారు అని నేను గమనించిన సత్యం. పై విడియో మీ జీవితం లో ఉపయోగ పడాలి అనుకుంటే మిమ్మల్ని మీరు ఓ 'జడ్జ్' లా చూడకండి. అందులోని సత్యాలను మీ జేవితం లోకి ఎలా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశ్యం తో చూడండి. తెలివైన వాడు తప్పులు వెతకడు, మంచిని వెతుకుతాడు.నాకు తెలిసిన కొద్ది జ్ఞానాన్ని పంచుకోవడం వల్ల నన్ను నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. నేనొక నిత్య విద్యార్థిని అని నాకు తెలుసు. ..
Sir,
How ca i get your books...price and mode of payment?? Thank you in advance
I'm a big fan of you sir after I read money pars i change my life sir love you so much sir thank you so much sir for writing a money purs books for us
@ravikumar akani please call 04040030012
Book where is available sir
Sir i am low salary govt employee
10L personal loan thisukoni real estates lo EC Registered land kondamani anukuntunna sir mi suggestions cheppagalaru
50k chit for 20months n last lo teesukunte 9L70k (commision 30k)plus every month 50k lonchi neekochhe dividend cut chesi pay cheyadam starts at 40k nunchi ala perugutoo vastundi. So total 10lacs lo 30k loss minus total pay chesedi 8lac 60k equals ur profit .approx 1lac vastundi. If the same put in RD with 50k pm u get 60k after 20months at 6.82%interest rate
Thank you Very much sir for doing excellent service to society.
Rich Dad poor dad Book is excellent.... for this ideas
Excellent 👌👍 said sir thank you so much for your valuable info
For answer to చిట్ ఫండ్ లో చిట్ వేస్తే ఏంత నష్టం? || investing Chits loss ? skip to 15:00 minutes of video.
Hats off Gampa nageswarao , hats off Rajendra prasad about savings& investment even life skills , like this videos need for people, even Banks also, hats off impact .
Sir I am really very interesting in your lessons, thanks a lot sir... My name. Govinda rao, INDIAN ARMY.
Excellent 👍🙏 program 👍🙏
Hats off sir.. awesome speech
You are true about Chit sir
Evadithey kastapadakunda money earn cheyalanukuntado vadey inkokadiki ideas istu money earn cheyalanukuntadu ....
Athanu sabbu savings gurinchi chebuthunnaadu gaani kashtapadakunda money ela eran cheyalo cheppatledhu.kashtapadisamapdinchina amount ela save chesukovalo chebuthunnaadu. Understand the difference
గంప గారు నమస్కారం
ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉన్నది పై వీడియో గురించి కాదు మీరు ఇప్పుడు ఈకాలం లో జరుగుతున్న విషయంలో 1.మానవత్వం నసించి పోతోంది
2.ఉమ్మడి కుటుంబాల గురించి
3.తల్లిదండ్రులు తమ పిల్లలు old age home లో పెట్టడం గురించి
4.కొత్త తరం పిల్లలకూ మంచి చెడులు చెప్పడానికి నాన్నమ్మ,అమ్మమ్మ,తాత లు ఉండటం లేదు అపార్ట్మెంట్ కల్చర్లు మధ్య ఈ చదువులు ర్యాంక్ మధ్య ఎలా పెరగాలి
మంచి ఆదర్శం, విలువలు,పద్ధతులు, ఉండే విదంగా ఎలా పెరగాలి యువత కి తెలిసే విదంగా వీడియో ఒక్కటి చేయండి సర్ plz
Excellent speech
Excellent ....speach sir
Iam like it you speech sir. Iam looking for you vivekanada swami. Iam like it wonder speech.
Superrr sir meeru
Amma na nestam ఛానల్ లో కూడా చాలా క్లియర్ గా చెప్పారు. ఒకసారి చూడండి
Good speech Thank you sir
Thanks for your feed back
Well said sir.
13:35 Supper sir
15:52 Your rigt sir
Chits is not for savings
If necessary we can lift the chit and fulfil our requirement and interest like we pay less than bank interest
Retirement investment different bcz before retirement many responsibilites to be finished
9550125708 OK callme
If banks are giving personal loan at 9-11 percent interest, what is better option? I don't think chits offer better interest than this. Please clarify.
Bagachepparu Sir
16 years nundi podipu cheste ...60 years lo Chala dabbu miguluthundi ...but denikosam as dabbu panikostunndi sir....60 years lo munchi bike koni enjoy cheyagalama ..Manchi car lo 60 years lo enjoy cheyagalama .ye age lo enjoy, experience satisfaction aaa age lo jaragali ....not only the money important in life ..but also the life ur leading .enjoying in some particular age groups also important
Chala correctga cheppav Satish
Ur cell no. pls..dear
well said
Ganjay kottali thrill avvali
60 age lo enjoy gurinchi gadu.......aa age lo nee daggara money lekapothe yala untadoo....okasari mana samajam lo chudandi valla paristithi.....
It looks like you have not understood him correctly. You can buy Jaguar too , if you can afford it without sweating tons for it. There is a difference between want and need.
మనిషి ఒక వినియోగదారుడు. ఒకరి ఖర్చు ఇంకొకనికి ఆదాయం. లెక్కలువేసి ఎదో ప్లాన్ వేసి ఎక్స్పర్ట్ లదగ్గరకు పోయి నీవు ఏమి మిగల్చలేవు.కార్పొరేట్లు వారి ఇన్వెస్ట్మెంట్ల కోసం సాధారణజనాల్ని వాడుకొంటారు.lic. reliance కంపనివారు mutuval ఫండ్స్ అంటూ deposit తీసుకుని బ్యాంకు వడ్డీ కంటే తక్కువ ఇస్తారు.నేను కష్టపడి ఒక లక్ష రూపాయలు lic లో డిపాసిట్ చేస్తే ఫైవ్ ఇయర్స్ కి 4 పెర్సెంట్ కూడా ఈలేదు.మధ్యలో కావాలంటే మనడబ్బులకి లోన్ 80 పెర్సెంట్. మన డబ్బులకే మనమే వడ్డీ..సగటు మనిషి జీవితంలో టాక్సులు కట్టి సంపాదించింది.మళ్ళీ deposit రూపంలో బ్యాంకులు మళ్ళీ మనదగ్గర తీసుకొంటాయి
పొదుపు చేయకుండా ద్రవ్యోల్బణాన్ని ఎలా భరిస్తారు.
good information anna
10.000 వస్తుంది అంటే మనం 50 % కరుచు పెట్టినా 50% మిగిలించవచు అది మన చేతుల్లోనే ఉంది
Excellent speach
Great evening sir awesome speech you... For the investment... Details.. Thank you sir..
Nice speech
Entoooo clariti ga chepparu sir
Excellent explanation Sirji 🙏
16 ఏళ్ళ వయసు నుండి సంపాదించి 60 ఏళ్ళ వరకు ఇన్వెస్ట్ చేస్తే 18 కోట్లు వస్తాయి అంటున్నారు బాగానే ఉంది.
ఇప్పుడు మనం అనుకునే 18 కోట్లు 60 ఏళ్ళ తర్వాత దేనికి సరిపోవు. ఇప్పుడు 18 కోట్లు 60 ఏళ్ళ తర్వాత 18 వేలతో సమానం.
Right bro
ధరలు ఏడాదికి 7 శాతం చొప్పున పెరిగితే ఇప్పటి 92 లక్షల రూపాయలు 44 ఏళ్ళ తర్వాత 18 కోట్ల రూపాయలకు సమానం. ఇప్పటి విలువ లో 92 లక్షల రూపాయలు చిన్న మొత్తం కాదు కదా. Something is definitely better than nothing. Hope you agree with that.... and you don't stop with Rs 10000 per month. We need to increase our savings with increase in income, every year. That will ensure happy life, even after retirement.
@@vangarajendraprasad6510
Good sir
Vanga Rajendra Prasad
Example is very good condition
Rajendra prasad garu money purs 1,2,3 books kaavaali. Elaa
nice sir. famous chit lo naku 6.75% vachindi overall count
analogies r good.
Superb explanation about money saving
very good mesage this is very useful every person raj kumar
Very good advice for these days youth uncle and also give me a advice for best health insurance for private employees and very good definition for savings
real estate is the best investment
Good information sir.
Podupu manamokkaram chesina family lo 3mems karchu pedithe em upayogam
Really a nice talk!
Good
Muchalfounds Bettara Leda SBI Taram Palacy Bettara nenu Europe lo Vunna 29age Nenu Ala Money save cheyalo Cheppandi Sir
hi sir ,very well explained about financial matter,iam every day listening your video sir.
ee desaniki meelanti valle vennumuka
15.00 mints lo undi chits
Thanks br
Thank you
thans bro
Tq
Good
Super speech sir
Hatsap Sir..
Chala baaga chepparu sir
Chits lo vache profit far far better than Bank FD ..
Good knowledge
నేను18ఇయర్స్ కే సంపద మొదలుపెట్టాను కానీ కుటుంబం, బ్రదర్స్, ఇతురులను గుడ్డిగా నమ్మి మోసపోతున్నాను సార్,
Can you explain me how ?
Akhil rhythms.
15 min 15 sec about chits
Valuable points sir
Tqu guruji 👍🙏💐
Good information dear friends,its helpful to Everyone friend.
Ok thanks
Excellent, Thank you Sir Good information👌
14:17 🙏
Okokka bank divala teestuntay ela bank la nu nammaydi. Chit funds sangathi kuda anthay.
Thank you sir
Good Sir.
Sir,
Mutual funds SIP is good choice or not
Good
Sip is good for long term
Its a great thing. Learn more about financial markets and invest directly after understanding how markets work.
Mf is not good
@@rajeshakasapu4288 @ then what's good suggestion please 🙏
Excellent sir, i like your money purse books, eye opener your books, waiting for money purse book 4...
ua-cam.com/video/HHmtgnzqPwM/v-deo.html
Most of the people not possibly to start earning @16 years age due to our education system not support. You said Kajol Agarwal example that is not good example. If earn you good knowledge then you will get money. After 20 years age you can earn money but you could not learn once you stop your study. Please don’t see the money always.
Good information sir
Sir, superb speach
ua-cam.com/video/HHmtgnzqPwM/v-deo.html
Excellent
Sir na income is bw 9 to 10 lk. So nenu Mutual funds lo invest cheyali anukuntuna so invest cheste adhi taxable kada . Salaha eivvagalaru.
2:48 అందుకే ఆమె 16 రెళ్ళ పాప,
సినిమాల్లో పైట కాస్త కిందకు, పైకి కట్టి, డబ్బు బాగా సంపాదిస్తుంది.
Super 🙏
What policies you taken for your families
All Term Insurance policies
no sir i am not agree to u sir chit is better than bank interst, also invest chit is better than bank invest
Sudden ga some laksh money kavali ante meeru istara,chits veskuntene middle class ki set ayyedi...
Good Information
So nice of you
Chits 20 months lo ayipothai.and manaku avasaram unnapudu thisukovachu.ayipoyaka malli start cheyavachu.edi eppatikappudu avasaralu thirustundi.mutual funds 60 years tharuvatha ante 75 years ki manaki panikirakunda mana thallidandrulaki panicheyakunda bavisyath lo manavallaki upayoga padela unnay.
Super sir
Impact is just for earning money from various corporate companies.. Like real estate and this financial matters
Good massage
Where do we get tht money purse books by Vanga Rajendraprasad sir... books
Amazon
YOUR OPENIANS AND MY OPINIONS ARE SAME TO SAME...👍👌👌👌👌✌
One chit fund business stupid person didn't pay my money back after I completed my payment , it's almost 1 year , what kind of action will took on him ? Please suggest me
best information sir
TQ SIR
Margadharshi lo 35 paisalu interest
చిటీఫండ్ కంటే పోస్టల్ సేవింగ్ మంచిది