చతుర్దశ భువనాలు Explanation by our 7th class student's
Вставка
- Опубліковано 5 лют 2025
- 14 లోకాలు - ( సప్త అధో లోకాలు -7, సప్త ఊర్ధ్వ లోకాలు-7) సప్త అధో లోకాలు ; 1. అంతలం 2. వితలం 3. సుతలం 4. తలాతలం 5. రసాతలం 6. మహాతలం 7. పాతాళం *సప్త ఊర్ధ్వ లోకాలు*; 1. భూలోకం 2. భువర్లోకం 3. సువర్లోకం 4. మహర్లోకం 5. జనోలోకం 6. తపోలోకం 7. సత్యలోకం #schoolactivity #school #schoollife