అంతరంగం - Episode 6 | Prasanna Bold | Shweta Anwesh Kola | Telugu Christian | Latest

Поділитися
Вставка
  • Опубліковано 23 гру 2024

КОМЕНТАРІ •

  • @saikrishna631
    @saikrishna631 Рік тому +81

    సోషల్ మీడియా లో మనం చూసేది వేరు నిజ జీవితంలో ఆ వెక్తి అంతరంగం వేరు మీ సాక్ష్యం చాలా గొప్పది అండి 🙏

  • @vamsidharavardhanapu5481
    @vamsidharavardhanapu5481 Рік тому +15

    Sister.. మీలో ఉన్న ధైర్యం మీది కాదు,ఆ పరిశుద్దాత్మ దేవునిదే 🙌🙌🙌

  • @Bring-Smile
    @Bring-Smile Рік тому +10

    సమాజమా ఇది నీకు సమంజసమా
    కన్నీటి కళ్ళ వెనుక గాధ వింటావు - నీదాకా వస్తే నాకెందుకంటావు
    అన్యాయాన్ని ఎదిరించు అంటావు - కానీ ఎదురునిలిస్తే తెగించిందంటావు
    బ్రతకలేక పడి చస్తుంటే అయ్యో పాపం అంటావు - కానీ రంగుల కళల బ్రతుకుకు మాత్రం పాడి కడతావు
    గాలి మాటల మేడ కడతావు - ధైర్యపు అడుగులు మాత్రం కాలరాస్తావు
    అందుకే ఎదురు తిరుగుతున్నా - నీకు దూరంగా వెళుతున్నా - నన్ను నేను నీలో కలుపుకోలేకున్నా 🙏👍

    • @SaiChopparapu
      @SaiChopparapu 11 місяців тому

      బాగుంది పాడే ఈ జోకర్ వింటే ఇంకొక ట్రోల్ చేస్తుంది

  • @arunab9528
    @arunab9528 Рік тому +12

    Social media లో వచ్చే news కి నిజ జీవితానికి చాలా difference అక్క.నమ్మలేను. social media trolls, comments అంతా మాయ అక్క.అవి నమ్మకూదదని తెలుసుకున్నాను.దేవునికే మహిమ."దేవునితొ vuntamu" అనే నిరీక్షణ ఎంతో గొప్పది. Really you're very BOLD in Christ.
    May LORD be with us

  • @vamsidharavardhanapu5481
    @vamsidharavardhanapu5481 Рік тому +7

    Sistor mi matalu vintunte కన్నీళ్లు వస్తున్నాయి. అంతే కాదు చాలా ఇన్స్పిరేషన్ వస్తుంది Praise the Lord🙏🙏🙏

  • @sunnychinnuworshipchanel7494
    @sunnychinnuworshipchanel7494 Рік тому +5

    Sister మంచి saksham🙏🙏🙏🙌🙌

  • @balakrishnaperugu1352
    @balakrishnaperugu1352 11 місяців тому +4

    Sister Wonderful testimony, God is always with you.

  • @mamathasrinu2571
    @mamathasrinu2571 10 місяців тому +3

    Avunu akka హార్ట్ ఉంటే అర్థం అయితది wonderful songs glory to God

  • @MSyamala-y9f
    @MSyamala-y9f 10 місяців тому +3

    🌹🤝🙇‍♀️ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙇‍♀️ ప్రసన్న గారు పాస్టర్అమ్మ గారికి వందనాలు ఈ ఆచూకీ సినిమా చూడటం స్టార్ట్ చేసింది మొదలు అయిపోయేంతవరకు నా కన్నీళ్లు ఆగలేదు అమ్మ మీలో నన్ను నేను చూసుకున్నాను అంత బాగా మీరు యాక్టింగ్ చేసారమ్మ మూవీ చాలా చాలా బాగుంది చాలా బాగుంది దేవుని ప్రేమ ఎంత మధురంగా ఉంటది అనేది వివరంగా క్లియర్ గా తెలియజేశారు అమ్మ ఆ బాధను కష్టాన్ని అనుభవం పొందిన వారు మాత్రమే ఆయన ప్రేమను ఎరిగిన మంచి బిడ్డలమా? నేను కూడా భయంకరమైన యాక్సిడెంట్ నుంచి ఆ దేవుడు నన్ను కాపాడారు భయంకరమైన ఒక పెద్ద లారీ స్కూటీ మీద వెళుతున్న నన్ను గుద్దడం జరిగింది స్కూటీ అయితే ఒక్క ముక్కలైపోయింది కానీ నా దేవుడు నా ప్రాణాన్ని రాయి తగలకుండా ఎత్తైన పట్టుకుంటాను అని 91వ కీర్తన ప్రకారం నాతో మాట్లాడారమ్మా నాకు ప్రాణాన్ని ఇచ్చారు నన్ను నిలబెట్టుకున్నారు ఒక జీవిత సాక్షిగా పెట్టారు ఈ నా ఈ జీవితం దేవునికి అంకితం నేర్పితం చేయాలనేది నా ఆశ మీరు చేసిన మూవీ చూసాను చాలా చాలా బాగుందమ్మా గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు గాడ్ బ్లెస్స్ యు 🌹🤝🙇‍♀️ దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక🙇‍♀️ ఆమెన్ 🙇‍♀️💐🤝🌹

  • @tejaswiabraham4014
    @tejaswiabraham4014 Рік тому +5

    No words sister. Your testimony is encouraging. My perspective towards you is completely changed.

  • @stephenchintala8464
    @stephenchintala8464 Рік тому +17

    అమ్మా శ్వేతా మీకు చాలా వందనాలు: ప్రసన్న మేడం గారితో మీరు చేసిన ఇంటర్వ్యూ చాలా బాగుంది మేడం గారి జీవితం లో మరొక కోణాన్ని మాకు చూపించారు.. ప్రసన్న బోల్డ్ మేడం గారిని వారి పరిచర్యను దేవుడు సమృద్ధిగా దీవించును గాక!

  • @RobertsonAdusumalli1981
    @RobertsonAdusumalli1981 Рік тому +7

    బంగారు తల్లి, Glory to God, God bless you always abundantly in your life and MINISTRY in future

  • @oldisgoldbutlifeisshort
    @oldisgoldbutlifeisshort 11 місяців тому +2

    Nijamga proud ma god bless you.. Nuvu namme ne devudu. Bhaga chusukuntadu ninnu. All the best

  • @vantanachindachannel6081
    @vantanachindachannel6081 Рік тому +11

    ప్రైస్ లార్డ్ అండీ మీ సాక్ష్యం విన్నంతసేపు నాకు కన్నీరు వస్తూనే ఉంది god bless you

  • @SuneethaBallarapu
    @SuneethaBallarapu Рік тому +3

    Super Super akka🙏 chivari varaku prabhu koraku nilabadu jeeva kireetam ponduko praise the Lord🙏🙏🙏🙏🙏

  • @srujana2999
    @srujana2999 Рік тому +7

    Bold Testimony Praassanna Garu........
    జనం మాటలు అభిప్రాయాలు.....
    వాస్తవాలు కాదు............
    Only Fear God......Not people......

  • @kyvonne1671
    @kyvonne1671 2 місяці тому +1

    Heart touching testimony sister 💕💕

  • @jyothichandala4777
    @jyothichandala4777 3 місяці тому

    🙏🙏🙏 ప్రైస్ ది లార్డ్ ఆమెన్🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @livibevi2233
    @livibevi2233 Рік тому +3

    Amma Praise the Lord. Wonderful testimony.GOD BE WITH YOU FOREVER Amma.Thankyou Amma.

  • @RajkamalaBoilla
    @RajkamalaBoilla 10 місяців тому +1

    Akka me Sakhshyam chala goppadi mimmulanu devude nadipisthunnadu ,Devunike mahima Sthothramulu Amen Amen Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @pallagowthamibalasri9311
    @pallagowthamibalasri9311 Рік тому +6

    Literally goosebumps and nenu mee sakshyam vinnantha sepu eyes lo nunchi water aagala

  • @yesudaschalanti2554
    @yesudaschalanti2554 6 місяців тому

    Praise the Lord sisters, wonderful testimony. May God bless your ministry aboundently

  • @AngelMary-bm8pd
    @AngelMary-bm8pd 4 місяці тому

    May our good Lord bless and use you according to His will

  • @Nagamani98669
    @Nagamani98669 Рік тому +7

    అక్క వందనాలు అక్క మీరు చెప్పిన నిజంగా చాలా గ్రేట్ అక్క మీరు మా గురించి కూడా ప్రార్థన చేయండి 🙏🙏🙏🙏🙏🙏

  • @Niharikaa27
    @Niharikaa27 9 місяців тому

    Akka testimony maku andinchinadku mee channel ki thanquuuu🙏🏻 glory to god

  • @rachelbotcha7308
    @rachelbotcha7308 3 місяці тому

    🙏🙏🙏exlnt,డైనమిక్ sister

  • @sharonsylvia7539
    @sharonsylvia7539 Рік тому +14

    Thank u swetha garu for the wonderful interview. Now we know the stories behind every song . Wonderful testimony

  • @hsunshine6343
    @hsunshine6343 10 місяців тому +1

    Great testimony 🙏

  • @DJayaofficial777
    @DJayaofficial777 Рік тому +22

    మీ నుండి చాలా నేర్చుకోవాలి అమ్మ..మీరు యేసయ్య ను ఎంత ప్రేమిస్తున్నారో మీ మాటల్లో మీ కళ్ళల్లో తెలుస్తుంది.

    • @SaiChopparapu
      @SaiChopparapu 11 місяців тому +1

      ఆమె దేవుడిని ఒక జోకర్ని చేసింది ఆమె నుంచి నువ్వేం తెలుసుకుంటావు

    • @sharonpushpampureti7580
      @sharonpushpampureti7580 7 місяців тому

      ఆమెన్ చేసినదా నువ్వే చేస్తున్నావు

  • @hadassahchrysolite
    @hadassahchrysolite Рік тому +1

    Such a wonderful testimony...thank you for this interview. Prasanna Bold garu is such an inspiration to the body of Christ.

  • @premagifty4240
    @premagifty4240 Рік тому +2

    Prasannakka words ,God's words , Excellent Akka ,Thank You Jesus, Glory to Almighty God

  • @karukolashiny
    @karukolashiny 11 місяців тому

    Chala santhosham ga undhi akka ..me testimony vinnaka...
    Devunike Mahima kalugunugaka

  • @asnrprasad8825
    @asnrprasad8825 Рік тому

    Devuniki sthothram hallelujah sister garu..... your are spiritual Pricharamma garu and devudu mimmulanu samrudiga devichunu gaka...Devudu balamga vadukuntadu..... ..

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 10 місяців тому

    lokamantha yekamaina devudokkadu thodunte chaalu sister🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chantigundala5225
    @chantigundala5225 8 місяців тому

    Genuine testimony akka, I inspired by your testimony.

  • @BerachahMinistries-l1m
    @BerachahMinistries-l1m 11 місяців тому +1

    May God bless you sister

  • @bprasanth3282
    @bprasanth3282 Рік тому

    Oka kshanamain nendhuku moungaundali 24 gantalu aradhinchali no words akka ni spirit 🙏🙏🙏🙏🙏

  • @johnwesley2715
    @johnwesley2715 3 місяці тому

    Wonderful Testimony Sister. It will inspire many, turn to God. Your songs are revolutionary in nature May cause for trolling you. Don't bother about any kind of trolling, When almighty God is with you. Praise the Lord Sister. Thank you for your true Testimony.

  • @PolepakaSandhyarani-ij8mo
    @PolepakaSandhyarani-ij8mo Рік тому +4

    Mee vices supar akka mee life mee song akka😢😢😢😢😢😢 praise God praise God 👏 akka nuvu super 👌 👍 akka

  • @jyothimbanubanu3316
    @jyothimbanubanu3316 2 місяці тому

    Amen glory to God 🙏🙏🙏 God bless you akka❤❤

  • @gundalasatyakala7047
    @gundalasatyakala7047 Рік тому +3

    Baby nijanga chala manchega cheppavu,andaru cinema heroes gurinche chepputaru,But neevu real life nadipiche Hero Jesus gurinchi cheppavu, great Baby kalakka ❤❤❤

  • @yeshovardhanvarma2344
    @yeshovardhanvarma2344 10 місяців тому

    devuniki mahima kalugunu gaaka🙏🙏🙏🙏🙏🙏🙏

  • @satrinefa216
    @satrinefa216 Рік тому +3

    So spontainious and appropriate true life struggle songs, the strong poetess , you are so talented writer,, composer and singer. Your voice is amazing

  • @tmarygracy6241
    @tmarygracy6241 Рік тому +2

    Chala thanks akka mee testimony vinipinchiankudu beautiful akka yamo anukuna chala chala manchi testimony devudeke mahima 🙏

  • @usharani6040
    @usharani6040 Рік тому +1

    Wonderful saksham❤❤❤🙏🙏🙏🙏👍👍👍 I love you Sister Garu Glory Glory to God, God bless you

  • @Saloni-9
    @Saloni-9 Рік тому +5

    Good Prasanna bold garu...
    Nice n encouraging testimony.
    No need to suffer for man, suffer for the kingdom of God's sake 🙏

  • @bhagathn7171
    @bhagathn7171 Рік тому

    Exlent akka you are Testimony super akka me Expirayance...🌹.🙏.🤝

  • @itssrichandra
    @itssrichandra Рік тому +7

    కాగా వినుట వలన విశ్వాసము కలుగును; వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును.

  • @pryankateegalanagam4520
    @pryankateegalanagam4520 Рік тому

    Super akka e lokam lo andharu anthe devudu goppavadu devunike samastha mahima ganatha prabavamulu devunike chendhunu gaka.. amen...

  • @yelabillimonika252
    @yelabillimonika252 11 місяців тому

    Just dropping love❤️...words are not enough.....what a bold testimony brathakadaniki dhairyam kavali akka..... Nijanga dhairyam hope leka entho mandhi lives ni end chesthunaru....... Really inspirational testimony Glory to my father in heaven how great his faithfulness towards his people God bless you more akka u r role model to the many women who are single.... 🙏🏼🙌🏽❤️thanks to WOW International Church🙏🏼🙌🏽God bless you❤️

  • @Niharikaa27
    @Niharikaa27 8 місяців тому

    2 nd time vintunanu.akka.. Dyryam kosam.. Songs aythe devni prema gurthuchesthune untayi..

  • @elizabethjoseph5971
    @elizabethjoseph5971 Рік тому +2

    Great testmony. Really our God is a true God.. God bless u , your, children and your ministry.

  • @ramindlasandhya4569
    @ramindlasandhya4569 Рік тому +7

    Praise the lord akka..literally I had tears when am hearing your great testimony ...GLORY TO GOD ALONE 🙌

  • @lakshmithalari5467
    @lakshmithalari5467 Рік тому +2

    Wonderful testimony akka 🙏🙏🙏🙏

  • @amaras1143
    @amaras1143 Рік тому +4

    అక్క దేవునికి మహిమ కారంగా మి జివితం ముందుకే సాగాలని కోరుకుంటూ ఉన్నాము God bless u akka

  • @VIJAYATALARI
    @VIJAYATALARI Рік тому +1

    Amma mee songs chala vinna....konni songs vinnappudu navvukunna...but mee testimony vintinte chala yedcha...mee testimony and devinipai unna vishwasam prema chalaaa goppadi....

  • @pushpakerthana1039
    @pushpakerthana1039 Рік тому +2

    Akka nijanga sorry mi gurinchi teliyaka tittukunna ..... Mi testimony vntunte kallallo nillu vachhai ..... God bless you akka 🙏

  • @aparnakallepuvideos1097
    @aparnakallepuvideos1097 Рік тому +5

    Praise the Lord sister. Really great testimony sister, Got tears wen I'm hearing this. U are great inspiration to other women's. Yes sister every one vl have different relationship and experience with God. Ur love and relationship with GOd is different. Dats y ur different from others.

  • @Aadwikaofficial333
    @Aadwikaofficial333 11 місяців тому

    Medem me matalu chala dhiryamga vunai

  • @vijayavardhanrajudeta831
    @vijayavardhanrajudeta831 11 місяців тому

    God bless you n your children.Amen.❤❤❤ 🎉🎉🎉

  • @prasannakollu1378
    @prasannakollu1378 Рік тому +6

    Akka you are a living testimony that our GOD is faithful. Thank you for this interview. It strengthened our faith upon the LORD.🙏🙏🙏

  • @stephenchintala8464
    @stephenchintala8464 Рік тому +1

    God bless you and use you mightily for the Lord...

  • @nagamaniscookingchannel6031
    @nagamaniscookingchannel6031 9 місяців тому

    Really really bold women god bless you prasanna sister

  • @Jerrinagam
    @Jerrinagam Рік тому

    Mee baadhalo nyayam undi . Kaani Mee baadha nyayapotatam ayi undali kaani, matham meeda rudha kudadu. 🙏

  • @lakshmidevi5925
    @lakshmidevi5925 7 місяців тому

    May God bless you chinna baby.

  • @SanthikumariKuda
    @SanthikumariKuda Рік тому

    Maa meeru super అలాగె vundandi

  • @karishmaofficial2533
    @karishmaofficial2533 Рік тому +1

    Praise god akka god use u mote and more akka chala bagundhi akka me life asalu mela vundali akka meru mataladina prathi mata chala valuable akka inka god memalini balam ga vadukovali akka god bless u more and more akka

  • @PramodKancharala-lo2jv
    @PramodKancharala-lo2jv Рік тому

    Super sakshyam.

  • @kalyanidara75
    @kalyanidara75 Рік тому +3

    Akka, truly you r a blessing, true testimony thanks for bringing it out , sorry akka trolls comments chusi thappuga Anukunna really sorry akka n God bless you akka, U r truly 100%bold Women, become true living inspiration to me, Thanking God for your life, n tqsm for whole team for bringing her true testimony out, Glory n honour to the Lord alone

  • @sanjeev_7
    @sanjeev_7 11 місяців тому

    Goosebumps interview ❤

  • @johnwilson5771
    @johnwilson5771 Рік тому +5

    Praise God sis mee testimony chala powerful mee dyairyamu ku naku chala dyryam vachindi sister 👏👏👏👏all glory to Jesus

  • @saralasaru3084
    @saralasaru3084 9 місяців тому

    Heart touching sister

  • @vineyard5892
    @vineyard5892 Рік тому +1

    My dear Child Prasanna you are blessed.

  • @swapnavikram1149
    @swapnavikram1149 Рік тому

    Praise the lord akka ..I love you akka mimmalni chusthuntey chaala dairyam ga vundi god bless you akka

  • @shailukaipa8678
    @shailukaipa8678 Рік тому +2

    Chala Baga cheparu

  • @shanthireddy3842
    @shanthireddy3842 Рік тому +3

    Blessed testimony . good job swetha

  • @Paul_ND
    @Paul_ND Рік тому +1

    Heart touching testimony,I just cried n cried,God bless you sister ❤🙏 Hats off to your courage 👏

  • @subbusubbana3077
    @subbusubbana3077 Рік тому

    Super Akka god is good

  • @harshajermy3007
    @harshajermy3007 Рік тому +2

    Well said madam its abusalatly

  • @tharunaJesus
    @tharunaJesus Рік тому

    Sorry akka mee gurinchi teliadu. Goppa testimony. Thank you yesayya about prasanna bold akka

  • @nandivadagudivada8546
    @nandivadagudivada8546 Рік тому +3

    Praise the lord sister wonderful anthàrangam

  • @ChandravathiGv
    @ChandravathiGv Рік тому

    🎉🎉🎉Sis.Godblessyou

  • @johnpraveen7075
    @johnpraveen7075 Рік тому +16

    “దేవుని పట్ల యధార్దమైన ప్రేమ ఎలాంటిదో నిర్వచించిన సాక్ష్యం” దేవుడు మిమ్ములను దీవించి ఘనమైన పాత్రగా వాడుకొనునుగాక!

    • @SaiChopparapu
      @SaiChopparapu 11 місяців тому

      దేవుడు నీకు బుద్ధి ఇవ్వలే నువ్వు ఒక పనిముట్టువి కావాలి అనుకుంటున్నావు. దానివల్ల ఉపయోగం ఏంటి

  • @pallepriscillalatha1642
    @pallepriscillalatha1642 Рік тому +1

    God bless you akka mimalni devudu enka bahuga vadukonunugakaaaa

  • @sureshbabu3736
    @sureshbabu3736 Рік тому

    Prasanna garu brave women😊😊😊

  • @swethasathish5143
    @swethasathish5143 10 місяців тому

    Heart touching testimony akka 😢 god be with U akka
    Na chinnapudu rakshana tv lo mi song's vinedani 1st Nenu vinna song(prathyekamaina Dananu yesayyaku prathyekamainadananu)

  • @marymargaret278
    @marymargaret278 Рік тому +2

    Great testimony and really you are bold sister.
    May God use you mightily sister.
    God bless you .

  • @Aparanjini.M-yp7em
    @Aparanjini.M-yp7em Рік тому +2

    Praise the lord sister. Real ga God with you ❤❤❤

  • @risenshineinjesus
    @risenshineinjesus Рік тому +2

    Wonderful Maa✝️🙏🏻Glory be to God Alone... ❤️❤️❤️Tq Swetha Akka...just no words

  • @pallavimedia5058
    @pallavimedia5058 Рік тому +2

    Great testimony..god bless you sister

  • @shobharani9780
    @shobharani9780 Рік тому +3

    Wonderful testimony Akka praise to be God alone 🙌🙌🙌

  • @kanikyammaallari3784
    @kanikyammaallari3784 Рік тому +2

    My God bless yours family members papa and Babu with you Thalli 🙌

  • @madhu682003
    @madhu682003 9 місяців тому

    God bless u sisj Jeremiah 1:5

  • @adellipremalatha8063
    @adellipremalatha8063 Рік тому +2

    నువ్వు గ్రేట్ సూపర్ పాస్టరమ్మ ❤

    • @SaiChopparapu
      @SaiChopparapu 11 місяців тому

      ఈమి కి ఒక చర్చి ని చూపించు

  • @Somapangujyothi
    @Somapangujyothi Рік тому

    Praise the lord akka nijaga dhevudu unadu manaki

  • @premagifty4240
    @premagifty4240 Рік тому

    Swetha sister ,your Questions very good Sister

  • @anasuyamanchi6052
    @anasuyamanchi6052 10 місяців тому

    🙏సిస్టర్

  • @maryglad1315
    @maryglad1315 Рік тому +2

    Wonderful testimony sister,hands up your faith sister 🙏🙏

  • @AmbikaWorld
    @AmbikaWorld Рік тому

    Praise the lord 🙏 Akka nee antharangam saaksham chusi edchasanu mee songs vinte patha cinema songs tune laga unayi anukunna video motham chusaka meeru cheparu patha songs tune lo pata padi nerchukunna ani cheparu nijanga devudu chepinattu yadardhanga devunni namithe goppa karyaalu chesthadu

  • @ravinder.kindigallykindigally
    @ravinder.kindigallykindigally 9 місяців тому

    Me patalu 4 years ga vintunanu chala gopaga and deepth ga vuntai

    • @kingabhi3438
      @kingabhi3438 9 місяців тому

      🙏🙏🙏👌👌👌