ఎంతో తేలికగా ఒకే గిన్నెలో వండుకోగలిగే రుచికరమైన సొరకాయ పప్పు | Sorakaya Pappu

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • ఎంతో తేలికగా ఒకే గిన్నెలో వండుకోగలిగే రుచికరమైన సొరకాయ పప్పు | Sorakaya Pappu ‪@HomeCookingTelugu‬
    #sorakayapappu #bottlegourddal #pappu
    Our Other Recipes:
    Pachi Tomato Pappu: • పచ్చిటొమాటో పప్పు | Pa...
    Mamidikaya Pappu: • మామిడికాయ పప్పు | Mang...
    Boodidha Gummadikaya Pappu: • బూడిద గుమ్మడికాయ పప్పు...
    Gongura Pappu: • గోంగూర పప్పు | Gongura...
    Vankaya Pappu: • వంకాయ పప్పు | Brinjal ...
    తయారుచేయడానికి: 5 నిమిషాలు
    వండటానికి: 30 నిమిషాలు
    సెర్వింగులు: 4 - 5
    కావలసిన పదార్థాలు:
    సొరకాయ - 1
    కందిపప్పు - 1/2 కప్పు
    ఉల్లిపాయ - 1
    టొమాటో - 1
    పచ్చిమిరపకాయలు - 3
    కల్లుప్పు - 1 టీస్పూన్
    పసుపు - 1/4 టీస్పూన్
    కారం - 1 టీస్పూన్
    నీళ్ళు
    నెయ్యి - 1 టేబుల్స్పూన్
    మినప్పప్పు - 1 టీస్పూన్
    ఆవాలు - 1 టీస్పూన్
    జీలకర్ర - 1 టీస్పూన్
    దంచిన వెల్లుల్లి రెబ్బలు
    ఎండుమిరపకాయలు
    కరివేపాకులు
    ఇంగువ
    కొత్తిమీర
    తయారుచేసే విధానం:
    కందిపప్పుని అరగంటసేపు నీళ్ళలో నానపెట్టిన తరువాత కుక్కర్లో వేయాలి
    ఇందులో తరిగిన సొరకాయ, ఉల్లిపాయ, టొమాటో, పచ్చిమిరపకాయలు, చింతపండు, కల్లుప్పు, పసుపు, కారం వేసి బాగా కలిపిన తరువాత సరిపడా నీళ్ళు పోసి మూత పెట్టాలి
    కుక్కర్కు ఒక మూత పెట్టి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి, పప్పును నాలుగు విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించాలి
    ఆ తరువాత మూత తెరిచి, పప్పుని కాస్త మెదిపి పెట్టుకోవాలి
    పప్పుకి తాలింపు కోసం ఒక తాలింపు గిన్నెలో నెయ్యి వేసి, అందులో మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించిన తరువాత ఎండుమిరపకాయలు, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకులు, ఇంగువ వేసి వేయించాలి
    తాలింపును పప్పులో వేసి కలపాలి, అంతే, ఎంతో రుచిగా ఉండే సొరకాయ పప్పు తయారైనట్టే, దీన్ని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఎంతో రుచిగా ఉంటుంది
    Sorakaya Pappu is a one pot side-dish made mainly with toor dal and bottle gourd. We call this a one pot dish because we put all the required ingredients in a pressure cooker, pour water and cook. Later, we just add tempering to it. So it is pretty quick and easy to make. Sorakaya pappu makes a great lunchbox recipe and it also is good for health because bottle gourd has a wonderful nutritional profile. You can enjoy this pappu as it is or you can also serve it with accompaniments like papad, fryums or any fry by the side if you like. So try this recipe sometime and let me know how it turned out for you guys.
    Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
    www.amazon.in/...
    You can buy our book and classes on www.21frames.in...
    Follow us :
    Website: www.21frames.in...
    Facebook- / homecookingtelugu
    UA-cam: / homecookingtelugu
    Instagram- / homecookingshow
    A Ventuno Production : www.ventunotech...

КОМЕНТАРІ • 26

  • @HomeCookingTelugu
    @HomeCookingTelugu  Рік тому

    పైన వీడియోలో చూపించిన వస్తువులు కొనాలనుకుంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి: www.amazon.in/shop/homecookingshow

  • @scotty2505
    @scotty2505 Рік тому +2

    Oh wow u speak telugu I wonder.....I already follow your english channel

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Рік тому

      ua-cam.com/video/uxSk_WfIXQk/v-deo.htmlsi=7uzcuz7PbvurzhbC ee link chudandi😍❤

  • @srinathvs1827
    @srinathvs1827 Рік тому +1

    Great and very healthy recipe !!
    Easy to make One pot Daal + Vegetable dish with high fibre and protien with proportionate fat content !! Will try it out for sure !!
    👌👌👍👍

  • @roopsibs1282
    @roopsibs1282 Рік тому +1

    Tasty and healthy recipe..super mam

  • @sarojapaladi3739
    @sarojapaladi3739 Рік тому

    Velluli tho patu one oil kani ghee kani veyali inka 4 rebbalu karivepaku vesi cook cheyandi inka tasty ga untundi pappu
    Delicious recipe ❤

  • @vr5069
    @vr5069 11 місяців тому

    Love this simple recipe. I always make your butter paneer recipe too. It’s our home all time favorite. I never thought you are a telugu girl. But again kudos you have a Midas touch.

  • @sudhasriram7014
    @sudhasriram7014 Рік тому

    Wow wow super super amazing recipe Amma

  • @josyulavijayalakshmi24
    @josyulavijayalakshmi24 Рік тому

    wow meeru thintunte noru vooruthondhi❤

  • @parvathicooking5395
    @parvathicooking5395 Рік тому

    Hi mam Good My favourite 😋👌🏻👌🏻

  • @mudilipushpalatha1904
    @mudilipushpalatha1904 Рік тому

    Wow super recipe mam 😍

  • @thatinavya1819
    @thatinavya1819 Рік тому

    Very nice madam

  • @mjb1552
    @mjb1552 8 місяців тому

    Back ground music is dominant. A kind of distraction..

  • @gravidad2141
    @gravidad2141 Рік тому

    మీరు తెలుగు వారిగా లేరు వాయిస్ వింటేనే...

    • @HomeCookingTelugu
      @HomeCookingTelugu  Рік тому

      ua-cam.com/video/uxSk_WfIXQk/v-deo.htmlsi=jMn782AeIgFU4FVL hello andi, ee video chudandi😍❤

    • @gravidad2141
      @gravidad2141 Рік тому

      @@HomeCookingTelugu wow