Subha Sankalpam Movie Song || Srisailamlo Video Song || Kamal Haasan, Aamani || Volga Musicbox

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • Subha Sankalpam Movie Song || Srisailamlo Video Song || Kamal Haasan, Aamani || Volga Musicbox
    Watch Latest Telugu Video Songs @ goo.gl/YkBWDm
    ---------------------------------------------------------------------------------
    ◙ ◙ ◙ Our Most Popular Entertainment Channels ◙ ◙ ◙
    Trailers & Latest Movies : : goo.gl/vVKfd3
    Comedy Club : : goo.gl/3bfSpB
    Telugu Full Movies : : goo.gl/fM1o4y
    Volga Music Box : : goo.gl/E5K2JI

КОМЕНТАРІ • 32

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 9 місяців тому +8

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు....

  • @satishcharyulu8339
    @satishcharyulu8339 Рік тому +16

    కళాతపస్వి విశ్వనాధ్ గారి ప్రతి చిత్రంలో శివుని గురుంచి ఏదో రకమైన సందర్భం ఉంటది 🙏🙏🙏🙏🙏

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 Рік тому +12

    My favourite director sri kasinadhula viswanath gariki sadhgathi.02.02.2023. adepu Bhulaxmi venkatesham Bellampalli telagana.

  • @leelakrishna6445
    @leelakrishna6445 Рік тому +9

    We miss you the legend director Kasi vishwanadh garu and the great spb sir 🙏🙏🙏🙏
    Rest in peace both of you

  • @satyanarayanapulagala-yr7hc
    @satyanarayanapulagala-yr7hc 7 місяців тому +5

    కమల్ హాసన్ గారు నటన మహాద్భుతం

  • @maddilatiettem9766
    @maddilatiettem9766 Рік тому +8

    దండాలయ్యా సామికి దండలు వేయర సామికి దాసుల గాచే సామికి దండకాలు.

  • @TeluguIndian729
    @TeluguIndian729 Рік тому +6

    *Great Song, Great Acors, Great Direction, Great Music, Great Lyrics* 👏👏🙏🙏👏👏🙏🙏
    Nenu ee song 1st time 2008 lo Great K.Vishwanath gariki Maa tv varu life time achievement award ichinapudu vinnanu, appati nundi one of my all time favourite K.Vishwanath gari songs list lo cherindi😍😍

  • @vramram8048
    @vramram8048 Рік тому +5

    Wonderful సాంగ్

  • @sivvamrajeshkumarrajeshkum6859

    I pata saahithyam nepathyaganam mundu avinaaa balaaadoore

  • @kalyansingh7230
    @kalyansingh7230 Рік тому +2

    First 50 seconds make me 😢 …

  • @aetavenugopal1662
    @aetavenugopal1662 9 місяців тому +2

    I love kamalhasan

  • @NaveenKumar-gf8dm
    @NaveenKumar-gf8dm Рік тому +2

    Dandalayya samiki

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 2 роки тому +2

    Upload bharateeyudu hd songs

  • @nasarvalishaaik577
    @nasarvalishaaik577 Рік тому +1

    కమల్ హాసన్ గారి నటన చెప్పలేనిది

  • @rangaraogudapati7246
    @rangaraogudapati7246 Рік тому +1

    Anni janmala avaru thiyyaleni cinima

  • @lavanyahematkar5942
    @lavanyahematkar5942 Рік тому +1

    Enta maduranga rasaru epaata

  • @bindusri4599
    @bindusri4599 Місяць тому +1

    సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి
    సంగీతం: ఎంఎం కీరవాణి
    గాయకులు: SP బాలు
    శ్రీశైలంలో మల్లన్న
    సింహాద్రిలో అప్పన్న
    తిరపతిలో ఎంకన్న
    భద్రగిరిలో రామన్న
    ఆ దేవుళ్ళందరి కలబోత
    అయ్యా సామీ నువ్వేనంట
    దండాలయ్య సామికి
    దండలు వేయరా సామికి
    దాసుల గాచే సామికి దండకాలు
    దండాలయ్య సామికి
    దండలు వేయరా సామికి
    దాసుల గాచే సామికి దండకాలు
    కొండంతా అందాలే కొలువైన
    మా రేడు కొంగు బంగారాడు
    ఈ దొర....ఓ...మా దొర....ఓ...
    సిరులిచ్చే సంద్రమంటే
    దైవం మా దొరకి
    సేమటొచ్చే వాడంటే ప్రాణం
    మా సామికి
    మచ్చలేని మనిషిరా
    మచ్చరమే లేదురా
    ఎదురు లేని నేతరా
    (ఎదురులేని నేతరా)
    చేతికెముకలేని దాతరా
    (కెముకలేని దాతరా)
    ఎదలో నిలుపుకుంటే
    ఒదిగిపోవు దేవరా
    దండాలయ్యా సామికి
    దండలు వేయరా సామికి
    దాసుల గాచే సామికి దండకాలు
    దండాలయ్య సామికి
    దండలు వేయరా సామికి
    దాసుల గాచే సామికి దండకాలు
    కొండంతా అందాలే కొలువైన
    మా రేడు కొంగు బంగారాడు
    ఈ దొర....ఓ...మా దొర....ఓ...

  • @LittleMaster_3338
    @LittleMaster_3338 Рік тому +3

    💝💝💝❤❤❤

  • @gomathigomathi3618
    @gomathigomathi3618 Рік тому +2

    Spb miss u

  • @mubarakshaik8586
    @mubarakshaik8586 2 роки тому +5

    S.p balu sir super 👌 👏 👍

  • @shankarn6184
    @shankarn6184 Рік тому +1

    🙏🙏🙏🙏

  • @meesalaswathi6982
    @meesalaswathi6982 Рік тому +1

    🙏🙏🙏

  • @srideviyellanki7579
    @srideviyellanki7579 2 місяці тому

    Superb song ❤❤

  • @rajendrareddygaddam250
    @rajendrareddygaddam250 3 місяці тому

    Love you sudha ❤❤❤❤

  • @Allasubramanyam
    @Allasubramanyam Рік тому +1

    మాకు శ్రీశైల మల్లన్న దైవం థాంక్స్ విశ్వనాధ్ సార్

  • @devarakondasrinivasarao5712
    @devarakondasrinivasarao5712 2 роки тому +4

    What a great actors acting 👏

  • @rchandra4710
    @rchandra4710 2 місяці тому

  • @bingi5897
    @bingi5897 2 роки тому +4

    Super song