Alitho Saradaga | Actresses Shakeela & Anuradha | 25th January 2021 | Full Episode | ETV Telugu

Поділитися
Вставка
  • Опубліковано 30 вер 2024
  • #AlithoSaradaga #TeluguShow #ETVWin
    Ali interviews Telugu prominent actors Anuradha & Shakeela, where they share their life experiences and memories from their career.
    To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
    ETV Telugu(UA-cam) - bit.ly/2QR0yu9
    Facebook - bit.ly/2L2GYYh
    ETV Jabardasth(UA-cam) - bit.ly/35xdqtu
    ETV Dhee(UA-cam) - bit.ly/2Ok8zWF
    ETV Plus India(UA-cam) - bit.ly/2OlEAOg
    Facebook - bit.ly/2DudC0t
    ETV Abhiruchi(UA-cam) - bit.ly/2OkEtTb
    Facebook - bit.ly/2OSrIhv
    ETV Life(UA-cam) - bit.ly/2OiKAY6
    Facebook - bit.ly/34tiqzk
    ETV Telangana(UA-cam) - bit.ly/33nRaAK
    Facebook - bit.ly/37GkVQF
    ETV Andhra Pradesh(UA-cam) - bit.ly/2OKARZz
    Facebook -
    ► Like us on Facebook : / etvwin
    ► Follow us on Instagram : / etvwin
    ► Follow us on Twitter : / etvwin
    ► Visit Website : www.etvwin.com/
    ► Pin us on Pinterest: / etv_win
    ☛ For latest updates on ETV Channels | www.etv.co.in
    ☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
    ☛ Like us on | www. etvt...
    ☛ Follow us on | / etvteluguindia

КОМЕНТАРІ • 814

  • @ravi-ds8oq
    @ravi-ds8oq 3 роки тому +295

    షకీలా గారు మాటల్లో జీవితం ఎదురుకున్న కష్టం బాధ దుఃఖం అని కనిపిస్తుయి ఎమోషన్ అయినా వారు లైక్ చేయండి

  • @msm8452
    @msm8452 3 роки тому +660

    ఆలీ తో సరదా ఎపిసోడ్ లలో వన్ ఆఫ్ ధీ బెస్ట్ ఎపిసోడ్....👌👌👌

  • @madhavidomalapally5315
    @madhavidomalapally5315 3 роки тому +225

    షకీలా షకీలా గారు ఇప్పుడు చేసింది ఇప్పుడే అనుభవిస్తారు ఇది మాత్రం నిజం

  • @bhavani8574
    @bhavani8574 3 роки тому +32

    ఆలితో సరదాగా జస్ట్ ఫర్ టైటిల్ మాత్రమే కానీ ప్రతి ఒక్క సెలబ్రిటీ తనలోని ఎమోషనల్ బాధని పంచుకునే షో ఇది ఒక లైక్ చేయండి...👍👍👍

  • @thellamunikrishna3932
    @thellamunikrishna3932 3 роки тому +306

    చాలా మంచి ఇంటర్వ్యూ అలీ సార్. అనూరాధ గారు, షకీలా గార్లది గొప్ప వ్యక్తిత్వం. షకీలా గారు కల్మషం లేని మంచి మనిషి. ఆమెకు దేవుడు అంతా మంచే చేయాలని కోరుకుంటున్నాను.

  • @subbalakshmi8799
    @subbalakshmi8799 3 роки тому +223

    షకీలా గారు మీరు నిండునూరేళ్లు హ్యాపీ గా ఉండాలని అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న అలిగారు ఇలాంటి వాళ్ళని ఆదరించండి

  • @physicsforallparvathamsati3936
    @physicsforallparvathamsati3936 3 роки тому +545

    షకీల గారు చాలా బాగా మాట్లాడుతున్నారు. గుడ్ ఇంగ్లీష్. హైలీ మెచ్యుర్డ్ 🙏🙏🙏🙏🙏

  • @shwethasai9663
    @shwethasai9663 3 роки тому +54

    Shakeela mam great human being ..she is currently doing one project in Tamil Vijay TV i.e cook with comali . We should not judge person for past ...may she will get more happiness in her life

  • @esrampallyraju9358
    @esrampallyraju9358 3 роки тому +58

    షకీలా గారు మీరు ఒక జీవిత సత్యం చెప్పారు బతికిన రోజుల లో రాని ఆ నలుగురు.. సచిన తరువాత వస్తె ఎంటి రాకపోతే ఎంటి. ఆ మరుసటరోజు మునిసిపాలిటీ వాళ్ళు వస్తారు క్లీన్ చేస్తారు..

  • @guruyadav645
    @guruyadav645 3 роки тому +257

    జీవిత సత్యం మాట్లాడారు షకీలా గారు

  • @sankarrao6615
    @sankarrao6615 3 роки тому +54

    ఆలీ గారు మీరు ఇంటర్వ్యూ చాలా బాగా చేశారు అండి షకీలా గారికి ఆ భగవంతుడు కరుణించి కాపాడాలని కోరుకుంటున్నాము

  • @srihariv8190
    @srihariv8190 3 роки тому +341

    షకీల గారు మీ మాటలొ మీ మంచి మనసు కనబడుతుంది

  • @BabuBabu-hb8dc
    @BabuBabu-hb8dc 3 роки тому +34

    సినిమాలో నటన అంతే కాని నిజ జివితంలో కాదు మీ కష్టలే మీకు ఏలా వుండాలి ఏలా మాట్లడాలి అన్ని నేర్పినది మీరు గ్రేట్ మేడమ్స్ దేవుడు మికు చల్లగా చూడలి

  • @vijayasaradhirudrapakavija465
    @vijayasaradhirudrapakavija465 3 роки тому +189

    చుట్టూ వున్నవాళ్ళు జెమినీ గణేషన్లు‌ కమలా శెల్వరాజన్లు అయితే ఎవరికైనా సావిత్రి గారి పరిస్థితే వస్తుంది.

  • @durgaraopalivela1111
    @durgaraopalivela1111 3 роки тому +38

    షకీలా గారిది చాలా మంచి మనసు...అలీ గారు సూపర్ మంచి ఎపిసోడ్

  • @kavyapriya8225
    @kavyapriya8225 3 роки тому +23

    She was in cook with COmAli.. she was so cutee.. and good character..

  • @siddhu4991
    @siddhu4991 3 роки тому +132

    మీ జీవితమే ఒక పెద్ద సినిమా. గ్రేట్ మేడం🎉🎉🎉

  • @beautifulcrafts8478
    @beautifulcrafts8478 3 роки тому +61

    "జగం ఎరిగిన తారల జీవిత బాటలో,
    జనం ఎరగని వ్యధలు."

  • @vlanil007
    @vlanil007 3 роки тому +86

    మంచి ప్రశ్న, ధర్మం చేయకూడదా ?.
    తనకి మాలిన ధర్మం(మనకి మించిన/గుడ్డిగా ధర్మం) చేయకూడదు. ఐనా ఆమె చేసిన దానాలకి బలి కాలేదు పెళ్లైన వాడిని పెళ్లి చేసుకోవడం తప్పు, తెలిసి తప్పు చేయకూడదు. వాడి ఈర్ష్య, అసూయలు, నమ్మక ద్రోహం వల్ల ఆ బాధకు సావిత్రి గారు చనిపోయారు.

  • @pmcviji
    @pmcviji 3 роки тому +45

    i dont know much telugu i just clicked it for shakeela gaaru, i was so awestruck by her cooking skills in cooku with comali show.. that program portrayed her in a complete different light... she is such a kind hearted, lovable soul, very gentle women.. any cooku with comali fans?!

  • @Bava887
    @Bava887 3 роки тому +103

    అనురాధ గారు.. మీరు నిజంగా గొప్పవాళ్ళు మేడం.. మిలో ఇంత బాధ ఉన్నా. ఎంత హ్యాపీగా ఉన్నారు....great mother. మీ గురించి మీ సినిమాలు చూసి తప్పుగా అనుకున్నా... క్షమించండి మేడం.. please excuse me.

  • @vennelavennela1827
    @vennelavennela1827 3 роки тому +144

    35:33""""మనం చూపిస్తేనే మిరు (మగవాళ్ళు) చూస్తారు లేకపోతే చూడరు తరవాత ఎందుకు చూస్తారు అని అడగడం వ్యార్ధం"
    """"" షకీలా గారు ఇ కాలం ఆడవాళ్ళకి చేప్పుతో కోట్టినట్టు భలే చేప్పారు 100% కరెక్ట్ అదే నిజం ఇది అందరు ఆడవాళ్ళు తేలుసుకోవాలి & నిజమైన ఆడవాళ్ళలా మారాలి
    ఆలి గారు వడ్డే నవిన్ వేణు సుధాకర్ గారిని తిసుకురండి🙏🙏🙏🙏🙏

  • @mallishwarip3391
    @mallishwarip3391 3 роки тому +44

    Inka episode time penchite baagundedi one of the best episode ali to saradaga

  • @mekalanaresh152
    @mekalanaresh152 3 роки тому +194

    విజయశాంతి,, జానకి,, వడ్డె నవీన్,, ఒకనిరుపేద రైతు ని{{భూమ్మీద ఉన్న ప్రతి ఒక్కరికి అన్నం పెట్టె అన్నదాత ను}} పిలవండి

    • @panjalanag8207
      @panjalanag8207 3 роки тому +8

      Anna niku E dhee pana ..😎

    • @mekalanaresh152
      @mekalanaresh152 3 роки тому +3

      @@panjalanag8207 లేదు బ్రో అనేక పనులు ఉన్నాయ్ అందులో ఇది ఒక్కటి

    • @sweetycreations8750
      @sweetycreations8750 3 роки тому +1

      Farmer pblms telusthay farmers ni పిలవండి🙏

    • @sairaj3749
      @sairaj3749 3 роки тому +3

      Mana society lo actors ki echinatha viliva farmers ki evaru andhuke everu piluvaru

    • @sridharuppalancha7267
      @sridharuppalancha7267 3 роки тому +1

      Entertainment channel ni adigithe ala bro..edhe question ni miru 24 hours news channels ni adagandi

  • @suryapratapmavuduri
    @suryapratapmavuduri 3 роки тому +33

    42.40 కి అమ్మ సాంగ్ రాగానే అలీ గారికి వాళ్ళ అమ్మ గుర్తుకు వచ్చింది

  • @nan88415
    @nan88415 3 роки тому +39

    Anyone tamil people Cookwithcomali Shakeela mam fans irikingala👍👍

  • @rajvardhann6398
    @rajvardhann6398 3 роки тому +117

    Emotional aipoyam...Hats off both of you

  • @bellamkondachannel9048
    @bellamkondachannel9048 3 роки тому +32

    ఇంతకముందు ఈ షో లో సెలబ్రిటీ వాళ్ళ నటించిన సినిమా సన్నివేశాలు AV
    లు వేసేవారు ఇప్పుడు వేయడం లేదు ఎందుకు? కావలి అనుకునే వాళ్ళు like చేయండి

  • @sai_sai22
    @sai_sai22 3 роки тому +49

    E TV LO
    MANAM
    D
    JABARDAST
    EXTRA JABARDAST
    CASH
    E SHOWS ANNITIKANNA E SHOW 100 % FULL ENTERTAINMENT & INSPIRATIONAL & REAL STORY'S AND REAL MEANING FULL WORDS SHOW ... ONLY ONE OF THE BEST LOGICAL SHOW ...👏👏👏

  • @vanisreenivas4807
    @vanisreenivas4807 3 роки тому +45

    Dress scence gurinchi shakeelagaru chalabaga chepparu.greart ladies.hatsoff to both of you.👍👍

  • @gangadharreddyeragamreddy6872
    @gangadharreddyeragamreddy6872 3 роки тому +78

    Shakeela is very honest person....best of luck.god bless you..

  • @tigerbasha8105
    @tigerbasha8105 3 роки тому +6

    అలీ గారు అసలా మలేకుం సూపర్ షో అనురాధ గారు షకీలా గారు వీళ్ళు ఇద్దరు జీవితంలో సంతోషంగా ఉండాలని దేవునితో కోరుకుంటున్నాను

  • @wserwerfy5564
    @wserwerfy5564 3 роки тому +32

    బెస్ట్ ఎపిసోడ్ అలీ గారు.... షకీలా గారు అనూరాధ మేడం గారు హాట్స్ అఫ్ బోథ్ అఫ్ యూ

  • @sreenivasulureddy0461
    @sreenivasulureddy0461 3 роки тому +38

    Such a pain full words from shakeela...👍👍

  • @rajeshterapalli9506
    @rajeshterapalli9506 3 роки тому +180

    For shakheela mam I respected a lot as a human being mam

    • @ushag3763
      @ushag3763 3 роки тому +5

      Ali entha good human ayina double meaning ga kontega matladataru kani ee episode lo matram dignified ga matladaru best episode

  • @mudirajchalapathi8383
    @mudirajchalapathi8383 3 роки тому +23

    చాల నిజాలు చెప్పారు నిజాయితీ గా మాట్లాడారు షకీలా అనురాధ గారు 👌👌👌👌

  • @ramuvalmeeki1720
    @ramuvalmeeki1720 3 роки тому +84

    జీవిత సత్యాలను మాట్లాడారు షకీలా గారు

  • @nandeeshanaveen2735
    @nandeeshanaveen2735 2 роки тому +1

    నిజంగా షకీలా గారు very well ur లైఫ్......god bles యూ
    నిజంగా నేను చాలా భాద పడ్డ

  • @srik1999
    @srik1999 3 роки тому +11

    Tollywood directors must cast them in good characters, instead of importing from north , there are so many great talents like them ,

  • @shivalakshmi2447
    @shivalakshmi2447 3 роки тому +23

    షకీలా గారు రియల్లీ జీవిత సత్యం చెప్పారు మనపోతే మనవాళ్ళు కావాలి అని ఉన్నది అంత పోగొట్టుకోవడం చాలా మంది మీలాగా ఆలోచ్చేస్తే బాగుంటుంది

  • @pkcreations4267
    @pkcreations4267 3 роки тому +42

    Teja sir🙏🙏🙏🙏🙏 meeru great and one of the best episode I have ever seen

  • @aarifamohammed3424
    @aarifamohammed3424 3 роки тому +137

    Please invite kovvai sarala garu

    • @harshasunkara2487
      @harshasunkara2487 3 роки тому +5

      నేను ఎప్పడి నుండో అడుగుతున్నా

    • @polamarasettychinnalarao7926
      @polamarasettychinnalarao7926 3 роки тому +2

      Kovai saralagaru eppudo chanipoyaru

    • @venigallathanushachowdary1902
      @venigallathanushachowdary1902 3 роки тому +13

      @@polamarasettychinnalarao7926 baboy aasalu aamey yevaaro thelusa.... bathikunna vallani champeyaakandi🙄she is alive💯..

    • @ammulasindhuja1697
      @ammulasindhuja1697 3 роки тому +3

      @@polamarasettychinnalarao7926 Telangana shakuntala gaaru chnipoyaru

    • @polamarasettychinnalarao7926
      @polamarasettychinnalarao7926 3 роки тому +1

      Kaadu kovai saralagaru chanipoyaru dam sure 👍pakka papam meeku teliyademo

  • @ghouseahamad8230
    @ghouseahamad8230 3 роки тому +11

    Shzkeela became depressed due to her relations and attitude of her brothers and sisters Allah bless her she is not wrong circumstances made her strong

  • @Dineshdinesh-mp8gb
    @Dineshdinesh-mp8gb 3 роки тому +192

    గల్ఫ్లో చూసినవాళ్లు లైక్ కొట్టండి

  • @ramaraogalla
    @ramaraogalla 3 роки тому +49

    Papam..... Shakilaa madam chala depression lo vunnattu kanipisthunnaru.....

  • @sailoonalla5110
    @sailoonalla5110 3 роки тому +21

    Shakira nuvvu danam chesina savithrini anduku gurthunchukunnarooo telusa sahayam......ade goppa....akkada chanipoyina.....andarigundelo...undi

  • @kuwaitjanishaik3825
    @kuwaitjanishaik3825 3 роки тому +14

    అస్సలములేకుం అలీ గారు షకీలా గారు అడిగిన ప్రశ్న కి జవాబు చెప్పలేదు. ప్రశ్న ధర్మం చేయమంటరా వద్ద

    • @shaikjayad
      @shaikjayad 3 роки тому +9

      ఖుర్'ఆన్ ప్రకారం
      ధర్మం చేయాలి కాని అది మన్నల్ని రోడ్డు మీదకు వచ్చేంతటిగా ఉండకూడదు.

  • @digitalmaheshvarma6763
    @digitalmaheshvarma6763 3 роки тому +20

    E oka episode tho chala mandiki telisuntundi Anuradha Garu and Shakila Garu ante yemiti ani... Thank you thank you very to Ali Sir and ETV too...

  • @devenderdasari6024
    @devenderdasari6024 3 роки тому +61

    అనురాధ గారు మీ సాంగ్స్ చూసాము మగమహారాజు మూవీ లో భర్తను ఎలా చూసావో సేమ్ మీ జీవితం మీకు ధన్యవాదాలు

  • @ammaanasuya235
    @ammaanasuya235 3 роки тому +9

    షకీలా గారిని , bigg boss (bb5) lo చూడాలనుకుంటున్న వాళ్ళు 👍 lk చేయండి

  • @shaikasim2325
    @shaikasim2325 3 роки тому +56

    Never seen shakeela so dull..

  • @rajashekharreddy2656
    @rajashekharreddy2656 3 роки тому +12

    Shakeel seems to be very dull.... something in mind .. worrying....

  • @blessypaul4990
    @blessypaul4990 3 роки тому +7

    One of the best episodes... Woman strength choopincharu.shakeela garu hatsoff to your individuality..All need equal respect...

  • @panyamsrikanth7623
    @panyamsrikanth7623 3 роки тому +16

    I respect your both attitude madam's...Yours live like magarayudus ...May God bless your further life madam's

  • @sriharinathreddy84
    @sriharinathreddy84 3 роки тому +9

    Shakeela Garu fed up with society she lives as she likes
    Wonderful thing

  • @anandsai3999
    @anandsai3999 3 роки тому +14

    షకీలా చాలా అందంగా ఉన్నారు ఇప్పుడు... మంచి మంచి కేరెక్టర్స్ ఇవ్వాలి తనకి...

  • @DIMMAGUDIhahari
    @DIMMAGUDIhahari 3 роки тому +9

    Money make relations
    Money make emotions

  • @kpreddy8774
    @kpreddy8774 3 роки тому +6

    Anni manchinatale sntunnaru ee interview chusi, but reality lo maname vaallani cheap ga chustham kalavanivvamu, anuradhagaru chala great, shaker la garibi oka sister ani public ga chala guys tho cheptaru

  • @shirishae7044
    @shirishae7044 3 роки тому +69

    Sonusudh ni interview cheyandi aligaru

  • @vishnuimmanni7137
    @vishnuimmanni7137 3 роки тому +5

    Please get once am Ratnam, mm keeravani, ss Rajamouli, Trivikram Srinivas, Vijay Shanti, Devi Sri Prasad (dsp), mani sharma, raviraja pinisetty, Aadi pinisetty, Manchu Vishnu, Manchu Manoj,

  • @varamm8192
    @varamm8192 3 роки тому +7

    యాంకర్ ఉదయభాను గారిని పిలవచ్చు కదా

  • @satishgaming2859
    @satishgaming2859 3 роки тому +86

    Tq to etv for bringing this episode 🙏🙏🙏🙏🙏🙏

  • @chaithanyabharathi8075
    @chaithanyabharathi8075 3 роки тому +3

    Anuradha your so true and cute human learning good things from

  • @krisnavenisingampalli632
    @krisnavenisingampalli632 3 роки тому +15

    Inspirational and motivational video for encouraging women empowerment... Very thankful to Ali for giving this episode for us

  • @maheshachanta5972
    @maheshachanta5972 3 роки тому +6

    Chanipote 4 kavali.... Best answer🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rup8080
    @rup8080 3 роки тому +40

    Heroine Heera, devayani, vadde naveen ni pilavandi

  • @manjunathmanju9194
    @manjunathmanju9194 3 роки тому +35

    Ali sir me show ki YOUNG TIGER NTR sir Pilavandi

  • @NaveenKumar-zi3ng
    @NaveenKumar-zi3ng 3 роки тому +6

    Once again thank You ఆలిగారు
    Personal life cinema life Ku చాలా తేడా వుంటది అని క్లారిటీ యిచ్చారు ఈ episode తో 👍👍

    • @aravindatankella5510
      @aravindatankella5510 3 роки тому

      Yes. Baga clarity ichchaaru. Both are great ladies. I salute them with respect.🙏🏻🙏🏻

  • @jyothiaddla4384
    @jyothiaddla4384 3 роки тому +3

    చాలా మంచి ఇంటర్వ్యూ... అలీ.. సార్.... అనురాధ. మేడం... మీరు గ్రేట్

  • @bangaarutalli
    @bangaarutalli 3 роки тому +19

    In shakeela mam life what happened same thing happened in my life. Now I am alone with empty hands

  • @kadarichanikya2124
    @kadarichanikya2124 3 роки тому +53

    Jagapathi Babu garini pilavandi

  • @balugonta
    @balugonta 3 роки тому +11

    Thank you so much medam Garu,great word's.100% true

  • @MindbendingFactz
    @MindbendingFactz 3 роки тому +12

    i'm just 25 but i do really respect these heroine's (a woman admired for her courage,outstanding achievements, or noble qualities) she was a true feminist heroines and i respect that a lot.. (both of'em are true legendaries).. i truly respect their efforts irrespective of their reasonable field.

  • @ap.collections.369
    @ap.collections.369 3 роки тому +1

    మిమ్మల్ని తప్పుగా అర్థం chesukunnanu sorry shakila garu & అనురాద mam sorry miku kuda

  • @chowdharygariammaei1175
    @chowdharygariammaei1175 3 роки тому +2

    Miku jivitam nerpina patalu mimmalini goppaga alochinchela chesaei miku manchi friends and manchi.husbend ravalani korukuntunanu madam mi story vinnaka chala bhada kaligindhi

    • @saiprasadakuthota77
      @saiprasadakuthota77 3 роки тому

      అవి బోకు లంజలు మరీ అంత మంచి comment అవసరం లేదు😂😂😂😂

  • @ARAtalks6032
    @ARAtalks6032 3 роки тому +7

    Manasu mata vinadhu serial chusaka anuradha garini gurtupattina vallu like cheyamdi

    • @vijayavuta571
      @vijayavuta571 3 роки тому +1

      S, manasu mata vinadu serial in maa TV act chesaru

  • @hbannu
    @hbannu 3 роки тому +26

    On The Whole, Good Interview

  • @indranigodavarthi2783
    @indranigodavarthi2783 3 роки тому +12

    ఆడాళ్ళూ మీకు జోహార్లూ🙏🙏🙏

  • @DevRaj-qt4im
    @DevRaj-qt4im 3 роки тому +24

    Teja garu one of the good director
    Very inspiring interview both are matured artists

  • @sreedevinaidu6383
    @sreedevinaidu6383 3 роки тому +15

    We have to learn lot of life facts from shakeela mam🙏💐

  • @nagababu6409
    @nagababu6409 3 роки тому +54

    Shakila fan's like ❤️

  • @viplavagnijwalapalavarapu9110
    @viplavagnijwalapalavarapu9110 3 роки тому +9

    One of the best and genuine interview 🙏🏻🙏🏻🙏🏻

  • @chlokesh7642
    @chlokesh7642 3 роки тому +18

    ఎప్పుడు కూడా తెలిసి ఒకరిని బాధ పెట్టకండి, ఎందుకంటే ఆ బాధను అనుభవించే వారు , మీకు ఒకప్పుడు స్నేహితులు అయి వుండవచ్చు. 🙏🏼

  • @bhaskarrao9658
    @bhaskarrao9658 3 роки тому +3

    shakeela garu mee gurinchi chala thappuga alochinchanu.
    kshamanchandi madam.
    i love ur pure soul.

  • @yadammag6801
    @yadammag6801 3 роки тому +42

    All the Best both of you Mam's

  • @DhuKP-Beds
    @DhuKP-Beds 3 роки тому +38

    Sonusood ni pilavandi

  • @mallikasunkara9245
    @mallikasunkara9245 3 роки тому +26

    The way of shakila answer to ali is simply superb...

  • @krishnamurthykoduri160
    @krishnamurthykoduri160 3 роки тому +4

    Shakhila garu mee speach was super. Yes manam chasthe 4 guru vuntaro ledho cheppalemu in future. Mana chuttu konthamandhi wast gallu vuntaru. Vaari valla mana life ni endhuku paaduchesukovali?

  • @sunithadevi2202
    @sunithadevi2202 3 роки тому +11

    I wish that whenever shakeela leaves this earth she be carried by all her beloved people .God is not going to leave you alone,if as she say no one is going to be there for her ,god himself will come and take her along with him and do the needed at that point of time,this is from bottom of my heart shakeela gaaru.

  • @mupendar5791
    @mupendar5791 3 роки тому +14

    ఆలీ అందరిని ఇంటర్వ్యూ చేస్తున్నావు నన్ను మాత్రం మరచి పోయావు

  • @pandulilly5946
    @pandulilly5946 3 роки тому +3

    Ali tho saradaga program valla malli old actors ni chustunna
    I love eetv
    Thank you ramoji Rao sir gaaru 💋💋💋💋💋💋🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💃💃💃💃🌹🌹🌹🌹🌹🥰🥰🥰🥰💋💞💞💞💞

  • @govindupallemunna8836
    @govindupallemunna8836 3 роки тому +2

    ఆలీ గారు మీరు ఈ షో ద్వారా మంచి విషయాలను యాక్టర్ కి వాల్ల past మెమోరీస్ నీ తిరిగి గుర్తు చేయడమే కాకుండ. వారి అనుభవాలను నెమరు వేసుకు నే లా చేయడం ఆనంద కరం..... super ...
    తోటపల్లి మధు గారితో ఒక షో చేస్తే చూడాలని వుంది sir అలీ గారు,,💐

  • @AnilKumar-uv2yz
    @AnilKumar-uv2yz 3 роки тому +2

    Shakeela garu meeru marriage chesukoni pillalatho husband tho happy gavundalani korukuntunnamu

  • @Flow11
    @Flow11 3 роки тому +22

    veella reel life ki, real life ki sambandhame ledhu .great persons

  • @manjulaavula8543
    @manjulaavula8543 3 роки тому +1

    Shakeela mam really u r simply superb
    Me matallo nijayithi kottochhinattu kanapaduthundi
    Unnadi unnattu matladuthunnaru
    migilina e jeevithannyna prasanthamga meru anukunnattu brathikela prasadinchalani manaspurthiga korukuntunna love u mam for ur blodness

  • @kalyankrishna5226
    @kalyankrishna5226 3 роки тому +38

    Nice interview

  • @avinashgowtham6618
    @avinashgowtham6618 3 роки тому +2

    In cook with comali show...., Last episode shakila said I have a telugu tv shoot... And I'm finally here.....

  • @miker309
    @miker309 3 роки тому +7

    Bestest episode.. Great actress both of them.
    Lovely.
    Both ladies should live forever and be more happier always

  • @prashanthsvs
    @prashanthsvs 3 роки тому +4

    వాళ్ళు అప్పట్లో ఓ విధంగా ఐనా నటించి ప్రేక్షకులను ఆదరించారు,
    కాని ఇప్పటి వాళ్ళు, వాళ్ళకంటే నీచంగా చేస్తున్నారు తెలుగు ఇండస్ట్రీ చాలా మిస్ అవుతున్నాము షకీలా గారు 🙏 thanq very much, don't worry, keep smiling, madam, 👍

  • @ajaymadhagani432
    @ajaymadhagani432 3 роки тому +2

    షకీలా గారు చాలా మంచి వారు