యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును (2) పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును (2) శాంతికరమైన జలములలో (2) నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే|| గాఢాంధకార లోయలలో నడిచినా నేను భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2) తోడైయుండి నడిపించును (2) 링 ||యెహోవాయే|| నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి (2) నా తల నూనెతో నంటియుంటివి (2) నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే|| నా బ్రతుకు దినములన్నియును కృపాక్షేమాలు వెంట వచ్చును (2) నీ మందిరములో నే చిరకాలము (2) నివాసము చేయ నాశింతును (2) ||యెహోవాయే||
❤❤❤❤
యెహోవాయే నా కాపరిగా నాకేమి కొదువగును (2)
పచ్చికగల చోట్లలో నన్నాయనే పరుండజేయును (2) శాంతికరమైన జలములలో (2) నన్నాయనే నడిపించును (2) ||యెహోవాయే||
గాఢాంధకార లోయలలో నడిచినా నేను భయపడను (2) నీ దుడ్డు కఱ్ఱయు నీ దండమును (2) తోడైయుండి నడిపించును (2) 링 ||యెహోవాయే||
నా శత్రువుల ఎదుట నీవు నా భోజనము సిద్ధపరచి (2) నా తల నూనెతో నంటియుంటివి (2) నా గిన్నె నిండి పొర్లుచున్నది (2) ||యెహోవాయే||
నా బ్రతుకు దినములన్నియును కృపాక్షేమాలు వెంట వచ్చును (2) నీ మందిరములో నే చిరకాలము (2) నివాసము చేయ నాశింతును (2) ||యెహోవాయే||
నేనెందుకని నీ సొత్తుగా
నేనెందుకని నీ సొత్తుగా మారితిని యేసయ్యా నీ రక్తముచే - కడుగబడినందున ||2||
నీ అనాది ప్రణాళికలో - హర్షించెను నా హృదయసీమ ||2||
1. నీ పరిచర్యను తుదముట్టించుటే నా నియమమాయెనే నీ సన్నిధిలో నీ పొందుకోరి - నీ స్నేహితుడనైతినే ||2|| అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును ||2||
2. నీ శ్రమలలో - పాలొందుటయే నా దర్శనమాయెనే నా తనువందున - శ్రమలుసహించి- నీ వారసుడనైతినే అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును ||2||
3. నీలో నేనుండుటే - నాలో నీవుండుటే
నా ఆత్మీయ అనుభవమే పరిశుద్ధాత్ముని అభిషేకముతో - నే పరిపూర్ణత చేందెద ||2|| అహా! నాధన్యత ఓహో! నాభాగ్యము ఏమని వివరింతును ||2||
Wa
Anna ఇంకా మంచి trackలుపేట