Sajjala Ramakrishna Reddy Sensational Comments On AP Election Commission | Chandrababu

Поділитися
Вставка
  • Опубліковано 14 тра 2024
  • Sajjala Ramakrishna Reddy Sensational Comments On AP Election Commission | Chandrababu ‪@SakshiTVLIVE‬
    #sajjalaramakrishnareddy #chandrababu #apelections2024 #cmysjagan #sakshitvlive
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

КОМЕНТАРІ • 40

  • @rameshprasu5629
    @rameshprasu5629 26 днів тому +13

    నీ వల్లే పార్టీ నాశనం అయింది
    ఓడి పోతుంది కూడా 2024 ఎలక్షన్

  • @rameshprasu5629
    @rameshprasu5629 26 днів тому +6

    పోలీసులు కూడా టీడీపి కి సపోర్ట్ చేశారు
    మీకు అర్థం కావడం లేదా జగన్ అన్నని ఒడిస్తున్నారు
    నీ వాయిస్ లో బేస్ లేదు
    నీ ఫేస్ లో వెలుగు లేదు
    నీ eyes లో కాన్ఫిడెన్స్ లేదు
    గెలుస్తాం అని

  • @varundevacr7500
    @varundevacr7500 26 днів тому +4

    Meeru chala great, sir . Yendukante apaddalu bhaga chepputaru

  • @amp4s18
    @amp4s18 26 днів тому +4

    TDP agents ni kidnap chesindhi ye party vadu ra beppam

  • @rammohangodthi
    @rammohangodthi 25 днів тому

    Poor Audio quality is irritating , Please rectify immediately ✅

  • @arkreddy5060
    @arkreddy5060 26 днів тому

    మీరు ఎన్నిలకమీషన్ ను request చేయడంకాదండీ,
    demand చేయండి,activeగా వుండండి

  • @arkreddy5060
    @arkreddy5060 26 днів тому

    Counting అయ్యేదాకా మౌనంగావుండండి,ఆతర్వాత ఈరకమైన pressmeet లు పెట్టండి,అదేగా మీరుచేసేది.ఇప్పుడైనా జాగ్రత్తపడండి

  • @MahindranadMosali
    @MahindranadMosali 26 днів тому

    Sajjala sir kutami ki blo helping chala undi

  • @ajay605
    @ajay605 8 днів тому

    Sir replace chese valla list kuda CS kadha pampedi, mari CS evari manishi? YSRCP or TDP manisha?

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 26 днів тому

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో దయచేసి శాంతి, భద్రతలను కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారులు, IAS, IPS, అధికారులారా!నమస్కారములు 🙏
    ✍️అయ్యా! ఆంధ్రప్రదేశ్ ప్రజలను, ప్రజాస్వామ్య హక్కులను దయచేసి కాపాడండి.
    ✍️ఆంధ్రప్రదేశ్ ప్రధాన ఎన్నికల అధికారి గారికి మరియు, IAS, IPS, లకు ఒక ప్రార్ధన 🙏
    ✍️ అయ్యా!. దయచేసి మీరందరూ భారత రాజ్యాంగం మీకు కల్పించిన హక్కుతో మీ విధులను ఎటువంటి ఆపేక్షకు ఆకర్షణ కాకుండా, తనా, మనా, అనే బేధం లేకుండా భారతదేశ అభివృద్ధి, భారతదేశ ప్రజల శాంతి భద్రత, దేశ పౌరుల భవిష్యత్ కోసం మిమ్ములను నియమించటం జరిగింది. దయచేసి మీరందరూ 100% నిస్పక్షపాతంగా మీ కర్తవ్యంను మరచిపోకుండా నిర్వర్తిస్తారు అనే నమ్మకం దేశ ప్రజలందరికి ఉంది.
    ✍️ అయ్యా! భారత దేశానికి రాజకీయ వ్యవస్థలు ప్రధానం కావచ్చు, కానీ మంచి రాజకీయ వ్యవస్థను భారతదేశ ప్రజలకు అందిచటానికి భారతదేశ రాజ్యాంగం కల్పించిన IAS, IPS, ప్రభుత్వ అధికారులదే ప్రధాన పాత్ర ఉంటుంది.ఎందుకంటే కూని కోరులు, అవినీతి పరులు,సంఘ విద్రోహ శక్తులు, వీరందరూ, ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని భారతదేశ రాజకీయ వ్యవస్థలోనికి రావటానికి ప్రయత్నం చేస్తారు. వీరిని నియంత్రణ చేయాలంటే మీ ప్రభుత్వ అధికారులకే సాధ్యం. అందుకే దయచేసి మీరందరు ఎన్నికల సమయంలో ఒక్క క్షణం రెప్పపాటు వేసినా కూని కోరులు, అవినీతి పరులు, దేశ ద్రోహులు, భారతదేశ రాజకీయాలలోనికి వచ్చి, దేశ ప్రజల శ్రమను, భారతదేశ అభివృద్ధికి ఆటంకం కలిగించటానికి 100% అవకాశం ఉంటుంది. దయచేసి నా అభ్యర్థను మన్నించి మీ సేవలో భారతదేశ ప్రజలందరూ ప్రశాంత జీవితానికి మీ సహాయం అందిస్తారు అనే నమ్మకం భారతదేశ పౌరునిగా 100% నాకు వుంది.
    ✍️ చివరిగా ఎన్నికల అధికారులు, IAS, IPS, ప్రభుత్వ అధికారులారా! ఒక నిజం 👇
    ✍️IAS, IPS, అధికారులారా! ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని రాజకీయ పార్టీలు వారి స్వార్థం కోసం, ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టిస్తున్నారు. దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని తక్షణమే అదుపులోనికి తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు స్వేచ్ఛగా జీవించే వాతావరణం తీసుకుని రావాలని భారతదేశ పౌరునిగా మిమ్ములను ప్రార్ధిస్తున్నాను. 🙏
    ✍️ దయచేసి ఆంధ్రప్రదేశ్ లో ప్రజా స్వామ్యాన్ని కాపాడండి. 🙏 ధన్యవాదములు
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    🙏ధన్యవాదములు 🙏
    🇮🇳 భారతదేశ రాజ్యాంగమే భారతదేశ ప్రజల
    శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    మీ భారతదేశ పౌరుడు
    🙏✍️✍️🙏🙏🙏qqqq🙏🙏q🙏🙏ww

  • @ajay605
    @ajay605 8 днів тому

    Sir komcham aeina alonchinchi matladali kadhandi. AP lo konthamandi police vallu YSRCP ki 5 years entha baga seva chesaro andhariki telusu. Alantapudu badili cheyaka emchestharu.

  • @sudjakarareddy2612
    @sudjakarareddy2612 26 днів тому

    అశోక చెక్రము లో కనిపించని 4 వ సింహము police. కూటమిలో కనిపించని నాల్గవపార్టీ ఎలక్షన్ కమిషన్.

  • @Janasatha
    @Janasatha 26 днів тому

    Sir chandragiri

  • @Nenunaadesam1
    @Nenunaadesam1 26 днів тому

    🇮🇳నేను నా దేశం 🙏
    ✍️ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలకు హెచ్చరిక 👇
    ✍️ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ నాయకులు అయినా ఆంధ్రప్రదేశ్ లో అలజడులు సృష్టించినా, ఆ అలజడులను ఆపే ప్రయత్నం అన్ని పార్టీల వ్యవస్థాపకుల పైన 100% బాధ్యత వుంది.ఎందుకంటే 👇
    ✍️ పార్టీ అధినేతలారా! ఒక వేళ మీరు మా పార్టీ కార్యకర్తలు అలజడులు సృష్టించలేదు, మా పార్టీలకు సంబందించిన విషయం కాదు అని నిశ్శబ్దంగా ఉండిపోతే మీరు కూడా దోషులుగా ప్రజల ముందు నిలపడవలసి వస్తుంది. ఇదే భారతదేశ పౌరునిగా నా హెచ్చరిక.
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో వున్న TDP, BJP,CONGRESS, JANASENA, CPI, CPM,ఇంకా ఎన్ని పార్టీల అధినేతలకు ఒక హెచ్చరిక 👇
    ✍️ ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల అనంతరం కొన్ని పార్టీలు విచక్షణ కోల్పోయి ప్రజలకు శాంతి భద్రతలు లేకుండా చేస్తున్నారు.ఇది సహించరాణి నేరం.
    ✍️ పార్టీ వ్యవస్థాపకులారా! దేశ ప్రజల భవిష్యత్ కోసం ఎన్నికలు జరిగాయి అనే విషయం పార్టీలు మరచిపోయి దేశ ప్రజల కన్నా పార్టీల మనుగడ కోసమే ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ ఆలోచన విధానం 100% తప్పు. దయచేసి వెంటనే ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న దాడులను ఆంధ్రప్రదేశ్ లో వున్న అన్ని పార్టీల అధినేతలారా దయచేసి ఈ క్షణమే ఆపండి.
    ✍️ పార్టీ వ్యవస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ పార్టీ వారు తప్పు చేసారు అనేది ముఖ్యం కాదు. అన్ని పార్టీల అధినేతలు సమూహంగా ఒకేసారిమీడియా ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ లో దాడులను ఆపమని మీ కార్యకర్తలకు హెచ్చరిక చేయండి.
    ✍️పార్టీ వ్యస్థాపకులారా! ఆంధ్రప్రదేశ్ లో ఏ నాయకుడు తప్పు చేసినా దాని పూర్తి బాధ్యత ఆ పార్టీ వ్యవస్థాపకుని మీదే నేరం పడుతుంది. అంతేకాదు దేశ ద్రోహులుగా పరిగనిస్తూ,ఆ పార్టీని భారత రాజ్యాంగంకు లోబడి, దేశ బహిష్కరణకు గురి చేస్తాము అని భారతదేశ పౌరునిగా హెచ్చరిక చేస్తున్నాను.ఇదే సత్యం.
    ✍️పార్టీల అధినేతలారా! మీ పార్టీలు ప్రజాస్వామ్యా పరిరక్షణ కోసం ఏర్పడ్డాయి.ఈ సత్యం మీరు ప్రతీ క్షణం మరచిపోకుండా మీ పరిపాలన ఉండాలి. ఇదే మీరు భారతదేశానికి ఇచ్చే గొప్ప కానుక.
    ✍️ పార్టీల అధినేతలారా! దయచేసి మీరు ఈ క్షణమే మీడియా ముందుకు వచ్చి మీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ లో చేసే దాడులను ఆపమని చెప్పండి. దయచేసి మీరు ప్రజాస్వామ్యాన్ని కపాడండి.భారతదేశ పౌరునిగా ఇదే నా ప్రార్ధన. 🙏
    ధన్యవాదములు 🙏
    🇮🇳భారతదేశ రాజ్యాంగమే
    భారతదేశ ప్రజల శ్వాస 🇮🇳
    🇮🇳జైహింద్
    ఇట్లు
    భారతదేశ పౌరుడు
    🙏✍️✍️✍️🙏🙏✍️ qwqqaaqqqqq🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sugunaandugula9873
    @sugunaandugula9873 25 днів тому

    కొంపదీసి కోర్ట్ కి వెళతారేమో అక్కడ కూడా బాబు గారి మనుషులే ఉంటారు గవర్నర్ కూడా బీజేపీ నే కదా మీరు చూస్తూ ఉండటమే

  • @harikishore4346
    @harikishore4346 25 днів тому

    Enduku bro edustunnav

  • @dyanchand7580
    @dyanchand7580 26 днів тому

    Entra mawa edustunnadu

  • @arkreddy5060
    @arkreddy5060 26 днів тому

    మీరు అనేక అభ్యంతరాలు ఇప్పుడు చెబతున్నారు,ఎప్పటికప్పుడు ఈఅభ్యంతరాలను లేవనెత్తి secని నిలదీసివుంటే ఇప్పుడీపరిస్థితి రాకపోను,మీవుదాసీనవైఖరే ECI/SECఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడానికి కారణమైంది

  • @user-ip9yv4hb7v
    @user-ip9yv4hb7v 26 днів тому

    Ni badha vallu neutral ga unnaru ani

  • @ajay605
    @ajay605 8 днів тому

    Pakka states lo elanti godavulu jaragatam ledu kadha mari endhuku mana okka state lo ela jarugutundi. Mari adi EC tappa meeru 5 years niyaminchina police tappa or else meeru 5 years penchina rowdy mukala thappa.
    Ento sudden ga Chandhra babu garu antunaru eppudu lenidhi.

  • @straightshooter6198
    @straightshooter6198 26 днів тому

    Lol. At least act that you are winning

  • @arkreddy5060
    @arkreddy5060 26 днів тому

    ఇవన్నీ మీకుతెలిసివుండికూడా మీరుఎందుకు సమర్థవంతంగా ఎదుర్కోలేదు

  • @peelakishorekumar8270
    @peelakishorekumar8270 26 днів тому

    Jai jagan Anna cm pakka 🇸🇱🇸🇱🐯🐯🐯🇸🇱🇸🇱🐯🇸🇱🇸🇱🐯🇸🇱🇸🇱

  • @saibhaskar2008
    @saibhaskar2008 26 днів тому +2

    Hellow AP bye bye y cheapi

  • @chandrareddy9502
    @chandrareddy9502 26 днів тому

    చంద్రబాబు, పీకే పూర్తి నిరాశా నిస్పృహల్లో ఉన్నారని అర్థమౌతోంది.

  • @peelakishorekumar8270
    @peelakishorekumar8270 26 днів тому

    Hai sir ycp win 143

  • @dharmaraotumula2748
    @dharmaraotumula2748 25 днів тому

    Intha vichalavidiga addu jaruguthunte Jagan garu matladaku povadam manchidi kadu

  • @user-hc8sx8gg3r
    @user-hc8sx8gg3r 22 дні тому

    June 9 th na jarige cm pramanasweekaraniki janam rakunda VJA nundi VIJAGki 5 to 9th varaku trains anni cancel cheyyadam kuda BJP kutralo bhagame

  • @SuryaKrishna1
    @SuryaKrishna1 25 днів тому

    అసాంఘిక శక్తులు గురించి మీరే మాట్లాడాలి సిగ్గుచేటు

  • @harikishore4346
    @harikishore4346 25 днів тому

    Ee panikimalina ideas bane istav odipote cover cheskotaki….. state gudisipotunna okka idea aina ichava development kosam

  • @metaverse-sj3hk
    @metaverse-sj3hk 26 днів тому

    TDP and janasena baga rigging chesukonai... tdp gundalu mahilalanu bayapetti votes veyakunda chesaru.. musalivalaku vote veyaneekunda police le dagara undi aaparu.. EC and DGP officials purthiga kasaya and pasupu mayam ayai.. democracy ni champese prayathnam jarigindi

  • @Shankarshankar-rx7nj
    @Shankarshankar-rx7nj 24 дні тому

    Nuuv manishavena Anni tappulu chesi yami cheyanattu natakalu chestaru media mubdu. Voter ni nee mla kottinappudu janalu chusaru. Ee government pote ap daridaram pothundi

  • @yours-Gangadhar
    @yours-Gangadhar 26 днів тому

    Paytm channel

  • @SunnyVarma-cx7zb
    @SunnyVarma-cx7zb 26 днів тому

    Hahahaha

  • @girit123prasad9
    @girit123prasad9 26 днів тому +1

    జై జగన్ అన్న

    • @subbarao3812
      @subbarao3812 26 днів тому +2

      మూయి జలగన్న