HYDRA Demolition | KTR | Asaduddin Owaisi | Etela Rajender | Revanth Reddy | Hyderabad | TG News

Поділитися
Вставка
  • Опубліковано 28 жов 2024

КОМЕНТАРІ • 201

  • @ks-mh9wv
    @ks-mh9wv 2 місяці тому +41

    జై రేవంత్ రెడ్డి సార్ ....హైడ్రా సూపర్ ....

  • @marcojilani9858
    @marcojilani9858 2 місяці тому +2

    EXCELLENT DECISION TAKEN BY CM SIR ❤ AND HYDRA COMMISSIONER RANGANATH SIR. ❤ GOD BLESS YOU ❤
    RANGANATH SIR IS VERY SINCERE, HONEST, STUBBORN AND DARING👮 POLICE OFFICER👮 HE FOLLOWS GOVT RULES.
    NO POLITICS, WITH ANY POLITICIAN. VERY STRICT TO HIS JOB. ❤.
    INDIA 🇮🇳 NEEDS SUCH A GREAT, SINCERE OFFICER IN EVERY STATE. 🇮🇳

  • @badansinghvarma1156
    @badansinghvarma1156 2 місяці тому +4

    Good and great action by Telangana state government and especially Hyderabad GHMC department, irrigation department, Town planning authority, police department and court's of Telangana state especially Supreme court of India.

  • @muraliheethwik4509
    @muraliheethwik4509 2 місяці тому +43

    అధికారం అడ్డుపెట్టుకొని చేసిన లత్కోర్ పనులని కప్పి పుచ్చుకోవడానికే వీళ్లంతా వచ్చిండ్రు

  • @jayarajedunoori8337
    @jayarajedunoori8337 2 місяці тому +48

    చాలు కేటీర్ ఆపు ని బొత్తిరి మాటలు

  • @RajeshRajesh-ij3rl
    @RajeshRajesh-ij3rl 2 місяці тому +9

    I am from AP. What decision taken by CM revanth sir is Good. To protect environment and earth some more decisions have to take all States for our future generation. Development is not only construcrions of appartments, shopping malls, etc., due to this our environment is getting destroying and ground water is getting 0-level🌱🌱🌱

  • @LaxmanLaxman-be3mq
    @LaxmanLaxman-be3mq 2 місяці тому +3

    వెరీ🔌💡 పవర్ ఫుల్ 🐯టైగర్ బుల్డోజర్ రేవంత్ రెడ్డి🚜🚜🚜

  • @rajeshamjokkoju2502
    @rajeshamjokkoju2502 2 місяці тому +21

    CM revanth sir go ahead.ts people's give big support to you.

  • @sridharyadavg0825
    @sridharyadavg0825 2 місяці тому +7

    There are no objections from the general public regarding Hydra's actions. Only prominent politicians are concerned about Hydra's actions. Why?

  • @LaxmanLaxman-be3mq
    @LaxmanLaxman-be3mq 2 місяці тому +3

    బుల్డోజర్ బాబా రేవంత్ రెడ్డి🚜🚜🚜

  • @kvsubramanyam8250
    @kvsubramanyam8250 2 місяці тому +1

    ఏది ఏమైనా రేవంత్ గారు అన్నిటిని కూచి కూల్చే యాలి

  • @rajsunny364
    @rajsunny364 Місяць тому +1

    Revanth sir good

  • @veeruudatha5409
    @veeruudatha5409 2 місяці тому +2

    అబద్ధాలకోరు కేటీఆర్

  • @malaiahswamy8259
    @malaiahswamy8259 Місяць тому +1

    సీఎం. గారు. చేసేపని. చేయనీయండి.. మిగితావాళ్ళు. ఇష్టం. వచ్చి. నట్లు. మాట్లాడితే.. మీరు. మినిష్టర్ లు. కదా.

  • @Yakubjadhav
    @Yakubjadhav 2 місяці тому +4

    Pls stop this 😢dont distruct the property 😢

  • @NarsimhaAcharya
    @NarsimhaAcharya 2 місяці тому +8

    టైగర్ రేవంత్ రెడ్డి గారి కి ఆక్రమాణాలు ఎవ్వరి వైనా తొలగించడం సా ధ్య మే

  • @LaxmanLaxman-be3mq
    @LaxmanLaxman-be3mq 2 місяці тому +3

    నేను బిజెపి ఓటర్ ని రేవంత్ రెడ్డి ని తప్పు పట్టడానికి లేదు మంచి ఇది కూడా ప్రజల అవసరమే

  • @LaxmanLaxman-be3mq
    @LaxmanLaxman-be3mq 2 місяці тому +2

    రేవంత్ రెడ్డి బుల్డోజర్- యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్

  • @gudellipraveen2893
    @gudellipraveen2893 2 місяці тому +7

    ఈ ఓవై సీ కి తెలుగు రాదా తెలంగాణ కదా వనిది

    • @kvsubramanyam8250
      @kvsubramanyam8250 Місяць тому +1

      @@gudellipraveen2893 వచ్చినా మాట్లాడాడు
      అతను పుట్టియింది హైదరాబాద్ ఏ చుట్టు పక్కలా తెలుగు వాళ్ళే ఉండేవారు (హిమాయత్ నగర్) కానీ మాట్లాడడు

  • @sathishbandi6251
    @sathishbandi6251 2 місяці тому +7

    నైస్ రేవంతన్న అన్న చానా గొప్ప మనుసుతో గొప్ప ఆలోచన తో మీరు చేపట్టే ఈ కార్యక్రమం భవిషత్తులో చానా ఉపయోగకరం బావి తరాలకు..... గుడ్ లక్ అన్న # జై కాంగ్రెస్ ### జై రేవంత్ అన్న సైన్యం 🙏🙏🙏

  • @Shrilakshmisairealestates
    @Shrilakshmisairealestates 2 місяці тому +12

    కెటిఆర్ గారు ఇన్ని సంవత్సరాలు అ ఫామ్ హౌస్ లో ఉన్నారు అది ఎలాంటిదో మీకు తెలియదా. హైదరాబాద్ మునిగిపోవద్దంటే.చేరువులనుకపడలే... ఎంత పెద్ద నాయకులైన సరే కుల్చి వేయాలి

    • @syedismail8281
      @syedismail8281 2 місяці тому

      FATHIMA COLLEGE KU THAPPINCHU TUNNARU

  • @anjianjaneyulu5942
    @anjianjaneyulu5942 2 місяці тому +4

    Reventh Reddy support botton

  • @bhikshapatikurapati6057
    @bhikshapatikurapati6057 2 місяці тому +2

    Revanth Garu super super super 👏👏👏👏👏👏👏👏👏👌

  • @maheshtourism4157
    @maheshtourism4157 2 місяці тому +10

    ఈటెల కు చేత కాలేదు చేస్తుంటే చూడలేడు నీకు తెలియకుండా ఉన్నాయా 9years Hyderabad లో

  • @bhikshapatikurapati6057
    @bhikshapatikurapati6057 2 місяці тому +5

    హైడ్రా సూపర్ సూపర్ సూపర్ revanth Garu sir

  • @VRpotta
    @VRpotta 2 місяці тому +1

    It's a great initiative to protect lakes and environmental challenges on account of encroachment. If it is proved that there is clear encroachment, Hydra should go ahead. RR & Raghunandan keep up good work. Every state will follow you, if you are successful in this project.

  • @pandurangaraogandepally3864
    @pandurangaraogandepally3864 2 місяці тому

    రేవంత్ రెడ్డి గారు,!! మీ ఆలోచన, చాలా చాలా గొప్పది సార్,🌷మిమ్ములను 🌷ముందుకు పోనియరు🌷 ఈ గొప్ప గొప్ప నేతలు ,🌷 అదేగా, మా ఖర్మ 🌷🌷😢హైదరాబాద్, నేటి పరిస్థితి 🌷😢😢

  • @kotagiriravikumar918
    @kotagiriravikumar918 Місяць тому +1

    అన్నా కేటీఆర్ గారు మీ మిత్రుడి ఫాం హౌస్ అని చెప్పి నారు కదా మరి ఆయన పేరు కూడా చెప్పవచ్చును కదా 😊😊😊

  • @venkatramkishan7384
    @venkatramkishan7384 2 місяці тому +3

    బలిసినోళ్లే ఎక్కువగా చెర్వు. కుంటలు. ఆక్రమించారు.. అందులో స్కూల్ లు కట్టి డబ్బులుఫీజు రూపంలో దొబ్బి ఇప్పుడు పిల్లలు నష్టపోతారు కాబట్టి కుళచొద్దు అంటున్నారు తు 😢

  • @madakaramanjaneyulu8154
    @madakaramanjaneyulu8154 2 місяці тому +18

    చట్టం ప్రకారం పోతే స్టేలు కూడా అలాగే ఉంటాయి. Yogi యాక్షన్ లాగే ఇది కూడా. Hydra doing good job

  • @NisanthHero
    @NisanthHero 2 місяці тому

    Goosebumps literally.
    A Historical Great Leader.

  • @nagularajkumar7914
    @nagularajkumar7914 2 місяці тому

    super revanth anna❤

  • @lavudyaramesh3830
    @lavudyaramesh3830 2 місяці тому +1

    రేవంత్ పని కూల్చడం

  • @Umamahesh-o9h
    @Umamahesh-o9h 2 місяці тому

    Super

  • @maheshkumarpeddi483
    @maheshkumarpeddi483 2 місяці тому +2

    ఇలాంటి హీరో 10 వందల ఏళ్ల తర్వాత వచ్చాడు జై కాంగ్రెస్ జై రేవంతన్న

  • @jbhari1824
    @jbhari1824 2 місяці тому +9

    రేవంతన్న నువ్వు చేస్తున్న పని ok, కాని పెద్ద పెద్ద బడా బాబులు ల పైనే చెయ్యు వాళ్ళకి వేల కోట్లు ఉంటాయి, కులగొట్టినా ఫరక్ పడదు, కాని తెలిసో తెలికో కొనుక్కుని చాలా ఏళ్ళు గా నివాసం ఉంటున్న పేద ప్రజలపై నీ ఉక్కు పాదం జులుం చేయ్యకు నీ ప్రభుత్వం కూలుతుంది ఇది నిజం.. 🙏🏻

    • @narsimhaswamy8281
      @narsimhaswamy8281 2 місяці тому +1

      Clear is clean for your future for your children live long life brow don't mind please

  • @srinivaspadala5848
    @srinivaspadala5848 Місяць тому

    ఈటెల మాట్లాడేది నిజం

  • @saleemkoluguru
    @saleemkoluguru 2 місяці тому

    Revanth sir super

  • @Anjaneyulu-lj4ik
    @Anjaneyulu-lj4ik 2 місяці тому +1

    సెబసు రెవతు రెడీ సిఎమ్ పెదకుటబీకులకు నయము చయడి సర్ 😂🎉🎉🎉🎉

  • @venkateshvemula4644
    @venkateshvemula4644 2 місяці тому +2

    KTR అన్నా అది ని ఫామ్ హౌస్ నీది అంటే నీవు ఎలక్షన్ ఆపేడవిట్ లో మేంక్షన్ చేయలేదు ఇప్పుడు నీది అంటే నీ MLA పదవి పోతుంది ఫ్రాడ్ ఆపేడవిట్ అని

  • @SaidaZoologyclasses
    @SaidaZoologyclasses 2 місяці тому +1

    Super work revanth Reddy sir

  • @Srinivasu12346
    @Srinivasu12346 2 місяці тому +9

    Manchi pani jarige tappudu kukkalu moruguthai..

  • @pavanpushparaj
    @pavanpushparaj 2 місяці тому

    ❤❤❤Revanth Reddy❤❤

  • @shaikmohammedabdulrazzak706
    @shaikmohammedabdulrazzak706 Місяць тому

    Zabardast jawab hai ktr ka aur dusre leaders ka cm revant reddy ku

  • @PushpaPendam
    @PushpaPendam Місяць тому

    Supr matldainaru cm garu vastham sir meeru cheppindi

  • @krishnapittala8196
    @krishnapittala8196 Місяць тому

    KTR ఫామ్ హౌస్ లేకేస్టాండ్రో తుసు 😂😂

  • @thirupathireddypaira2775
    @thirupathireddypaira2775 2 місяці тому

    ఈటల అపు నీవు జై రేవంత్ రెడ్డి సిఎం ఒకే

  • @7gfolktv931
    @7gfolktv931 2 місяці тому

    Jai revanth anna 🎉

  • @sateeshchittimodu4953
    @sateeshchittimodu4953 2 місяці тому

    Please support *REVANTH ANNA *

  • @satishdatabrick9568
    @satishdatabrick9568 2 місяці тому +2

    Mee asthulu kulchtay makendhi ra bhai we support hydra it's a good initiative

  • @syedismail8281
    @syedismail8281 2 місяці тому +1

    HYDRA. PERUTHO CONGRESS. HY. DRAMA

  • @nalagantiraviravi7709
    @nalagantiraviravi7709 2 місяці тому

    Anna super 👍👍

  • @kyatramonijangaiah5225
    @kyatramonijangaiah5225 2 місяці тому

    🙏🙏🙏chala manchi pani chesthuru sar revanth sar

  • @syednadeem9486
    @syednadeem9486 2 місяці тому

    Good

  • @NarsaiahRekulapalli-wm9ei
    @NarsaiahRekulapalli-wm9ei 2 місяці тому

    Jayaravanthanna Jai Jai Revanth Anna

  • @nareshKumar-sj1yc
    @nareshKumar-sj1yc 2 місяці тому

    Jai. Reveth süper 🙏🙏👍👍👍👍👍👌👌👌👌

  • @Mohammadshafi948
    @Mohammadshafi948 2 місяці тому

    Good cm

  • @dhruwin_24
    @dhruwin_24 2 місяці тому +3

    Revanth anna true leader ❤❤❤

  • @kampatikrishnamurthy2916
    @kampatikrishnamurthy2916 2 місяці тому +1

    అమీబా,హైడ్రా అని వ్యంగ్యంగా మాట్లాడకు కేటీఆర్,మీకు వున్న తెలివి మంచికి ఉపయోగించండి.అందరినీ కించ పరచవద్దు.ఆ అహంకారమే మిమ్ములను దూరం చేసింది.

  • @manchalaachyuthasatyanaray2909
    @manchalaachyuthasatyanaray2909 2 місяці тому +1

    మీ కంటే మాయగాళ్ళు ఎవరండి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి మీకు కనపడింది ముగ్గురు వ్యక్తులు ఒకరు మై హోమ్ రామేశ్వరరావు గారు, మరొకరు చిన్న జీయర్ స్వామి, మరొకరు మెగా కన్స్ట్రక్షన్స్. కేటీఆర్ గారు మీరు ఎన్ని శాఖలు నిర్వహించారు. పురపాలక శాఖ మంత్రిగా ఉండి మీరు సాధించింది ఏమిటి? సరియైన రోడ్లు లేవు, సరే నేను డ్రైనేజ్ ఫెసిలిటీస్ లేవు, అన్ని శాఖలను సైతం మీరు భ్రష్టు పట్టించారు. అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంకా మిమ్మల్ని అరెస్టు చేయకుండా ఉండటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇకపోతే ఈటెల రాజేందర్ గారు అసలా ఆయనకు రాజకీయ విలువలే లేవు.

  • @PrabhakarBunny
    @PrabhakarBunny Місяць тому

    Oleceet.supar

  • @ademmannem
    @ademmannem 2 місяці тому

    FTL Bhafahar Zonneలొ ఉంటే కూల్చాలి

  • @MdIsmail-k8f9h
    @MdIsmail-k8f9h 2 місяці тому +3

    Good Job Revanth Reddy garu, Good Job Hydra..

  • @swarnalatham369
    @swarnalatham369 2 місяці тому

    Telangana prajalu andharu now govt ki support vunnaru

  • @Vdm3599
    @Vdm3599 2 місяці тому +1

    Revanth reddy sir crct

  • @VenkateshgoudCheruku-m3e
    @VenkateshgoudCheruku-m3e 2 місяці тому

    Jai Congress jai Revanth reddy

  • @sumangj9635
    @sumangj9635 2 місяці тому

    CM sir good work in telangana .

  • @jagannadhaguptagudivada4302
    @jagannadhaguptagudivada4302 2 місяці тому

    చట్టం ముందు అందరూ ఒక్కటే.గాంధీ చేసిన విభజన కాలంలో చేసిన తప్పు ఈ రోజు వరకు బాధపడుతున్న

  • @mrteja9574
    @mrteja9574 Місяць тому

    4:22
    వో ఓవైసీ దాదా
    వో సబ్ బఫర్ జోన్ మే హే
    తు తో చెర్వుకో కబ్జకీయ.
    సమాజ్ అయినా బాత్..

  • @kavali_anji_abraham
    @kavali_anji_abraham Місяць тому

    👍👍👍👍💪💪💪💪💪👌👌👌👌

  • @venkateswarlunukala2814
    @venkateswarlunukala2814 2 місяці тому

    అయ్యా చెరువులను పూడ్చాలి అనే దుర్బుద్ధి ఏలా వచ్చింది మీకు కెసిఆర్ యజ్ఞాలు యాగాలు ఎన్ని చేసినా ఏమీ లాభాము దండగా తూ ఏమీ బ్రతుకు లో

  • @randomgaming796
    @randomgaming796 2 місяці тому

    Hail Hydra!😂😂😂

  • @pardhuchinni
    @pardhuchinni 2 місяці тому

    ఈటలన్న...
    నిన్ను గుంటనక్క అని అందరు అంటే, ఏమో అనుకున్న. But, నిన్ను ఎందుకు అంటరో అనే నా, డౌట్ నీ నువ్వే క్లియర్ చేసినవే. నాకు ఒక డౌటు, నువ్వు నిజంగా కరీంనగరోనివేనా.
    కరీంనగరోడు, తను యెట్లున్నా పరవాలేదు గానీ, ఎదుటోడు మంచిగుండాలని కోరుకుంటడు. నువ్వెందే అన్నా గిట్లున్నవ్. నువ్వు బీజేపీ ల ఉండి, ఆ పార్టీ పరువు తీయకు. జెర ఈ మొసలి కన్నీరు బంజేసి, రాజీనామా చేసి, ఇంట్ల పండుకో.
    గా మా రఘునందన్ రావు అన్నను చూసి నేర్చుకో, ఆయన మాటలు విను. రేవంత్ రెడ్డి keep going on అంటున్నడు. ఈ hydra ను ఎవడు ఆపుతడో చూస్తాం అంటున్నడు.
    నువ్వు జెర న్యూస్ ల కనవడకే ఈటలన్న.
    పార్టీ ఏదైనా కావొచ్చు. But, ప్రభుత్వం చేసే పనికి యావత్ తెలంగాణ ప్రజలు సపోర్ట్ చేస్తున్నరు.
    ఇంకోడు అక్బరుద్దీన్ ఒవైసీ గాడు, sir, oyc గారు, నెక్లెస్ రోడ్, ఇంకేదో govt office చెప్పినవ్. అవి, ఇంకా మీరు కబ్జాలు చేసినవి ఒకటేనా sir. మీరు ఇంకా బారిష్టర్ చదివిండ్రు. సిగ్గుండాలే. రేవంత్ రెడ్డి నీ ఎవడు ఆపలేడు. ఆయనకు మా full support ఉంటది. ఇగ కేటీఆర్ sir గురించి మీకే వదిలేస్తున్న. ఆయన ఫాంహౌస్ కాదంట. మరి, ఆయన ఫాంహౌస్ కానప్పుడు...
    ఇది అక్రమంగా కట్టిన ఫాంహౌస్ అని, ఆనాడు పీసీసీ హోదా లో ఉన్న రేవంత్ రెడ్డి గారు డ్రోన్ కెమెరా లను పంపిస్తే, ఆయన మీద లేని పోని సెక్షన్ లు పెట్టీ చర్లపల్లి జైల్ కు ఎందుకు పంపించారో.....

  • @SunithaKamalakar
    @SunithaKamalakar 2 місяці тому

    ఇలాంటి ఈ వారం వల్ల యువరాల వల్ల వేరే పార్టీతో జతకలిస్తున్నారు అధికారంలో వచ్చిన పార్టీ తోటి

  • @TURPATIKrishna
    @TURPATIKrishna 2 місяці тому +1

    జై రేవంత్ రెడ్డి 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @SriRamMounika-r8l
    @SriRamMounika-r8l 2 місяці тому

    Hydera planning super 💞

  • @SunithaKamalakar
    @SunithaKamalakar 2 місяці тому +3

    వీలు కాపాడుకోవాలని మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు మొత్తం పూల కొట్టేయండి

  • @chalapathyraj5420
    @chalapathyraj5420 2 місяці тому

    Due to Hydras action, true and genuine politicians colour will be exposed in public

  • @sateeshchittimodu4953
    @sateeshchittimodu4953 2 місяці тому

    Permission echindhi *BRS* government

  • @satishdatabrick9568
    @satishdatabrick9568 2 місяці тому +1

    Etala should support hydra is very bad

  • @Srilochana_jayanthi
    @Srilochana_jayanthi 2 місяці тому

    🎉🎉🎉🎉🎉🎉

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 2 місяці тому

    రామోజీ film City కూల్చి వేయండి. అక్రమార్కుల No.1 రామోజీ film City.

  • @narasimhareddysaireddy3071
    @narasimhareddysaireddy3071 2 місяці тому +1

    Rajender garu, so ordinary people be allowed to continue in occupied Govt. land. Why so? STOP YOUR CHEAP POLITICS,

  • @moulaliagm9170
    @moulaliagm9170 2 місяці тому

    Mr. Owasi don't use your butter english which was learned from London.

  • @jagannadhaguptagudivada4302
    @jagannadhaguptagudivada4302 2 місяці тому

    తారకరామారావు నీకు మహానుభావుడు N T రామారావుగారి పేరు ఎలా పెట్టాడు రా .దుర్మార్గుడు నీ అయ్య నీవు నీ చెల్లి మాములు గా ఒదిలిపెట్టాడు రా భగవంతుడు.

  • @NandipatiGuruvaiah
    @NandipatiGuruvaiah 2 місяці тому

    Nijayiyhi parudu Rajendra garu

  • @Anjaneyulu-lj4ik
    @Anjaneyulu-lj4ik 2 місяці тому

    పెదకుటుబీకులు నయముచెయడి రొడుపలు కవోదు

  • @MRamzan-rv9jk
    @MRamzan-rv9jk 2 місяці тому

    Saroor నగర్ చెరువు చుట్టూ అక్రమార్కుల ఆక్రమణ లో వేల ఇళ్లు వెలిసినవె . Jubli Bus stand చుట్టూ చెరువు ఇళ్లతో మాయం అయ్యింది. Ramnagar గుండు దగ్గర మురికి వాగు కనుమరుగయినది. అక్రమవేల ఇళ్లు Manikeshvar నగర్ OU చుట్టూ నిర్మాణం అయినవి . రామోజీ ఫిల్మ్ సిటీ పూర్తిగా wakf బోర్డు లోనిదే .CM రేవంత్ రెడ్డి Hydra ను వెంటనే ఆపేసేయి . ఒకటి కూలీస్తే మరొకరీ ఇళ్లు ఇలా తెలంగాణ totally Hydra తిరుగాడుతె కాంగ్రెస్ భకాసురుల భవంతీలు గోవింద.

  • @M.CHANDRANNA.CENTRINGLIONE
    @M.CHANDRANNA.CENTRINGLIONE 2 місяці тому

    Thank you hydra raghunandan

  • @albertpeter6870
    @albertpeter6870 Місяць тому

    Ktr you can't compere your self with congress leaders like C. M. Ravanth Reddy. & Others. They are doing their job. Why will they come with you.?

  • @kranthi2899
    @kranthi2899 2 місяці тому +3

    8-9 years lease aa ? oho aha .. nene koolagodutha na ? needi kanappudu nuvvu etla kulakodthav.. last ki credit kotteyalana ?

  • @mahimahesh9670
    @mahimahesh9670 2 місяці тому

    Etela west

  • @mdajamalshareef9549
    @mdajamalshareef9549 2 місяці тому

    Good job R.Reddy sir cheruvulu kapadtunnanduku TS prajalu andaru meeku support jestamu kaani okka maata sir enta palakubadi unna rajakiya nayakudu bhoomi unna demolish avvalsinde

  • @shaikhyder3725
    @shaikhyder3725 2 місяці тому

    Hyderaa dept zindabad 😂😂

  • @edunurichiranjeevi3455
    @edunurichiranjeevi3455 2 місяці тому

    Jai BJP

  • @dinakarkatta7654
    @dinakarkatta7654 2 місяці тому

    KTR today you talking he want see other farm houses what you did last 10 years as a municipal minister

  • @Trustislovee
    @Trustislovee 2 місяці тому

    Rajender is 100% correct

  • @venkatnarayana3526
    @venkatnarayana3526 2 місяці тому +1

    అపుడు రేవంత్రెడ్డి నీ ఫాంహౌజు చూపిస్తే జైలుకు పంపితిరి. మరిపుడు నువ్వు చూపెట్టి జైలుకు పోతవా😢😮

  • @VivekcharyVishwaroju
    @VivekcharyVishwaroju 2 місяці тому +2

    Avunu.. Bada babulu kontha mandhi matrame.. Andaru middle class vallu.. Paisa paisa kudesi.. Life investment antha Apartments lo invest chesi dream house konnaru.. Avi construction lo unnayi.. FTL, Buffer zones gurinchi yeppudu Govt. Avagahana kaliginchaledu. Oka samanya prajalaki.. Kevalam, Building Permission, Layout and Rera matrame telusu. Avi chuskoni Apartments lo flat konnaru. Ippudu sudden ga HYDRA establish chesi hadavudi cheste.. Middle class valle yekkuvaka nashta poyedi.

    • @kishoregaremella628
      @kishoregaremella628 2 місяці тому

      Middle class ithey cheruvu lo illu kattuko vacha mari Hyderabad flooding ela aguthayi

  • @ShivaKumar-qi4jt
    @ShivaKumar-qi4jt 2 місяці тому

    Gourava CM garu telangana prajalaku [6] guarantee [13] hamsalu ivvaandi prajalu eduru chusthunnaru hydra ni. Pakka ku pettandi