Maro Netram : TV5 Shiva Explained Jabardasth Rithu Chowdary Scam News | YSRCP | YS Bharati | TV5

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 160

  • @balusiri9961
    @balusiri9961 2 дні тому +143

    మరి అరెస్టులు ఎప్పడు సర్? ఒక వారం తరువాత మరో కుభకోణం but no action… మీకు విసుగు రావడంలేదా?

  • @rameshbabu3404
    @rameshbabu3404 2 дні тому +156

    శివ గారు, రీతూ చౌదరి కి అంత ఉందని ఊహించలేదు ఏదో ఐదు వేల పది వేలకు ఈవెంట్స్ చేసుకుంటుంది అనుకున్నాం

    • @_user786
      @_user786 День тому +19

      ఆమెకు ఉండదు . ఆమె అవకాశాల ఆట లో అరటిపండు . వెనక ఉండి నడిపించే వాళ్ళు ఉంటారు . బయటకి వచ్చి దొరికినప్పుడు ఇలా వీళ్ళు బుక్ అవుతారు . అసలు వాళ్ళు చక్కగా జారుకొంటారు .

    • @krishnakoduru3171
      @krishnakoduru3171 День тому +5

      Miru anukunadi nizame ameku antha ladu amenu madyalo vadukunaru anthe

    • @nerususubramanyam3900
      @nerususubramanyam3900 День тому

      P

  • @bvkkarthik27
    @bvkkarthik27 2 дні тому +138

    How many of you got surprised that Ritu Chowdary is married?😮😮

    • @jiddu99
      @jiddu99 2 дні тому +3

      enduku marriage cheskokudadu

    • @bvkkarthik27
      @bvkkarthik27 2 дні тому +13

      @ Instagram lo eppudu post cheyaledu Husband pics or marriage pics!!So felt little surprised!!

    • @venugopal-lb3gj
      @venugopal-lb3gj 2 дні тому +13

      Okappudu 10k 20k events kosam pani cbesindi....tharuvatha luxury life start chesindi...foreign tours...photoshoot start chesindi....suddenga money ekkada nundi vachindo anukunnam...ila dobbaru annamata

    • @nivedithachinky7251
      @nivedithachinky7251 День тому +3

      Married ani ankoledhu nen kuda

    • @abhiaspirant5225
      @abhiaspirant5225 День тому +3

      Anukoledu తెలిసిన వారందరూ

  • @smd.yusuff1122
    @smd.yusuff1122 2 дні тому +49

    అరెస్టులు ఉండవు.బెయిల్ వస్తుంది ఏమికాదు😂

  • @BeautyfulBook
    @BeautyfulBook 2 дні тому +38

    ఉకో ఉకో అన్నా ఏమి కాదు...మేము కథలు వింటూనే ఉన్నాము

  • @prasadpalavlasa4563
    @prasadpalavlasa4563 2 дні тому +53

    ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తుంది నాకైతే అర్థం కావడం లేదు.జగన్ మీద వాడి అనుయాయులు మీద ఇన్ని కేసులు ఉన్న ఎందుకు ప్రాసిక్యూట్ చేయుట లేదు.మేము మీకు అధికారం ఇచ్చింది వైసీపీ నీ శిక్సిస్తారు అని.

    • @VkR15696
      @VkR15696 День тому

      chandrababu, PK ki cheta kaaka

    • @prakashprakash4810
      @prakashprakash4810 День тому +3

      Siksistharu kadhu sikshistharu anali.ayina vallani sikshinchadaniki kadhu vote lu vesedhi state ni development cheyali ani

    • @venkatgudla
      @venkatgudla День тому

      Because it’s fake news ,,

    • @rahulmedepalli
      @rahulmedepalli 15 годин тому

      Andaru dongale mawa

    • @chandrucharan8195
      @chandrucharan8195 4 години тому

      @@VkR15696 undara bidda wait cheye bee...

  • @hehehehe-c2t
    @hehehehe-c2t 2 дні тому +46

    బయట పడి ఉపయోగం ఏమిటి యాక్షన్ తీసుకోరుగా ?కరెంట్ చర్గెస్ పెంచి ,స్కామ్ చేసి కూటమి ఛార్జీలు పెంచిందని ధర్నా చేసినపుడే తెలిసింది కూటమి ఎంత చెత్తగా ఉందో . రాజకీయ నాయకులు అందరూ ఒకటే బలి అయ్యేది కార్యకర్తలు ,ప్రజలే

  • @Nakshatthra
    @Nakshatthra 2 дні тому +59

    ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోదు. తూతూ మంత్రంగా కేసు పెడతారు. న్యూస్ ఛానెల్స్ కు కొన్ని రోజులు టైమ్ పాస్.

    • @Karthik-969
      @Karthik-969 2 дні тому +5

      well said earlier 80% cader has some openion now a days 100% cader..next time when jagan comes and when he puts CBN in jail ..we will support Jagan that time

    • @ThindiThippaluvlogs
      @ThindiThippaluvlogs День тому +1

      Indian law పక్కా ఆధారాలు సాక్ష్యాలు ఉన్న కూడాcourt lo కొన్ని years నడుస్తాయి కేసు file చెయ్యడం వరకే వీళ్ళ పని తరువాత ఒక 10 ఏళ్ళు నడుస్తుంది కేసు అంత లోపు వాళ్ళకి అనుకూలమైన ప్రభుత్వం వచ్చిందంటే కేసు కొట్టేస్తారు అంతే

  • @SreenivasaRajuAketi
    @SreenivasaRajuAketi День тому +17

    మాటలు వద్దు, action ఎపుడు., మరి.
    కూటమి ప్రభుత్వానికి అంత దమ్ము వుందా.

  • @sivaramachandramurthy3756
    @sivaramachandramurthy3756 День тому +12

    700 కోట్లు govt తీసుకొని, అమరావతి కి ఉపయోగిస్తే బాగుంటుంది. కాని మి thumbnail లొ ఆడపిల్ల ని ala🙏 చూపించడం ఏమిటి sir

    • @kns436
      @kns436 День тому +3

      అది already అందరికీ చూపించింది😂

  • @abhiaspirant5225
    @abhiaspirant5225 День тому +11

    చీమకుర్తి శ్రీకాంత్ రెండవ భార్య అంత రీతు చౌదరి అలియాస్ వనం దివ్య..😂😂..గొప్ప వల్లే పో మొత్తానికి

  • @rammuppala
    @rammuppala День тому +1

    Letter baga prepare chesaru

  • @pvk151
    @pvk151 День тому +7

    ఈ ప్రభుత్వం ఏమి చేయలేకపోతుంది ఎందుకు?

  • @raju631
    @raju631 2 дні тому +12

    😂😂😂 మాతో agpa అని రాయించుకొని, sale చేశారు 22a లో వున్న బూమిని సర్వే నంబర్ మార్చి doc number వేసి, property tax assessment లో name change అయినపుడు నాకు తెలిసింది, ఇది ఏంటి మా నాన పేరు బదులు వేరేవారి పేరు వుంది ఏంటి అని, subregister నీ అడగితే సింపుల్ గా సర్వే నెంబర్ తప్పు పడింది అని చెప్పాడు వెదవ,gvmc vepagunta కి వెళ్లి అడ్గితే నవేరు, rti వేస్టే అన్నీ తప్పులే దరిద్ర గొట్టు వ్యవస్థలు,ముందు మీకు నిజంగా దమ్ము వుంటే సింహాచలం దేవస్థానం భూములు లో అన్నీ తప్పులే....

  • @chandranaidu5728
    @chandranaidu5728 День тому +1

    Super

  • @JadduSrinivasrao
    @JadduSrinivasrao 2 дні тому +3

    Good

  • @ravithejavanta6520
    @ravithejavanta6520 День тому +2

    Namaste Shiva sir

  • @yedotiprasad012
    @yedotiprasad012 День тому +1

    పెద్దవారు ఎంత దోచుకున్న ఏమి చేయలేరు,అదే సామాన్య ప్రజలు అయితే
    చట్టం తన పని తాను చేస్తూ ధర్మాన్ని నాలుగు పాదాలపై నడిపించి ఉండేది😂😂

  • @sk-pg8zd
    @sk-pg8zd День тому +4

    oka chowdary oka reddy oka scam

  • @geethakrishnafilmschools7901
    @geethakrishnafilmschools7901 2 дні тому +2

    Good report 💯

  • @Karthik-969
    @Karthik-969 2 дні тому +6

    అత్యవసరంగా cid కి కేసు బదిలిచేయండి వారు బాబు గారి పర్యవేక్షణ లో వెంటనే కేసు క్లోజ్ చేస్తారు

    • @DhamakDhamakaa
      @DhamakDhamakaa День тому

      @@Karthik-969 first babu garini chestharu CID vasthe... endhuku ante babu bayapade pampindu cbi ni bayatki

  • @PanchajanyamPanchajanyam-y2z
    @PanchajanyamPanchajanyam-y2z День тому +4

    ఒక్కళిని కూడా అరెస్టు చేయలేదు..3 ,4నో సోషల్ మీడియా వాళ్ళని అరెస్టు చేశారు..పెద్ద వాళ్ళని అరెస్టు చేయలేరు.విని విని విసుగు వస్తుంది

  • @pavankumar-jh3sm
    @pavankumar-jh3sm 2 дні тому +6

    Sir, small request miru thumbnails emi ayana petukondi. Kani pics volugur ga petadu I mean rithu chowdary garuvi. Pakana bharathi gari pic neat ga undi mari rithu gari pic enduku ala petaru she also lady we should respect her. Me videos chala baguntayi siva garu kuncham think cheyandi. Hope you understand.

    • @kamaladevi7634
      @kamaladevi7634 День тому

      మీరు పెడుతున్న pic s మీ సంస్కారాన్ని తాకట్టు పెడుతున్నాయి . Samaajam already చెడిపోయింది . మీరు aajyam పోయాలా ? మీకు biddaluntaaru. మన సంస్కారం మన దగ్గరే ప్రతిబింభించాలి .

    • @venugopal-lb3gj
      @venugopal-lb3gj День тому

      @@pavankumar-jh3sm bharathi garu eppudu vesukune dress ade kabatti aaa pic pettaru....ritu chowdary vesukune dress lu western vi ekkuva kabatti aa pic pettaru....western dress ayina tha matrana adi tappu ani anukune meru eduta vallalo thappulu vetakadam surprise ga vundi

  • @karumuriharish2806
    @karumuriharish2806 День тому +2

    Scams ani roju chepatamena..leka valla meda tondaraga action tesukunedemina unda sir

  • @CleanView-v5s
    @CleanView-v5s День тому +1

    Siva sir... Meeru em cheppina namme kammani gorrelam memu
    Ee 5 years ilanti masaladar news tho entertain us

  • @deepu3710
    @deepu3710 День тому +2

    మొత్తానికి ఇబ్రహీంపట్నం మళ్ళీ వెలుగులోకి వొచ్చింది ఇది 2nd టైం

  • @jogeswararaopallempaati6099
    @jogeswararaopallempaati6099 День тому +5

    మొట్టమొదటి గ్లోబల్ స్టార్ ప్రభాస్ కదా?
    ఆ తరువాత కదా ... మిగిలినవారు గ్లోబల్ లెవల్ సినిమాలు తీసింది?
    ఎవరు ఇచ్చారు చరణ్ కి ఈ బిరుదు?

    • @naydulakshmi5283
      @naydulakshmi5283 День тому

      Manchi gorri bidda la vunnav ga pilla puka 🤣🤣🤣🤣 ekkada topic aenti....nee comment aenti...

  • @PragadaNarasimhaswamy
    @PragadaNarasimhaswamy День тому

    ఎవరైనా అరెస్ట్ చేయాలి బెల్స్ ఇవ్వకూడదు

  • @saikrishna-qy3eq
    @saikrishna-qy3eq День тому

    ఇంక ఏమి ఉందిలే ఏదో ఒకటి నెల నెల కొత్త స్టోరీ ప్రజలు ఏమి పిచోళు కాదు లే

  • @rafisk213
    @rafisk213 2 дні тому +2

    Anduke adi ala tirugutunddi manchi manchi cars loooo

  • @midhunkumar3947
    @midhunkumar3947 2 дні тому +5

    Yenni proof vunnaa jagan em pikaleru

  • @ravimutyala521
    @ravimutyala521 2 дні тому +6

    Vaallu enni chusina manam matalake parimitam endhukante mana CM ki jailreddy ante bayam kadha

    • @Sathishreddy-fe3cp
      @Sathishreddy-fe3cp 2 дні тому

      BRO THAT ON THAT SUB REGISTER ACB MADE RAIDS IN 2023 ONLY BUT ACB CAUGHT SUB REGISTER NOW

  • @SaiTeja-zb2ly
    @SaiTeja-zb2ly День тому +1

    Ee enquiry lu eppudu avuthayo. Gatha mukhyamantri paripalana ki ibbandi ani court ki dumma kottadu. Vayidala meeda vayidalu teesukunnaru. Supreme Court vicharana vegavantham cheyalani akshinthulu vesundi. Kani final result enti? Ippudu power ledu. 2009 case la ke dikku ledu. Mana judiciary system ki o namaskaram

  • @vaheedsirajsaif007
    @vaheedsirajsaif007 14 годин тому

    E rithu di sagam sagam battalu eskuni reels chestunapude anukuna ededo scam lo errukuntadi ani 😂😂😂

  • @venkatgundabolu6291
    @venkatgundabolu6291 День тому +2

    Last term government... Biggest black days in the ap history.

  • @kvmani2025
    @kvmani2025 День тому

    ఎన్నొ స్కాం లు జరుగుతున్నాయి
    విచారణ జరిపి బెయిల్ కూడ ఇస్తున్నారు మరి శిక్షలు అమలు ఏప్పుడో ?

  • @teja6674
    @teja6674 День тому

    కల్పితలాలు చెప్పడం లో మీకు ఎవరు రారు సాటి.. అపుడపుడు అయినా కొన్ని నిజాలు చెప్పండి.. మీరు భాద్యత కలిగిన జర్నలిస్ట్ గా సంబంధతీత అధికారులకు కంప్లంట్ పెట్టనండి.. న్యాయస్థానం లో పోరడు.. నేను లోకేష్ గారితో దిగిన ఫొటోస్ ఉన్నాయి, పార్టీ ఫండ్ ఇచ్చాను.. నేను వెళ్లి లోకేష్ భీనామీ నీ అని చెపి ఎవరైనా బెదిరిస్తే.. లోకేష్ అన్న తప్పు అవుతుందా.. సాంబశివరావు గారు మేలు మీకంటే.. 🙏🙏🙏స్వామి మీకు.. మూవీ స్క్రిప్ట్ రైటర్స్ కూడా పనికి రారు శివ ముందు

  • @mantinakrrishnavuudyaar8208
    @mantinakrrishnavuudyaar8208 День тому

    dear cbn కటిన చర్యలూ తీసుకోండి

  • @santoshreddy8420
    @santoshreddy8420 День тому +3

    Ritu Chowdary ki pelliynda eppudu varaku teledu

  • @naveenteckofficial4176
    @naveenteckofficial4176 День тому

    🙏🙏

  • @krishnacharan1640
    @krishnacharan1640 День тому

    మీరు చెప్పే న్యూస్ విని ఏమో జరుగుతుంది అని మేము ఎదురు చూస్తాం కానీ అక్కడ ఏమి జరగదు..... వినీవిని గొర్రెలు అవుతున్నాము మాస్టరు

  • @ramakali4257
    @ramakali4257 День тому +1

    మా జగన్ అన్న లక్షల కోట్లు దోసేసీనపుడు.తమ్ముడు ఆఫ్ట్రేల్ 700cores కోటేస్తే తప్ప.

  • @umnabadsumalatha
    @umnabadsumalatha 14 годин тому

    Mari government office antha weak ga unnaya

  • @ramalakshmidurga9853
    @ramalakshmidurga9853 День тому

    సార్ ఎన్ని స్కామ్స్ చేసిన ఈ గవర్నమెంట్ వారిని ఏమి పీకాగలుగుతున్నది,మనకి కంఠ షోష తప్ప

  • @npr18
    @npr18 8 годин тому

    ఇ లాంటి కథలు విని వినీ ఏపీ ప్రజలమైన మాకు విసుగు వస్తుంది. ఫేక్ పార్టీ ఈకలు కూడా పికలేకపోయారు. ఫస్ట్ ముంబై నటి,next టీటీడీ నెయ్యి, రుషికొండ,A2 గాడి శాంతి, రోజా స్కాం, ధర్మాన స్కాం, రైస్ స్కాం, వైసిపి సోషల్ మీడియా కేసు, కోడి కత్తి కేసు, వివేకా కేసు, ఇలాంటి వి చాలా ఉన్నాయి. అసలు జనాలు టీడీపీ కీ వోట్ వేసింది వైసిపి చేసిన పాపాల పుట్టని తొవ్వి పాములను నాశనం చేయాలని, కానీ కూటమి చేతకాని తనం ప్రజలకు తెలిసింది.

  • @user-rajarealestate
    @user-rajarealestate День тому

    ఈ స్కాం వెనక జగన్ రెడ్డి ఉన్న భారతి రెడ్డి ఉన్న నాలుగు రోజులు మీ టీవీ ల్లో ఉదరా గొడతారు తర్వాత ఎవరికి వారే సైలెంట్ అయిపోతారు అదంటే అంటే కోర్టు లో వుంది మనం ఏమి మాట్లాడకూడదు అంటారు ఆ కోర్టు లు ఏమి తేల్చవు
    చేసిన వారు నాలుగు రోజులు జైళ్లో ఉంటారు తర్వాత చక్కగా బయట తీరుగుతారు మేము నోరు అప్పగించు కొని చూస్తాము అంతేగా, అంతగా,,

  • @kumaravenakatasatyaprasad4369
    @kumaravenakatasatyaprasad4369 День тому

    CBN గారు ఏమిచెయ్యలేరు. అయన పూర్తిగా అసమర్ధుడు. టైం వేస్ట్ ఇన్ఫర్మేషన్.

  • @nishanthreddy3631
    @nishanthreddy3631 2 дні тому +1

    Inka entha kaalam ee diversions??

  • @Poornachandarrao1Javvadi
    @Poornachandarrao1Javvadi День тому

    Sir Reethu chowdari, Name Closecheyyandi, Original Name, Present Cheyyandi, Dani peru Original Name Prakatinchandi I Am Sorry

  • @nandareddy9459
    @nandareddy9459 14 годин тому

    🙄🙄🙄🙄🙄

  • @VarunSagar-lg1hw
    @VarunSagar-lg1hw День тому

    E chinna chinnna heroines movie 🎥🎥🍿🎥 offers leka edo scam chesi highlights avvadaniki

  • @MuraliPinisetty-q1n
    @MuraliPinisetty-q1n День тому +1

    ఈ కూటమి ప్రభుత్వాన్ని కావాలని గెలిపించారు కానీ వీళ్ళు ఎవరి మీద యాక్షన్ తీసుకోవడం లేదు. మీరు కుంభకోణాల మీద కుంభకోణాలు ప్రచారం చేస్తూనే ఉంటారు కానీ తెలుగుదేశం ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం మాత్రం ఎవరిని అరెస్ట్ చేయడం లేదు. మాకు కూడా ఈ గవర్నమెంట్ మీద నమ్మకం లేకుండా పోతుంది. జగన్ ప్రభుత్వంలో ఎవరో తప్పులు చేయకపోయినా కూడా వాళ్ళ అరెస్టు చేస్తూనే ఉండేవారు. వాళ్లు అంత ధైర్యంగా అరెస్టు చేసేవారు. కానీ వీళ్ళ తప్పు చేసిన వారిని కూడా అరెస్టులు చేయడం లేదు. ఎవరికి శిక్షలు పడడం లేదు. మాకైతే వీళ్ళని శిక్షిస్తారు అని నమ్మకం అయితే పోయింది

  • @Appuasthi
    @Appuasthi День тому

    Edho divert cheyabothunaru

  • @knagarjuna1405
    @knagarjuna1405 День тому

    Is it true rithu

  • @sudharshanyadavyadav978
    @sudharshanyadavyadav978 2 дні тому +1

    Govt.ap.veli SHAVING CHEYYAANADI.

  • @shivasameer1995
    @shivasameer1995 19 годин тому

    Reetu chowdary 10000 ki 20000 ki shows lo participant ga veltundi ..money unnodiki pellam ga velli scams lo irukkundi....dabbu pichi padi foreign trips vesinapude doubt vochindi. Daaniki antha scene ekkadidi ani. Ilaaa anamata

  • @raghavpspk5120
    @raghavpspk5120 День тому

    Odiyamma ycp government inko 5 years power lo unninte sutuvations ento me oohake vadilesthunna 😮

  • @RajeswariTejuHarshi
    @RajeswariTejuHarshi 18 годин тому

    Y TDP& pawan is not taking any action on any one?are you scaring of jagan and mafia?

  • @sureshjreddy500
    @sureshjreddy500 16 годин тому

    Kutami monthly one topic release cheyalani manifesto lo pettukunnara

  • @venkatasrinivasarao5254
    @venkatasrinivasarao5254 День тому

    Anni papalu vinalisir 5 years back bajotham

  • @laxmanreddy6842
    @laxmanreddy6842 День тому

    Asalu news cheseppudu , kaasta ground work cheyandi.

  • @suryakumari7646
    @suryakumari7646 2 дні тому +11

    Ilantivi enni jarigina news kosam thappa vaalla meeda action vundadhu

  • @venkateshwararaomondi7430
    @venkateshwararaomondi7430 День тому

    Pachi munja lu 😅😅😂😂

  • @nagarjunasurla1598
    @nagarjunasurla1598 День тому

    Adhi pedda bookura babu jagarata

  • @tslnprasad
    @tslnprasad День тому

    Ibrahim patnam seems tobe centre for all scams including mumbai actress scam

  • @Team-fp1lt
    @Team-fp1lt День тому

    Drugs kuda tesukuntadhi,,,I know club8 lo chala sarlu chusa

  • @rkraop7512
    @rkraop7512 2 дні тому

    FOREIGN TROOPS MUST BE INVITED TO SAFE GUARD PEOPLES PROPERTIES, IF THEY ARE RESIDING FAR AWAY. SUCH ONES SHOULD VERIFY THEMSELVES OF THEIR PROPERTIES.

  • @MahendrapsPkMahendraPspk-pf8pf

    Arrest cheseyandi

  • @shaikalthaf2425
    @shaikalthaf2425 День тому

    Emi kadhu

  • @sivasakamuri8
    @sivasakamuri8 День тому

    reetu chowdary kaadhu...daani asalu peeru cheppandi...

  • @Pikachu-vi2kc
    @Pikachu-vi2kc 14 годин тому

    Babu kasta ah corrupted danunjay reddy ni kuda expose cheyyandi entha mandi jeevithalu tho adukunnado kotlu nokkesi thokkesadu janalni transfer lu job lu antu konchum kuda manasakshi anedhey lekunda prajala jeevithalu tho adukunnadu

  • @KaashviRamMani
    @KaashviRamMani День тому

    Anna pedavadiki nayam yakkada jaragadu. Maa 4 cents bhoomi undi Danilo 3 centla bhoomi kabja chesaru danikosam cheppulu arigela tirigi tirigi kadaki maa daddy monna dec 16 tarukuna chanipoyaru,. Maa daddy ala chanipoyaro ledo mosam chesina govt officers and dobbesina vadu party chesukunnaru. Dabbu undi unte maku nayam jarigedi

  • @prasadchowdary1950
    @prasadchowdary1950 День тому

    TDP government em cheyadhu

  • @Script_Mama_Reviews2
    @Script_Mama_Reviews2 19 годин тому

    Tv 5 lo worst emaina undhi ante adhi veede

  • @narsimhamurthy-z6y
    @narsimhamurthy-z6y 7 годин тому

    Meeru prathi amshanni kuda ycp ki antagattadamlo sidda hastulu kani papam punyam ane bhayame lefu meeku enduku ee job eppudo okappudu meeru kuda bhadapalsi vastundi

  • @narasimharaovalmiki2230
    @narasimharaovalmiki2230 2 дні тому

    Enni bayata padda emi kadu

  • @Nagarjunan-i1b
    @Nagarjunan-i1b День тому

    Bayatiki ranappudu Enduku cheptunnaru

  • @nandureddy4292
    @nandureddy4292 День тому

    Dr sudhakar garu suicide cheskundhi after corona sir
    2019 lo kadhu

  • @VkR15696
    @VkR15696 День тому

    chandra babu ki chetakada?
    AP cm inka Jagan ee na?

  • @Nagarjunan-i1b
    @Nagarjunan-i1b День тому

    Sir miku Dammu unte Person rasina lekha chupinchandi computer note kadu ?? Edi miru mi team rasinattu undi

  • @pandu-d4u
    @pandu-d4u День тому

    Inthakanna digajararule anukunna prathisari anthaku minchi disappoint chestaru.. This program and this achor is speacially meant to pull ysrcps legs... No more info about any other things in the world ???
    Umnsubscribing byeeee😅

  • @sR-nn7rh
    @sR-nn7rh День тому

    Rithu rtate entha broker

  • @lnchowdarynoothakki8927
    @lnchowdarynoothakki8927 12 годин тому

    vanam divya dininasalu peru anta, chrppevi anni sriranga neethulu chesevi anni dombari panulu, papa guddu pagilindhi

  • @gourishankar105
    @gourishankar105 2 дні тому +1

    Pellyndha dheeniki

  • @Poornachandarrao1Javvadi
    @Poornachandarrao1Javvadi День тому

    Vanam Divya, Original Name, Daniperu Chowdari Ani Name Vadavaddu, Na Daughter Ayti Emi chesivadino Chi Chi Chi Chi Sommu kosam, E, Langa panula Bhavotam Open Avutundi Chi Chi Chi Nichapupanula Cha Cha Cha Cha Madem Tappu Oppukondi

  • @sarojin652
    @sarojin652 День тому

    చూడు శివ..నువ్వు.టీవీ.రేటింగ్.కోసం.మేము.చూడం.కోసం.. అంతే....కానీ.మీరు.చెప్పిన..దోపిడీలు.దొంగతనాలు..హత్యలు.రేప్.లు..export.imports... పెద్దిరెడ్డి.స్కాం.లు.రోజా..చంద్రశేఖర్.రెడ్డి.. ఇలా..2019.నుండి.2024.వరకు..జరిగిన.పాలనలో..మినిమం..10.లా..కోట్లు..రు..ప్రజల సొమ్ము..వైఎస్సార్సీపీ.నాయకులు..పెద్దలు.కొట్టేశారు...కానీ..ఇప్పుడు.వున్న.కూటమి.. ప్రభుత్వం.ఏమి. చేయలేదు..చెయ్యదు.. వాళ్ళ.. ఈ క.లు.కూడా.పీకలేరు..ఎందుకు.అంటే.వైఎస్. వివేకా..ది..డ్రైవర్..సుబ్రమణ్యం.. ఇలా.చెప్తే..చాలా..కేసులు.లో.ఇప్పుడు.ఎవరు. శిక్ష.లు.పడ్డాయి..ఎందుకు..పడవు..మన..లా..వున్న. చట్టాలు..డబ్బు.వున్నవాడి..వెట్రుక..peekaledu...that.is.India... లా....నువ్వు.చెప్పడం..మేము.వినడం...వేస్ట్..న్యాయ.వ్యవస్థ..నమ్మకాలు.లేవు

  • @rajyalakshmim8891
    @rajyalakshmim8891 День тому

    Govt.ku chaava ledu.action theesukodu.dongalu happy.yenni scamlu vachina policelaku laddu laaga case dorukuthundi.pindi vasool chestharu.ACB ledu CID ledu.yevvaru yemi cheyya leru.anduke Jagan chepthunnadu 2029 lo thane vasthadu ani.

  • @RlaxmaiahChoudhary
    @RlaxmaiahChoudhary 2 дні тому +1

    Madhi khammam . Reethu Chowdary ki hantha seen laydhu. Valla family chala manchhi family. Haa lillani TRAFF chayssaru

  • @yadidiahanuraag20
    @yadidiahanuraag20 2 дні тому

    Edi tdp latter