O Nirudhyogi Aavedhana 4k | Suman | Akhilesh Gogu | Sandeep Gogu | Shiva LD | Telugu Emotional Song

Поділитися
Вставка
  • Опубліковано 18 лис 2024

КОМЕНТАРІ • 257

  • @ramulumelodies8872
    @ramulumelodies8872 7 місяців тому +1

    Super song, beautiful lyrics tammi,may God bless you.🎉

  • @ramancharajender5641
    @ramancharajender5641 Рік тому +26

    మా తమ్ముడు నిజ జీవితం ఈ పాట ఉస్మానియా యూనివర్సిటీ లో పీజీ చదివి కొలువు లేక బ్రతుకు గెలువలేక ఓడిపోయాడు అయినా అలసిపోలేదు పని పాట లేక తిరుగుతుంటే నాతోడు పాటగా నాలుగు పాటలు నాలుగు మాటలు నేర్పించా అపాటే ఇప్పుడు ప్రపంచానికి పరిచయం చేసింది
    ..... పాటమ్మ నీకు వందనాలమ్మ ......
    థాంక్యూ అఖిలేష్ అన్నా మరియూ పుల్కుర్తి రాజేందర్ అన్నా

    • @rajumarri1178
      @rajumarri1178 Рік тому

      Super anna nenu suman ssc class met anna mimmalni direct gaa chudaledu kani anna meeku 🙏🙏🙏🙏

  • @GnanaGamyaSrinivas
    @GnanaGamyaSrinivas Рік тому +17

    ప్రస్తుతం బంగారు తెలంగాణలో నిరుద్యోగ అభ్యర్థుల జీవితాన్ని, వాళ్ళు అనుభవిస్తున్న వాస్తవమైన సన్నివేశాలను కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్న.పాట రాసిన వారికి,పాడిన వారికి శత కోటి వందనాలు అన్నయ్య.

  • @kirankumarbudigapaka4565
    @kirankumarbudigapaka4565 Рік тому +42

    ఎందరో నిరుద్యోగుల బాధలు కళ్ళకు కట్టినట్లు చూపించారు అన్న గారు ఈ పాట చాలా అద్భుతంగా వుంది 🙏

  • @kadirirakesh9226
    @kadirirakesh9226 11 місяців тому +3

    నిరుద్యోగుల కోసం పాట రూపంలో చాలా అద్భుతంగా పాడారు అన్నయ్యగారు. ఈ నిరుద్యోగ సమస్యకు కారణం ఎవరు మనందరికీ తెలుసు కావున ఈ ప్రభుత్వాన్ని గద్దించి మార్పు తీసుకురావాలి

  • @thirupathisai4158
    @thirupathisai4158 Рік тому +8

    ఈ పాట విని కంట్లో నీళ్ళు టపా టపా రలుతున్నీ అన్న😢😢😢

  • @kuttymakkavlogs4469
    @kuttymakkavlogs4469 Рік тому +11

    రెక్కల కష్టం నమ్ముకున్న మా అమ్మ నాన్నలు మాలాగా కష్టాలు పడొద్దని చదివిస్తే!
    ఎన్ని పట్టాలు వచ్చిన గాని నాకు పట్టేడన్నం పెట్టలేదు!!!
    చివరికి రెక్కల కష్టాన్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న!!!!!!
    ఎంతో మంది నిరుద్యోగుల బాధను ఈ పాట ద్వారా చెప్పినందుకు కృతజ్ఞతలు అన్న

  • @mekala.ramesh522
    @mekala.ramesh522 Рік тому +8

    చాలా అద్భుతంగా పాడినవ్ అన్న, నా జీవితాన్ని నేనే నీ నోటి పాటతో చూసుకున్నట్లు ఉంది

  • @GnanaGamyaSrinivas
    @GnanaGamyaSrinivas Рік тому +8

    మీ పాట రోజు వింటూ ఉంటా అన్న.కళ్ళలో నీళ్ళు వస్తాయి అన్న.ఈ దగాకోరు ప్రభుత్వం ఎన్నాళ్ళు మన జీవితాలతో చెలగాటం ఆడుతుందో అన్నయ్య 😢😢.

  • @rajendraprasadkotha6266
    @rajendraprasadkotha6266 Рік тому +2

    కన్న తల్లితండ్రులు పెంచుకున్న కోటి ఆశలు కన్న కళలు నిజం చెయ్యడానికి కడుపుకట్టుకుని పస్థులుండి కొలువు కోసం నిరీక్షించిన ప్రతీ ఒక విద్యార్థి నిరుద్యోగి ఆవేదన.
    ఈ తెలంగాణ రాష్ట్రం కోసం రాజిలేని పోరు నడిపిన విద్యార్థుల భవిత ఎమౌతుందో అర్థం కానీ పరిస్థితి.
    గొప్ప సాహిత్యం తో నీ గాత్రం తో పాటకు న్యాయం చేసావు తమ్ముడు
    రామంచ సుమన్ తమ్ముడు కంగ్రాట్స్ రా
    ఆల్ ది బెస్ట్ 🌹🌹🌹🌹🌹🌹

  • @bandariarts7166
    @bandariarts7166 Рік тому +14

    అన్న నీ స్వరం భాస్వరం ...సుమన్ బ్రదర్ ALL THE VERY BEST

  • @gourarapuraju3508
    @gourarapuraju3508 Рік тому +3

    Super anna nee pata chala baga rasavvv chala baga padavvvv

  • @ravivarmaravirekhala7853
    @ravivarmaravirekhala7853 Рік тому +3

    E okay song tho challa mandhi connect avutharu anna....
    Manchi song anna... inka ellanti songs thesukone ra anna....
    E song vinntunta na life looo kuda same situations jaregenai

  • @venkysarampally8094
    @venkysarampally8094 Рік тому +5

    అన్న ఈ పాటలో నా జీవితం కనిపిస్తుంది

  • @vamshikrishnabalsuguri2847
    @vamshikrishnabalsuguri2847 Рік тому +3

    Nee pataloni padaalu Anni nijaaalu Anna

  • @Truthwillwin..
    @Truthwillwin.. Рік тому +6

    అన్న నీ టోన్ చాలా బాగుంది. ఇంకా చాలా పాటలు పడాలి జై భీమ్ .

  • @rbrao2625
    @rbrao2625 Рік тому +6

    డిగ్రీ PG లు చదివి ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్ ల కోసం ఎదురు చూస్తున్న,ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగలకు కన్నీళ్లతో కళ్ళు తెరిపించారు అన్న......

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 Рік тому +5

    అన్న మన నిరుద్యోగుల వెతలు కళ్ళకు కట్టినట్లు చూపించినవ్.. గుండె బరువెక్కింది బయ్యా 🙏🙏🙏😭😭

  • @SreelathaBhavithaTalksandvlogs

    నిజం bro చూస్తూ నేను కన్నీళ్లు పెట్టుకున్న. .. *ఎంతో ఇష్టంగా చదివిన* చాలా చక్కగా పాడారు బయ్య.. అందరి నిరుద్యోగుల జీవితాల కు అద్దం పట్టినట్లు పాడినవు అన్న.... ప్రైవేట్ job లో ఇగో లను తకట్టి పెట్టి బ్రతుకున్నాం...😢😢

  • @omkarkoyyada3162
    @omkarkoyyada3162 Рік тому +5

    కొడుకుకి కొల్వస్తదని మురిసిన అమ్మానాన్నా ఆశ సచ్చేనా..... ఈ ఒక్క లైన్ సాంగ్ కి ....కోటి సనార్తులు బాయ్యా...

  • @svinodkyadav9315
    @svinodkyadav9315 Рік тому +1

    Bro ni పాట లోని ప్రతీదీ నా నీత్య జీవితంలో జరిగిన సంఘటనలే bro super

  • @mahipalramancha2806
    @mahipalramancha2806 Рік тому +2

    Super ra thammudu

  • @Anil_Karna
    @Anil_Karna Рік тому +1

    అద్భుతంగా రాసి పాడారు అన్న ఆ బాధ పడే వాళ్ళకే తెలుస్తది

  • @sureshasadi5847
    @sureshasadi5847 Рік тому +1

    థాంక్యూ బ్రదర్స్ ఎవరీ వన్ రియల్ లైఫ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭

  • @rameshvankudoth4746
    @rameshvankudoth4746 Рік тому +4

    సుమన్ డార్లింగ్ కంగ్రాట్స్ &ఆల్ ది బెస్ట్

  • @sampathmolooguri1729
    @sampathmolooguri1729 Рік тому +3

    It's closer to my life. thanks

  • @Prashna-ప్రశ్న
    @Prashna-ప్రశ్న Рік тому +4

    మిత్రమా నీ స్వరం సుమధురం.All the best for your bright future
    - నీ మిత్రుడు సాద కుమార్

  • @sannapureddynirmala6787
    @sannapureddynirmala6787 Рік тому +3

    Elanti songs ki like lu ravu sollu videos ki like lu kodtharu mana jivitham gurinchi cheppinav bro🙏🙏

  • @nagulasathish117
    @nagulasathish117 Рік тому +3

    Super bro🙏🙏🙏 mi swaram lo mi lyric lo ఆవేదన కనిపిస్తుంది....
    Nice bro....

  • @tharunchinnadurgam5100
    @tharunchinnadurgam5100 Рік тому +5

    Can't resist my tears after listening this wonderful song 😞😞.... Music, lyrics are at peaks.. ❤❤super anna

  • @marapellysiddu8229
    @marapellysiddu8229 Рік тому +4

    అద్బుతం అన్నా చాలా బాగుంది అన్న సాంగ్ అద్భుతంగా రాసవ్ అన్న పదాలు. మీరు ఇలాగే ఎదగాలని ఆ దేవుడిని కోరుకుంటూ ఉంట అన్న👍👍👌👌 comgarats అన్న...

  • @rajkumarpilli5022
    @rajkumarpilli5022 Рік тому +1

    Lirics baagunnavi brother.....all the best

  • @sureshdasarapu6187
    @sureshdasarapu6187 Рік тому +2

    Chala baaga raasav babai🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹

  • @bigboss7telugu714
    @bigboss7telugu714 Рік тому +1

    ఎందుకో అన్న ఈ పాట వింటుంటే కళ్ళలో కన్నీళ్లు అగట్లేదు 😭😭😭😭😭

  • @prashanthnidigonda5554
    @prashanthnidigonda5554 Рік тому +2

    అన్నా సూపర్ గా వుంది 🎉🎉
    All dhebest
    నేను అయితే మాటలతో చెప్పలేక పొతున్నాను 💐💐💐👏👏💪💪💪👍👍🤝👌👌👌👌👌👌👌👌👌

  • @doggelapranay2005
    @doggelapranay2005 Рік тому +2

    Exlent song suppurb thammudu

  • @bakkaiahtallapalli756
    @bakkaiahtallapalli756 Рік тому +1

    Anna no words rojuki oka 50 times vintunnamu ........ ❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉 inka ituvati patalu yenni padukovalo anna manamu ........ all the best anna im from miryalguda

  • @nagathokala9101
    @nagathokala9101 Рік тому +2

    Annayya nijanga na kallallo kanneellu aagaledanna... 🙏🙏🙏🙏

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 Рік тому +1

    Thammdu.super.song.iam.in.iraq.tq.bro.andariki.kalabivandanalu.🙏🙏🙏🙏🙏✍

  • @praneethn55
    @praneethn55 Рік тому +4

    పాటలో ప్రతి అక్షరాన్ని అందరికి అర్ధమయ్యే రీతి లో చాల బాగా రాసారు 🙏 యాది లోని భాదని బాధ్యతతో బహిర్గతం చేసారు కానీ వీడియో మేకింగ్ క్లిప్స్ లో అనవసరమైన వాళ్ళని వాళ్ళ నవ్వుల మొహాల్ని మధ్యలోకి తీసుకొచ్చి పాట అర్థాన్ని ఆవిరి చేసారు

  • @swaroopaswaroopa5633
    @swaroopaswaroopa5633 Рік тому

    Xlent brother.
    Kallalloki water vachay.
    Mana nirudhyogulatho aadukuntunnaru. 😢😢

  • @badavathsanthosh1407
    @badavathsanthosh1407 Рік тому +2

    thammudu super

  • @AnithaGanitha-pb3pw
    @AnithaGanitha-pb3pw Рік тому +1

    అన్నయ్య పాట అద్భుతం ఇలాంటి పాటలు ఎన్ని వచ్చిన నిరుద్యోగుల గోస ఎవరికీ అర్థం కాదు. మన ప్రభుత్వానికి ఎన్నికలు గుర్తొచ్చినప్పుడు నిరుద్యోగులు గుర్తొస్తారు. ఎందుకంటే ఎన్నికల ముందు మన అవసరం ఉంటది కాబట్టి, "ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ బాగు పడాలి అంటే విద్యా సంస్థ అభివృద్ధి చెందాలి ,నిరుద్యోగులు లేకుండా ఉన్నప్పుడు మాత్రమే ఆ దేశం ఆ రాష్ట్రం అభివృద్ధి చెందినట్లు,🙏

    • @kurmakoreravi3455
      @kurmakoreravi3455 Рік тому

      ప్రస్తుత విద్యా వ్యవస్థలో ఉండి మీరు ఇంత అవగాహనతో రాసారంటే మీరు పడ్డ కష్టం చాలా గొప్పది మేడం.

    • @RameshAndalu-xg3yi
      @RameshAndalu-xg3yi 8 місяців тому

      Verinicesongs

  • @swarnalathamusicals7822
    @swarnalathamusicals7822 Рік тому

    Super song annayya iam a big fan of u.prathi okka student ఆవేదనని కళ్ళకు కట్టినట్టు పాత రూపం లో పాడి చూయించరు TQ annayya.

  • @SurepallyNagasri1121
    @SurepallyNagasri1121 Рік тому +3

    Excellent song Suman.. way of singing and Lyrics are very emotional and Wish you Good Luck Suman... Great job

  • @bikshapathichiluveru456
    @bikshapathichiluveru456 Рік тому +3

    సూపర్ సాంగ్ అన్నయ్య 👌👌😍😍😍

  • @gopalyadavsingergadwal5647
    @gopalyadavsingergadwal5647 Рік тому +2

    నిరుద్యోగి నిజజీవితం ఈ పాటలో చెప్పినవే అన్న 👌👌👍👍🙏🙏

  • @lingalaimmanuel6266
    @lingalaimmanuel6266 Рік тому +1

    Nirudyoga yuvakulantha meeku udyogalu isthamani cheppi Adhikaramloki vachi Mee jeevithalatho ataladukuntunna Kendra Rashtra Prabhuthvalapai thirugubatu cheyyandi... Poratam cheyyakunda yemi sadhinchalemu ✊ ✊✊✊✊

  • @cjrschandu
    @cjrschandu Рік тому +2

    Super 😊😍

  • @sunilramancha3624
    @sunilramancha3624 Рік тому +3

    Super Bro chala bagundi 😍👌👌👌👌👌

  • @lingaswamychiliveru1018
    @lingaswamychiliveru1018 Рік тому +2

    Superb anna...

  • @gadhalarajendar9064
    @gadhalarajendar9064 Рік тому +2

    సుమన్ బాగుంది పాట
    నిరుద్యోగుల గోస చాలా చక్కగా వర్ణించినా వు

  • @folksingertharunyadhav6914
    @folksingertharunyadhav6914 Рік тому +2

    Superb annagaruu👏🙏✍️

  • @sumalathasinger1222
    @sumalathasinger1222 4 місяці тому

    సూపర్ అన్నయ్య చాలా అద్భుతంగా పాడారు సాంగ్

  • @venkatmadgula1499
    @venkatmadgula1499 Рік тому +2

    Super Kaka నువ్వు మొగాడు

  • @yamaganihemagoud6045
    @yamaganihemagoud6045 Рік тому +3

    Nice mama very nice

  • @bscmusicchannel154
    @bscmusicchannel154 Рік тому +2

    సూపర్ తమ్ముడు🙏

  • @Sri.11148
    @Sri.11148 2 місяці тому

    మీరు ఒక అద్భుతం సుమన్ గారు🙏

  • @shailajamaharani9719
    @shailajamaharani9719 Рік тому +1

    Supar anna me voice nirodyogi avedhananu e pata rupalo పడరు 😢😥

  • @Folk_tunes1002
    @Folk_tunes1002 Рік тому +3

    Gurgeous 🎉❤

  • @bharathimaddoju3325
    @bharathimaddoju3325 Рік тому +1

    Tammi neku job vaste enta goppodivi ayyevadiva ade devudi maaya👌👌nuvvu enka goppaga yedagali👍👍

  • @seenapellyprabhakar6985
    @seenapellyprabhakar6985 Рік тому +2

    Lyrics baga rasinav anna.. Super sing

  • @gangaputhranarsingrao5820
    @gangaputhranarsingrao5820 Рік тому +2

    Sooper thammudu manchi pata vinna fill vachhindhi voice ♥ adbhutham

  • @jeripothulasrinu327
    @jeripothulasrinu327 Рік тому +2

    చాలా బాగుంది అన్నా

  • @rameshankamalla3187
    @rameshankamalla3187 Рік тому +2

    Lyrics song by suman ramancha
    Superb dagad

  • @poshannathokala8347
    @poshannathokala8347 Рік тому

    Xlent Song వాస్తవాలు పాట రూపంలో చాలా బాగా చెప్పారు!నిరుద్యోగుల ఉసురు తగిలి ప్రభుత్వం కూలిపోవాలి

  • @gopalyadavsingergadwal5647
    @gopalyadavsingergadwal5647 Рік тому +2

    Super song excellent voice brother,👌👌👍👍🙏🙏💐💐🎉🎉🎉

  • @nagarajumarepelly8088
    @nagarajumarepelly8088 Рік тому +2

    💐💐🙏🙏 super Anna

  • @MahindraRamancha
    @MahindraRamancha Рік тому +2

    Super తమ్ముడు 👍🌹🌹👌

  • @laxmanjangiti7377
    @laxmanjangiti7377 Рік тому +2

    Super super super
    Lyrics Anna Exlent voice 👌👌👌🙏🙏🙏🙇‍♂️🙇‍♂️🙇‍♂️

  • @sarithanaramshetti923
    @sarithanaramshetti923 Рік тому +1

    Super song bro .. excellent

  • @pathlavathgopal6933
    @pathlavathgopal6933 Рік тому +2

    Ni mattalo ma brathukulu chupinchav అన్న

  • @kapilanumula3207
    @kapilanumula3207 Рік тому +1

    Chala bagaundi ,song ,enka e lanti patalu rayandi

  • @sudhakarsudhi7955
    @sudhakarsudhi7955 Рік тому +2

    Thammudu song chalaa bagundhi super 💐💐

  • @mrsegaeditz1238
    @mrsegaeditz1238 Рік тому +2

    Super Annaya ❤

  • @divyapathulothu6557
    @divyapathulothu6557 Рік тому +2

    No word about all the students hardwork 😢

  • @pavandommati889
    @pavandommati889 Рік тому +3

    Congratulations 👏 anna....nice voice.... super ❤️

  • @pavancreations371
    @pavancreations371 Рік тому +2

    ఆన్న జై భీమ్...
    పాట వింటుంటే కాళ్ళలో నీల్లు తిరుగుతున్నాయి....మన బ్రతుకులు ఎప్పుడు బాగుపడుతయో.....😢

  • @vishwasa127
    @vishwasa127 Рік тому

    Nirudhyogula hrudhaya gosha ee paata
    anna chaala chakkaga paadaaru

  • @gkswamy6179
    @gkswamy6179 Рік тому

    మీ కలానికి ,గళానికి నా సలాం సోదరా.....KEEP IT UP .....WISH YOU GOOD LUCK

  • @nanduthota8195
    @nanduthota8195 Рік тому +3

    Wonderful song anna ❤
    I shared your song to many people

  • @sandhyakoyyadas8146
    @sandhyakoyyadas8146 Рік тому +2

    Super anna

  • @rameshchepuri6359
    @rameshchepuri6359 Рік тому +1

    🎉🎉సూపర్ ర all the best 💐💐👌👏👏👏

  • @mahajanatv
    @mahajanatv Рік тому +1

    వండర్ఫుల్ సాంగ్

  • @d.ashokkumar1288
    @d.ashokkumar1288 Рік тому +2

    Super anna💙💙

  • @ajayramancha9102
    @ajayramancha9102 Рік тому +2

    Babai Bagapadavu Superb...👌👏

  • @MoggamSambaiahMoggam-xi7us
    @MoggamSambaiahMoggam-xi7us 11 місяців тому

    ఇది నా లైఫ్ సాగ్ సూపర్ అండ్ ఎక్స్లలెంట్ 👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🤳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🤳🤳🤳🤳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srikanthbontha1817
    @srikanthbontha1817 Рік тому

    సూపర్ అన్న నిరుద్యోగ పాట

  • @luckyfolkband8135
    @luckyfolkband8135 Рік тому +2

    అన్న మీ కాలానికి గళానికి నా సలాం

  • @kanishkamusic5989
    @kanishkamusic5989 Рік тому +1

    Super voice brother 💕

  • @megscreen8575
    @megscreen8575 Рік тому

    నిరుద్యోగి బాధను చాలా బాగా చూపెట్టారు

  • @sanjusanjuvijjua8181
    @sanjusanjuvijjua8181 Рік тому

    Mi song lo ma annaya life kanipistundi....chaduvthune untadu....entiki radu panduga ledu....am ledu,...job vastene anni ani unadu...

  • @rammohankatukojwala2820
    @rammohankatukojwala2820 Рік тому

    Super Anna e song baga padinaru inspiration unnadhi song

  • @snehaswaeroe1149
    @snehaswaeroe1149 Рік тому

    Super song brother ,excellent brother, my brother some annayagaru
    Happy rakshabadham annaya

  • @ramanchamusic123
    @ramanchamusic123 Рік тому +2

    Exlent song lyrics super voice super music also super

  • @bakkiyadagiri3536
    @bakkiyadagiri3536 Рік тому +1

    Tammudu super all the best

  • @solamsreekala5400
    @solamsreekala5400 Рік тому

    Chala thanks anna😢😢😢😢😢😢😢😰😰😰😰

  • @yerrollababu3137
    @yerrollababu3137 Рік тому +2

    Nice mama🎉

  • @gaddammahender1008
    @gaddammahender1008 Рік тому +2

    Bro un employe now real lyfe ne patatho beutifull gonthutho good Lyrical song rasi padinadhuku thanks

  • @DainampallyDagaraj
    @DainampallyDagaraj 7 місяців тому

    Chalabagundi thammudu spt