విశ్వకర్మ|వేదాలు|వైశ్వకర్మణులు|Viswakarma|Vedas|viswa brahmins| part - 1

Поділитися
Вставка
  • Опубліковано 21 жов 2024

КОМЕНТАРІ • 36

  • @Revathi_kamsali
    @Revathi_kamsali 3 місяці тому +1

    Acharya Nomo namaha

  • @munagantichenchaiahchari3366
    @munagantichenchaiahchari3366 2 місяці тому

    OM NAMO VISWAKARMA NAMONAMAHA NAMASKARAM SWAMAY

  • @raghavendrabadiger2187
    @raghavendrabadiger2187 3 роки тому +7

    You are a great scholar so you deserve to become a Vishwakarma Community Jagadguru.

  • @kadiyalaanjaneyasastrychannel
    @kadiyalaanjaneyasastrychannel 3 місяці тому +2

    నమో విశ్వకర్మ ణే👌🙋🇮🇳🌎🌍⛳🕉️🛕🙏 మంచి సందేశము గురుదేవా ధన్యోస్మి ⛳🕉️🙏🛕

  • @kosurisivaram1471
    @kosurisivaram1471 Рік тому

    Om Namo Viswakarmane.

  • @raghavendrabadiger2187
    @raghavendrabadiger2187 3 роки тому +3

    Thank you so much Swamiji for sharing this information.
    Please spread this knowledge as much as possible.

  • @srinivaschary6082
    @srinivaschary6082 2 роки тому +1

    నమో విశ్వ కర్మణే గురువు గారి కి పాదాభివందనం

  • @MohanKumar-qw6nw
    @MohanKumar-qw6nw 2 роки тому +1

    Nivu dodda vidvamsaru vishwakarma ,vishwabrahmanaralli , thumba olleya vicharana innu janarige thilisi . Thank you very much .

  • @vijayvijaykumar8743
    @vijayvijaykumar8743 2 роки тому +9

    ఆచార్య దేవా నమో నమః మీ నుండి జాలువారే ప్రతి పలుకు ప్రతి విశ్వబ్రాహ్మణ బంధువు కూడా మనస్సులో నిలిపి అహరహం వల్లెవేసుకుంటూ మన మూలమెరిగి ధర్మ బద్ధంగా బ్రతికితే అంతా శుభమే జరుగుతుంది విప్రమాయలను దునిమి మూల మెరిగి విశ్వకర్మ వారసులమని గర్విద్దాం

  • @kosurisivaram1471
    @kosurisivaram1471 Рік тому +1

    Real, great and truthful speech given by you sir. Thank you very much sir.

  • @krishnamachary6284
    @krishnamachary6284 5 місяців тому +2

    Chala Baga cheppuchunnaru Namaskaramulu dhanyavadamulu 🙏👏🇮🇳 V, Krishna Sarma --Purohit, hyd.

  • @patnalasrinivasarao9821
    @patnalasrinivasarao9821 Рік тому +2

    విశ్వ కర్మ శక్తి పూర్వం గొప్ప ది, మన విశ్వ బ్రాహ్మణ లు తెలిసి జీవితం ఉండాలి నా కోరిక 🙏

  • @rushivani454
    @rushivani454 3 роки тому +2

    Amogha. Nimma explanation

  • @hemalokesh1235
    @hemalokesh1235 Рік тому

    Great truthfully massage 🙏🙏🙏🙏🙏

  • @nagaraju1600
    @nagaraju1600 3 роки тому +1

    🙏

  • @Ravindrachary69Kasoju-pm8yc
    @Ravindrachary69Kasoju-pm8yc Рік тому +1

    Aacharya Deva Chala baga Vareki Bhudivachela chearu .

  • @akashtv2143
    @akashtv2143 2 роки тому

    Good job. Keep up

  • @tilakperuri1313
    @tilakperuri1313 2 роки тому +5

    వేదం చదువు దానికి మన పాఠశాల లు ఎక్కడ ఉన్నాయి అక్కడ చేరడానికి అర్హతలుఏవి

  • @marojrajkumarcharychary6648
    @marojrajkumarcharychary6648 Рік тому +3

    విశ్వకర్మ వేద పాఠశాలలు ఎక్కడ ఉన్నాయి

    • @kathrajirajkumar709
      @kathrajirajkumar709 Рік тому

      అయ్యా తెలిస్తే తెలుపగలరు

  • @abhilashachari4436
    @abhilashachari4436 3 роки тому +2

    🚩Sri viswakarmaparabrahmane namaha🚩

  • @nagaraju1600
    @nagaraju1600 3 роки тому +4

    32 court theerpulu vivaralu telupagalaru

  • @p.vsaikeerthanahoneychitti6847
    @p.vsaikeerthanahoneychitti6847 3 роки тому +8

    గురువు గారికి శతకోటీ వందనములు
    నా విన్నపం మీరూ మొదలు సిక్ట్రపట్ రాసు కోని వీడియో చేయడం వల్ల మాట‌ల వేగం పెరుగుతుంది ఎక్కడ తఢబఢట‌ం జరగదు భాష ప్రయోగం గ్రందికం గా ఉండాలి ఇలా చేయడం వల్ల పండిత బ్రహ్మణులకు బుధి వస్తుందని నా మనవి.👌👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @banalabramhachary8908
    @banalabramhachary8908 2 роки тому +4

    మీ ప్రవచనము చాలా బాగున్నది మీలాంటి ప్రవచన కారులు విశ్వబ్రాహ్మణులు చాలా మంది కావాలి జై విశ్వబ్రాహ్మణ జై విరాట్ స్వరూపాయ జై భారత్

  • @manchalanageswararao7601
    @manchalanageswararao7601 6 днів тому

    Manchala Nageswarachary

  • @n.k.murthy88
    @n.k.murthy88 3 роки тому +2

    ll ಓಂ ನಮೋ ವಿಶ್ವಕರ್ಮಣೇ ll
    Swamiji, you are giving very a valuable information about Vishwakarma parampara. Please translate it to Kannada or English, if possible.
    Swamiji, please tell about Swayambu Vishwakarma, Bhouvana Vishwakarma and Devashilpi Vishwakarma. There is a great confusion about them among people of our community itself.
    I have heard that Vedas were created by Bhouvana Vishwakarma and they are five, Rigveda, Yajurveda, Samaveda, Atharvanaveda and Pranavaveda. They were taught in "oral form" as there was no script at that time. After a long time, in Dwaparayuga, Vyasa the son of Parashara brought the Vedas created by Bhouvana Vishwakarma to "written form" in Devanagari lipi and made the Vedas "four" by distributing the shlokas of Pranavaveda into the other four Vedas and omitted the name Pranavaveda. People who don't know the fact say that Vyasa wrote (authored) the Vedas.
    Swamiji, please please let me know, am I right? And please throw light on it.

  • @MohanKumar-qw6nw
    @MohanKumar-qw6nw 2 роки тому +2

    Dayavittu kannadadalli madi ,swami .

  • @వైవిశ్వకర్మణహాభక్తిఛానల్

    కశ్యపబ్రహ్మర్షి గోత్రం

  • @venkateshganesh3023
    @venkateshganesh3023 3 роки тому +1

    Slokala tho vedio cheyyandi bhaguntadi

  • @banalabramhachary8908
    @banalabramhachary8908 2 роки тому +2

    ఆచార్యుల వారికి పాదాభివందనములు మీలాంటి వాళ్ళు మీడియా ముందుకు రాక విశ్వబ్రాహ్మణులు నివురుగప్పిన నిప్పు ఉండిపోతున్నారు మీలాంటి వారి సూచనలతో విశ్వబ్రాహ్మణ పండితుల చేత ప్రవచనములు వింటూ ఉంటే అది అందరికీ అర్థమవుతుంది ఛానల్ వారికి ధన్యవాదములు

  • @tilakperuri1313
    @tilakperuri1313 2 роки тому

    Sankalapam లో మనవారు ఏ ఋషి పేరు చెప్తారు

  • @chandraprakash6678
    @chandraprakash6678 Рік тому +2

    అనదలచుకున్న మాట అని మన్నింప కోరటం మామూలే, అట్టి వెధవలకు విలువ ఇవ్వవద్దు., లెక్క చేయవద్దు.