వచ్చింది ప్రధానమంత్రి అని తెలియక ఓవర్ యాక్షన్ చేసిన పోలీసులు: స్టేషన్ మొత్తం సస్పెండ్ | Charan Singh

Поділитися
Вставка
  • Опубліковано 30 жов 2024

КОМЕНТАРІ • 589

  • @MrVenkatwaves
    @MrVenkatwaves  2 роки тому +94

    ఎన్టీఆర్ అల్లు అర్జున్ ప్రభాస్ ముగ్గురు వదులుకున్నారు. రవితేజ మాత్రం వదల్లేదు | Bhadra Flashback VOV
    Video Link: ua-cam.com/video/v52WiOcVoEo/v-deo.html

  • @sarathchandra3138
    @sarathchandra3138 2 роки тому +287

    ఇలాంటి నాయకులు దేశానికి చాలా అవసరం.చరణ్ సింగ్ గారికి ధన్యవాదాలు చెప్పాలి.నేటి తరంలో కూడా ఇలాంటి నాయకులు
    దేశానికి ముఖ్యం.జై హింద్

  • @LokeshSuvarna-t2i
    @LokeshSuvarna-t2i 6 місяців тому +8

    🇮🇳మన దేశ 5 వ ప్రధాన మంత్రి చరణ్ సింగ్ గారు 🙏🙏🙏గ్రేట్

  • @majetirambabu9869
    @majetirambabu9869 10 місяців тому +6

    S ఇలాంటి నాయకులు,
    కార్యకర్తలు రావాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @raghavareddykarumuru6882
    @raghavareddykarumuru6882 2 роки тому +46

    సిగ్గు.. సిగ్గు.. .ఇప్పటికీ ఇదే పరిస్థితి నెలకొంది.

  • @btsbtsbtsbts6099
    @btsbtsbtsbts6099 2 роки тому +133

    ఇలాంటి పోలీసులే కాదు గవర్నమెంట్ జాబ్ చేసేవారు ప్రతి ఒక్కరూ ఇలాగే 90% ఉన్నారు

  • @satyanandamd9521
    @satyanandamd9521 2 роки тому +188

    ఇంత మంచి మెసేజ్ ని రోజు ప్లే చేయండి ఇలాంటివి ఇంకా ఉంటే చూడండి మన నాయకులకు కూడా తెలివి ఉత్సాహం చైతన్యం వస్తుంది

    • @rmrdallinone2527
      @rmrdallinone2527 Рік тому +2

      ఇలాంటి మెసేజ్లు కొన్ని కోట్లు పెట్టిన మన నాయకులకు బుద్ధి రాదు,ప్రజలకు కూడా రాదు.

    • @SatyaSyamala-uq5ds
      @SatyaSyamala-uq5ds Рік тому +1

      Super, charncing,, sir

  • @SR_Channel2024
    @SR_Channel2024 Рік тому +7

    చాలా మంచి సమాచారం. చరణ్ సింగ్ జి ❤❤

  • @pepakayalavsatyanarayanvee8424
    @pepakayalavsatyanarayanvee8424 11 місяців тому +6

    Really a true leader. India needs this type of leaders. Jai Hind

  • @DadiSwathi-f2q
    @DadiSwathi-f2q 9 місяців тому +4

    Charan Singh sir really great sir hats off to Charan Singh sir🙏🙏🙏

  • @sivasankarmn3526
    @sivasankarmn3526 10 місяців тому +6

    This message should be seen by political leaders / karyakartas of all parties .
    Choudhary Charan Singh was a true leader and a role model for the present and future generations.
    Everyone is learning in their life.

  • @atikinasettybala3murti25
    @atikinasettybala3murti25 Рік тому +11

    ఇటు వంటి సంఘటనలు 10th,inter, పిల్ల లకు పాఠాలుగా వుంటే సమాజం బాగుపడుతుంది .జై చరణ్ సింగ్.

  • @haribabupepalla9571
    @haribabupepalla9571 Рік тому +41

    ఏదో కొద్దిమంది మహానుభావులు ఇటువంటి వారు ఉండబట్టే ఇంకా ఇంతమాత్రం ఉన్నాము. 🙏

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 8 місяців тому +2

    Super Analysis.

  • @sridharsrinivasula8670
    @sridharsrinivasula8670 2 роки тому +12

    Charan Singh ji 🙏🏻🙏🏻

  • @dr.prabhakar6495
    @dr.prabhakar6495 Рік тому +7

    ఇప్పుడు కూడా ఇలాంటి పీఎం కావాలి మనకు 🙏🙏🙏

  • @AryaSomuyajulu
    @AryaSomuyajulu 8 місяців тому +2

    It's nice nd thrilling.Nayakudu ante Ela undali

  • @roselinesuravarapu5873
    @roselinesuravarapu5873 11 місяців тому +3

    Charan Singh gariki padabhi vandanam👍🙏👍

  • @shaikjanibasha1871
    @shaikjanibasha1871 Рік тому +10

    Really Great
    Hats off to Charan Singh ji

  • @venkatmanda616
    @venkatmanda616 7 місяців тому +4

    ❤ ఈరోజు అలా చేసే సీఎం గానీ పీఎం గానీ ఒక అధికారి గానీ ఉంటే చాలా బాగుపడుద్ది దేశం కాని వాళ్లు మనకి నచ్చరు ❤

  • @Sita_Mylavarapu
    @Sita_Mylavarapu Рік тому +8

    Charansing garu లాంటి నేతలు ప్రతి స్టేట్ లో ఉంటే ఎంత బాగుంటుది ప్రతి స్టేట్ బాగుపడుతుంది ఇలాంటి వీడియోస్ పెట్టండి చాల బాగుంది స్వతంత్ర యోధులకు వందనం థాంక్స్ ఫర్ వీడియో

  • @venkateswararaovasireddy4925
    @venkateswararaovasireddy4925 Рік тому +7

    Excellent message Charan Singh Saab ji sir margadarsakulu Excellent job and great for peoples 👏

  • @nagadurgainampudi9222
    @nagadurgainampudi9222 2 роки тому +192

    ఇలాంటి రియల్ స్టోరీస్ వీలు ఉన్నంత వరకు ఎక్కువ వీడియోస్ పెట్టండి వెంకట్ గారు

  • @ThrimurtuluTeegela
    @ThrimurtuluTeegela 2 місяці тому

    జై చరణ్ సింగ్ మీలాంటి ప్రధాన మంత్రులు మరల భారతదేశానికి కావాలి మళ్లీ పుట్టండి చరణ్ సింగ్ గారు జై భారత్

  • @బాదెనర్సయ్యపాటలు

    ఇలాంటి లీడర్లు ఈ సమాజానికి ఇప్పుడు చాలా అవసరం దేశం ముందుకు సాగాలన్న ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలన్న నిజాయితీ లీడర్లు అవసరం

  • @seshacharyamv3279
    @seshacharyamv3279 7 місяців тому +1

    Leaders should see this

  • @shaiksabeena807
    @shaiksabeena807 2 роки тому +8

    One and only great p m sir hats off charan singh sir

  • @AllaDurgarao
    @AllaDurgarao Рік тому +17

    1977lone చరణ్ సింగ్ ప్రధానమంత్రి అయ్యుంటే మనదేశం అద్భుతమైన అభివృద్ధి సాధించేది

  • @mannaruswamykothwala631
    @mannaruswamykothwala631 Рік тому +1

    Brathikithe అలగానే Brathakali. , Thank you Bro

  • @paladugulaprasad7311
    @paladugulaprasad7311 2 роки тому +60

    పోలీసు డిపార్టు మెంటులో ఇలాంటి వెధవలు ఇంకా చాలా మంది ఉన్నారు.

    • @murthy187
      @murthy187 Рік тому +1

      👌👌👌👍👍👍👍👍

    • @arifullahsherief8929
      @arifullahsherief8929 Рік тому

      With honest government jobs doing not easy, present generation politicians

    • @sandass9351
      @sandass9351 Рік тому +1

      Yes... Example meme complaint ivadaniki velte maaa meede case book chesadu oka reddy police,memu sc ani telsii. But konta mandi manchi vaalu kooda unaaru valanu work cheyanivaru corrupted police lu

    • @balugoud7723
      @balugoud7723 Рік тому

      Now nidamanoor si shoban babu goud..lanchaniki ammudupoi ph lakkoni personals chusi settlement chestadu vedava mundakoduku ilantivadini nuksalites champeyali...

    • @mallikalapati
      @mallikalapati Рік тому

      ​@@sandass9351 police lu evari meedanna julum chestaaru castes ni choosi kaadu.

  • @pushpa3947
    @pushpa3947 Рік тому +3

    Supar. Venkat. Garu

  • @ramaraorayasam9086
    @ramaraorayasam9086 Рік тому +1

    Fantastic. True leader.

  • @filmstaking8430
    @filmstaking8430 Рік тому +2

    గ్రేట్ ప్రధాని గారు

  • @sattuanjireddy7836
    @sattuanjireddy7836 2 роки тому +8

    Salute to charana singh

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 10 місяців тому +1

    జయహొ చరణ్ జీ🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @somaswamy9408
    @somaswamy9408 3 місяці тому

    Hats of to you sir 🙏

  • @krishnamurthy5829
    @krishnamurthy5829 2 роки тому +41

    ఈ రోజు నుంచి ఈ వీడియోను ప్రతి రోజూ ప్రతీ పోలీసు స్టేషన్ లో ప్రతీ పోలీసుకు వినిపించేలా తప్పనిసరి చర్యలు తీసుకోవాలని భారత ప్రభుత్వం ఆఙాపించాలి. జైభారత్.

    • @obannamro4627
      @obannamro4627 Рік тому

      Nice message to present political persons

  • @ramakrishnavadivelan3129
    @ramakrishnavadivelan3129 9 місяців тому +1

    You are great sir my eyes get tears after watching this video

  • @srinivasrao4422
    @srinivasrao4422 7 місяців тому +3

    అసలు సిసలైన నాయకుడు గౌరవనీయులైన చరణ్సింగ్ గారు

  • @brahmachary8111
    @brahmachary8111 2 роки тому +8

    సూపర్ 👌👌👌🙏🙏🙏

  • @basireddyvittalreddy3332
    @basireddyvittalreddy3332 10 місяців тому +1

    Superb PM

  • @alladatammaraju4595
    @alladatammaraju4595 2 роки тому +5

    Good message excellent pm

  • @mohanaddanki5804
    @mohanaddanki5804 Рік тому +5

    అందుకే పీఎం గారిని ఎక్కువ కాలం ఉండ నివ్వలేదు

  • @arunakumari5028
    @arunakumari5028 Рік тому +2

    Ak.Chittoor....Great PM Charan Singh. You are Role MODEL for all POLITICIANS

  • @asariravinderyadav5259
    @asariravinderyadav5259 2 роки тому +12

    అప్పుడు ఇప్పుడు అంతే కదా అన్న

  • @chebroluankammarao
    @chebroluankammarao Рік тому +2

    So great and sincere PM of INDIA

  • @mvbprakashbabu1534
    @mvbprakashbabu1534 Рік тому +8

    Great Prime minister sir. We salute to your greatness.

  • @r.v.krishna815
    @r.v.krishna815 2 роки тому +7

    From Andhra Pradesh

  • @emmaniemmani1824
    @emmaniemmani1824 Рік тому +9

    Charan Singh Super Hero Of the India

  • @bmallamma6931
    @bmallamma6931 6 місяців тому +2

    ఇలాంటి నాయకులు ఇప్పుడు లేరు , కానీ ఇప్పుడు నాయకులు అధికారం వస్తే పగ ప్రతీకారం తీర్చుకోవడానికి

  • @gotetinageswarrao40
    @gotetinageswarrao40 2 роки тому +42

    ఇలాంటివి ఒక్క పోలీస్ స్టేషన్ కాదు. మొత్తం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇలాంటి TANIKI జరిగితే వ్యవస్థ బాగుంటుందని నా అభిప్రాయం

    • @rmrdallinone2527
      @rmrdallinone2527 Рік тому

      కానీ ఏం చేస్తాం మనం.. మన ప్రధాని సెక్యూరిటీ లేకుండా ఒక అడుగైనా ముందుకు వేయలేక పోతాడు..

  • @saisrinivascreations2691
    @saisrinivascreations2691 10 місяців тому +1

    Supar pm👍🙏

  • @subbus3342
    @subbus3342 10 місяців тому +1

    Hats off. PM. SIR. He is great.

  • @rameshgandham1140
    @rameshgandham1140 Рік тому +2

    మీరు గొప్పవారు సార్

  • @kandilaxmareddy9816
    @kandilaxmareddy9816 2 роки тому +4

    Great PM elanti nayakulu kavali.

  • @amaranadhareddy610
    @amaranadhareddy610 7 місяців тому +1

    We wanted powerful leader now.

  • @Cutesisters369
    @Cutesisters369 2 роки тому +6

    Salute

  • @veerrajusimhadri2058
    @veerrajusimhadri2058 Рік тому +1

    Johar Charan Singh jee

  • @bhaskarayn2420
    @bhaskarayn2420 Рік тому +1

    Good prime minister

  • @AMARAVATHISASIKUMAR
    @AMARAVATHISASIKUMAR 9 місяців тому +1

    Very good prime minister sir

  • @laxmipantham2617
    @laxmipantham2617 2 роки тому +9

    great sir

  • @narsireddy9026
    @narsireddy9026 Рік тому +2

    Excellent PM. SELUTE

  • @lakhansunil8266
    @lakhansunil8266 Рік тому +2

    ఇలాంటి స్టోరీస్ స్కూల్ సిలబస్ లో పెట్టాలి

  • @Kumar_Natural
    @Kumar_Natural Рік тому +1

    ఇవన్నీ నిజమేనా .....నిజం గా జరిగిందా

  • @kumarichitti764
    @kumarichitti764 11 місяців тому

    Super sir. Very nice message.

  • @josephbethelministry1649
    @josephbethelministry1649 Рік тому +2

    వాళ్ళు ఊరికే గొప్పోల్లు అవలేదు.ఇప్పుడు ఉన్నదంతా దరిద్రమే కదా నడుస్తుంది. గుడ్ మెసేజ్

  • @kondapallisurendra2547
    @kondapallisurendra2547 Рік тому +1

    Really great sir...
    Goosebumps story..👏👏

  • @vijayanand3699
    @vijayanand3699 Рік тому +1

    Good "PM" elanti Mahanubhavulu arudhuga pudatharu

  • @bsmanjunath9148
    @bsmanjunath9148 Рік тому +1

    Good good Pradhanmantri

  • @sravankumarch7243
    @sravankumarch7243 2 роки тому +11

    super explanation brother

  • @maheshgogikari852
    @maheshgogikari852 2 роки тому +10

    మల్లి ఇటువంటి నాయకులు పుట్టారు పుట్టిన వారిని బ్రతుక నివ్వారు

  • @Jaisriram-gg1xy
    @Jaisriram-gg1xy Рік тому +2

    SUPER JAI PM JAI HIND

  • @geddamlovaraju8396
    @geddamlovaraju8396 Рік тому +3

    అప్పుడపుడు ఇలాంటి మహానుభావులు పుడతారు

  • @padmamaddula6130
    @padmamaddula6130 7 місяців тому

    Good msg sir

  • @kashavenidileepkumar1453
    @kashavenidileepkumar1453 Рік тому

    Super nice msg

  • @AnilAnil-jj6to
    @AnilAnil-jj6to Рік тому +2

    Great leadar great Pm... 🙏🙏🙏🙏

  • @GubbalaSubramanyam-pe9ls
    @GubbalaSubramanyam-pe9ls 3 місяці тому

    Great sir

  • @krishnakreddy680
    @krishnakreddy680 Місяць тому

    Super Hat's Up 💐🙏🚩😊.

  • @bsmanjunath9148
    @bsmanjunath9148 Рік тому +1

    Good Pradhan Mantri no corruption

  • @pvsreeramamurthy408
    @pvsreeramamurthy408 11 місяців тому

    Great leader 🙏🙏

  • @DurgaPrasad-ph1ho
    @DurgaPrasad-ph1ho Рік тому

    Please play this message daily through out India.

  • @prasadaraok9915
    @prasadaraok9915 Рік тому +1

    ఇలాంటి నాయకులను మళ్లీ చూడగలమా

  • @Syedhashim-hr8uk
    @Syedhashim-hr8uk Рік тому +1

    ఇప్పుడు కూడా ఉత్తర ప్రదేశ్ పరిస్థితి అలాగే ఉంది

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 2 місяці тому

    Jai ho pm ji

  • @gundluravikumar9400
    @gundluravikumar9400 11 місяців тому

    Grat sir

  • @balajipocham5672
    @balajipocham5672 Рік тому +5

    మంచి సందేశం 🙏

  • @rangapeyyala3877
    @rangapeyyala3877 Рік тому

    , హేట్సాఫ్ చరణ్ గారు

  • @vijayanarra7907
    @vijayanarra7907 2 роки тому +41

    Good evening maa..నిజంగా చరణ్ సింగ్ లాంటి నాయకులు కొద్ధిమందైనా ఉంటే ఈ దేశం కాస్తయినా బాగుపడుతుంది.. అవును వెంకట్... SI కొంచెం Vijay Jesu das లా ఉన్నాడేంటమ్మా...👌మొత్తానికి ఆ పోలీసులందరికీ మంచిగయ్యింది..చరణ్ సింగ్ గారికి..🙏🙏

    • @kotaveeraswamy7556
      @kotaveeraswamy7556 2 роки тому

      Very good sir now a days no such a kind of leader. Now the country wants such leaders.

    • @lingareddy7902
      @lingareddy7902 Рік тому +1

      Super becarepolice department total states

    • @puneethkumarreddy64
      @puneethkumarreddy64 Рік тому

      Unnaru ga modi,Yogi,amithsha

  • @sathishmogilicherla4404
    @sathishmogilicherla4404 2 роки тому +2

    Great

  • @gaandhibuvanagiriprasad7351
    @gaandhibuvanagiriprasad7351 11 місяців тому

    Good..

  • @sankarraojami5521
    @sankarraojami5521 Рік тому +8

    అప్పుడు రూపాయిలు అయితే ఇప్పుడు కోట్లు అంతే తప్ప మార్పు రాలేదు

  • @kalledasurya3244
    @kalledasurya3244 Рік тому +1

    SUPER 👌

  • @purnachandrarao9699
    @purnachandrarao9699 3 місяці тому

    చరణ్‌సింగ్ జిందాబాద్ వీడియో రికార్డింగ్ చేసినందుకు మీకు ధన్యవాదం

  • @ravindrakunja7050
    @ravindrakunja7050 10 місяців тому

    Goood person

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Рік тому

    Jai ho charan ji

  • @nakkalanagendra9093
    @nakkalanagendra9093 Рік тому +2

    Good information. Good PM

  • @Phalgunainteriro
    @Phalgunainteriro 2 роки тому +4

    Great 👍👏👏👏

  • @dilshanyoga1156
    @dilshanyoga1156 Рік тому

    Super sir....

  • @dkalyanvarma4082
    @dkalyanvarma4082 Рік тому

    Sir వాయిస్ super sir

  • @SameenaMDsameena-ll2ih
    @SameenaMDsameena-ll2ih 10 місяців тому

    Good msg