జైలు మాన్యువల్ ప్రకారం ఖైదీల హక్కులేంటి | What Rights Do Prisoners Have || ప్రతిధ్వని
Вставка
- Опубліковано 7 лют 2025
- జైళ్లలో ఖైదీల హక్కులు, సంస్కరణలపై కోర్టులు క్రియాశీలంగా స్పందిస్తున్నాయి.
ఖైదీలకు ఉన్న చట్టబద్ధ అవకాశాలు, వెసులుబాట్ల అమలు గురించి ఆరా తీస్తున్నాయి. ఖైదీల కారాగార వాసం, బెయిలు ప్రక్రియల పనితీరును నిశితంగా గమనిస్తున్నాయి. జైళ్లను మనుషుల శిక్షా కేంద్రాలుగా కాకుండా మానవ పరివర్తన నిలయాలుగా తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకతను గుర్తు చేస్తున్నాయి. చట్టబద్ధంగా ఖైదీలకు అందాల్సిన సౌకర్యాలు, వసతుల కల్పనలపై ప్రభుత్వాలకు సూచనలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు దేశంలో జైళ్ల నిర్వహణ ఎలా ఉంది? ఖైదీల్లో పరివర్తనకు నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఏంటి? జైలు మ్యాన్యువల్ ప్రకారం ఖైదీలకు ఉండే హక్కులేంటి? ఈ అంశాలపై ఈరోజు ప్రతిధ్వని
#LatestNews
#EtvAndhraPradesh
#EtvNews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo....
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
Ap govt. MLA list : en.m.wikipedia.org/wiki/Andhra_Pradesh_Legislative_Assembly