తమ్ముడు షాహిద్ గారు మిరు మా కుల దేవత అయిన శ్రీ సద్గురు సేవాలల్ మహారాజ్ వారి జీవితం చరిత్రను మరియు వారి చమత్కారాన్ని మాకు తెలియజేసినందుకు మీకు హృదయూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏 జై శ్రీ సద్గురు సేవలాల్ మహజ్. జై భవాని🙏
చాలా మంచి వీడియో, బంజారా హిల్స్ ఎందుకు అంత సంపన్నంగా ఉందో అర్థం అవుతోంది, ఒక చిన్న సలహా, మహాత్ములను ఉద్దేశించి ఎలా చనిపోయారు అనకూడదు. ఎలా సమాధి పొందారు అనికాని, ఎలా పరమపదించారు అని అడగాలి తమ్ముడు👍పంతులు గారు చాలా చక్కగా వివరించారు 🙏
షాహిద్ నరేంద్ర మీ వీడియోస్ చాలా బాగుంటాయి తాడిపత్రి లో కూడా కొన్ని దర్గా లో ఉన్నాయి హాజీ వల్లి దర్గా ఉంది అక్కడ చాలా విశేషాలు ఉన్నాయి నరేంద్ర ఒకసారి వచ్చి చూడాలి
తమ్ముడు హృదయ పూర్వక అభినందనలు... తమ్ముడు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రదేశానికి నేను కూడా వెళ్లి వచ్చాను. సేవా గాడ్ లో కొండ మధ్య లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ చాలా కమ్మగా ఉంటాయి. ఎప్పటికీ ఇంకి పోవు... నేను కూడా బంజారా అమ్మాయి నే... మరొక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముళ్లు...
మీరు చాలా బాగుండాలి ఈ వీడియోని ఇంత మంచిగా తీసినందుకు ఇంకా చాలా విషయాలు చెప్పలేదు సేవాలాల్ మహరాజ్ గురించి చెబుతువుంటే వింటూ ఉంటాం జై సేవాలాల్ 🏳️ జై భవాని 🚩
Jai sevalal maharaj ki jai, jai bhavani, Video in story is wonderful, fantastic, block Buster, video nice👍super 100% amazing, Annya Thank you🌹 for information in Banjara,.....
Hlo anna,nenu Banjara actually sevala maharaju gurinchi telusukovali ani appudu vere valu chepthey vina kani,me vala chala antey chala clear ga telusukuna anna chala thx.🙏 keep going anna all the very best for ur future 😊 we luv u anna🤗
21:50 సేవాలాల్ మహారాజ్ వారు ఎలా స్వర్గస్థులు అయ్యారో వాస్తవ విషయాలు ఇంకా ఉన్నాయ్ వీటి గురించి అ గుడి పంతులు గారిని అడిగి part -2 వీడియో చేయండి & మహారాష్ట్ర లో ఉన్న పౌరఘడ్ లో సేవాలాల్ మహారాజ్ వారి సమాధి & మహారాజ్ వారి వంశీకులలొ పుట్టిన రామారావు మహారాజ్ వారు సేవాలాల్ మహారాజ్ వారికి జగదాంబ అమ్మవారికి పూజలు చేస్తూ తన జీవితం బ్రాహ్మచారిగానే గాడిచారు ప్రస్తుతం కొన్ని నెలల ముందు రామారావు మహారాజ్ వారు స్వర్గస్థులు అయ్యారు. మొత్తం ఇక్కడి వరకు మీకు వీలైతే వీడియో చేయండి అన్న plzz..... మన దేశంలో ఉన్న ప్రతి తండా లోను సేవాలాల్ మహారాజ్ వారి temple's ఎందుకు ఉంటుంది అనే కొంతమంది సందేహాన్ని తొలగించినవారవుతారు. part -2, 3, 4 ఎంతైనా పర్వాలేదు మీకు వీలైతే వీడియో చేయండి అన్న
Ayyoru garusevalal Maharaja katha chakkaga vivarincharu maa🙏🙏...sevalal maharaj gurinchi vinnam kani purtiga Teleyadhu kani sahir Anna mee video's valla chala telusuntunttunna chala Tnq anna 🙏🙏I'm waiting for ur next video anna
First thanks to this channel sevalal mahaj paryatinchina vishayalu ayana chesina seva karyakramalu and ayana mahimalu anni asalu intunte nijanga avanni kallamundhu unnattugane anipinchinadi chala bagundi jai sevalal maharaj jai bangara chala proud ga feel avithunna nenu banjara biddaga puttinandhuku and amma nanna ki dhanyavadalu 😊🤗
Ma sevalal maharaj jivitha charitra cheppina panthulu gariki na vandanalu alage e video ni chakkaga chupinchina village vihari chanale ki na danyavadamulu
తమ్ముడు షాహిద్ గారు మిరు మా కుల దేవత అయిన శ్రీ సద్గురు సేవాలల్ మహారాజ్ వారి జీవితం చరిత్రను మరియు వారి చమత్కారాన్ని మాకు తెలియజేసినందుకు మీకు హృదయూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను 🙏
జై శ్రీ సద్గురు సేవలాల్ మహజ్. జై భవాని🙏
నేను బంజారా వాళ్ళం అన్న జై సేవా లాల్ మహా రాజుకి జై
జై సేవలల్ మహరాజ్ జై బంజారా.......మాకు తెలియని విషయాలు కూడా చాలా తెలుసుకున్నాం అన్న ధన్యవాదాలు.....
Adhi em Peru babu
@@VENKATESH_00 a peru
@@hariprasadnayak5322 manishi peru
@@VENKATESH_00 em peru kavali neeku
నిజంగ చాలా బాగుంది సేవాలాల్ గురించి జీవిత చరిత్ర చెప్పినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
@@nayakji5819 ex CM
0
చాలా మంచి వీడియో, బంజారా హిల్స్ ఎందుకు అంత సంపన్నంగా ఉందో అర్థం అవుతోంది, ఒక చిన్న సలహా, మహాత్ములను ఉద్దేశించి ఎలా చనిపోయారు అనకూడదు. ఎలా సమాధి పొందారు అనికాని, ఎలా పరమపదించారు అని అడగాలి తమ్ముడు👍పంతులు గారు చాలా చక్కగా వివరించారు 🙏
బాగా
It's True
షాహిద్ నరేంద్ర మీ వీడియోస్ చాలా బాగుంటాయి తాడిపత్రి లో కూడా కొన్ని దర్గా లో ఉన్నాయి హాజీ వల్లి దర్గా ఉంది అక్కడ చాలా విశేషాలు ఉన్నాయి నరేంద్ర ఒకసారి వచ్చి చూడాలి
Village Vihari చూస్తుంటాను I love Your vedios
మా గోర్ బంజారా సేవా ఘడ్ గురించి చూపించారు చాలా చక్కగా వివరించారు . ధన్యవాదాలు మిత్రమా ♥
హుమ్ బంజారా
అన్న నీకు మా సపోర్ట్ ఎల్లపుడు ఉంటుంది జై సేవాలాల్.....
అన్న మీరు గుంతకల్ లోని మస్తాన్ వలి దర్ఘ కు వస్తే నేను కూడా వస్తాను నేను మీకు పెద్ద ఫ్యాను మా ఇల్లు దర్ఘ పక్కనే
పక్క ఊరే మాది కానీ ఇంత విషయాలు తెలియదు, నీకు కృతజ్ఞతలు తమ్ముడు
తమ్ముడు హృదయ పూర్వక అభినందనలు... తమ్ముడు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రదేశానికి నేను కూడా వెళ్లి వచ్చాను. సేవా గాడ్ లో కొండ మధ్య లో వాటర్ ఉంటాయి. ఆ వాటర్ చాలా కమ్మగా ఉంటాయి. ఎప్పటికీ ఇంకి పోవు... నేను కూడా బంజారా అమ్మాయి నే... మరొక్కసారి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తమ్ముళ్లు...
చాలా చాలా బాగుందండి 👌 సేవా లాల్ గురించి చాలా చక్కగా సమాచారం అందించిన , షాహిద్ గారికి ప్రత్యేక శుభాకాంక్షలు
Sevalal maharajki jai
జై సేవాలాల్ మహరాజ్...జై జై బంజారా
మా బంజారాల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ గురించీ చెప్పినందుకు ధన్యవాదములు అన్న గారు
Yes sukendhar chowhan garu
మీరు చాలా బాగుండాలి ఈ వీడియోని ఇంత మంచిగా తీసినందుకు ఇంకా చాలా విషయాలు చెప్పలేదు
సేవాలాల్ మహరాజ్ గురించి చెబుతువుంటే
వింటూ ఉంటాం
జై సేవాలాల్ 🏳️ జై భవాని 🚩
Jai sevalal maharaj ki jai, jai bhavani, Video in story is wonderful, fantastic, block Buster, video nice👍super 100% amazing, Annya Thank you🌹 for information in Banjara,.....
Super super super. Maku teliyali vishyalu chala telusukundam e video lo. Jai sevalal maharaj...
Village vihari is back to form... 🔥 🔥
Hlo anna,nenu Banjara actually sevala maharaju gurinchi telusukovali ani appudu vere valu chepthey vina kani,me vala chala antey chala clear ga telusukuna anna chala thx.🙏 keep going anna all the very best for ur future 😊 we luv u anna🤗
Vilege Vihari మీరు చాల బాగా వీడియోస్ చేస్తున్నారు మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది
జై బోలో సమర్థ సద్గురు శ్రీ సేవాలాల్ మహారాజ్ కి జై💐💐💐✨✨✨💐💐💐🙏🙏🙏
Jai
Chala Manchi video. Kottha vishayam, temple gurinchi thelisindhi. Thank you so much. Take care.
21:50 సేవాలాల్ మహారాజ్ వారు ఎలా స్వర్గస్థులు అయ్యారో వాస్తవ విషయాలు ఇంకా ఉన్నాయ్ వీటి గురించి అ గుడి పంతులు గారిని అడిగి part -2 వీడియో చేయండి & మహారాష్ట్ర లో ఉన్న పౌరఘడ్ లో సేవాలాల్ మహారాజ్ వారి సమాధి & మహారాజ్ వారి వంశీకులలొ పుట్టిన రామారావు మహారాజ్ వారు సేవాలాల్ మహారాజ్ వారికి జగదాంబ అమ్మవారికి పూజలు చేస్తూ తన జీవితం బ్రాహ్మచారిగానే గాడిచారు ప్రస్తుతం కొన్ని నెలల ముందు రామారావు మహారాజ్ వారు స్వర్గస్థులు అయ్యారు. మొత్తం ఇక్కడి వరకు మీకు వీలైతే వీడియో చేయండి అన్న plzz.....
మన దేశంలో ఉన్న ప్రతి తండా లోను సేవాలాల్ మహారాజ్ వారి temple's ఎందుకు ఉంటుంది అనే కొంతమంది సందేహాన్ని తొలగించినవారవుతారు. part -2, 3, 4 ఎంతైనా పర్వాలేదు మీకు వీలైతే వీడియో చేయండి అన్న
Jai sevalal
Sevalal gurinchi telusukunnanu 🙏 great nice video ❤️
Ayyoru garusevalal Maharaja katha chakkaga vivarincharu maa🙏🙏...sevalal maharaj gurinchi vinnam kani purtiga Teleyadhu kani sahir Anna mee video's valla chala telusuntunttunna chala Tnq anna 🙏🙏I'm waiting for ur next video anna
👍
So far I never new about Sree sevalal maharaj Shahid thank you 🙏 so much for not only get us knowing me about maharaj,but also everyone
Chala santhosanga undi good 👍👌
గుడ్ అన్న నిజంగా మా సంకృతి గురించి చెప్పినందుకు జై sevalal జై బంజారా
Jai 🙏 Sevalal anna tq .. maa Sevalal Maharaj gurinchi video chesinavu .. tq so much broh🙏🙏🙏
అన్న అట్లే గుంతకల్ ఉన్న హజరత్ మస్తాన్ వలి దర్ఘా కి రండి సేవగడ్ నుంచి 25 కిలోమీటర్లు mathrame
Gooty nunchi guntakal ki 3o kilometers kani nuvvu first 10kilometers vellaka left side cross sevalla god ani board vasthadhi go ok
సేవాలాల్ లంబాడీ చరిత్ర చాలా గొప్పగా వివరించారు, ధన్యవాదములు
Shahid anna and narendra anna...👌👌👌 video sevalal maharaj story,history,place 👌👌story teller pujari gari 🙏🙏 ki
𝙅𝙖𝙞𝙞𝙞 𝙨𝙚𝙫𝙖𝙡𝙖𝙡 𝙢𝙖𝙝𝙖𝙧𝙖𝙟 𝙠𝙞..... 𝙅𝙖𝙞𝙞𝙞𝙞𝙞𝙞
𝙅𝙖𝙞𝙞 𝙗𝙖𝙣𝙟𝙖𝙧𝙖𝙖𝙖
Tq soo much bro elanti video chupinchinanduku
Idhi ma devudi real story bro thanks bro andariki parichayam chesi naduku🙏🙏🙏🙏🙏
Prathi video fresh ga untundi shaid ..superb
@village vihari channel , you did a great job, thanks for your information.
Chala happy ga undi Sevalal maharaj. gruinchi chepinadhuku chal a thanks
సేవా లాల్ స్వామీ గారి గురించి చకగా చేపరు అయ్యవర్ గారు🙏
చాలా చక్కగా వివరించారు. మీ వీడియోస్ చాలా బాగుంటాయి. మీ ప్రయత్నానికి ధన్యవాదాలు
Thank you anna ... E video chesinandhuku. ❤️
Jai Sevalal Jai Bhavani.
Asalu skip chealane pichaledu chustunae unna super rocking brothers
One thing sevala Maharaj varu chanipoledu , Amma varu istapadi Maya chesindi .
Hats off to your hard work Shahid and narendra
Super video thanks to both
❤❤Superb video bro i loved it👍❤
👍👌
Jai sevalal jai banjara...
Thankyou So much Bro Your valuable information....
Thank you village vihari bro for great information about our culture ❤️ every Banjara people want to know this great documentry ❤️
Tnxs a lot Anna...assal expect cheyyale miru e video chestarani..mi Valla ma history chaala mandiki telsindi... felling so happy Anna..jai sevalal
హాయ్ అన్న
సూపర్ అన్న
జై సేవలాల్ మహారాజ్
Chala manchi program chesinav broo..mi nunchi inka konni telsukovalanukuntunnam ..all the best brother keep rocking 🥰
Bagundi bro video new topic chala intresting ga undhi telsukovadam 😊😊
Nice village Vihari your videos are really interesting and explaining perfect good explanaction👍🙏
What a song 😍 Abba bhale entering video superrrrb video great explanation great great great great
Superb brother aiyagaru chla adbhuthga explain chysaru jai sevalall
హాయ్ బ్రదర్స్ వీడియో బాగుంది ☺️
Shoot cheadam, explain cheadam rendu super both r super❤️❤️❤️❤️ 👌👌👌
Baga chepparu, very nice 👍 Beautiful Sevalal mandir, 👌pata bagundi 👌
Akkada chala vishayalu thelusukuntaru anna chala baguntundhi plzzzzz
First thanks to this channel sevalal mahaj paryatinchina vishayalu ayana chesina seva karyakramalu and ayana mahimalu anni asalu intunte nijanga avanni kallamundhu unnattugane anipinchinadi chala bagundi jai sevalal maharaj jai bangara chala proud ga feel avithunna nenu banjara biddaga puttinandhuku and amma nanna ki dhanyavadalu 😊🤗
Jai Sevalal Maharaj 🙏🙏🙏 thank you bro...we have more information in this jenretion
Super super tq bro given good information and makeing this video
Very good information iam also from kurnool
Wow superb
Good information about
Jai sevalal Maharaj
Without seeing I liked the video
Village vihari fans from Bangalore ❤️❤️
Ma kula dhaivam... Sevalal bapu Gaaru...
Tnq for made this video
Chala bagundi video
Super video 💐💐 Am Big fan of you..All ways keep smiling and rocking..💐🤗❤️😇😇
Inta baga vivarinchina pujari gariki oka like vesukondi 👍🏻
Sevalal maharaj gurinchi clear story chepppinanduku tq shahid
Village vehar me ప్రయతన్నం సూపర్ brother ..
హాయ్ షా హీద్ నరేంద్ర సూపర్ ఉంది వీడియో
Superr anna....bagundhi..swamy vari jinava charithra....
Very informative and awesome video bro… God bless you all
Manchi video chupenchinav Anna
Nenu first skip cheydham anukunna Kani time unadhani chudham anukunaa Kani Video chudakapoothey entha manchi veshayam telusuko poyetonni kadhu
Chala thanks Anna ❣️❣️ nuvu ellagey videos testhuney undu memu support chesthu ney untam
Super video
Congratulations to Sevagad poojari Tirupathi ji .
🎉 Sevalalam namamyaham 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Jai Sevalal Super Video Anna
Nice brother, Nenu visit chesanu 2018 lo
Kani naku history teliyadu
Thank you brother e video chesinanduku....jai sevalal jai jai Sevalal...
Very nice video thank you Annaya for taking this video
Bro i m shared ur videos to my all frns 😍 big fan bro from khammam ❤
Chala baga chesaru video jai sevalal ma banjarala history gurinchi cheppinanduku thanks bhayya
Great video for all time ❤❤❤ jay sevalal Maharaj
🚩🏳️Jay Sevalal Maharaj🙏🏻🙏🏻
చాలా బాగుంది ధన్యవాదములు ఇంకా కొంచం చరిత్ర ఉంటే బాగుండు అనిపించింది సేవలాల్ మహారాజ్ యుద్ధాలు చేశాడా అని చెప్పగలరు
Super anna savalal maharaj is my god thank for doing this video.
Nareandra shahid ur so lucky ur going to hit ur best life god bless you bros
Hi bro this explanation of the abovt sevallal maharaj is The most common to all of the people great video
Anna chala chala thanks so much dear brother's ma maharaj temple ney video cheyadhanikey chala thanks 🙏🙏🙏🙏
Jai sevalal maharaj
Super bro....jai savalal maharajah 🙏🙏🙏🙏🙏
Ma sevalal maharaj jivitha charitra cheppina panthulu gariki na vandanalu alage e video ni chakkaga chupinchina village vihari chanale ki na danyavadamulu
Jai Sevalal Maharaj 🙏ki❤️
Chala... Interesting ga undhi brother .. story.. Chala trs brother .. 🙏🙏
Thank q....so much brother...🙏🙏🙏....chala happy...and Suryapet dist..mothey mndl,ourlugonda daggara narasimha swamy vaari video theeyandi brother🙏🙏🙏chala manchi place
Super thank you annya, jai sevalal maharaj
Chala chakkani sandesham andinchau good
Tq Brother for making this Video ❤
Thank for the Information bro....
Beautiful video brothers. Jai Sevalal👌👌🙏🙏🚩🚩🚩🚩
చాలా అంటే చాలా బాగుంది video