YS Jagan Prajadarbar: జగన్ ప్రజాదర్బార్! గత అయిదేళ్లు ఏం చేశారు..!? | AP 175

Поділитися
Вставка
  • Опубліковано 5 жов 2024
  • #ysjagan #ysjaganprajadarbar #ysrcp #ysrcplatestnews #ysjaganmohanreddy #journalistmanemsrinivas
    YS Jagan Prajadarbar: జగన్ ప్రజాదర్బార్! గత అయిదేళ్లు ఏం చేశారు..!? | AP 175
    AP 175 Channel : This is a different UA-cam channel.. A channel that analyzes the field level political aspects of all the constituencies of the state, whenever and whatever happens, their intentions, weaknesses, factions, disputes, disagreements and leaders of the constituencies. There may be thousands of youtube channels.., but this is the only channel that provides such a ground report about each constituency..
    AP 175 - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయి రాజకీయ సున్నిత అంశాలను ఉన్నది ఉన్నట్టు విశ్లేషణ అందించడానికి ఉద్దేశించిన ఛానెల్.
    #AP175Channel #APPolitics #YSRCP #TDP #AP175Analysis
    #AP175Constituencies
    #AP175Politics
    #AP175ChannelLive
    #AP175ChannelSrinivas
    #AP175Srinivas
    #APPolitics
    #APPoliticalNews
    #APPoliticalUpdates
    #YSRCPNews
    #TDPNews
    #APPoliticsTodayNews
    #TeluguBreakingNews
    #TeluguBreakingNews
    #TeluguPoliticalNews
    #TeluguPoliticalAnalysis
    #JournalistSrinivas
    #JournalistManemSrinivas
    #ManemSrinivas
    #TeluguJournalistSrinivas
    #JournalistSrinivasManem
    #YSJagan
    #ChandrababuNaidu
    #PavanKalyanLive
    #JanasenaPartyNews
    My Contact Details ;
    Telegram Group Link - t.me/PiNNAndAP175
    Facebook Page Link - / srinivasjournalistpinn
    Instagram ID Link - / msjournalistpinn
    Twitter Link - / gundusoodhipinn
    ఒక జర్నలిస్టు ద్వారా నడుపుతున్న ప్రొఫెషనల్ ఛానెల్. ఎటువంటి రాజకీయ, కుల, మత, ప్రాంత బేధాలు లేకుండా... మన రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల అంతర్గత అంశాలు, అక్కడ జరుగుతున్న పరిణామాలు తెలియజేయడానికి ఈ ఛానెల్ ఏర్పడింది. దయచేసి మీ అందరి మద్దతు కోరుతున్నాం!!😊
    Please Support us.. Please SUBSCRIBE our Channel.. Like, Share Our Videos

КОМЕНТАРІ • 520

  • @badisa.mutyalarao9839
    @badisa.mutyalarao9839 2 місяці тому +148

    సర్వం పోయినప్పుడు ఇప్పుడు ప్రజలు గుర్తుకు వచ్చారా!!!ఈ సార్ కు 🙏🙏🙏🙏

  • @sambasivaraomannava
    @sambasivaraomannava 2 місяці тому +82

    ఎన్ని ఎత్తులు వేచిన ఇక మళ్ళీ అధికారం లోకి రావడం కల్ల

  • @johnmuppidi5007
    @johnmuppidi5007 2 місяці тому +197

    రాజకీయ కామెడియన్ వైస్సార్ జగన్ 😂😂

    • @RRR_548
      @RRR_548 2 місяці тому

      @@johnmuppidi5007 CBN gaadi kante thakkuve le bongu

    • @chaitanyasantosh1607
      @chaitanyasantosh1607 2 місяці тому

      😂😂 అందుకే బొంగులో 11 వచ్చాయి బో ​@@RRR_548

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 2 місяці тому +7

      CM ga unnappudu pubji adukodanike time ledu. Urukondi miru marinu . Buttons nokkadam matrame vadiki telusu . Matladalante stuff undali kada . Rasindevsadavaledu

    • @eriswamy1445
      @eriswamy1445 2 місяці тому +7

      ​@@RRR_548comedian raa jaglak gaadu....neeku 5rs vastai le🤣🤣

    • @sirishakirankumar3649
      @sirishakirankumar3649 2 місяці тому +5

      ​@@RRR_548waste fellow manchi ni vimarsinchadamiki sigguledhu

  • @srinivaskoruprolu3393
    @srinivaskoruprolu3393 2 місяці тому +147

    ప్రజా దర్బార్ లో వచ్చిన వినతులు . పరిష్కరించే స్థానం లో వున్నప్పుడు పరిష్కరించడం చాలా కష్టం.కానీ ప్రభుత్వం మీద డిమాండ్ చేయడం సింపుల్.

  • @venkateswarlumedikonda2384
    @venkateswarlumedikonda2384 2 місяці тому +111

    ఐదు సంవత్సరాలలో కలవని వాడిని కలవడానికి జనాలకి సిగ్గు ఉండాలి

    • @srinivasareddy424
      @srinivasareddy424 2 місяці тому

      ERA PACHHA KUKKA NIKU NOPPI ENTI

    • @RRR_548
      @RRR_548 2 місяці тому

      Karona Time lo evadra prajalaki chooskunnadi erri huka

    • @varaha-wr6od
      @varaha-wr6od 2 місяці тому +10

      వాడిని గెలింపించిన ప్రజలు అల ఉంటే వాడు అల ఉండటం లో తప్పు లేదు

    • @RRR_548
      @RRR_548 2 місяці тому

      @@varaha-wr6od sanka naaku poi TDP paccha psyco gaa. Thu nee brathuku. Mee TDP paccha psyco batch Jagan Anna ni maatlade antha ledu lera

    • @SivaPrasadBandla
      @SivaPrasadBandla 2 місяці тому +1

      Prajalu kadu. Vadi pichhi sigguleni followers

  • @ssvrpkumar846
    @ssvrpkumar846 2 місяці тому +56

    నాటకాలు మొదలయ్యాయి, తిరిగి nammithe బ్రతుకు బస్టాండ్, be careful ప్రజలారా

  • @sambasiva1974
    @sambasiva1974 2 місяці тому +64

    తాడేపల్లి ప్యాలెస్ నీ కన్నెత్తి కూడా చూడనివ్వలేదు ప్రజలని.

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 2 місяці тому +66

    ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఎవరికీ అందుబాటులో ఎందుకు లేరో సంజాయిషీ ఇచ్చుకొని ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాత అప్పుడు ప్రజాదర్బారు నిర్వహించాలి😊

  • @s.mraobusam6916
    @s.mraobusam6916 2 місяці тому +52

    ప్రతి దానికి తగుదునమ్మా అంటూ ఆ సజ్జల ఒకడు వచ్చేవాడు, ఈయన గారేమో పబ్జీ ఆడుకుంటూ. వుండేవాడు

  • @nanirajesh9379
    @nanirajesh9379 2 місяці тому +87

    ఐదు సంవత్సరాల ప్రభుత్వంలో ఈరోజు కూడా ప్రజాదర్బార్ నిర్వహించలేదు కనీసం సొంత నియోజకవర్గం పులివెందులలో కూడా లేదు😢 వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు పరిష్కారం అవని సమస్యలు ఇప్పుడు అతని దృష్టికి వెళ్తాయి😊

    • @EndhukuRaa
      @EndhukuRaa 2 місяці тому

      Eraaa....okasari pulivendula roads, drainage system chusava ....
      Oka pellaniki theliya kunda inko dhaniki kadupu cheyyadam anukunnava 😂😂😂

    • @sudhakarmatta6960
      @sudhakarmatta6960 2 місяці тому +2

      ​@@EndhukuRaatadepalli palace lona ok ra

    • @nanirajesh9379
      @nanirajesh9379 2 місяці тому

      @@EndhukuRaa అన్ని చేసినవాడు పరిపాలన సరిగ్గా చేస్తుంటే ఇప్పుడు ప్రజాదర్బార్ పెట్టాల్సిన అవసరం ఉండదు కదా అని నా అర్థం
      నీ పెళ్ళానికి ఏమైనా చేశాడా కడుపు 🤣 మధ్యలో నీకెందుకురా దూల

    • @nanirajesh9379
      @nanirajesh9379 2 місяці тому

      @@EndhukuRaa ఈడి చెల్లికి ఈడు అక్కకి చేసినట్టు బాధపడుతున్నాడు వీడు 😂 వెళ్లి జగన్ గాడిది*****

    • @chaitanyasantosh1607
      @chaitanyasantosh1607 2 місяці тому +6

      ​@@EndhukuRaaఅందుకే 11 వచ్చాయి ఎర్రి పప్పా బో 😂😂 ఇంకా అలానే ఉండండి 😂😂 సింగిల్ లింగం అవుతాడు మి లాంటోళ్లని నమ్ముకోని 😂😂

  • @boletrinadharao196
    @boletrinadharao196 2 місяці тому +37

    డ్రగ్స్ పెద్ద సమస్య కాదు - అంబటి, రేప్ కేసు పెద్ద విషయం కాదు - మాజీ హోం మంత్రి, EVM బ్రేకింగ్ సాధారణ విషయాo - మాజీ సీఎం.... సామాన్యుడు : మాకెందుకు ఈ సంత

  • @gochowyv2719
    @gochowyv2719 2 місяці тому +26

    జగన్మోహనరెడ్డి కి mind పోయింది........ inka cm అని అనుకుంటే వాళ్ల కర్మ........he is just పులివెందుల mla........ ippudu కష్టాలు వచ్చినవి జగన్మోహనరెడ్డి వల్లే కధా..... malli అయినా పరిష్కారం ఎన్టీ........ ఇది oka reality show ....... antha fake వేషాలు.....

  • @kommurimurthy5921
    @kommurimurthy5921 2 місяці тому +35

    మా డిమాండ్ ---ఇలాగె మంచి వాడు, సౌమ్యుడు అయిన కోడుమూరు మాజీ మ్మెల్యే సుధాకర్ రెడ్డి మైనర్ రేప్ కేసులో అరెస్ట్ అయ్యాడు. అయిన్నీ కూడా జగన్ పరామర్శించడానికి జైలు కి వెళ్ళాలి

    • @vasu3032
      @vasu3032 2 місяці тому

      Enti bro meeru mareenu… Vaadu mood lo unnappudu aa minor girl atugaa velladam kanipinchi edho chesi untaadu… dhaanike arrest chesthaaraa antaademo ee psycho gaadu.

    • @boyavenkatesu3978
      @boyavenkatesu3978 2 місяці тому +2

      He is not reddy😂

  • @ChandraSekhar-xp1tt
    @ChandraSekhar-xp1tt 2 місяці тому +42

    ఎన్ని chesina ప్రజలు నమ్మరు

  • @parthiv9995
    @parthiv9995 2 місяці тому +28

    సాధారణ ప్రజలు ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడికి వెళ్లారు

  • @maheshgollu7084
    @maheshgollu7084 2 місяці тому +21

    20 రోజుల్లో సమస్యలు వచ్చాయి 5సంవత్సరాల్లో ఏమి పీకాడు

  • @rampal-120
    @rampal-120 2 місяці тому +14

    గత ఐదు సంవత్సరాలు నిద్ర పోయిండు ఇప్పుడే నిద్ర లేచిండు 😔

  • @masinenijagapathibabu6192
    @masinenijagapathibabu6192 2 місяці тому +76

    జగన్ ని కలవడానికి వచ్చిన అశేష జన సంద్రోహంలో
    ఓ భాగం 😂😂 అని రాలేదా అన్న

    • @sakerameshsakeramesh6257
      @sakerameshsakeramesh6257 2 місяці тому +1

      Super bro

    • @harishkota3562
      @harishkota3562 2 місяці тому +4

      Inkaa nayam thokkisalata jarigi...rubber bullet latho laati charge tho janalni adupu cheyalsi wachindi ani rayaledu

    • @masinenijagapathibabu6192
      @masinenijagapathibabu6192 2 місяці тому +2

      @@harishkota3562 🤣🤣

    • @ramvelivela1611
      @ramvelivela1611 2 місяці тому +2

      😂😂😂 raasey untaru aa gabbu paper📄 chadavatam kadu chudataniki kuda istam ledhu janam ki

  • @annaswamygovindarajuluchet1253
    @annaswamygovindarajuluchet1253 2 місяці тому +24

    ఒక సామెత నాట్లు నాటే సమయంలో కాళ్ళు చాపి నిద్రపోయి కోతలకు కొడవలి తీసుకు వెళ్లే పిచ్చోడు ఇలాగే ఉంటాడు.

    • @Psrr-i1y
      @Psrr-i1y 2 місяці тому

      😅😅😅

  • @prasadbabu9256
    @prasadbabu9256 2 місяці тому +28

    గత ఐదేళ్లు బిగ్ బాస్ షో లో ఉన్నారు 😂

  • @laxminaryanaa4030
    @laxminaryanaa4030 2 місяці тому +16

    ఇది ఒక డ్రామా ఓడిపోయిన తర్వాత ఇలా ఉంటారు మళ్లీ గెలిచిన తర్వాత ఒకలా ఉంటారు అదే రాజకీయ నాయకుని లక్షణం ఇది ప్రజలు గమనించాలి అందరూ కాదు కొందరు రాజకీయ నాయకులు గెలిస్తే ఒకలాగా ఓడిపోతే ఒకలాగా ఉంటారు

  • @MSTrendzz
    @MSTrendzz 2 місяці тому +11

    చూసింది చాలండి. ఇక ఈయన పాలన కు ఒక నమస్కారం బాబు. ఇక ఆయన సేవలు చాలు

    • @avinashseera9241
      @avinashseera9241 2 місяці тому

      Yes vadiki oka namaskaram vadi valla chala nastapoam bayya
      😢😢😢 outsourcing vallaki 3000 salary penchi intlo Vanna ammako nannako pension vunte adhi thisesadu adhi oka paripala bhu sarve ani cheppi Naku vunna land road pakkana 10 centlu road lo kalipesaru 😢😢😢😢😢

  • @HarinathMala
    @HarinathMala 2 місяці тому +9

    ఏంటి తాడేపల్లి ప్యాలెస్ స్ 5కిలోమీటర్ల దూరం లోనే గెట్ పెట్టిన వ్యక్తి ప్యాలెస్ లో ప్రజా దర్బార్

  • @ksranjaneyulu6588
    @ksranjaneyulu6588 2 місяці тому +12

    ఆయన ప్రభుత్వంలో 99% సమస్యలు లేవు అందుకనే ప్రజా దర్బార్ నిర్వర్తించలేదు ఈ 20 రోజుల్లోనే ప్రజలకు అన్నీ సమస్యలే అందుకనే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నాడు జగన్ ప్రతిపక్ష నాయకుడు గాని పనికొస్తాడు

    • @haikarumanchi
      @haikarumanchi 2 місяці тому +1

      Joke

    • @anivams
      @anivams 2 місяці тому +2

      ​@@haikarumanchiaayana cheppandi comedy gaane bro

    • @ananda6878
      @ananda6878 2 місяці тому +1

      వెటకారం గానే చెప్పాడు ఆయన ఆ మాట అది నిజమా 😂​@@haikarumanchi

    • @anivams
      @anivams 2 місяці тому +2

      Anduku kooda paniki raadu ... Mafia don ga bahusa suit avutademoo

  • @pamireddykesavareddy7007
    @pamireddykesavareddy7007 2 місяці тому +32

    తెలుసు కొని ఏం చేస్తాడు

    • @harishkota3562
      @harishkota3562 2 місяці тому

      Walla samasyani batti dandam oh pindam oh pedathadu ee daridrudu

    • @vasu3032
      @vasu3032 2 місяці тому

      Govt ni thidathaadu anthey😀😀😀😀😀

  • @veerarudrakumarbolloju6940
    @veerarudrakumarbolloju6940 2 місяці тому +11

    2024 లో బెస్ట్ కామెడీ...😂

  • @srinubabu4411
    @srinubabu4411 2 місяці тому +5

    ప్రజలు ఇలాంటి వాడిని మరొకసారి నమ్మితే నమ్మినవాడు ఖచ్ఛితంగా కసాయిని నమ్మిన గొఱ్ఱె, అధికారం ప్రజల బాగోగులకోసం కాదు, కేసులు,రాజభోగాలకోసం మాత్రమే ఇదొక కొత్త నాటకం , మంచిదే కానీ ఇలాంటి వాడు చేసేది మంచికి కాదు ముంచడానికి ఇది ప్రజలు గ్రహించాలి

  • @rekapallisatyanarayana6878
    @rekapallisatyanarayana6878 2 місяці тому +18

    6 నెల లకు ఒక్క సారి చేసిన చాలా మంచి ఫలితాలు వచ్చేవి. కాకపోతే వీడు ప్రతి నిముషం కూడ కబ్జాలు, కలెక్షన్s మీదే దృష్టి పెట్టాడు.

  • @HarinathMala
    @HarinathMala 2 місяці тому +7

    అధికారం లో ఉన్నప్పుడు ప్రజల సమస్యలు తీర్చాలి ఇప్పుడు తీర్చే పని లేదు ప్రభుత్యం మిద తొసెయెచ్చు

  • @hariprasadhari342
    @hariprasadhari342 2 місяці тому +6

    అధికారం అంటే అందినంత దోచుకోవటం అని మాత్రమే అని తెలిసిన వాడికి అధికారం పోతే మరల ప్రజలే అధికారం ఇస్తారని గూడ తెలుసు. అందుకే ఓదార్పు యాత్ర, పాద యాత్ర, ఒక రోజు నిరాహార దీక్ష, ఉన్న గొర్రెలు చెల్లాచెదురు కాకుండా ఎన్ని తిప్పలు, ముద్దులు పెట్టాలి, తలలు నిమరాలి, వాళ్ళ రోదనలు భరించాలి.

  • @ananda6878
    @ananda6878 2 місяці тому +7

    ముందు ఆయన సహచర మంత్రుల పేర్లు చెప్పి వారి శాఖలను చెప్పమనండి చూద్దాం చాలు. మీరు చెప్పినవన్నీ చేసినట్లే లెక్క.

  • @memuteluguvaramandi3417
    @memuteluguvaramandi3417 2 місяці тому +5

    ముఖ్యమంత్రిగా ఉండగా
    అధికార గర్వం నెత్తికెక్కి
    నెగ్గించిన ప్రజల్ని హీనంగా చూసి
    మహారాజులా... అమెరికా ప్రెసిడెంట్ లా
    ఫీల్ అవుతూ నన్ను చూడాలంటే
    మీరు ఎవరు చూడలేరు నేను ఆకాశంలో
    ఉంటాను నా స్థానం మీరు ఎవరు
    అందుకోలేరు ...చూడలేరు
    నన్ను చూడాలంటే మీరు ఎవరు సరిపోరు
    అని మహా గర్వంతో ఫీల్ అవుతూ
    హెలికాప్టర్ మీద తిరుగుతూ
    గొప్పగా ఫీల్ అయిపోయే వాడు
    ఇప్పుడు గర్వం దిగింది నేల మీదకు దిగాడు
    నెగ్గించిన ప్రజలను హీనంగా చూస్తే
    ప్రజాస్వామ్యంలో ఇలాంటి పద్ధతి పనికిరాదు
    అలాంటివాడు మళ్లీ ముఖ్యమంత్రిగా
    అవ్వాలంటే అవలేదు

  • @sivareddyk5197
    @sivareddyk5197 2 місяці тому +1

    శ్రీను గారు మీకు హ్యాట్సాఫ్ వున్నదిఉన్నట్టు చాలాబాగా చెప్పినందుకు 👍

  • @Nayuni004
    @Nayuni004 2 місяці тому +3

    బాగుంది బాగుంది శ్రీనివాస్ గారు..!

  • @Jasti.Sreehari345
    @Jasti.Sreehari345 2 місяці тому

    హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐💐💐

  • @gopikrishnajammigumpula6314
    @gopikrishnajammigumpula6314 2 місяці тому +12

    Per person ki 200rs😅

  • @venkateswararao6211
    @venkateswararao6211 2 місяці тому +5

    ఒక జీవిత కాలం లేటు

  • @SudhakarrajuSrinadharaju
    @SudhakarrajuSrinadharaju 2 місяці тому +4

    అధికారం లో వుండగా ప్రజా దర్బార్ నిర్వ హి స్తే ప్రజలు ఇచ్చిన వినతి పత్రంలో వచ్చిన సమస్యలను పరిష్కరించా లీ. అందుకు జగన్ వ్యతిరేక o.
    అదే ఇపుడు అయితే తేలిక గా ప్రభుత్వం మీద విమర్శలు చేయ వచ్చు

  • @papabaikomara2597
    @papabaikomara2597 2 місяці тому +2

    ఈయన అవసరాలు జగన్నాథం ఇప్పుడు ప్రజల అవసరం ఉన్నది

  • @SK-sq1ut
    @SK-sq1ut 2 місяці тому +1

    5 ఏళ్ళు ఎం చేశారు ? అని అడుగుతారేటి సారు? పాలస్ లో పెద్ద గుర్రాలకి పళ్ళు ఎవరు తోమారు?

  • @shivamalli7387
    @shivamalli7387 2 місяці тому +4

    చంటి బిడ్డ నీ సంకలో వేసుకొని పరుగులు తీసింది మహిళ కద అన్న. మనం మర్చిపోతామ

  • @sskprl
    @sskprl 2 місяці тому

    🎉

  • @manakondapi7419
    @manakondapi7419 2 місяці тому

    భలే జోక్ వేశారు శ్రీనివాస్ గారు 😊

  • @VekateshVoore
    @VekateshVoore 2 місяці тому +1

    అన్న 30 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి. అని కల కన్నాడు ఇప్పుడు అహకారం దిగింది

  • @ChittibabuMulla
    @ChittibabuMulla 2 місяці тому

    👌👌👌👌👌👌👌👌👌👌👌👍👍👍👍👍👍👍👍👍

  • @SatyanarayanaVemula6
    @SatyanarayanaVemula6 2 місяці тому

    Super sir

  • @akhilsakhils471
    @akhilsakhils471 2 місяці тому

    మీరు చెప్పినట్టు అధికారం లో ఉన్నప్పుడు కనీసం MLA లకి అన్నా కలిసే అవకాశం ఇచ్చుంటే ఈ రోజు తన నియోజకవర్గం లో ఈ దుస్తుతి వచ్చుండేది కాదేమో.......

  • @RajoliGulab
    @RajoliGulab 2 місяці тому +3

    అన్న, జీతాలు లేని విలేకరుల గురించి వివరించండి.

  • @adinarayanam.8142
    @adinarayanam.8142 2 місяці тому

    100%

  • @mv-qe3fq
    @mv-qe3fq 2 місяці тому +4

    Enduku Sanka naka daniki . Nice words hear

  • @lokeypokey9744
    @lokeypokey9744 2 місяці тому +3

    He will not do... election mundu okkati.... election tarvata inkokati

  • @yesudasuketapargula6310
    @yesudasuketapargula6310 2 місяці тому

    YSRCP ❤❤ YSR ❤ NTR❤

  • @SivaPrasadBandla
    @SivaPrasadBandla 2 місяці тому +1

    Srinu ikkada. Unna. Ychipi channel perlu anni oka Vedio cheyyochhu gada. Avi chadavadame manestaru janalu

  • @mastanshaik6526
    @mastanshaik6526 2 місяці тому

    Super Srinivasan garu baga chepparu 👏👍

  • @KevinMatthew-hg2mc
    @KevinMatthew-hg2mc 2 місяці тому

    సవరం పోతేనే గానీ ఇవరం రాలేదు
    అయినా ఐదేళ్లు చేయనిది ఇప్పుడు చేస్తుంటే ప్రజలు నవ్వుతున్నారు

  • @muralikv8616
    @muralikv8616 2 місяці тому

    He is now fully free..he is enjoying now

  • @abdullrahman3681
    @abdullrahman3681 2 місяці тому

    సంవత్సరానికి ఒక సారి

  • @yesudasuketapargula6310
    @yesudasuketapargula6310 2 місяці тому

    YSR ❤❤

  • @madadhajagan3699
    @madadhajagan3699 2 місяці тому +1

    ఓటమి గుణపాఠం నేర్పింది

    • @anivams
      @anivams 2 місяці тому +1

      Thokkem kaadu, alagaina prabhutwam meeda burada jallochhani.... Psycho ye Pani chesina daani venuka oka gooduputhani untundi ..

  • @prakashkurakula4420
    @prakashkurakula4420 2 місяці тому

    చాలా బాగుంది శ్రీనివాస్

  • @DODDIBALAKRISHNA
    @DODDIBALAKRISHNA 2 місяці тому

    Nijame 😅😅

  • @వైచిప్ప
    @వైచిప్ప 2 місяці тому +2

    పెయిడ్ ఆర్టిస్టులు తో మరో డ్రామా. 😂😂😂

  • @HarinathMala
    @HarinathMala 2 місяці тому +2

    మన చెత్తని వేరే వాళ్ళు తీసుకోరు సార్

  • @nlprasadpinnepalli350
    @nlprasadpinnepalli350 2 місяці тому

    Anna super anna

  • @kgovindarao507
    @kgovindarao507 2 місяці тому

    లోకేష్ మంగళే గ్రిరి లో పబ్లిక్ తో మీటింగ్ పిట్టెన తరువాత గురువు కి వహింధి

  • @Chandrasekhar-lw5sn
    @Chandrasekhar-lw5sn 2 місяці тому +2

    Last 5 years he was busy with finding ways for money money. Now there is no chance for money.

  • @veeraramana1438
    @veeraramana1438 2 місяці тому +3

    పైన మెసేజ్ గురించి మీడియా మీడియా పరంగా సహాయం చేయగలరా

  • @gopich6226
    @gopich6226 2 місяці тому

    గత ఐదు సంవత్సరాలలో ఏం చేశారు అప్పుడు కనబడలేని సంక్షేమం ఇప్పుడు కనబడిందా ప్రజల కష్టాలు సుఖాలు ఎప్పుడు తెలుసుకుంటాడా కొన్ని నెలల పాటు పాదయాత్ర చేశానన్నాడు ప్రజల కష్టం నీకు ఏం తెలిసింది నువ్వు గతంలో కొన్ని నెలల పాటు పాదయాత్ర చేసావ్ అప్పుడు ఏం తెలుసుకున్నావు ఏ ప్రాంతంలో ఏముంది ఎంత దోచుకోవచ్చు ఎంత సంపాదించుకోవచ్చు ఎంత దాచుకోవచ్చు నువ్వు నీ గ్యాంగ్ ఈ కార్యకర్తలు అందుకే కుర్చీ మడత పెట్టారు ప్రజలు

  • @mr.sanyasinaidu2354
    @mr.sanyasinaidu2354 2 місяці тому

    Vinataniki chala bagundi... CM ga vunnappudu velthe bagundedemoo...

  • @shaiksadakali7412
    @shaiksadakali7412 2 місяці тому

    Sir Super Six gurunchi Adagandi sir

  • @Pankaj-je1ev
    @Pankaj-je1ev 2 місяці тому

    Pakka 100 ........

  • @donthimallasrinu5694
    @donthimallasrinu5694 2 місяці тому

    3:06

  • @radhakrishnags7412
    @radhakrishnags7412 2 місяці тому

    పరదలలో తిరిగిన ఈ మనిషి ప్రజలు అంటే నే చూడలేను చూడము అని తాడేపల్లి లో కూచొని ఐదేళ్ళు గడిపి ఇప్పుడు ప్రజా దర్బార్, ప్రజవేదిక ను కూల్చినప్పుడు ప్రజలు వాళ్ళ కష్టం గుర్తు రాలేదు,వెనకటికి ఒకడు దప్పిక సినప్పుడు బావి తవ్వాడు అట,వెధవ వేషాలు ఫాక్షన్ బుద్దులు

  • @DileepKumar-tw9hv
    @DileepKumar-tw9hv 2 місяці тому +4

    Last 5 years lo pettinte eee situation vachedi kadu

  • @narayanaraoannepu4717
    @narayanaraoannepu4717 2 місяці тому

    ఎమ్మెల్యే లకే కలవని వ్యక్తి ప్రజల కు ఏమి కలుస్తాడు

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 2 місяці тому +1

    Anna Jaggu bhai....inka eam undhi AP lo NASAM Chayadhaniki......Malli Kotha Natakam....inka APU JAGGU ANNA

  • @smartnaidu388
    @smartnaidu388 2 місяці тому

    2104-2019 CBN, లోకేష్ ఎందుకు ప్రజా దర్బార్ పెట్టలేదు

  • @bellarychandrasekhar7635
    @bellarychandrasekhar7635 2 місяці тому

    జగన్ మోహన్ రెడ్డి గారిని ఇక ఎవరైనా నమ్మితే ఈ రాష్ట్రాన్ని ఎవ్వరూ కాపాడలేరు. చంద్రబాబు గారిని చూసి అభివృద్ధి కూడా ఎంత అవసరమో తెల్సుకోవాలి.బాబు గారి తర్వాత లోకేష్ గారే ముఖ్యమంత్రి కావాలి.ఆయనకు బాబు గారు స్ఫూర్తి కాబట్టి.

  • @venkataramanaramisetti5298
    @venkataramanaramisetti5298 2 місяці тому

    ప్రజల చెప్పింది మనసు

  • @shiva-sv1jl
    @shiva-sv1jl 2 місяці тому

    Jagan is different and brave politician as per your opinion

  • @sankararaogantlana233
    @sankararaogantlana233 2 місяці тому

    Jagan Anna chesedi action ani andariki telusu.

  • @SrinuDasari14143
    @SrinuDasari14143 2 місяці тому

    నేనైతే షర్మిల అక్క ను చాల మిస్ అవ్తున్న...

  • @muralikv8616
    @muralikv8616 2 місяці тому

    If he is not giving appointment to mla and mps ku ivvalenivadu.. inkem chestharu veelluu..

  • @ShivakumarPagadala-s4i
    @ShivakumarPagadala-s4i 2 місяці тому +1

    ఆ ప్రజా దర్బార్ టీడీపీ వాళ్లు చేస్తున్నారు కాబట్టి జలగ గాడు చేస్తూన్నాడు. లేకపోతే వాడికి ఎప్పుడు రావాలి ఈ ఆలోచన😂😂😂

  • @nagamaheshbabudonthala9511
    @nagamaheshbabudonthala9511 2 місяці тому

    వాళ్లు ఏమాత్రం నమ్మరు...గాక నమ్మరు...

  • @alluteja8073
    @alluteja8073 2 місяці тому

    Anna Srinivas garu...manchi suchana chesaaru eroju...MLAs meeting with Hon'ble CM once in a month directly...ila jarigithey chala samassyalaki pariskaram labistundi anukuntunna...veliathey ee suchana Govt peddalaki cherela prayatninchandi ...Thank you

  • @nkrishnaveni1886
    @nkrishnaveni1886 2 місяці тому

    జగను ప్రతిపక్షములో ఉంటేనే ప్రజలకు దగ్గరగా ఉంటాడు అనుకుంటా 2029 లో కూడా ప్రతిపక్షంగా ఉంటే బాగుంటుంది

    • @sarojaravva9072
      @sarojaravva9072 2 місяці тому

      Vadu aslalu Ratram lo undakudadu daridram election Appatiki matavene gorrelu tayaru chestademo.mayagadu velakotlu unnaikada

  • @madhavausurupati6096
    @madhavausurupati6096 2 місяці тому +1

    అధికారం లో ఉన్న వాళ్ళు ప్రజాదర్బార్ పెట్టేది చూశాం కానీ ప్రతిపక్ష హోదా లేని వ్యక్తులు కూడా ప్రజాదర్బార్ పెడతారని ఇప్పుడే చూస్తున్నా

  • @VijayalakshmiBoppudi
    @VijayalakshmiBoppudi 2 місяці тому

    మళ్ళీ మోసం మొదలు అయింది ఈ 5 సంవత్సరాలు చేయటానికి కూడా కుదరలేదు ఒక ఇప్పుడు జనాలు మళ్ళీ జగన్ ను నమ్మి మోసపోతే 2024 నుండి సీబీన్ గారు పవన్ గారు, లోకేష్ గారు, 2029 కి కొంచెం గాడిలో పెడతారు 2029 ఈ వైసీపీ మోసపు మాటలు నమ్మి ఓటు వేస్తే 2019 నుండి 2024 వరకు జరిగిన దానికంటే దారుణంగా మారుస్తారు జగన్ & కో టీం అప్పుడు పులి, బంగారు కడియం కథ లా అవుతుంది ఆంధ్ర ప్రజల పరిస్థితి

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 2 місяці тому +1

    జైలుకి వెళ్ళేలోపల ఎన్ని నాటకాలు ఆడతాడో అడనీయండి 😁

  • @gaddipatiprabhakar2889
    @gaddipatiprabhakar2889 2 місяці тому +1

    Anna Jaggu bhai....inka eam undhi AP lo NASAM Chayadhaniki

  • @dharmireddisatyanarayana8110
    @dharmireddisatyanarayana8110 2 місяці тому

    ఓరీ బాబు, సాధారణ ప్రజలకు కాదురా నాయనా,మంత్రులు,ఎంఎల్ఏ లకే దిక్కులేదు.

  • @JustRelax-br1ku
    @JustRelax-br1ku 2 місяці тому

    Anna, AP Fiber meda cheyandi please

  • @mrvenu9293
    @mrvenu9293 2 місяці тому

    శ్రీను గారు కామెడీ కాకపోతే ఎమ్మెల్యే దర్బార్ ఏంటండి ఎమ్మెల్యే దర్బార్ పెట్టాలనుకుంటే అసెంబ్లీలోనే చర్చించగా ఎమ్మెల్యేలు అంతా కలిసి వస్తారు గా

  • @dhdhdhdjfk
    @dhdhdhdjfk 2 місяці тому

    లింగాల మండలం అంటే ఆయన జాతి వాళ్లు ఎక్కువ ఉన్నారా నేను రెడ్డిస్ రెడ్డిస్ లో చాలా రకాలు ఉన్నాయి మొట్టటి పోకనాటి కొర్దే పెద్ద కంటి కాపూలు ఇలా రకాలు ఉన్నాయి

  • @eswararaopinaparti4350
    @eswararaopinaparti4350 2 місяці тому

    Let people give complaints against last government,how they suffered for the last 5 years.

  • @parvatiparvati2971
    @parvatiparvati2971 2 місяці тому

    Currect ga chepparu babu

  • @bvdsatyasiva4096
    @bvdsatyasiva4096 2 місяці тому

    అన్నా మీరూ wine 🍷 shope tenders pai viedio chaiyandi anna

  • @MOONVLOGS568
    @MOONVLOGS568 2 місяці тому

    HE IS ONLY THE MAN RAN A GOVERNMENT FOR 5 YEARS FROM HOME AND NEVER HAPPENED SUCH THING SO FAR IN THE WORLD.

  • @ganeshchathurthik8347
    @ganeshchathurthik8347 2 місяці тому

    అధికారంలో ఉన్నప్పుడు అధికార మదంతో కళ్ళు మూసుకుపోయి ప్రజలకి దర్శనం కూడా ఇవ్వలేదు, అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు చేసినదాని కంటే నువ్వు దోచుకున్నది ఎక్కువ....దానికి తగ్గట్టు ప్రజలు కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు....సీఎం గా ఉన్నప్పుడే ఏమి చేయలేదు...ఇప్పుడు కేవలం పులివెందుల MLA హోదాలో ప్రజలకి ఏమి ఇవ్వగలవు... నీలో నీతి, నిజాయితీ, నిబద్ధత ఉంటే గడచిన 5 ఏళ్ళ పాలనలో ప్రజల్ని విస్మరించిన పాపానికి ముందు ప్రజలకు క్షమాపణ చెప్పి తర్వాత రాజకీయాలు చెయ్.