లక్ష్మీదేవి వంటి భార్య ఉన్నా నీచుల ఆలోచన ఎలా ఉంటుందో తెలిపే పద్యం|చింతామణి|9550313413|Padyaparimalam

Поділитися
Вставка
  • Опубліковано 10 гру 2024

КОМЕНТАРІ • 10

  • @Padyaparimalam
    @Padyaparimalam  3 роки тому +2

    పద్యపరిమళం కుటుంబసభ్యులందరికి నమస్కారములు 🙏🙏
    ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పద్యపరిమళం ఛానల్ ద్వారా మంచి వీడియోలను అందించే ప్రయత్నం చేస్తున్నాను.అడగకూడదనుకున్నాను కానీ అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. ఛానల్ అభివృద్ధికి ఛానల్ లో మరింత సాంకేతిక పరిజ్ఞానంను ఉపయోగించడానికి మీకు తోచినంత నాకు ఆర్థికంగా సహకరించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు
    గూగుల్ పే :9550313413
    ఫోన్ పే :9550313413
    ఖాతా వివరాలు
    పేరు:Pathuri Kondalreddy
    Bank;HDFC
    A/c:50100223583841
    IFSCcode:HDFC0001634
    Branch;Siddipet
    ధన్యవాదములు
    🙏🙏

  • @satyanarayanalolla7841
    @satyanarayanalolla7841 Рік тому

    చక్కని సందేశాత్మక పద్యం..అభినందనలుమీకు..

  • @devendardev1147
    @devendardev1147 2 роки тому

    చాలా బాగా చెంప చెలమని అనిపిచారు సార్ చాలా చాలా ధన్యవాదాలు

  • @chilukaiahvagadi7178
    @chilukaiahvagadi7178 3 роки тому +1

    బాగుంది గురువుగారు, ధన్యవాదాలు 🙏

  • @shamsheermohammed6531
    @shamsheermohammed6531 3 роки тому +1

    సప్త వ్యసనాలలోని ఓ వ్యసనం దాని వల్ల వచ్చే ఇబ్బందులను రచయిత చాలా చక్కగా విపులీకరించారు. ఒజ్జ గణపతయ్య వారు చాలా స్పష్టతతో రాగయుక్తంగా చదివారు. నైతిక బోధ కూడా నేటి సమాజానికి చాలా అవసరం. ... అల్ కమర్ , నిజాంపట్నం. గుంటూరు జిల్లా.

  • @swamyv3754
    @swamyv3754 3 роки тому

    మీరు చెప్పేటి పద్యాలు చాలా బాగున్నాయి మీకు దన్యవాదములు🙏🙏
    మాకు బౌమనార్యులచె వ్రాయబడిన పద్యాలను విని నేర్చుకోవాలని చాలా ఆసక్తి ఉన్నది.

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 3 роки тому +1

    🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
    జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
    జై జై జై భాజప
    జై భారత్ లో తయారీ
    జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
    జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳

  • @PK-454
    @PK-454 3 роки тому +1

    ఇటువంటి భర్తలు లేకపోలేరు

  • @rkpelectricalstelugu1990
    @rkpelectricalstelugu1990 3 роки тому +1

    First view

  • @balakrishnareddyedla9278
    @balakrishnareddyedla9278 3 роки тому +2

    మగబుద్ధి