'సాక్షి' యూట్యూబ్ నిర్వాహకం ఎంత గొప్పగా వుందో, పైన వున్న caption చూస్తే అర్ధం అవుతోంది. వేటూరి గారు మంచి రచయిత కానందువల్లే శ్రీ వై స్ రాజశేఖర రెడ్డి గారు, వేటూరి గారిని గౌరవంగా 'శంకరాభరణం' గారు అని పిలిచేవారు. శ్రీ వై స్ రాజశేఖర రెడ్డి గారు ఏ రచయిత ఎవరికీ చెయ్యని విధంగా, శ్రీ వేటూరి గారికి రెండుసార్లు గండపెండేరం తోడిగారు. వేటూరి గారి పాటలు మంచివి కావు కాబట్టే, శ్రీ వై స్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, వేటూరి గారి పేరును పద్మ అవార్డ్స్ కి పంపించారు. వేటూరి గారి పాటలు మంచివి కావు, కానీ, శ్రీ వై స్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి శ్రీ వై స్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేటూరి గారంటే అభిమానం. వేటూరి గారి పాటలు మంచివి కావు కాబట్టే, శ్రీ వై స్ రాజశేఖర రెడ్డి గారు పరమపదించిన సమయంలో, వేటూరి గారికి ఫోన్ చేసి, ఆయన వ్రాసిన, " రాజువయ్యా మహారాజువయ్యా" పాటను, "చుక్కల్లోకెక్కినాడు చక్కనొడు" పాటను వాడుకోవడానికి అనుమతి అడిగారు. ఇదంతా శ్రీ వై స్ రాజశేఖర రెడ్డి గారు మరియు వారి కుటుంబానికి శ్రీ వేటూరి గారి మీద వున్న గౌరవానికి చెరిగిపోని సాక్ష్యాలు.
thank you for uploading this video and as well earlier videos with other captions made by Sakshi TV channel, we are coming to know about your channel and as well as the people who are participating in the interviews and the interviewers and their integrity. Dabbu kosam, avakasala kosam, popularity kosam Boothu or Asleela sahithyamunna paatala paadina vaaru cheppe nammagarbhamaina kaburlu choosthe, paalgonna vaari gunaganaalani and alaage produce chesina Sakshi Tv vaari gunaanni theliyajesthunnaayi. Ilaanti interview lu video lu enno chesi, peruni elaagoo thechhukoleru kaabatti, marintha dabbu, popularity sampaadisthaarani aasisthoo, paina kanipinche bommalaki, venuka nadipinche bommalaki namaskaraalu, Veturi Ravi Prakash
'సాక్షి' యూట్యూబ్ నిర్వాహకం ఎంత గొప్పగా వుందో, పైన వున్న caption చూస్తే అర్ధం అవుతోంది.
వేటూరి గారు మంచి రచయిత కానందువల్లే శ్రీ వై స్ రాజశేఖర రెడ్డి గారు, వేటూరి గారిని గౌరవంగా 'శంకరాభరణం' గారు అని పిలిచేవారు. శ్రీ వై స్ రాజశేఖర రెడ్డి గారు ఏ రచయిత ఎవరికీ చెయ్యని విధంగా, శ్రీ వేటూరి గారికి రెండుసార్లు గండపెండేరం తోడిగారు.
వేటూరి గారి పాటలు మంచివి కావు కాబట్టే, శ్రీ వై స్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వున్న సమయంలో, వేటూరి గారి పేరును పద్మ అవార్డ్స్ కి పంపించారు.
వేటూరి గారి పాటలు మంచివి కావు, కానీ, శ్రీ వై స్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి శ్రీ వై స్ జగన్మోహన్ రెడ్డి గారికి, వేటూరి గారంటే అభిమానం.
వేటూరి గారి పాటలు మంచివి కావు కాబట్టే, శ్రీ వై స్ రాజశేఖర రెడ్డి గారు పరమపదించిన సమయంలో, వేటూరి గారికి ఫోన్ చేసి, ఆయన వ్రాసిన, " రాజువయ్యా మహారాజువయ్యా" పాటను, "చుక్కల్లోకెక్కినాడు చక్కనొడు" పాటను వాడుకోవడానికి అనుమతి అడిగారు.
ఇదంతా శ్రీ వై స్ రాజశేఖర రెడ్డి గారు మరియు వారి కుటుంబానికి శ్రీ వేటూరి గారి మీద వున్న గౌరవానికి చెరిగిపోని సాక్ష్యాలు.
thank you for uploading this video and as well earlier videos with other captions made by Sakshi TV channel, we are coming to know about your channel and as well as the people who are participating in the interviews and the interviewers and their integrity. Dabbu kosam, avakasala kosam, popularity kosam Boothu or Asleela sahithyamunna paatala paadina vaaru cheppe nammagarbhamaina kaburlu choosthe, paalgonna vaari gunaganaalani and alaage produce chesina Sakshi Tv vaari gunaanni theliyajesthunnaayi. Ilaanti interview lu video lu enno chesi, peruni elaagoo thechhukoleru kaabatti, marintha dabbu, popularity sampaadisthaarani aasisthoo, paina kanipinche bommalaki, venuka nadipinche bommalaki namaskaraalu, Veturi Ravi Prakash
I love you veturi
Mahasikharam Veturivaru😊