మీరు చెబుతున్నది పూర్తిగా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ తప్పు భావన సూర్య చుట్టూ భూమి తిరిగే క్రమంలో భూమి యొక్క ఒక అర్థగోళం సూర్యుని వైపు 23 1/2 డిగ్రీల మేరకు వాలుతుంది ఈ బిందువు దక్షిణ అర్థగోళంలో మకర రేఖ డిసెంబర్ 21 నాటికి ఇది పూర్తి అవుతుంది దీనిని దక్షిణాయన అంతము అంటారు ఇందువలన ఉత్తర అర్ధగోళంలో అతి తక్కువ పగటి సమయాలు ఈరోజు నమోదు అవుతాయి
మనకు అలా జరుగదు రేపు అనగా 21 వ తేదిరాత్రి సమయం 13 గంటలు 20 నిమిషాలు ఉంటాయి
అవును మీరు చెప్పింది నిజం