Pushpa Villain Ajay Ghosh Latest Interview | కడు పేదరికం.. చచ్చిపోదామని అనుకున్నాను..! | TeluguOne

Поділитися
Вставка
  • Опубліковано 17 гру 2021
  • Pushpa Villain Ajay Ghosh Latest Interview by Senior Journalist Yagna Murthy Buddhi. Ajay Ghosh Reaveals Hidden Facts about Allu Arjun Pushpa Movie, and Director Sukumar Real Behaviour On Sets. #TeluguOne #AjayGhoshInterview #PushpaVillain #AjayGhosh #PushpaMovie #AlluArjun #PushpaAjayGhosh #LatestTeluguInterviews #TeluguInterviews #CelebrityInterviews
    Pushpa Villain Ajay Ghosh about Allu Arjun - • Pushpa Villain Ajay Gh...
    Gana Gandharva Ghantasala Family Properties - • ఘంటసాలకు ఆస్తి ఎన్ని క...
    Fat Loss Coach Vijay Mangam about Allu Arjun - • బన్నీకి రెండు నెలలు ట్...
    Maa Telugu Talliki Song by Poland Bujji - • మా తెలుగుతల్లికి పాట ప...
    Poland Singing Sensation Zbigs Bujji Interview - • Poland Singing Sensati...
    Kota Srinivasa Rao Vs Prakash Raj - • ఆరోజు షూట్‌లో ప్రకాష్‌...
    Kota Srinivasa Rao about Sirivennela - • సిరివెన్నెల వెళ్ళిపోయా...
    Sirivennela Seetharama Sastry Niggadisi Adugu Song - • అందుకే నిగ్గదిసి అడుగు...
    Shiva Shankar Master Chiranjeevi Songs - • చిరంజీవికి శివ శంకర్ మ...
    Burning Star Sampoornesh Babu Latest Interview - • నాన్న చిన్నప్పుడే చనిప...
  • Розваги

КОМЕНТАРІ • 358

  • @shreemurali
    @shreemurali 2 роки тому +37

    అద్భుతమైన వాయిస్.... మంచి మనిషి... తప్పక పరమేశ్వరుడు మీకు మేలు చేస్తాడు🙏

  • @SatishKumar-hb1iw
    @SatishKumar-hb1iw 2 роки тому +114

    స్నేహం గురించి ఎంత గొప్పగా చెప్పారు, ప్రతిభ తో పాటు సమయం కలసి రావాలి, ఇప్పుడు మీ సమయం వచ్చింది రెచ్చిపొండి మీ లాంటి ఆర్టిస్టులు మరింత మంది రావాలని కోరుకుంటున్నాను 🙏

  • @trisha15ist
    @trisha15ist 2 роки тому +210

    కోట గారు, తనికెళ్ళ గారి తర్వాత తెలుగులో మంచి విలక్షణ నటుడు అజయ్ ఘోష్ గారు...

  • @kkushanthkumar123kkushanth5
    @kkushanthkumar123kkushanth5 2 роки тому +228

    ఇలాంటి వాళ్లు మట్టిలో పుట్టిన మాణిక్యాలు మహానటుడు ఇప్పుడు దర్శకులు హిందీ వాళ్ళని వదిలి ఇలాంటి దమ్ము ఉన్న ఆర్టిస్టులకు ఛాన్స్ ఇస్తే తెలుగు ఇండస్ట్రీలో మరిన్ని అద్భుతాలు చూడవచ్చు

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 роки тому +110

    అజయ్ గోష్ గారు మంచి టేలెంట్ వున్న తెలుగు నటుడు. ప్రకాశం జిల్లా నుండి మరో ఆణిముత్యం తెలుగు సినిమా కి ఆభరణం. వృద్ధాప్యం తో వున్న కోట శ్రీనివాస రావు పాత్ర లు కి జీవం పొసే నటుడు అజయ్ గోష్ గారు ఇతని లోని నటన ను వెలికి తీసే బాధ్యత తెలుగు దర్శకులు పై వుంది. పర బాష నటులు చుట్టూ తిరిగే కంటే ఇలాంటి నటులు తో తెలుగు సినిమా తెలుగు బాష వర్ధిల్లాలని కోరుకుంటున్నాను.

    • @mbbharath2659
      @mbbharath2659 2 роки тому

      mari eeya peru Gosh' ani chivara endukundi?? Gosh ante North indian name anukuntaa'

    • @vaikuntaraopappula186
      @vaikuntaraopappula186 2 роки тому

      @@mbbharath2659 అజయ్ గోష్ అనేది వాళ్ళ నాన్న గారు వామపక్ష వాది. ఒక సేవా తత్తపరుడు ఐ న కమ్యూనిస్ట్ పేరు తన కుమారుడు కి పెట్టారు. అలాగే ఈయన కూడా తన కుమారులు కి భగత్ సింగ్. అజాద్ ఛంద్ర శేఖర్ అనే పేర్లు పెట్టు కున్నారు. వామపక్షం అంటే అతివాధ బావం.

  • @manirajumorusupalli7818
    @manirajumorusupalli7818 2 роки тому +170

    మీరు ఒక మంచి ఆర్టిస్ట్ అండి. మీ మనస్సు గానీ, మీ మాట తీరు చాలా హృద్యం గా ఉన్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకొండి సార్. మీలాగ తెలుగుని స్పష్టంగా మాట్లాడే నటులు తక్కువగా ఉన్నారు.

  • @pphaneendra
    @pphaneendra 2 роки тому +77

    I am watching him since childhood.. serials to movies .. good artist

  • @gurusatsang6138
    @gurusatsang6138 2 роки тому +106

    అన్నగారు కష్టజీవి
    వేటపాలెం లో అందరకీ తెలుసు...
    అన్నగారు అల్లూరి ఏకపాత్రాభినయం చేస్తే...అదుర్స్

  • @ActorShankarMahanthi
    @ActorShankarMahanthi 2 роки тому +36

    సున్నిత మనస్కులు !
    స్నేహశీలి, సరళ స్వభావి !
    తనని తను వెదుక్కునే తపనతో
    గరళం గలిగిన వానితో గొడవ పడుతూ
    సత్య సంఘర్షణతో సినిమాలు చేస్తూ
    పాత్రలను పోషిస్తున్న పరమ విరాగి
    నా ఆత్మబంధువు అజయ్ ఘోష్ గారు 💞
    మట్టిలో మాణిక్యాలకు ఆలంబనగా
    ఇంటర్వ్యూ చేసిన మూర్తి గారికి నమస్కారములు
    మీ శంకర్ మహంతి, ఆర్టిస్ట్ 🙏

  • @maheemahesh5367
    @maheemahesh5367 2 роки тому +37

    #AjayGhosh garu is greatest actor...his journey and life story is very much inspiring and touching...more power to you sir..all the very best #AjayGhosh garu 🙏🙏🙏

  • @gashikantikumar402
    @gashikantikumar402 2 роки тому +7

    సార్ నిజంగా మీరు చాలా మందికి ఆదర్శంగా నిలుస్తారు

  • @vinodkumar-un6ps
    @vinodkumar-un6ps 2 роки тому +28

    Ajay garu... Mee voice ki fan nenu... Em base voice sir.... Super...

  • @bijjamsambasivareddy8055
    @bijjamsambasivareddy8055 2 роки тому +157

    Meku manchi movie padithe...villany ga me career peaks sir...ur voice is super sir...perfect for cruel villany

  • @careerconnect7102
    @careerconnect7102 2 роки тому +5

    మీరు అచ్చు తెలుగులో చాలా చక్కగా నాచురల్ గా మాట్లాడుతారు సార్ మిమ్ములను చూసి చాలా నేర్చుకోవాలి నిజంగా మీకు అలాంటి స్నేహితులు దొరకటం ఏ జన్మలో చేసుకున్న అదృష్టం....

  • @kishankotha4965
    @kishankotha4965 2 роки тому +5

    మీరు మంచి ఆర్టిస్ట్. మన సినీ ఇండస్ట్రీ మిమ్మల్ని ప్రోత్సహించి అవకాశాలు ఇవ్వాలని ఆ బగవంతుణ్ణి కోరుకుంటున్నాను 🙏

  • @harikishore4457
    @harikishore4457 2 роки тому +25

    He is a god gift to telugu industry 👌🙏🙏🙏 u are going to settle as a major actor like Kota garu. Really u are wonderful person Ajay gosh garu

  • @sriharineerutineeruti9071
    @sriharineerutineeruti9071 2 роки тому +4

    సార్ మీరు రాజుగారి గది సినిమా కోసం వరంగల్ కు వచ్చారు మనం కలసినము మీరు ఎప్పుడు ఆరోగ్యాంగా సంతోషం గా ఉండాలి అని కోరుకుంటున్నాను 💞💞💕💕🌹🌹🌹

  • @kirankanth1134
    @kirankanth1134 2 роки тому +20

    రంగస్థలం, మంచిరోజులు వచ్చాయి, రీసెంట్గా పుష్ప మీ యాక్టింగ్ extrodnari aslu..Very good actor👌👌

  • @jhansijhansi3983
    @jhansijhansi3983 2 роки тому +14

    Meru chala baga chesaru bhayapettesaru.
    Pushapa movie excellent outstanding maku chala baga nachindi sukumar garu chala baga tesaru.
    Prathi charecter valla valla 💯 effort pettaru.

  • @pavankumar-hu4lt
    @pavankumar-hu4lt 2 роки тому +13

    వీరు చాలా మంచి నటులు, వీరు నటించరు, పాత్రల్లో జీవిస్తారు

  • @asailakshmi4582
    @asailakshmi4582 2 роки тому +19

    Talented actor 🙂 well played villain role in PUSHPA movie....

  • @sspatnaik8051
    @sspatnaik8051 2 роки тому +7

    చాలా రోజులకు మంచి ఇంటర్వ్యూ చూసాను

  • @parvathamsaraiah5564
    @parvathamsaraiah5564 2 роки тому +27

    చాలా మంచిది సార్ స్నేహం విలువ
    మీరు ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం
    తిర్యాని అనే మారుమూల ప్రాంతంలో ఒక డాక్యుమెంటరీ ఫిలిం తీయడానికి వచ్చారు అది మీరే కదా?

  • @manojkumarkalasamudram3049
    @manojkumarkalasamudram3049 2 роки тому +14

    I had seen him in a city bus 7 yrs back in Hyderabad, proud of you sir.

  • @polinaiduallu8546
    @polinaiduallu8546 2 роки тому +19

    మీ నటన కు మీ గంభీరమైన కంఠం plus point.

  • @pradeepvedhams334
    @pradeepvedhams334 2 роки тому +6

    Such a versatile actor and very down to earth person. I still remember an incident with Ajay ghosh sir. One of my friend was dubbing for a short film years back in a studio and was struggling to give background voice, suddenly he came from behind and has given his voice without asking. Such a great person he is and did not expect anything,After insisting also he did not accept any money.Much respect to you sir.

  • @hariekrisshna3666
    @hariekrisshna3666 2 роки тому +40

    ఒక ఆర్టిస్ట్ కావలసినది అవకాశాలు వస్తే మూడు పుటల తింటాము లేదా అంతే అవకాశాలు అవకాశాలు ఇచ్చినా వారిని మర్చిపోకండి మంచితనంగా ఉండండి కొత్త వారికి అవకాశాలు ఇవ్వండి

  • @sainathbrahmadhandi3948
    @sainathbrahmadhandi3948 2 роки тому +10

    One of the versatile actor in TFI ….reminds me of Kota Srinivas garu ….would say he is the replacement …Pushpa lo next level anthe

  • @gmgoud5366
    @gmgoud5366 2 роки тому +3

    Ajay garu super 👍

  • @vallurimuralikrishna8794
    @vallurimuralikrishna8794 2 роки тому +2

    మీ యాక్టింగ్ చాలా బాగుంటుంది. సార్
    All the best sir

  • @shivakrishna5249
    @shivakrishna5249 2 роки тому +8

    మంచి రోజులు వచ్చాయి సినిమాలో మీ నటన అద్బుతం

  • @DSREDUCATIONHUB
    @DSREDUCATIONHUB 2 роки тому +3

    మీ విలనిజం సూపర్బ్ గా ఉంటది

  • @raghavabheri5765
    @raghavabheri5765 2 роки тому +2

    Mee villanisam mee face expression super sir Machi cinemalu ravalani meeku korukuthunanu

  • @azeezabdul2930
    @azeezabdul2930 2 роки тому +13

    Mee voice 👍👌

  • @suryaboddeda4218
    @suryaboddeda4218 2 роки тому +1

    I have seen him lot of times in rahamat nagar near yousufguda...very happy to see him in this posiotion..👏👏👏

  • @hrudhaisujji8884
    @hrudhaisujji8884 2 роки тому +3

    All the best sir miru inka chala movies cheyali

  • @prashantharimella9234
    @prashantharimella9234 2 роки тому +1

    మిమ్మల్ని చూస్తే నాకు చాలా ధైర్యంగా ఉంది నాయన నేను నీ తబలా ప్రశాంత్
    మీ బ్లెస్సింగ్స్ నాకుండాలి
    కోదాడ వేణుమాధవ్ గారి తరువాత
    మన తెలుగు చిత్ర పరిశ్రమ
    నన్ను ఆదరిస్తుందని
    కోరుకుంటున్నాను
    ధన్యవాదాలు

  • @yekkalurjahangeer3008
    @yekkalurjahangeer3008 2 роки тому +4

    Super Anna garu congratulations & happy journey in film industry .🙏👌🌹

  • @veeraajunimmakayala4438
    @veeraajunimmakayala4438 2 роки тому +2

    మీ వాయిస్ సూపర్

  • @srkmaddisetty42
    @srkmaddisetty42 2 роки тому +1

    Ajay sir meru chala manchollu Andi love you from Ongole

  • @princeprasad6341
    @princeprasad6341 2 роки тому +5

    Pushpa lo ur charcter was awesome🔥🔥🔥 raw and rustick also ur voice sir mana Telugodu ayinandhuku proud ga feel avthunna🔥🙏🏻

  • @shekarchandu7226
    @shekarchandu7226 2 роки тому

    Ajay gaaru Mee acting kosam Meeru chese every movie chustunnaaa... ultimate actio meedi

  • @sureshbabusuresh1843
    @sureshbabusuresh1843 11 місяців тому +2

    Very good speech bro, you are gentlemen bro. Iam also so many sorrows in my life.

  • @senthil_ganesh
    @senthil_ganesh 2 роки тому +1

    Mee voice mee yasa ante naaku chala istam Ajay gosh garu

  • @alexbabuyoutubechannel5998
    @alexbabuyoutubechannel5998 2 роки тому +3

    Voice super 👌

  • @nageshmohiddin2285
    @nageshmohiddin2285 2 роки тому +11

    Great Actor, he has the salient features of a screen Villain

  • @odelbirka5349
    @odelbirka5349 2 роки тому

    Great sir love u

  • @kumarr6360
    @kumarr6360 2 роки тому +2

    Me voice & acting super sir👌👌

  • @sampathkumarchiduralawaran7432
    @sampathkumarchiduralawaran7432 2 роки тому +1

    All the best to you 😘😘😘

  • @sagarsag989
    @sagarsag989 2 роки тому +1

    Mee acting super sir ajay garu

  • @YeshVihaan
    @YeshVihaan 2 роки тому +2

    Sir miku good voice ichadu ade miku kotla Asti Andariki ivvadu god

  • @duwishur_networking
    @duwishur_networking 2 роки тому

    love you sir

  • @chalapathisiri7356
    @chalapathisiri7356 2 роки тому +3

    Sir me time start ienddi bestoffluck action super gavunttunddi

  • @srinivasarao6999
    @srinivasarao6999 2 роки тому

    Meeru super sir meelantey vallu unddali sir meeru niddunurellu chekkaga unddali🙏👍👍

  • @ashwiniashu1750
    @ashwiniashu1750 2 роки тому +2

    Touch wood entha gratitude tho matladthunaru sir great sir meeru meeku manchi avakashalu vosthai

  • @posapplication9741
    @posapplication9741 2 роки тому +1

    Ba chesaru sir meeru.. naku me acting nachindi.. love from Dallas

  • @bhushanmr1366
    @bhushanmr1366 2 роки тому +30

    పక్కన వున్న జనాలు అలాగే వుంటారు అండి. వున్నప్పుడు మావాడు లేనప్పుడు పరాయి వాడు అంటారు. కొందరే మంచి కోరేవారు వుంటారు. 90% అంతా పక్కన వుండి పుండు మీద కారం చెల్లే వెధవలు ఎక్కువ సమాజంలో ఎవడి జాగ్రత్త లో వాడు వుండాలి

  • @thinkpositive627
    @thinkpositive627 2 роки тому

    Mee natana super annaaa.. Very natural acting...yemi levu yemi levu antune movies vasthaayee meeku.Kota gaaru old age meeku plus avuthundhi

  • @puttarajesh7921
    @puttarajesh7921 2 роки тому +2

    మంచి నటుడు

  • @sekharreddyraaginti2953
    @sekharreddyraaginti2953 2 роки тому +6

    Look at thr simplicity. Hats off sir

  • @mahesh7995
    @mahesh7995 2 роки тому

    Talanted actor Ajay villain role super puspha movie all the best👍💯

  • @srinivasulugudipati1716
    @srinivasulugudipati1716 2 роки тому

    Devudu ninnu ashirvadinchunu gaka God bless you you will be happy 👍🙏👏👏👏👏👏

  • @sivakiransadhu.goldworks
    @sivakiransadhu.goldworks 2 роки тому +4

    సార్ మీరు చాలా మంచి నటులు సార్ వారం రోజుల క్రితం వేటపాలెం నాగ వరపమ్మ తల్లి దేవస్థానం లో చూసాను మీరు చాలా సింపుల్ man గ్రేట్ యాక్టర్ సార్

  • @ravialluri7811
    @ravialluri7811 2 роки тому +4

    Sir.. Meeku chaala goppa future undi.. all the best... God bless you

  • @rameshradhakrisshnan5686
    @rameshradhakrisshnan5686 2 роки тому +1

    Kanchu kantham Shri Ajay Ghosh garu, you r doing great job

  • @muralimohanraovaddi5457
    @muralimohanraovaddi5457 2 роки тому +1

    సర్ సినిమాలో మెమ్మలిని చూస్తే నాకు ఉచ్చ కానీ మీ మనసు యంత మెత్తన
    గాడ్ బ్లేస్ యూ సర్

  • @bhaskarraokeelu5587
    @bhaskarraokeelu5587 2 роки тому +2

    NICE ROLE IN PUSAPA👌👌🙏

  • @thewayuwant7744
    @thewayuwant7744 2 роки тому

    Voice 🔥🔥

  • @santoshkumaralgol7998
    @santoshkumaralgol7998 2 роки тому +2

    Good actor

  • @srinivasareddychemistry1504
    @srinivasareddychemistry1504 2 роки тому

    Great sir....

  • @surya7810
    @surya7810 2 роки тому

    Raju gari gadi 3 lo mi acting with comedy touch and timing super sir... respects....

  • @santhoshgaming5955
    @santhoshgaming5955 2 роки тому

    Mere super sir me acting super ga vuntadhi super sir

  • @MKS-hn6eb
    @MKS-hn6eb 2 роки тому +2

    great artist..good voice. god bless you with happiness and health and wealth

  • @santhisanthi6884
    @santhisanthi6884 2 роки тому

    Super sar 🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @althinanibabu7891
    @althinanibabu7891 2 роки тому

    All the best sir.

  • @BARaju318
    @BARaju318 2 роки тому

    Ajay sir meeru navarasa natanaa saarvabhowma kaikala Satyanarayana gaarila anni rasaalu poshinchi manchi Peru tecchukuntaarani devuni prardhisthunnanu...yendukante mee bhaari vigrahame meeku plus 👍all the best 💐💐

  • @SunindraSeepana
    @SunindraSeepana 2 роки тому

    Super sir

  • @challaraju3529
    @challaraju3529 2 роки тому

    Great actor sir meeru

  • @user-xm3wi5iw3q
    @user-xm3wi5iw3q 10 місяців тому

    Great sir meeru

  • @sktalks111
    @sktalks111 2 роки тому

    Commitment vunna vyakti ajay. Ghosh garu,chinnappati nundi chustnnam ma vullo,ippudu kuda chinna naatakamaina vestaru festivals appudu.kala miss abhimanam vunna person.congratulations for your success ,love from vetapalem.

  • @machineniprashanth3560
    @machineniprashanth3560 2 роки тому

    Mee ganbiram ayyana voice thota meku aa villan character itcharu sir....vill character ni avaru mapicha laru sir... Your are very good. Missile laga dhosuku valla di sir...... Maa support meku vun too di sir....

  • @Learnenglishwithssg
    @Learnenglishwithssg 2 роки тому

    Powerful voice

  • @ramssagireddi4141
    @ramssagireddi4141 2 роки тому

    Sir super acting sir

  • @aaron___4__you796
    @aaron___4__you796 2 роки тому

    ❤️❤️❤️

  • @varikolasanthoshrethwa509
    @varikolasanthoshrethwa509 2 роки тому

    గ్రేట్ సర్

  • @murtyjanapareddy739
    @murtyjanapareddy739 11 місяців тому

    Good job exllent story my god bless you and your family my dear brother

  • @CherryIofficial
    @CherryIofficial 2 роки тому

    inspiring

  • @sydulucomedy
    @sydulucomedy 2 роки тому +1

    మీ వాయిస్ సూపర్ sr

  • @mrumateluguyoutubechannel
    @mrumateluguyoutubechannel 2 роки тому

    Great sir

  • @maruthinuthikattu8324
    @maruthinuthikattu8324 2 роки тому +14

    Nice to watch this interview and to see both of you at place Ajay and Yagna!!! Congratulations to Ajay for the great success with recent movies roles. 👏

  • @dasariramesh5400
    @dasariramesh5400 2 роки тому +1

    Mee voice bavuntundee sir...

  • @osmrfamily5510
    @osmrfamily5510 2 роки тому +3

    Manchi actor talent parson voice is God gift God bless you🙏🙏🙏🙏 sir

  • @mohanrajuofficial
    @mohanrajuofficial 2 роки тому

    ❤️❤️❤️👍👍👍

  • @chinni6285
    @chinni6285 2 роки тому +3

    Congratulations to pushpa ,ajay sir

  • @user-jz4cg9cj5f
    @user-jz4cg9cj5f 2 роки тому

    Very good voice bro. Hope for the better future. Never loose confidence.

  • @neelimaneelima8667
    @neelimaneelima8667 2 роки тому

    Nijamga meku chethulu jodimchi namaskaram pettali anipistundi me matatheru andi anta anubhavam vunte anta jeevitam chusi vunte elaga cheputaru me anubhavalu🙏🙏🙏🙏

  • @MrRambhaho
    @MrRambhaho 2 роки тому +4

    He is a fantastic artist...keep going..god bless...

  • @bangaloregunduraoashoka191
    @bangaloregunduraoashoka191 2 роки тому

    Your acting in the movie is unbelievable you are the next Kota Sreenevasa Rao of TFI hats up sir.

  • @ChandraSekhar-st4fv
    @ChandraSekhar-st4fv 2 роки тому

    కంచు కంఠం, wow అజయ్ గారు, you are great

  • @guruteachings1667
    @guruteachings1667 2 роки тому

    great actor sir meru, me voice kuda super