Sir, questions bilingual lo icchi, options matram only telugu medium lo iccharu untunaru...plz reply me.. .Exam ee roju complete iyna vallu reply ivvandhi
సార్ ఎన్నికల సంఘం 544 సీట్ల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది... మణిపూర్ లోని ఒక ఎంపి స్థానానికి రెండు దఫాలు ఎన్నికలు జరపడం దాని ఉద్దేశం.. అయితే ఎన్ని స్థానాల్లో ఎన్నికలు జరిగాయి అంటె 542 రైట్ ఆన్సర్ ( సూరత్ ఏకగ్రీవం) అదే ఎన్నికల సంఘం ఎన్నికల స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది అంటె 544 ఎంపి స్థానాలు రైట్ ఆన్సర్..
Thankyou Ravi Sir for your Love❤ You worked hard ,,,surely we are going to crack this time
From
M.Yogeshwar
Thank u yogesh sir all the best
Ravi గారు మీ ఫోన్నెంబర్ ఇవ్వగలరా ? ఏపీ సోషల్ స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నాను.దయచేసి సహాయ పడగలరు..
Hai ravi
Thank you sir 🙏🙏maku help avtadi
Sir AP dsc social class videos chaigalara
Sir....vachina question with answer video kuda cheyandi sir
Sir, questions bilingual lo icchi, options matram only telugu medium lo iccharu untunaru...plz reply me..
.Exam ee roju complete iyna vallu reply ivvandhi
Thank you sir
GST గురించి అడిగారు
Central government nunchi okka bit vachindi friends naku gurthuku raledu (pm kisan gurinchi )
Emily methodolgy baga work chesindi
Yes
Social methodology na andi bagunnayaa sir ?
Exactly
HWO కి ఎమిలీ అకాడమీ మోసెస్ సార్ క్లాస్ చాలా ఉపయోగపడింది.
2012 వరకు ఉన్న social book నుండి ఇండియా కు సంబంచిన ప్రశ్న.. K2..అన్నపూర్ణ,, నందదేవి
ప్రశ్న. ఇండియా కీ సంబందించిన
సంబందించని
ఏది bro చెప్పండి
మెథడాలజీ లో బోధన పద్ధతులు.. కర్రీకలం imp
సుస్థిరాభివృద్ధి వివరణ
Thank you sir
Correct cheypthunnaru
Tqq sir
మహాసముద్రాలు ఏ ఏ ఖండాలను విడదీస్తున్నాయి అడిగాడు
కొమరంభీం గురించి ప్రశ్న వచ్చింది
160 q ki yenni attempt cheya vachi anna
Ta sir
Current affairs aenni questions vachai
ప్రాంతీయ భాషా
సార్ ఎన్నికల సంఘం 544 సీట్ల ఎన్నికలకు నోటిఫికేషన్ ఇచ్చింది... మణిపూర్ లోని ఒక ఎంపి స్థానానికి రెండు దఫాలు ఎన్నికలు జరపడం దాని ఉద్దేశం.. అయితే ఎన్ని స్థానాల్లో ఎన్నికలు జరిగాయి అంటె 542 రైట్ ఆన్సర్ ( సూరత్ ఏకగ్రీవం) అదే ఎన్నికల సంఘం ఎన్నికల స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది అంటె 544 ఎంపి స్థానాలు రైట్ ఆన్సర్..
Yes
జల్ జంగిల్ జమీన్ గురించి అడిగిండు
నీటి చక్రం అడిగారు
Geography sir
పరిశ్రమలు యంత్రాల సహాయంతో కార్మికులు తయారు చేసే వస్తువులు ఏ రంగం కిందికి వస్తాయి
Secondary sector. Means paarishramika rangam
హెన్రీ మెరిసిన్ ఒక సోపానం గురించి అడిగిండు
Ravi Meru Sir live class daily attend ayyara andhulo mee name
K2శిఖరం,, అన్న పూర్ణ,, నందడేవి ఉన్న ఆప్షన్ right ans
ప్రశ్న ఏంటి bro
సంబందించిన
సంబందించని
AP vallaki koda Exams batch cheyandi
😊Ravi garu Meku Anni Mark's score chestaru meru
50 తో 55
@@pravi5895Ravi sir mee number pettara koncham pls sir madi kuda medak district sir pls
రాజ్యసభ సభ్యులను పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధానాన్ని ఏ దేశం నుండి వేరే ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నారు అని ప్రశ్న
ఐర్లాండ్
హిమాలయాలు పర్వత శిఖరాల గురించి
Social methodology book Old chadavala
New book chadavala
గోదావరి నది తూర్పు ప్రవహించడానికి గల కారణాలు
పీఠభూమి పశ్చిమం నుండి తూర్పుకు వాలు ఉండటం
పీఠభూమి తూర్పు వైపు వాలి ఉండుట వలన
Questions r very very lengthy
సాపేక్ష ఆర్ద్రత ? Old 9త్ class book
మిశ్రమ వ్యవసాయం అనగానేమి
నదులు జన్మస్థానాలు మ్యాచింగ్ అడిగిండు
S sir
Concept inter varaku ichara
10th varaku ichara
Ta
పశ్చిమ కనుమలు తూర్పు
పశ్చిమ,, తూర్పు కనుమలు,, కాదు ans...,, కేరళ,, అండమాన్ ans
Himlya
FAD meeda vacchai
Civics
మంచినీటి విస్తరణ మంచుగా నదులలో అడిగాడు
ఉన్మఖీకరణ
Please question explain chestara
ఉష్ణోగ్రత పీడనం మధ్య సంబంధం అడిగారు
విలోమ అనుపాతం
@@Geography195M ఆప్షన్స్ లో అలా ఇవ్వలేదు సార్
ఉష్ణోగ్రత పెరిగితే పీడనం తగ్గుతుంది
ఉష్ణోగ్రత తగ్గితే పీడనం తగ్గుతుంది అని అడిగాడు
Ravi meru group prepare ayyara ledha only DSC.& DSC first time rasara
Only dsc first time 0.1 తో మిస్ అయింది సార్
Telugu books vharavali
పోలియో వాక్సిన్
వ్యవసాయంలో యాంత్రిక కరణ వల్ల లాభాలు
Plz annna Gk m questions vachayi chepara
@@balakistaiahgoud9495 మొదటి అణు పరీక్ష ఏ సంవత్సరం అయ్యారు
@@balakistaiahgoud9495 ప్యారిస్ లో జరిగే ఒలంపిక్స్ ఏం పేరు
@@balakistaiahgoud9495ఈ క్రింది ఏ రాష్ట్రంలో ఏడు విడతల్లో ఎన్నికలు జరగలేదు.
@@balakistaiahgoud9495 వ్యాక్సిన్ కనిపెట్టింది ఏదో అడిగారు సరిగా గుర్తు లేదు
@@balakistaiahgoud9495 ఇటీవల ఏ ఆలయ మండపం వరదల్లో కూలిపోయింది
మాధ్యమిక వస్తువులు గురించి అడిగాడు
Good afternoon sir
తెలంగాణలో నైరుతి రుతుపవనాలు వర్షపాతం ఏ ప్రాంతాల్లో ఎక్కువ తక్కువ
TN
Khammam nunchi bhapalapalli area
Kmm
గద్వాలలో@@rajeshburri9140
Pm kissan scheem adigadu sir
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏడు విడతల్లో ఎన్నికలు జరగని రాష్ట్రం
Bihar
Krips prathipadana adigadu sit
rbi గురించి అడిగిండు
Meetho contact avvochaa
నల్ల రేగడి భూమిలో లోపల ఖనిజాలు అడిగాడు
నర్మద నదికి ఉత్తరంగా ఉన్న పీఠభూమి
తెలిసి తప్పు చేసాను 😢
Malwa
వెస్లీ నిర్వచనం
పాకే ద్రవ్యోల్బణం
Civic s inter
Sir me classes sgt socialku use avthaya
Yes మిత్రమా
Both medium lo undha paper
Yes
మదర్ తెరిసా జీవిత చరిత్ర మ్యాచింగ్ అడిగారు
నర్మదా నదికి ఉత్తరాన ఉన్న పీఠభూములు
Malva pitabumi
@@krishnakatturi3651ఆప్షన్స్ లో మాల్వా పీట భూమి లేదు గా
hi ravi sir,how are i am raju sindole ,
Hi sir fine
భారతదేశంలో సతత హరితారణ్యాలు ఎక్కడ ఉన్నాయి
Himalaya pashimm kanumalu
అండమాన్ నికోబార్ దీవులు
Kerala and Andaman and Nicobar Islands
Himalaya,అండమాన్ నికోబర్
Telangana geography pai question s unnava
సూక్ష్మ బోధనలో వివరణ సోఫానం గురించి
Dsc exam postpone cheyandi
Exam aithunte ala postpone aithundhi chadivkondi bro
We want justice. Postpone dsc
Bro already exam aitunnai postpone kastam revanth Reddy gadu dsc candidates chala anyayam chesadu
😂😂😂
Hello friends oka dout Naku tet. Laga dsc ki mundu roju a question vachayo cheptara??
Psychology ela vachhindhi sir,
@@karthisloak9192 కోల్బర్గ్ నైతిక వికాస దశలో శిక్ష కోసం కాకుండా తన సొంతంగా పని ఏ దశలో అని అడిగా
మానవ అభివృద్ధిలో ముందున్న ఖండం గురించి అడిగిండు
Africa
భారతదేశంలో మూళ పొదాలు ఎక్కడ
Rajasthan
Witch class quastion
గుజరాత్ , రాజస్థాన్ ప్రాంతంలో
pie ella vachindi sir
23 24వ తీర్థంకరుడు
పా, వర్ధమాన మహావీరుడు
24 vardamana . first vrudhaba nafhudu &23 parshanadu
ఆహార గొలుసు అడిగాడు
Evari lolli varidi
Corporate పన్ను
Sir mee number pls
9652812027