VASISTA GITA -1- VAIRAGYA PRAKARANAM

Поділитися
Вставка
  • Опубліковано 8 січ 2025

КОМЕНТАРІ • 516

  • @ykrishnarjunulu3473
    @ykrishnarjunulu3473 Рік тому +21

    స్వచ్ఛమైన మనసు గల సన్యాసి స్వామి మీరు ఎల్లప్పుడూ మాతోనే ఉన్నారు వందనం వందనం 🌹🌹🌺🙏

  • @dannan1000
    @dannan1000 4 роки тому +72

    నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈనాడు ఈ మహనీయుని సందేశం వినగలిగే అవకాశం లభించింది.

    • @chinmayee.j8543
      @chinmayee.j8543 3 роки тому +2

      🎉 and I 🙏🙏

    • @guddetiramireddy821
      @guddetiramireddy821 Рік тому

      Thanks for your teaching in the simple way for understanding of all

    • @ramaiahbillu984
      @ramaiahbillu984 Рік тому

      ​@@guddetiramireddy821 13:20 13:27

    • @sgopalrao9935
      @sgopalrao9935 Рік тому +2

      ఇటువంటి ఉపన్యాసాలు వినడం ఏనాటి పుణ్యఫలమో.

    • @krishnabellala209
      @krishnabellala209 6 місяців тому

      Me also

  • @adinarayanap3475
    @adinarayanap3475 2 роки тому +32

    ఈ ప్రపంచంలో భగవంతుడు ఏదో రూపంలో జన్మిస్తూ ఉంటాడు ఈ స్వామిజీ కూడా మనకు భగవంతుడు లాంటివాడే ఇలాంటి వారు మనకు ఉపన్యాసిస్తుంటే ఎంతో అదృష్టంగా భావించాలి మనకు వినటం కూడా ఒక అదృష్టమే కానీ ఇలాంటి భవద్గీతలు బుక్స్ ఎక్కడ ఎక్కడ ఉంటాయో తెలియపరచాలి ఈ స్వామి జి ఉపన్యాసిస్తున్న బుక్కు చాలా అద్భుతంగా మధురాతి మధురంగా ఉన్నది మీకు మా పాదాభివందనం

  • @rajasekhar1094
    @rajasekhar1094 Рік тому +18

    దైవాంశ సంభూతుడు విద్యానంద.... గొప్పవారికి ప్రచారం ఉండదు.... గీత కు అత్యంత ఆదరణ ఈ యోగి వలన వచ్చింది 🙏🙏🙏

  • @bandirajesh9484
    @bandirajesh9484 9 місяців тому +4

    హరే కృష్ణ 🙏🙏🙏🙏

  • @vidyasagarbadineni2050
    @vidyasagarbadineni2050 4 роки тому +26

    ద త్త గురువులు జనోద్ధరణకు అవతరించిన మహానుభావులు,,💐

  • @konderaja5127
    @konderaja5127 4 роки тому +53

    గురువు గారు మీరు ఇలాంటి ప్రసంగాన్ని చెప్పి నాకు ఆజ్ఞానంతో మూసుకుపోయిన కళ్ళని తెరిపించారు ఏమిచ్చి మిరుణం తీర్చుకోగలను నేను చేసే నమస్కారం తప్ప 👏

    • @gmreddyreddy800
      @gmreddyreddy800 3 роки тому +1

      108 geethamakarandham books donate cheyandi mee relatives.ku

  • @vidwansottusambamurthy3925
    @vidwansottusambamurthy3925 3 роки тому +14

    మా జన్మ తరించాలంటే మీ అమృతం నుంచి ధారాపాతంగా జాలువారిన యోగ వాశిష్టం విన్నంత మాత్రాన మా జన్మ పునీతం అవుతుంది మీరు ఆదర్శం స్వామీజీ నమస్తే నమస్తే నమస్తే

  • @gopalgopal-un3iq
    @gopalgopal-un3iq 7 місяців тому +2

    జై శ్రీమన్నారాయణ శ్రీ రామానుజాయ శరణం శరణం నమో నమఃకృతం వందే నారాయణ నసకృతం పూర్వజన్మ ఆ సుకృత ఆ పుణ్యముంది కాబట్టే ఈరోజు ఇద్దరి మహనీయుడు ప్రవచనాలు వినగలిగిన ఎనగలిగే గురువుగారు మీరు చెప్పే ప్రతి ఒక్క అక్షరం మాకు స్వచ్ఛంగా అర్థమవుతుంది మీ మాటలు వింటుంటే ఎంతో మనసుగా ఆనందంగా ఉంటుంది సాక్షాత్తుగా భగవంతుడే వచ్చి ఉపదేశం ఇచ్చినట్టునే ఉంటుంది గురువుగారు మీకు ఎంతో ధన్యవాదాలు

  • @rameshbabupuvvada2167
    @rameshbabupuvvada2167 7 років тому +236

    ఈ మహనీయుడు చెబుతుంటే సాక్షాత్తు ఆ భగవంతుడే వచ్చి చెబుతున్నట్లుగా ఉన్నది ఈ వీడియో పెట్టిన వారికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేసుకొంటున్నాను

  • @MN-KARTHIC-1958
    @MN-KARTHIC-1958 3 роки тому +15

    స్వామీజీ ప్రవచనాలు అద్భుతః. వారు ఎక్కడ ఉన్నా వారికి మా ధన్య వాదములు.

  • @sivakesavaaraothammisetti5841
    @sivakesavaaraothammisetti5841 5 років тому +39

    గురువుగారికి పాదాభివందనం పాపనాశనం

  • @murthypvt6850
    @murthypvt6850 2 роки тому +98

    శ్రీ విద్యా ప్రకాశానందగిరి స్వామి వంటి వారు నిజమయిన సన్యాసి, నిజమైన గురువు. నేటి కాలంలో ఇటువంటి వారు లభించడం బహుదుర్లభం.

    • @bosebabuasc5663
      @bosebabuasc5663 Рік тому +7

      Swamy is my guru A greatest person

    • @YRamakrishna-qh5qw
      @YRamakrishna-qh5qw Рік тому

      ​ ji

    • @narsammaryali
      @narsammaryali Рік тому

      ​@@bosebabuasc5663 ❤ we com in
      So b jp in need😂🎉 in
      BB CV . CV imp 😊
      V to DC in
      22:48
      N
      B is
      L in TV

    • @ravisekharreddy9783
      @ravisekharreddy9783 Рік тому

      Swamy Vivekaananda...Nature will.give slsp by slap..
      11.9.1893 Chicago speech of Swamy Vivekaananda Bhagvadgita 4.11 harmony of Religions Sri.Ramakrishna mission accepts Jesus pbuh and Muhammad saws..
      Aham Brahmasmi Tatwam asi Anal haqq of HbMansur Hallaj sufis St Catherine St Bernard Ekhart Louis Rice Zen masters Milarepa of Tibetan Buddhism Greek philosophy Greek philosophy philosophy

    • @mandebaburao4620
      @mandebaburao4620 Рік тому

  • @mohammadakbar3856
    @mohammadakbar3856 2 роки тому +13

    ఎంతో అద్భుతం స్వామిజీ.. ఈ జన్మకి ఈ జ్ఞానం చాలు🙏🏻

  • @sastrymvs6798
    @sastrymvs6798 Рік тому +8

    గురువుగారికి శతకోటి నమస్కారం

  • @ReddyTrinadha-xn1vc
    @ReddyTrinadha-xn1vc 10 місяців тому +2

    శ్రీ గురుభ్యోనమః మీ జ్ణాన ప్రవాహం అమోఘం అద్భుతం నా జన్మ ధన్యం వింటుంటే ఓ అనుభూతిని కలిగిస్తుంది నిజమైన దేవుడు మీరే మీ పాదపద్మములకు నా ప్రణామాలు శ్రీ గురుభ్యోనమః

  • @svsch6281
    @svsch6281 5 років тому +37

    ఈ వీడియోల ద్వారా మనం పొందుతున్న జ్ఞానానికి మనమందరం
    శ్రీ విద్యాప్రకాషనందగిరి స్వామి వారికి ఋణపడి ఉన్నాము.

    • @ananthachary1461
      @ananthachary1461 5 років тому +1

      Enni janmala punyam elanti guruvulu undatam manamu.

    • @svsch6281
      @svsch6281 5 років тому +1

      @@ananthachary1461 మీకు కృతజ్ఞతలు.

    • @hemakalavakollu8754
      @hemakalavakollu8754 5 років тому

      svs ch
      No

    • @svsch6281
      @svsch6281 5 років тому +1

      @@hemakalavakollu8754 వాస్తవం చెప్పాను.

    • @sadhunannama2768
      @sadhunannama2768 5 років тому +1

      Dhanilashmi

  • @vasuaddanki9943
    @vasuaddanki9943 3 роки тому +57

    గురువుగారికి పాదాభివందనాలు స్వామి.🙏🙏🙏

    • @rajusirivuri843
      @rajusirivuri843 2 роки тому +4

      గురువుగారు మానవాళికి జ్ఞానోదయం కలిగిస్తున్నారు దీనిని యావత్ మానవాళి సద్వినియోగం చేసుకోవాలి, గురువుగారికి పాదాభివందనం

    • @vasu101010
      @vasu101010 Рік тому +1

      😊🙏🙏🙏

  • @moyilisriramulu3614
    @moyilisriramulu3614 9 місяців тому +1

    ఆధ్యాత్మిక అమృతవాహిని

  • @yadagiriswamy403
    @yadagiriswamy403 5 років тому +27

    ఓం నమో నారాయణాయ నమః అంతా విష్ణుమయం జై శ్రీ కృష్ణ

    • @vudathanirmala263
      @vudathanirmala263 2 роки тому

      గురువు గారికి శతకోటి సహస్ర వందనాలు.
      🙏🙏🙏

  • @kotlalalitha497
    @kotlalalitha497 Рік тому +14

    గురుదేవులకు దాసోహమ్ మనకు జ్ఞాన్ని ప్రసాదించిన jజ్ఞానాప్రాధాత మనం ఆచారిదాం

  • @ramanaraoa5409
    @ramanaraoa5409 4 роки тому +42

    భగవత్ గీత అంటే ఈయన ప్రవచనం విన వలసినదే.
    భక్తులు, పాపులారిటీ కోసం పాకులాడ ని వారి మాటలు సత్య వాక్కులు, వినిన వారు ధన్యులు.

  • @syamalaraniakella3328
    @syamalaraniakella3328 5 років тому +99

    సాయిరాం ఎన్ని జన్మల పుణ్యమో ఈ కథా శ్రవణం! పాదాభివందనం పుణ్యమూర్తీ!

  • @raghuveer9528
    @raghuveer9528 3 роки тому +31

    Even common people can understand, what a great explanation. Thanks Guruji

  • @mopurichandrasekhar3177
    @mopurichandrasekhar3177 7 років тому +80

    వందనం శ్రీకృష్ణ పరమాత్మా..భగవద్గీత ధాత..
    ధన్యవాదాలు గురువుగారు అభినందనలు..
    అద్భుతమైన వివరణ..సత్యం..శుభములు.
    శుభ సాయంత్రము..జై శ్రీకృష్ణ

  • @thinkngrowright
    @thinkngrowright 6 років тому +21

    Thank you for sharing the nice recording. I still remember the days when I got first introduced to Srimad Bhagavat Gita by Sri Sri Vidaya Prakasa Nandagiri Swamiji in my childhood at z p h school, Tadepalligudem. That was the first discourse I have ever attended for the whole 18 days and remember one short story about Arjuna's concentration. I was in elementary school and wanted to achieve that level of concentration one day, though I am not sure of it after 35+ years. I am still used to the daily prayer he wrote in the preface of Gita Makarandam, which is quite independent and applicable to any religion or God.

  • @VKTVCHANNEL
    @VKTVCHANNEL 4 роки тому +44

    విద్యా ప్రకాశానందగిరి గారు ( శ్రీకాళహస్తి ) మహా ఆధ్యాత్మిక సంపన్నులు. ఆయన ఉపన్యాసం వింటుంటే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది.

  • @gnaneshwarponna3197
    @gnaneshwarponna3197 4 роки тому +9

    I could easily understand and learn The Bagvadgita by H.H.Swamy Vidya Prakashananda ji

  • @manikyambadevella4551
    @manikyambadevella4551 3 роки тому +8

    Thank you very very much for uplode these wonderful great Geta pravachanalu 🙏🙏 I never forgot swamiji tatvasaam . 🌹🌸🌺🌹🙏🙏

  • @vasuaddanki9943
    @vasuaddanki9943 3 роки тому +23

    గురువుగారికి పాదాభివందనములు🙏🙏🙏

  • @polarajurayavarapu9073
    @polarajurayavarapu9073 4 роки тому +5

    Excellent.pravachanam by sadguru sri swamijee on vairagyam! Guruvu gariki pada pranamam !

  • @pratapreddyvaka9036
    @pratapreddyvaka9036 3 роки тому +14

    జై శ్రీరామా🙏🙏🙏

  • @devakipericherla4515
    @devakipericherla4515 6 років тому +50

    ఓం నమో గురుదేవాయ నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @tulasiravikumar1969
    @tulasiravikumar1969 3 роки тому +8

    Sree Gurubhyo namaha
    Fortunate to listen his speech 🙏🙏🙏

  • @sagamurali2037
    @sagamurali2037 4 роки тому +11

    గురువు గారు కి పాదంబి వందనం 🙏🙏🙏🙏🙏✍✍👏👏👏👏🌺🌺🌺

  • @satyanarayanamurthy3914
    @satyanarayanamurthy3914 4 роки тому +4

    శ్రీ శ్రీ శ్రీ విద్యా ప్రకాశానంద స్వామి వారి పాద పద్మములకు సాష్టాంగ ప్రణామములు!

  • @pochirajusomasankararao2500
    @pochirajusomasankararao2500 2 роки тому +1

    Never heard with such elobarative, inclusive, undeniable and moulding interpretations. Proof of God is swami ji. Paadaabhivandanamulu.

  • @mukeshrao8955
    @mukeshrao8955 5 років тому +7

    🚩⛺️🌷 Sriprakasha nandha guruvu gari ki padabi👣 vandanamulu🌷🏵️🌼🙏🌹🙏🌷🙏🌸🙏🌼🙏

  • @mukeshrao8955
    @mukeshrao8955 5 років тому +4

    🚩⛺️ Devudu manaku prasadinchina manchi guruvu🌼 Sri prakasha nandha guruvu gari ki padabi👣 vandanamulu🌷🌹🌸🌼🏵️🙏🙏🙏🙏🙏🙏🙏

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 3 роки тому +4

    ఓం శ్రీ సాయిరాం ,ఓం శ్రీ సాయి నాధాయ నమః జై జై సాయి నాధాయ నమః, ఎన్నో జన్మల పుణ్యమో ఈ పుణ్య వాషిష్టయోగ శ్రవణం చాలా ఆనందం కలుగుతుంది..
    ఆపుణ్య మూర్తి కి పాదాభివందనాలు..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bosukondasuryaprakasarao1001
    @bosukondasuryaprakasarao1001 6 років тому +19

    ttd has done a great job of uploading the Geeta of Swamyji . it is excellent. We have a great luck of listening repeatedly Geeta.

  • @manjunathakolar3557
    @manjunathakolar3557 6 років тому +5

    Sri gurubyo namaha
    Gurugariki dhanyavadamulu....
    Good information, me body Lo devudu kuchoni cheppe vidhanga vundi gurugaru....

  • @hymavathihyma7760
    @hymavathihyma7760 8 місяців тому

    Excellent narration..yentho gahanamaina vishYaanni chaala saralam gaa vivarincharu...dhanyaadaalu swaami.

  • @acharyasriomkaranandagiris1691
    @acharyasriomkaranandagiris1691 3 роки тому +3

    " The reason for discrimination between people is our inherent preferences. Everyone's inherent preferences are very different. We will act accordingly. We all want to have the same instincts that we have. If we do not treat others the way we want to, we will discriminate against them. Everyone in the world wants to be the way they want to be. Yet he does not change his prejudice. However, we have to overcome this inherent nature and move forward in the path of life. "
    -- Acharya Sri Omkaranandagiri swamy

  • @lavanyalatha8195
    @lavanyalatha8195 4 роки тому +6

    Thandri miku kruthagnathalu.... 🙏

  • @pravallikae9151
    @pravallikae9151 3 роки тому +3

    If some one is really looking to set their life goal these are the right set of videos for them.
    On sree geethaa gurubhyo namaha

  • @priyankasai846
    @priyankasai846 9 місяців тому

    Devudu varalsi istaru guruvu gyananni istaru nijamyna sampada wisdom ❤jai guru deva datta vidya prakasananda swamy gyana jyothi swaroopam

  • @KrishnaMurthySivaramuni
    @KrishnaMurthySivaramuni 9 місяців тому

    Vidyaaprakaasananda awaamulavaaru vraasina 2chinna grandhamulu 1tatwa saaramu 2 maanasabhodha eerendu grandhaalanu aala ponchi na vaaru shobhaaraju vaanijayaraam gaaru aahaa adbhutam bhagavat geeta saaraamsam andulo untundi paamarulaku kuda artham avutundi harihi om

  • @bhrao1140
    @bhrao1140 5 років тому +8

    Super speeches. Every body should learn. We learnt a lot. Thank u so much to put these videos in you tube.

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 6 місяців тому

    ❤guru devula mukatha niruhethuka karuna mrutha vasista Geetha pravachana shravana bagyam janmala punyam ❤krishnam vandhe jagath guruvu ❤

  • @cksubbarao1868
    @cksubbarao1868 3 роки тому +6

    What a wonderful speech guru ji. 👏

  • @vignanteja3190
    @vignanteja3190 4 роки тому +1

    Sri sri sri Vidyaa prakasananda giri swamulu vari pravachanam dyva vakku.dyavame digi vachi manaku chebuthunnatlu.twenty years back geetha makarandham book py unna gurudevula chitrapatam chusi maa papaki vidyaa ani peru pettukunnanu.jai guru deva.

  • @GaneshSharma-dz5bm
    @GaneshSharma-dz5bm 3 роки тому +3

    Great speech. I am listening to speeches of Guruji for the last ten years. It changed my life. I am excelling in my professional life and also in social service

  • @MGRSspiritualsongsbyramadevi

    గురుదేవుల దివ్య. పాదపద్మములకు సంపూర్ణ శరణాగతి🙏🙏🙏

  • @narasimhachari6711
    @narasimhachari6711 8 місяців тому

    Hare krishna krishna krishna hare hare hare arama arama rama haree 🙏🇧🇴🕉️namobhagavathe 🙏🙏🙏🙏🙏🍌🍌🍌🍌🍌🍌🍌🍌🌼👋👋👋

  • @kalavathipericherla2262
    @kalavathipericherla2262 2 роки тому +2

    ఓం నమో శ్రీ కృష్ణాయనమః. ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sravanamkrishna7620
    @sravanamkrishna7620 Рік тому

    Super sahabash hare Krishna Danyavadalu

  • @poosalavenkataramana6472
    @poosalavenkataramana6472 9 місяців тому

    A great devotional speech. Thanks to swamiji.🌹🌹🌹🙏🙏🙏

  • @sarojinikandukuri5308
    @sarojinikandukuri5308 Рік тому

    Thank you to the one who is uploading swamijis vedios.

  • @vijayalakshmikorlimarla2245

    భగవద్గీత గీతా సారాంశము అద్భుతమైన విశ్లేషణ స్వామీ.

  • @anjaiahatikam5502
    @anjaiahatikam5502 7 місяців тому

    Guru devula karunamrutha bagàwath anugraha vasista Geetha pravachana guru devula mukatha shravana bagyam ❤

  • @danandk41
    @danandk41 3 роки тому +5

    Om namo Vasudeva namo namah ❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️

  • @srinivascharyp4393
    @srinivascharyp4393 4 роки тому +3

    Guruvu gaaru meku padhaabivandhanam. 🙏🙏🙏🙏🙏🙏🙏...

  • @amulyaryali1802
    @amulyaryali1802 4 роки тому +4

    Really we are very lucky persons bcz good preaching s

  • @sureshkrishna7720
    @sureshkrishna7720 Рік тому

    🙏🙏🙏🌹🌻🌺🥀🌸 శ్రీ గురుభ్యోనమః గురు పాదపద్మములకు నమస్కారాలు

  • @narayanareddy2048
    @narayanareddy2048 9 років тому +23

    VASISTA GITHA Good Speech,,,,,,,,,,,,,,,,,,,,,,

  • @pkrishnaiah2325
    @pkrishnaiah2325 4 роки тому +1

    Guruvugaeiki sats sahaara vandanalu. Chala manchi vishayslu teliyachestunnaru.

  • @suseelammatabjul6274
    @suseelammatabjul6274 Місяць тому

    Wonder ful mesage thanku Very much🙏🙏🙏

  • @sureshlomada8810
    @sureshlomada8810 Рік тому

    గురువుగారి పాదపద్మములకు శతకొఠి నమస్కారాలు

  • @muralikrishnan2121
    @muralikrishnan2121 8 місяців тому

    Swamigaariki paadhabhi vandhanaalu🎉🎉

  • @arunvattipally5969
    @arunvattipally5969 2 роки тому +1

    Guruvu gari padha sevanam sambhavanthu mama janmajanmani Hariom

  • @karnatakamsrinivasulu4523
    @karnatakamsrinivasulu4523 2 роки тому

    Poojyulu Sri vidyaprakasanandagiriswamy gari pada padapadmamulaku sashtanga pranamamulu

  • @chimmilipadma3133
    @chimmilipadma3133 3 роки тому +1

    Sri Gurubhyo namaha sri matre namaha om namah shivaya 🇮🇳🇮🇳🇮🇳🌹🌹🌹🙏🙏🙏

  • @nelyyugandharyogi6467
    @nelyyugandharyogi6467 4 роки тому +3

    🙏ఓం గురుబ్రహ్మఏ నమః ఓం🙏

  • @cheguevara5484
    @cheguevara5484 Рік тому

    Mee pravachanam vinatam maa purva janma sukrutam.

  • @lakshmivadlamani2214
    @lakshmivadlamani2214 8 років тому +9

    Om Sri Gurubhyoem Namaha. Jgd.

  • @aarredy8103
    @aarredy8103 3 роки тому +4

    🙏Great Sayings of Bagavath Geeta sir.

  • @rayapuramachandrareddy1856
    @rayapuramachandrareddy1856 3 роки тому +1

    very good pravachanam..i never for got..om.om.om

  • @sravanamkrishna7620
    @sravanamkrishna7620 2 роки тому +1

    Janma janmalaki vini tarinchali hare Krishna

  • @rajeshamkairamkonda6914
    @rajeshamkairamkonda6914 6 років тому +4

    Very Good Message sri vidyaprakashanand

  • @gayathrimanagements4669
    @gayathrimanagements4669 Рік тому +1

    ఓం గురుబ్యో నమః 🙏🙏🙏

  • @achyuthsahana9662
    @achyuthsahana9662 10 місяців тому

    దాసోహం గురుగారు🙏🙏

  • @avnskumar6066
    @avnskumar6066 5 місяців тому

    Andhra Pradesh jai Bharat ❤ Jai shree Ram

  • @geddamvallidevi2866
    @geddamvallidevi2866 Рік тому

    Guruvugariki padabhivandanam 🙏🙏

  • @pLokanadham-x3e
    @pLokanadham-x3e Рік тому

    ఓమ్ నమో శ్రీ గురుభ్యోనమహా😊

  • @LakshmiNarayanaMedicherla
    @LakshmiNarayanaMedicherla 3 місяці тому

    Swamy vari pravachanam vinadamu poorva Janma sukrutam

  • @padmavatypantula9676
    @padmavatypantula9676 2 роки тому +1

    Guru gariki satakoti pranamalu.

  • @anjaneyasastrykompella7773
    @anjaneyasastrykompella7773 4 роки тому +10

    మొన్నటితో భగవద్గీత 18 అధ్యాయములు (స్వామివారి నోటినుండి వెలువడినది)వినడం పూర్తయి,ఈరోజునుండి వసిష్ఠగీత ప్రారంభించడమైనది.అంతా స్వామి దయ.12-10-2020

  • @prabhakarreddy3442
    @prabhakarreddy3442 4 роки тому +2

    Amazing service it's by God's grace for you

  • @gurumanchirajashree6212
    @gurumanchirajashree6212 Рік тому

    గాయత్రీ బీకేశడింగ్స్ రామ సీత సావిత్రి గౌరీ సిరి గోవిబడా శివాయ పళని ఇబద్రుడు రాధా గోపీజ గోవులు నండి జయ విజయలు నాలుగు వేదాలు నూతవేణిముడిభూపనిషడ్స్ దుర్గ శక్తి సాయి బ్రహ్మ సాటి అనసూయ అరుంధటి ధ్రువ్స్ ప్రహకాడ వాశిష్ట 🙏🙏🙏🌹🌹👌👌❤️❤️👣👣👩‍👩‍👦👩‍👩‍👦👩‍👩‍👧👩‍👩‍👧 బంధువులు రాబానుషు దయ కరెకటి జాతీకితక ఓమ్ ఓమ్ సోహం సోహం ఓమ్ ఓమ్ ఓమ్ ఓమ్ ఓమ్ ఓమ్

    • @thotavenkatasubbaiah70
      @thotavenkatasubbaiah70 9 місяців тому

      😊

    • @thotavenkatasubbaiah70
      @thotavenkatasubbaiah70 9 місяців тому

      😊😊😊😊

    • @thotavenkatasubbaiah70
      @thotavenkatasubbaiah70 9 місяців тому

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @aanil7235
    @aanil7235 10 місяців тому

    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ
    ఓం నమః శివాయ

  • @user-qv6gb9uh8y
    @user-qv6gb9uh8y Рік тому

    Chala kotta vishyalu
    Telusuko galiganu krutgnatalandi

  • @manohartirusula9256
    @manohartirusula9256 10 місяців тому

    ఓమ్ గురుబ్యోనమహా🙏

  • @ksreddy115
    @ksreddy115 2 роки тому

    గురువు గారి కంఠం లో ఆప్యాయత కనబడుతుంది.

  • @jeevankishor1071
    @jeevankishor1071 7 місяців тому

    Guruvugaru meepaadallaku na talatanici namskaram chesutunnanandi Danya vaadalu

  • @mvsmadhavi8570
    @mvsmadhavi8570 Рік тому

    🙏 🙏 meeku naa mukkoti padabhi vandanalu.

  • @SatyanarayanaChiriki-oq4tt
    @SatyanarayanaChiriki-oq4tt Рік тому

    గురుదేవులకు పాదాభివందనం...

  • @mylavarabhotlavbksatyanara9859

    జయ జయ శ్రీ గురు దేవ 🙏🙏🙏🙏🙏

  • @bobby8707
    @bobby8707 Рік тому

    Om guruve Namah me padha namaskaram naa jeevitham dhanyam

  • @narsaiahch2463
    @narsaiahch2463 2 роки тому +1

    🕉️శ్రీ గురుభ్యోనమః 🙏