ఒక టీచర్ తరగతి గదిలో పాఠాలు చెప్పుతాడు. సహోద్యాపకులకు సహాయం చేస్తాడు! విద్యార్థుల తల్లితండ్రులకు అతనంటే అభిమానం. సమాజంలో అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అతడు రాష్ట్రపతి నుండి సత్కారం పొందాడు. అతనికి భార్య ఉంది. పిల్లలు ఉన్నారు. భార్యను వేధిస్తుంటాడు. భార్య క్షోభ అనుభవిస్తుంది. వాడితో సంతోషం లేదు. వాడికి విడాకులు ఇచ్చే అంత ధైర్యం, పరిస్థితులను ఎదుర్కొనే తెలివి ఆవిడ కు లేదు! దానిని ఆసరా చేసుకొని వాడు ఆవిడకు సైకో లాగా మారాడు! సమాజం ఆవిడనే నిందిస్తారని నోరు మూసుకుని చస్తూ బతుకుతుంది. ఈ సమాజం తన దారులు మూసింది. స్వతంత్రంగా బతకడానికి ఎన్నో దారులు ఉన్నాయని ఈ సమాజమే చెప్పింది కదా! మరి ఆవిడకు తెలియదా? ఈ సమాజం ఆవిడకు నేర్పలేదా? సమాజం అంటే ఆవిడ తల్లిదండ్రులు, గురువు, ఇంకా ఎందరో!! భార్య తో సరిగ్గా కాపురం చేయక వాడు హార్మోన్స్ ప్రభావం వల్ల పాఠశాల విద్యార్థిని లోబరచుకున్నాడు! ఆ పాఠశాల విద్యార్థి వాడిని వలలో వేసుకుందా? వాడిని వాడుకుందా ? లేదంటే ఈ సమాజం కోసం ఆ విద్యార్థిని బలి ఇచ్చేద్దామా? వాడి బార్య వల్లే వాడు విద్యార్థిపై కన్నేసాడ? బార్యకు తన భర్తకు ఒక మైనర్ ను వేధిస్తున్నాడని తెలిసి కూడా తను అచేతన స్థితిలో ఉంది! తనను తానే కాపాడుకోలేదు, ఆ అమ్మాయిని ఎలా కాపాడగలదు! ప్రతి క్షణం ఈ సమాజపు విషపు కోరల్లో ఇరుక్కుని ఎంతోమంది చావుకోసం జీవశ్చవాలుగా రోధిస్తున్నారు! ఒక్క పసి వయస్సు అమ్మాయి తనకు డాన్స్ మాత్రమే తెలిసి, డాన్స్ యే ప్రాణంగా, ఎన్నో కష్టాలకు ఓర్చి తన వృత్తిలో మాత్రమే దృష్టి పెట్టి, మిగతా విషయాలను ఎలా వ్యవహరించాలో తెలియని విధంగా బతుకు వెళ్ళదీస్తూ ఉంటే, మాస్టారు కీచకుడు, రాబంధు వలే ఆ అమ్మాయి పై కన్ను వేసాడు! 😭 😭 😭 😭 😭 😭 😭 వాడు నైతిక విలువలు కోల్పోలేదా? ఈ లేడి డాన్స్‌ర్ యే మాస్టార్ ను వాడుకుంది అనుకునే వాళ్ళు, ఇదే పరిస్థితి వారికి దగ్గర అయిన అమ్మాయికి వచ్చినా అర్థం కాదు! 🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️ If a responsible person like dance master snatches Fundamental Rights of lady dancer and forgets his Fundamental Responsibilities, then there are laws and police will teach and remind him. బాధ్యతగల వ్యక్తుల వక్ర బుద్ది వల్లే ఇలాంటి అనర్ధాలు. మాస్టారు అంటే గురువు. విద్యార్థికి బుద్ధిలేక గురువుగారిని లైంగికంగా ప్రేరిపించిన గురువుగారికి ఒక పౌరుడిగా తన బాధ్యత, తన విధి ఏంటో టక్కున స్మరణకు రావాలి! ఇది నాగరికత! వక్ర బుద్ధి అనాగరికత! డాక్టర్ అయినా, యాక్టర్ అయినా దేశ పౌరులుగా బతుకుదాం! రాజ్యాంగం లో పౌరుడు ఎలా ఉండాలో చెప్పారు. చట్టం ఎప్పుడూ పౌరుడి విధులను, హక్కులను, బాధ్యతలను గుర్తు చేస్తుంది! ఒక అమ్మాయి అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగే స్వతంత్రం వస్తే మంచిది! ఒక అమ్మాయి తన రక్షణ కోసం చట్టాన్ని ఆశ్రయిస్తే సోషల్ మీడియాలో ఆ అబాగ్యురాలిపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు 😭 😭 😭 😭 😭 😭
Shekar bhasha garu alwal lo last two months ago wife husbend in man handle chesindhi husbend police station ki velthe case book cheyele chattam lo avakasam ledu Ani cheparu
పాషా గారు మగాళ్లకు తరఫున మీరు ఉండాలి సార్ మగవాళ్ళని బాగా వాడుకుంటున్నారు సార్ ఒక్క రోజుకి స్టార్లు అయిపోతున్నారు సార్ కేసు పెట్టి మగవాళ్ళకి మంచి చట్టాలు తీసుకురండి సార్
శేఖర్ అన్నా... మీరు సమన్యాయం గురించి చెపుతున్నారు. అమ్మాయిలకే ఎందుకు సపోర్ట్ చేసేవిధంగా చట్టాలు ఉన్నాయి అంటున్నారు. గత కొన్ని వందల శతాబ్దాలు గా అమ్మాయిలు, ఆడవారు మాత్రమే ఎక్కువగా వేదనకు గురి అవుతున్నారు...persentage level లో... మీకు ఈ మధ్య జరుగుతున్న వాటికే ఇంత భాద పడుతున్నారే... మీ ఆవేశం సరైందే కానీ అర్థమంతమైంది కాదు. అన్నా...పురుషాధిక్యత సమాజం కదా! అసలు పురుషులు అంటే ఎవరన్నా , పరిపూర్ణం కలిగినవారిని పురుషులు అంటారు. ఈ లెక్కన చూసుకుంటే మృగజాతి కంటే మానవజాతి మెరుగైన జీవి కనుక మానవజాతి మొత్తం పురుషులు అని ఆపాదించబడాలి. లేదంటే ఆ భావజాలం వదిలేయాలి. అంతే కానీ ఆడవారి కంటే మగవారు అన్నిట్లో పరిపూర్ణులు అని వారికివారేసమర్దించుకొని,నిర్ణయించుకొని,ఆమోదించుకొని ,ఆపాదించుకొని,భావించుకొని... ఆ ఆధిక్యత భావజాలం వల్ల బలైపోయిన ఆడబిడ్డలు అధికం , అనంతం... అందుకు అన్నా చట్టాల్లో ఆడవారికి ఆ వెసులుబాటు. ఆడవారి ఓర్పు, సహనం అవధులు దాటి పోయింది. అదే అబ్బాయిలు/ మగవారు వారి దృక్పథం, ఆలోచనా వైఖరి, వ్యవహారశైలి , ప్రవర్తనావిధానం సరిగ్గా ఉంచుకోగలిగితే అది అందరికీ క్షేమకరం, శ్రేయస్కరం. అన్నా... ఎవరైనా ప్రతిభ ఉంటేనే రాణించగలుగుతారు... అంతే కానీ కేవలం అవకాశం కల్పించగానే అందలం ఎక్కేయరు కదా! ఏం మాట్లాడుతున్నారన్న.. మీరు.. ★ ఎక్కడైనా ఆడవారికే ముందు అవకాశాలు ఇస్తారు అంటున్నారు... అవకాశాలు ఇచ్చే వారి ఆలోచన, భావన... కదా! ముఖ్యం.అవకాశం ఇచ్చే వారు దుర్బుద్ధి తో,దురభిప్రాయం... ఉంటే బలి కావాల్సింది ఆడవారే కదా! ★మరి మీ మగవారికి మానం పోగొట్టుకునే దుస్థితి రాదు కదా! అన్నా... ★ అన్నా, ఎప్పుడైనా సరే ఏ పక్షం నిల్చున్నా... ఇరుపక్షాల వైపూ పక్షపాతం లేకుండా ఆలోచనాధోరణి ఉండగలగాలి... అప్పుడు మీ ఆవేదనకు అర్థం ఉంటుంది. కేవలం గత కొన్నేళ్ల నుంచి మగవారికి జరుగుతున్న అన్యాయాలను మీరు జీర్ణించుకోలేకపోతున్నారే, మరి ఇదే భారతావనిలో , భారతదేశం లో ఆడవారి గోడు , మనోవేదన కొన్ని శతాబ్దాలు గా భరించి, సహించి, అనుభవించి... ఇక ఆ ఆవేదనను దిగమింగుకునే బానిస బతుకుల నుంచి విముక్తి దిశగా వచ్చిన ఆలోచన అన్నా... సమన్యాయం ( Gender equality) అన్నది. కానీ అన్నా... ప్రకృతి పరంగా ఇద్దరి మానసిక స్థితిగతులు వేరు,వారి భౌతిక విధానము... సమన్యాయం అనేది భావజాలం లో రావాలి. ★ అన్నా, సమాజంలో అన్ని నడుస్తున్నాయి కావచ్చు కానీ శిక్ష ను , చేసిన కర్మ వేస్తే మరో విధంగా ఉంటుంది. ★ అన్నా న్యాయం గెలుస్తుందేమో కానీ, గెలిచిందంతా న్యాయం కాదు. ★ ఎప్పటికైనా విజయం ధర్మము దే... జై హింద్ జై భారత్ జై శ్రీరామ్ ★ అన్నా, మీరు అన్నారు, మగవారిగా భారతదేశం లో పుట్టడం పాపమా అనీ , అన్నా పుట్టడం తప్పు కాదు, మానవజాతి మగవాడిగా బ్రతకలేకపోతున్నందున భాధ... ★ మీకు ఈ జ్ఞానోదయం కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆశిస్తున్నాను. ★ అన్నా... అంతగా భారతదేశంలో మగవాడిగా బ్రతకడం భాదనిపిస్తే సమస్త విశ్వం లో మీరు ఎక్కడైనా జీవించవచ్చు.
Basha garu, she might have already received money from somebody else for filing this case, or she might ask for money later, it's too early to say. The other possible motive is pure jealousy, naku dhakkaka pothe evariki dhakka koodadhu.
Modi garu meeda, naidu sir meeda, chiru annaya meeda andari peddavala meeda before 50 years appudu mammalni ibbandi pettaru, pokso petteyandi ani veyandi, my dear adavallu appudu mana law piki choosi vummu veskovali.
Mmm nagarjuna. Rape case lu pettinappudu fake case la gurinchi. Abuse caselo male rights gurinchi, women's day roju mens day gurinchi edavaku. And people don't believe these people they are just opportunists not "activists".
పనీ చేసుకుని బ్రతికితే ఈజీ గా మింగి వెళ్లిన కూడా పెద్దగా కేసు లు ఉండవు. అందుకే శేఖర్ గారు ఆడవాళ్ళు పని చేసుకోవాలని చెప్తున్నారు. అర్థమైందా? మొత్తానికి ఆడది ఎంత loss అయిన కూడా compensation అడగకుండా ఉండాలి. 😂
Your discussion is very genuine. It is most welcome for a balanced treatment of men and women in the Contemporary Society.
He is right manam ammayilam manaku abbayilunnar valla side kuda think cheyali mari ame johny masterni avakashala kosam vadukundi
Tq akka milage unte bavundu andaru
Yes What He Said 💯 True & Correct New Rules & Rights Must Came to Every Male Side 😊❤
Shekar master every word is diamond 👍🏾
Well said, corrct ga chepparu.. no justice for men in India
Must watch interview 🤞🏻
Correct ga matladaru miru
ఆడవాళ్లతో జాగ్రత్తగా ఉండాలి.
Baritheginchina aadollu gajji kukkatho samanam🖕🏻
Perfect example
correct cheppav anna
1:45 Perfect example
Please support jaani master ❤❤❤❤❤
Super sir
He is telling truth
waiting for your version in Johny Master issue. These days people are believe your investigation in this type of issues.
Excellent word's sir 👍🫡
Shekar basha perfectly explained the entire scenario , so far all anchors and chillara channels were misleading
Super.. Bro...
Basic ga, the whole government system ( media to police dept to justice dept, to political ) wants to generate revenue, n ppl become scapegoats.
You talking true
Super bro
Miss. Anchor, you called Shekar basha to talk , but you are inturpting him
Save men from play girls
Men also need legal support
I strongly support jani master
Anchor hates him... He is telling all the truth... She is shocked
Adhi entha manditho padukundho ee anchor entha mandi medha case lu pettindho
Correct ga cheppaadu Basha
ఒక టీచర్ తరగతి గదిలో పాఠాలు చెప్పుతాడు. సహోద్యాపకులకు సహాయం చేస్తాడు! విద్యార్థుల తల్లితండ్రులకు అతనంటే అభిమానం. సమాజంలో అతనికి చాలా మంది అభిమానులు ఉన్నారు. అతడు రాష్ట్రపతి నుండి సత్కారం పొందాడు.
అతనికి భార్య ఉంది. పిల్లలు ఉన్నారు.
భార్యను వేధిస్తుంటాడు. భార్య క్షోభ అనుభవిస్తుంది. వాడితో సంతోషం లేదు. వాడికి విడాకులు ఇచ్చే అంత ధైర్యం, పరిస్థితులను ఎదుర్కొనే తెలివి ఆవిడ కు లేదు!
దానిని ఆసరా చేసుకొని వాడు ఆవిడకు సైకో లాగా మారాడు!
సమాజం ఆవిడనే నిందిస్తారని నోరు మూసుకుని చస్తూ బతుకుతుంది. ఈ సమాజం తన దారులు మూసింది.
స్వతంత్రంగా బతకడానికి ఎన్నో దారులు ఉన్నాయని ఈ సమాజమే చెప్పింది కదా!
మరి ఆవిడకు తెలియదా? ఈ సమాజం ఆవిడకు నేర్పలేదా? సమాజం అంటే ఆవిడ తల్లిదండ్రులు, గురువు, ఇంకా ఎందరో!!
భార్య తో సరిగ్గా కాపురం చేయక వాడు హార్మోన్స్ ప్రభావం వల్ల పాఠశాల విద్యార్థిని లోబరచుకున్నాడు!
ఆ పాఠశాల విద్యార్థి వాడిని వలలో వేసుకుందా?
వాడిని వాడుకుందా ?
లేదంటే ఈ సమాజం కోసం ఆ విద్యార్థిని బలి ఇచ్చేద్దామా?
వాడి బార్య వల్లే వాడు విద్యార్థిపై కన్నేసాడ?
బార్యకు తన భర్తకు ఒక మైనర్ ను వేధిస్తున్నాడని తెలిసి కూడా తను అచేతన స్థితిలో ఉంది! తనను తానే కాపాడుకోలేదు, ఆ అమ్మాయిని ఎలా కాపాడగలదు!
ప్రతి క్షణం ఈ సమాజపు విషపు కోరల్లో ఇరుక్కుని ఎంతోమంది చావుకోసం జీవశ్చవాలుగా రోధిస్తున్నారు!
ఒక్క పసి వయస్సు అమ్మాయి తనకు డాన్స్ మాత్రమే తెలిసి, డాన్స్ యే ప్రాణంగా, ఎన్నో కష్టాలకు ఓర్చి తన వృత్తిలో మాత్రమే దృష్టి పెట్టి, మిగతా విషయాలను ఎలా వ్యవహరించాలో తెలియని విధంగా బతుకు వెళ్ళదీస్తూ ఉంటే, మాస్టారు కీచకుడు, రాబంధు వలే ఆ అమ్మాయి పై కన్ను వేసాడు! 😭 😭 😭 😭 😭 😭 😭
వాడు నైతిక విలువలు కోల్పోలేదా?
ఈ లేడి డాన్స్‌ర్ యే మాస్టార్ ను వాడుకుంది అనుకునే వాళ్ళు, ఇదే పరిస్థితి వారికి దగ్గర అయిన అమ్మాయికి వచ్చినా అర్థం కాదు! 🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️🤦♀️
If a responsible person like dance master snatches
Fundamental Rights of lady dancer and forgets his
Fundamental Responsibilities, then there are laws and police will teach and remind him.
బాధ్యతగల వ్యక్తుల వక్ర బుద్ది వల్లే ఇలాంటి అనర్ధాలు.
మాస్టారు అంటే గురువు.
విద్యార్థికి బుద్ధిలేక గురువుగారిని లైంగికంగా ప్రేరిపించిన గురువుగారికి ఒక పౌరుడిగా తన బాధ్యత, తన విధి ఏంటో టక్కున స్మరణకు రావాలి!
ఇది నాగరికత!
వక్ర బుద్ధి అనాగరికత!
డాక్టర్ అయినా, యాక్టర్ అయినా దేశ పౌరులుగా బతుకుదాం!
రాజ్యాంగం లో పౌరుడు ఎలా ఉండాలో చెప్పారు.
చట్టం ఎప్పుడూ పౌరుడి విధులను, హక్కులను, బాధ్యతలను గుర్తు చేస్తుంది!
ఒక అమ్మాయి అర్ధరాత్రి ఒంటరిగా నడవగలిగే స్వతంత్రం వస్తే మంచిది!
ఒక అమ్మాయి తన రక్షణ కోసం చట్టాన్ని ఆశ్రయిస్తే సోషల్ మీడియాలో ఆ అబాగ్యురాలిపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారు 😭 😭 😭 😭 😭 😭
We want He teams for male equality 😂
Need to change the law against male,
Shekar bhasha garu alwal lo last two months ago wife husbend in man handle chesindhi husbend police station ki velthe case book cheyele chattam lo avakasam ledu Ani cheparu
పాషా గారు మగాళ్లకు తరఫున మీరు ఉండాలి సార్ మగవాళ్ళని బాగా వాడుకుంటున్నారు సార్ ఒక్క రోజుకి స్టార్లు అయిపోతున్నారు సార్ కేసు పెట్టి మగవాళ్ళకి మంచి చట్టాలు తీసుకురండి సార్
@Stv mundhu telugu nerchuko tharvatha interview cheduvugani. thumbnail lo Jhansi peru correct chey
He's true ❤ boys ki nyayam ledun😢
Please two sides judgement 🙏
That is shekar basha
Ammayilu chala dangerous ga unnaru.johny master thaluchukunte ilati ammayilu chala mandi dorukutharu. Amnayi thanantha thanu velli, ipududu yenduko reverse ayindi anipisthondi.
శేఖర్ అన్నా...
మీరు సమన్యాయం గురించి చెపుతున్నారు.
అమ్మాయిలకే ఎందుకు సపోర్ట్ చేసేవిధంగా చట్టాలు ఉన్నాయి అంటున్నారు.
గత కొన్ని వందల శతాబ్దాలు గా అమ్మాయిలు, ఆడవారు మాత్రమే ఎక్కువగా వేదనకు గురి అవుతున్నారు...persentage level లో...
మీకు ఈ మధ్య జరుగుతున్న వాటికే ఇంత భాద పడుతున్నారే... మీ ఆవేశం సరైందే కానీ అర్థమంతమైంది కాదు.
అన్నా...పురుషాధిక్యత సమాజం కదా! అసలు పురుషులు అంటే ఎవరన్నా , పరిపూర్ణం కలిగినవారిని పురుషులు అంటారు. ఈ లెక్కన చూసుకుంటే మృగజాతి కంటే మానవజాతి మెరుగైన జీవి కనుక మానవజాతి మొత్తం పురుషులు అని ఆపాదించబడాలి. లేదంటే ఆ భావజాలం వదిలేయాలి. అంతే కానీ ఆడవారి కంటే మగవారు అన్నిట్లో పరిపూర్ణులు అని వారికివారేసమర్దించుకొని,నిర్ణయించుకొని,ఆమోదించుకొని ,ఆపాదించుకొని,భావించుకొని... ఆ ఆధిక్యత భావజాలం వల్ల బలైపోయిన ఆడబిడ్డలు అధికం , అనంతం... అందుకు అన్నా చట్టాల్లో ఆడవారికి ఆ వెసులుబాటు.
ఆడవారి ఓర్పు, సహనం అవధులు దాటి పోయింది.
అదే అబ్బాయిలు/ మగవారు వారి దృక్పథం, ఆలోచనా వైఖరి, వ్యవహారశైలి , ప్రవర్తనావిధానం సరిగ్గా ఉంచుకోగలిగితే అది అందరికీ క్షేమకరం, శ్రేయస్కరం.
అన్నా... ఎవరైనా ప్రతిభ ఉంటేనే రాణించగలుగుతారు... అంతే కానీ కేవలం అవకాశం కల్పించగానే అందలం ఎక్కేయరు కదా! ఏం మాట్లాడుతున్నారన్న.. మీరు..
★ ఎక్కడైనా ఆడవారికే ముందు అవకాశాలు ఇస్తారు అంటున్నారు... అవకాశాలు ఇచ్చే వారి ఆలోచన, భావన... కదా! ముఖ్యం.అవకాశం ఇచ్చే వారు దుర్బుద్ధి తో,దురభిప్రాయం... ఉంటే బలి కావాల్సింది ఆడవారే కదా! ★మరి మీ మగవారికి మానం పోగొట్టుకునే దుస్థితి రాదు కదా! అన్నా...
★ అన్నా, ఎప్పుడైనా సరే ఏ పక్షం నిల్చున్నా... ఇరుపక్షాల వైపూ పక్షపాతం లేకుండా ఆలోచనాధోరణి ఉండగలగాలి... అప్పుడు మీ ఆవేదనకు అర్థం ఉంటుంది. కేవలం గత కొన్నేళ్ల నుంచి మగవారికి జరుగుతున్న అన్యాయాలను మీరు జీర్ణించుకోలేకపోతున్నారే, మరి ఇదే భారతావనిలో , భారతదేశం లో ఆడవారి గోడు , మనోవేదన కొన్ని శతాబ్దాలు గా భరించి, సహించి, అనుభవించి... ఇక ఆ ఆవేదనను దిగమింగుకునే బానిస బతుకుల నుంచి విముక్తి దిశగా వచ్చిన ఆలోచన అన్నా... సమన్యాయం ( Gender equality) అన్నది. కానీ అన్నా... ప్రకృతి పరంగా ఇద్దరి మానసిక స్థితిగతులు వేరు,వారి భౌతిక విధానము...
సమన్యాయం అనేది భావజాలం లో రావాలి.
★ అన్నా, సమాజంలో అన్ని నడుస్తున్నాయి కావచ్చు కానీ శిక్ష ను , చేసిన కర్మ వేస్తే మరో విధంగా ఉంటుంది.
★ అన్నా న్యాయం గెలుస్తుందేమో కానీ, గెలిచిందంతా న్యాయం కాదు.
★ ఎప్పటికైనా విజయం ధర్మము దే...
జై హింద్ జై భారత్ జై శ్రీరామ్
★ అన్నా, మీరు అన్నారు, మగవారిగా భారతదేశం లో పుట్టడం పాపమా అనీ , అన్నా పుట్టడం తప్పు కాదు, మానవజాతి మగవాడిగా బ్రతకలేకపోతున్నందున భాధ...
★ మీకు ఈ జ్ఞానోదయం కూడా ఆ భగవంతుడు ప్రసాదించాలని ఆశిస్తున్నాను.
★ అన్నా... అంతగా భారతదేశంలో మగవాడిగా బ్రతకడం భాదనిపిస్తే సమస్త విశ్వం లో మీరు ఎక్కడైనా జీవించవచ్చు.
Basha garu, she might have already received money from somebody else for filing this case, or she might ask for money later, it's too early to say. The other possible motive is pure jealousy, naku dhakkaka pothe evariki dhakka koodadhu.
మగాళ్ళకు నయం గురించి మాట్లాడుతున్నావ్ అన్న నువు
Kuthuru marriage life lo involve ayyi danini spoi chese mother's medha action teeskune sections emina vaste bagundu
Jani mastar good person sevve jani mastar
Modi garu meeda, naidu sir meeda, chiru annaya meeda andari peddavala meeda before 50 years appudu mammalni ibbandi pettaru, pokso petteyandi ani veyandi, my dear adavallu appudu mana law piki choosi vummu veskovali.
This is indian culture...not पाकिस्तान culture..जय हिंद जय महाराष्ट्र जय Andhra
Jhony wife vundi 2 kids vundi 16 years student to affair pettukovadam chala big mistake
Yes please put that lady also in jail
So called anchor male dominated society antunnaru mari anchoring ala chestunnaro
Cheera kattukoni mudu rojulu mulaku kurcho neevu kuda activist avuthavu bayya
Enni chattalu vunnai kabatta girl kodhiga annna safety vundhi maga vadu bayapaduthunadu
Mmm nagarjuna. Rape case lu pettinappudu fake case la gurinchi. Abuse caselo male rights gurinchi, women's day roju mens day gurinchi edavaku. And people don't believe these people they are just opportunists not "activists".
Idhoka panikimalina Sannasi.
People are abusing law to make money.
Vellani kapadatam kosam iyana eliminate ayinattu vundi
Avunu rendo yipu jansi lati vala gola godava akuva kada
Half knowledge.....ghosha...
పనీ చేసుకుని బ్రతికితే ఈజీ గా మింగి వెళ్లిన కూడా పెద్దగా కేసు లు ఉండవు. అందుకే శేఖర్ గారు ఆడవాళ్ళు పని చేసుకోవాలని చెప్తున్నారు. అర్థమైందా? మొత్తానికి ఆడది ఎంత loss అయిన కూడా compensation అడగకుండా ఉండాలి. 😂
Nuvvu nee pulihora brain
Magadu kuda compensation adigite super ga vuntundi kada
@@entertainer.sri. ask God to create the reproduction system in you and make you week body human. Then You can also ask the compensation boss.
@@Hymareddy8so what weak body does not represent weak mind
సర్వ నాశనం అయిపోతావు శేఖర్ భాషా. ఒక ఆడ పిల్ల ఉసురు తగిలి నాశనం అయిపోతావు.
అవును లే 😂😂😂😂యా ఊరు నీ ది
Nuvvu, oka family and kids vusuru posukoni poortiga naasanam avautavu mey
నిజం రుజువు అయినంత వరకు జానీ మాస్టర్ నిరూపరాదే ఓకేనా
Atanu aa ammayini blame cheyatle kada? Saapaalu enduku pedutunnaaru
Mari oka maga pilladi vusuru anede vunda da mam
నీవు ఇస్తాను అంటే మగవాడికి తప్పు ఎందుకు అంటారు
Your great anna thanks
Anchor is interviewing with preconceived and concretised biases. The modern vocabulary for this is FEMINISM.
Thanu super dancer ? Nuvvu super anchor and nenu America president 😂, jokulu dokulu vacche joke lu by anchor 😊
Anchor was too worst