తమిళ్ లో కమల్ హాసన్ తెలుగు లో రజనీకాంత్ ఏ సిన్మానో తెల్సా? | Cine Rangam

Поділитися
Вставка
  • Опубліковано 2 січ 2025

КОМЕНТАРІ • 5

  • @Ramesh-kn9li
    @Ramesh-kn9li 4 дні тому

    భరద్వాజ గారు, ఈరంకి శర్మగారి గురించి చాలా బాగా చెప్పారు.నేను సీతాదేవి, మమతేయ మడిల్ అనే కన్నడ సినిమాలకు ఎడిటింగ్ శాఖ లో మా గురువు గారు డి.వెంకటరత్నం గారి దగ్గర అప్రెంటిస్ గా చేశాను.పై సినిమా లకు ఈరంకి శర్శ గారు దర్శకులు.ఆ రోజుల్లో ఆయన ఎడిటింగ్ పద్దతులు మిగతా దర్శకులకు చాలా భిన్నంగా ఉండేది.షూటింగ్ పూర్తయిన తరువాత రష్ మొత్తం clapboard తో సహా డబ్బింగ్ చెప్పీంచి ఎడిటింగ్ చేసేవారు.దానివల్ల ఖర్చు తగ్గి, సమయం ఆదా అయ్యేది.మమతేయ మడిల్ కన్నడ సినిమా లో అంబారీష్ నటనను ఈరంకి శర్మగారు చాలా బాగా చూపించారు మీరు చూడకపోతే చూడగలరు.

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 4 дні тому

    శ్రీ హేమ సుందర్ గారు పక్కింటి అమ్మాయి మూవీ లో జయసుధ ఫాదర్ గా , మనిషి కో చరిత్ర లో చంద్రమోహన్ ఫాదర్ గా, సంసారం ఒక చదరంగం లో అరుణ ఫాదర్ గా కూడా చక్కగా నటించారు 👏👌

  • @lakshmikanth3078
    @lakshmikanth3078 4 дні тому

    హేమసుందర్,

  • @mantrinarayanarao4768
    @mantrinarayanarao4768 4 дні тому

    Earlier movie of this movie "Street gouravam" movie story line is also same

  • @kilambisrinivas7746
    @kilambisrinivas7746 4 дні тому

    తమిళ సుఖదుఖ్ఖాలు లో చంద్రమోహన్ పాత్ర శివాజి గణేష్ చేశారు