అస్సాంలోని కామాఖ్య ఆలయంలో వేణు స్వామి ఇంటర్వూ | Astrologer Venu Swamy | BS Talk Show | Top Telugu TV

Поділитися
Вставка
  • Опубліковано 8 сер 2023
  • అస్సాంలోని కామాఖ్య ఆలయంలో వేణు స్వామి ఇంటర్వూ | Astrologer Venu Swamy | BS Talk Show | Top Telugu TV
    #astrology #astrologyposts #astrologymemes #astrologypost #astrologysigns #astrologyreadings #vedicastrology #astrologyfacts #astrologylover #astrologysign #astrologyforecast #astrologyzone #astrologymeme #astrology101 #astrologyreading #astrologytips #jyotishastrology #dailyastrology #astrologyart #astrologylovers #astrologyquotes #astrologylove #astrologychart #astrologynerd #chineseastrology #astrologyaesthetic #astrologyconsultant #learnastrology #astrologyjewelry #astrologyupay
    #tarotcards #meditation #spiritualawakening #healing #tarotreading #vedicastrology #jyotish #crystals #astrologysigns #vastu #witch #astrologersofinstagram #witchesofinstagram #zodiacposts #zodiacsign #astrologypost #tarotreadersofinstagram #magic #tarotreader #energy #firesigns #astrologyreadings #zodiacfacts #astronomy #vastutips #fullmoon #divination #art #zodiacpost
    Established in the year 1991, Parankusham Venu Swamy in Madhapur, Hyderabad listed under Astrologers For Janma Kundali in Hyderabad.
    -He describes himself as an astrologer for political, women and cinema fields,
    Renowned astrologer Venu Swamy made sensational comments on deaths in Telugu Film Industry. Venu Swamy who reveals sensational things about filmmakers, this time he has exploded a bomb beyond that.
    Even though Venu Swamy is not related to the film industry, he has become a celebrity in the Telugu industry. Venu Swamy, who has been revealing sensational things about film stars’ horoscopes and industry, has become a sensation. Venu Swami has a good reputation that what he says comes true. Not only that, star celebrities also queue up to worship Venu. There are people who believe that if you worship him, your career will be successful.
    Rashmika Mandana is a dear disciple of Venu Swamy. Recently, Nidhi Aggarwal also became a disciple of him. It was Venu who told Rashmika to cancel her engagement. That’s why Rashmika broke up with Rakshit Shetty after getting engaged.
    Recently when Venu Swamy said that a young hero would die, Taraka Ratna death happened. People’s faith in Venu Swamy has increased.
    The latest comments made by Venu Swamy have become a sensation. Not only that, they are frightening the film industry. Venu Swamy said that two more heroes in the Telugu film industry will die in 2026. He said that one would commit suicide due to illness and the other would commit suicide due to financial problems.
    For More Political and Film Updates Stay Tuned to Our Channel
    Top Telugu TV is one of the leading Digital Media channel with 1M plus Subscribers.
    Top Telugu tv is India's news & entertainment headquarters for Telugu around the world. We operates from Hyderabad, Warangal, Karimnagar, Vijayawada, Vizag, Kurnool. Top Telugu tv over the period become most watched, credible and respected news network in Telugu States. We Have 20 Different Channels and launching Constituency Channels soon. Pls Subscribe Top Telugu TV Now.
    Top Telugu TV is the Well Known Telugu News channel Across Telangana and Andhra Pradesh. Telugu Real Facts, Telugu Live news gives 24/7 Hours live news, covering Indian political news, sports news, Entertainment news, Celebrities Interviews, Facebook & Promotions of Celebrities, live events, comedy Telugu web series and Tollywood movie promotions, Free Telugu News Channel, 24/7 news Telugu channel
    Telugu, Language Channel owned by Bhavitha Sri Media House Pvt Ltd.
    And Subscribe My Channels
    1)Top Telugu TV
    bit.ly/2my9wje
    2) SPOT NEWS
    bit.ly/2mxFaNP
    3)SAMSKRUTHI TV
    bit.ly/2mxlFos
    4)TOP ANDHRA TV
    bit.ly/2o0LDBa
    5)TOP TELANGANA TV
    bit.ly/2nsRij4
    6)TOP TELUGU FITNESS
    bit.ly/2mxMdGf
    7)TOP TELUGU TV ORIGINALS
    bit.ly/2nq9VUW
    8)TOP TELUGU KITCHEN
    bit.ly/2nq9VnV
    9)TOP TELUGU TV MUSIC
    bit.ly/2lQdL9s
    Follow ...
    Website: www.toptelugutv.com
    Facebook: / toptelugutvofficial
    Twitter : / toptelugutv
    Subscribe: / @toptelugutv
    Instagram: toptelugutv...

КОМЕНТАРІ • 329

  • @sttirajusatya8281
    @sttirajusatya8281 10 місяців тому +68

    అమ్మవారి దర్శనం నాకు ఇప్పటి వరకు జరగలేదు. కనీసం మీరు అమ్మవారి గుడి ప్రాంగణం అయినను చూపించి వివరాలు తెలియచేసినందుకు ధన్యవాదములు. నాకు అమ్మవారి ఆశీస్సులు కలగాలి. త్వరలోనే నేను అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఆతల్లి కలుగచేస్తారని కోరుకుంటున్నాను. ఓం నమో భగవతే కామాఖ్యా దేవియే నమః.

    • @sridevisama5827
      @sridevisama5827 10 місяців тому +1

      Meeru yogini devatalu ki namaskaram cheyandi meeku tappakunda kamakhya Amma vari darsanam dorukutundi

    • @sttirajusatya8281
      @sttirajusatya8281 10 місяців тому

      @@sridevisama5827 మీరు ఇచ్చిన సలహా కు ధన్యవాదములు. తప్పకుండా నమస్కారం పెడతాను.

    • @AjitKumar-ki7nl
      @AjitKumar-ki7nl 10 місяців тому

      Sigramevva Darshanam Praptirasthu

    • @VenkataRamanaReddyYanamala
      @VenkataRamanaReddyYanamala 10 місяців тому +2

      నేను కూడా ఇదే అభిప్రాయం తో వున్నాను...ఆ తల్లి దర్శనం ఎంత త్వరగా కల్పిస్తే అంతే త్వరగా వెళ్తాను

    • @VENKAT_111
      @VENKAT_111 8 місяців тому

      ​@@sridevisama5827vallu yevaru

  • @arunabandaru5322
    @arunabandaru5322 10 місяців тому +31

    ఈ మహా తల్లి కామాఖ్య అమ్మవారిని మేము దర్శించుకున్నాము బ్రహ్మపుత్ర పుష్కరాలు టైంలో శ్రీమాత్రే నమః 🙏🏻🙏🏻

  • @kondetivenkataramanarao3115
    @kondetivenkataramanarao3115 10 місяців тому +44

    శుభం భూయాత్..మీ ఇద్దరికీ ఆ దేవీ ఆశీస్సులు ఉన్నాయి...🕉️🙏💯👌👍

  • @lakshmantatojuaadya
    @lakshmantatojuaadya 10 місяців тому +10

    అందరి కి అద్భుతమైన దర్శన వివరులు తెలియచేసినందుకు పెరు పేరునా కృతజ్ఞతలు మీ టీమ్ సభ్యులు అందరి మా అందరికి ఆ అమ్మ అనుగ్రహం ఉండాలి అని మాకు కూడా దర్శనభాగ్యం కలగాలి సంకల్పం చేసుకుంటున్నాము అమ్మ అనుగ్రహం ఉంటే అన్ని ఉన్నట్టే

  • @RamanaVinukonda-pg5rs
    @RamanaVinukonda-pg5rs 9 місяців тому +6

    🙏🙏🙏 అమ్మ కామాఖ్య దేవి నా రుణ బాధలు అన్నీ తొలిగించి తల్లీ నా మనసులో వున్న బాధల్ని తోలిగించూ తల్లీ నా బిడ్డ లకీ మంచి బుద్ధిని ఇవ్వు అమ్మ తల్లీ ని దగ్గరకి నడుస్తం

  • @ramadasubanoth8093
    @ramadasubanoth8093 10 місяців тому +12

    BS గారు అదృష్టవంతులు వారితో పాటు మనం కూడ అదృష్టం. వంతులం ఓం నమో కామఖ్య నమహo

  • @Rraj_Official
    @Rraj_Official 10 місяців тому +18

    🙏 ఓం శ్రీ కామాఖ్య దేవియే నమః 🙏
    🙏 ఓం శ్రీ కామాఖ్య దేవియే నమః 🙏
    🙏 ఓం శ్రీ కామాఖ్య దేవియే నమః 🙏
    🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @user-vj2zr1gx2l
    @user-vj2zr1gx2l 10 місяців тому +18

    కామేశ్వరీంచ కామాఖ్యాం
    కామరూప నివాసినీం
    తప్త కాంచన సంకాశాం
    తాం నమామి సురేశ్వరీం!
    ఇలా కామాఖ్య అమ్మవారిని సదా వినమ్రతతో భక్తితో విశ్వాసంతో ధ్ధ్యానించండి. అమ్మవారి కరుణాకటాక్షాలు అందరిపైనా తప్పక ప్రసరిస్తాయి.

  • @gundabhanu6659
    @gundabhanu6659 10 місяців тому +124

    అమ్మ కామాఖ్య దేవీ అంత బాగుండలి తలి మా రుణబధలు పోవలమా 🙏🙏

    • @swapnaleo
      @swapnaleo 10 місяців тому

      వ్యూహ లక్ష్మి మంత్రం రోజు సాయంత్రం 108 టైం చేదువండి 41days

    • @pavankumar0071
      @pavankumar0071 9 місяців тому

      Okkasari a mantram cheppandi

    • @swaroopsai7658
      @swaroopsai7658 9 місяців тому

      Thappakunda Pothai Mee Runa Baadhalu. Ammavaarini Nammukondi, Dhairyamgaa Vundandi.

  • @sreechaitanyaxeroxstatione8145
    @sreechaitanyaxeroxstatione8145 10 місяців тому +12

    అమ్మ కామాఖ్యాదేవి నమస్కారం వేణు స్వామి నమస్కారం

  • @shivaramadimalla8929
    @shivaramadimalla8929 9 місяців тому +3

    అమ్మా కామాఖ్య దేవి అంత శుభం కలగాలని కోరుకుంటూ....

  • @srinivasreddyyedla2301
    @srinivasreddyyedla2301 9 місяців тому +1

    B S గారు, చాలా చాలా కృతజ్ఞతలు అండి ఇంత మంచి informative వీడియో ఇచ్చినందుకు,.
    నేను పీకల్లోతూ కష్టాల్లో ఉన్నానండి, కామాఖ్య అమ్మవారి దర్శనం చేసుకుందామని వీలైతే పూజలు కూడా చేద్దామని ఈ మధ్యనే అనుకుంటున్నాను, కానీ ఖర్చు గురించి అసలు తెలియదు, ఇపుడు మీరు చేపినాక తెలిసింది పూజలు చాలా ఖర్చుతో కూడుకున్న పని అని, అంత స్థోమత నాకు లేదండి, కనీసం దర్శనం అయినా చేసుకుందామని అనుకుంటున్నాను, సాధ్యమైనంత తొందరగా కామాఖ్య అమ్మవారి దర్శన భాగ్యం కలగాలని దీవించండి,.. 🙏🙏

  • @murthyuln6516
    @murthyuln6516 10 місяців тому +8

    Excellent vedio. B.S.Garu meeru chakkaga aalayam choopincharu, interview chesaru. Meeru telugu anargalanga chaala chakkaga matladutunnaru. I'm really blessed to see this divine vedio.

  • @pulluribalakishan7782
    @pulluribalakishan7782 10 місяців тому +38

    అమ్మ కామాఖ్యాదేవి నమస్కారం వేణు స్వామి నమస్కారం💐💐💐🙏🙏🙏 13:19

    • @saichand999
      @saichand999 10 місяців тому

      ఈ వేణు స్వామి మాటలు నేర్చిన ఒక పగటి జ్యోతిష్య
      కారుడు , ఎదుటివారిని వాళ్ళ కష్టాలని, బలహీనతను
      క్యాష్ చేసుకోవటంలో అతనికి అతనే సాటి.
      జ్యోతిష్యం అనేది ఒక సనాతన వైజ్ఞానిక ఖగోళ
      సంభావ్యత శాస్త్రం. ఇలాంటి కమర్షియల్ కలరింగ్
      వాళ్లకు ఉద్దేశించింది కాదు. జ్యోతిష్య శాస్త్రం లో
      ఓనమాలు తెలియని వాళ్ళు కూడా ఇలా చలామణి
      అవ్వటం మన దురదృష్టం. మందు, ముక్క, మగువ
      అనే బలహీనత ఊబిలో పడి కొట్టుకుంటున్నారు చాలా
      మంది రాజకీయ నాయకులు, పేరు పొందిన వారు, డబ్బు
      ఉన్నోళ్లు సమాజం లో. పవిత్ర వృతి లొ పవిత్రత
      చాలా ముఖ్యం. లేనిచో వినాశనం గ్యారెంటీ..

  • @AkulaSridevi-xv2rq
    @AkulaSridevi-xv2rq 10 місяців тому +9

    Dasha ma viddyalu
    1 maa kamakhya/maa kamalathmika (Ravi)
    2 maa Rajashyamala/maa mathangi(chandrudu)
    3 maa tripurasundari(bududu)
    Garbagudilo untayee
    4 MaaTara (Guru)
    5 Maa bairavi (sani)
    6 Maa doomavthi(ketu)
    7 maa chinamastha(rahu)
    8 maa baglamukhi (kujudu)
    9 Maa bhuvaneshwari (sukrudu)
    10 Maa kali(kalamu/time)

  • @sampathireddy2379
    @sampathireddy2379 10 місяців тому +16

    Thanks sir for showing the temple and explaining its importance

  • @naidunaidu1016
    @naidunaidu1016 10 місяців тому +5

    I am regularly following your channel videos.i am very interesting the venu Swami austrology.i am watching venu Swami videos.and also one insident happened in my life by watched his videos.
    .

  • @jneelima2318
    @jneelima2318 10 місяців тому +8

    BS గారు మీరు వేణు స్వామి గారి ఎంకరేజ్మెంట్ తో అంత దూరం వేళ్ళ గాలిగారు..... ఇట్స్ ట్రూ... 👌🏼
    ఇలాగే ఎప్పటికి మీ ఫ్రెండ్ షిప్
    ఇలానే ఉండాలి.... 😅
    వీడియో సూపర్... 🙏

  • @sureshmulukuntla9433
    @sureshmulukuntla9433 10 місяців тому +11

    Thank you BS gaaru for Interview at Kamakhya temple regarding Dashamaha vidya along with Venu Swamy Guruvu Gaaru and our Telugu States People.
    Thank you so much Sir 🙏

  • @rajashree6758
    @rajashree6758 10 місяців тому +5

    Thank you so much BS Sir For Al The Risk U Had Taken To Show The Temple, once Again Thank you sir for sharing The Information About Kamakya

  • @neerajavasudevan9353
    @neerajavasudevan9353 10 місяців тому +3

    Happy happy to see the temple, thanks for showing the temple we went to take maakhamakya darshan in 2022 .

  • @gundabhanu6659
    @gundabhanu6659 10 місяців тому +15

    Hi sir I'm weting this ఇంటర్వ్యూ ,,నమస్కారం వేణుసామీ గారు 🙏🙏

  • @Rawm_Esh
    @Rawm_Esh 10 місяців тому +4

    BS అదృష్టవంతులు 🎉🎉🎉🙏🙏🙏🙏🙏

  • @ananthakrishnacv6213
    @ananthakrishnacv6213 10 місяців тому +39

    ఓం శ్రీ కామాఖ్య దేవియే నమః

    • @varaprasad649
      @varaprasad649 10 місяців тому

      Bali koredi devata ela avutadi

    • @varaprasad649
      @varaprasad649 10 місяців тому

      Rakshasalayam

    • @varaprasad649
      @varaprasad649 10 місяців тому

      Geeta lo ekkada cheppaledu vama charam gurunchi

  • @user-vj2zr1gx2l
    @user-vj2zr1gx2l 10 місяців тому +15

    22:30 కామాఖ్య అమ్మవారి క్షేత్ర పాలకుడు హనుమంతుడు కాదండీ.... ఉమానందుడు! బ్రహ్మపుత్ర నదిలో ప్రయాణం చేసి దర్శించాలి.

    • @ashrits2564
      @ashrits2564 10 місяців тому

      Hanumantudu,ganapati,uchasti chandalani.mugguru.kshetrapalakalu

    • @user-vj2zr1gx2l
      @user-vj2zr1gx2l 10 місяців тому +1

      @@ashrits2564 నేను ఒక గొప్ప మహానుభావుడు ఆయిన ప్రవచన కర్త గారు చెప్పగా విన్నాను... కామాఖ్య క్షేత్రపాలకుడు ఉమానందుడు అని. మీరు కూడా ఎక్కడ తెలుసుకున్నారు చెప్పగలరు. 🙏

  • @pujalaramabrahmam4556
    @pujalaramabrahmam4556 10 місяців тому +6

    Hatsup BS garu

  • @mahinderreddy1537
    @mahinderreddy1537 10 місяців тому +19

    ఓం శ్రీ కామాక్య దేవి య నమహ 🙏🙏

  • @prameelareddy1877
    @prameelareddy1877 10 місяців тому +4

    Amma Devi Ni daggeraki ravali ninnu chudali ani sankalpam chesukunna karuninchu thalli 🙏,Jai kamayikya Amma

  • @sitaramkurella7514
    @sitaramkurella7514 10 місяців тому +2

    Sir,
    Your vedio is highly valuable.
    We also plan to visit kamala temple with the kind blessings of Amma.
    Thank u and to venuswamy ji

  • @saiaru8989
    @saiaru8989 10 місяців тому +3

    Thank u for sharing video sir....🙏🏻

  • @ramkrik765
    @ramkrik765 10 місяців тому +7

    ధన్యవాదాలు. చాలా మంచిగా అనుభూతి కలిగింది.

  • @sreelathch7448
    @sreelathch7448 10 місяців тому +2

    Nice video sir keep doing many more like this.

  • @badasreenivasreddy8107
    @badasreenivasreddy8107 10 місяців тому +3

    చాలా బాగా మాట్లాడారు

  • @murthydsn8865
    @murthydsn8865 10 місяців тому +10

    Dear Sir, I believe that Dasa Mahavidyalu are precious, confidential and sacred. Its greatness cannot be explained in words but one has to feel by observing correct rule and regulations mentioned for that subject. As Chaganti garu, Samavedam garu etc explained that sacred mantras cannot be discussed openly. i may be corrected if wrong jaisriram

  • @raadvpodcast
    @raadvpodcast 10 місяців тому +4

    Thank You For Sharing🙏🙏🙏

  • @AkulaSridevi-xv2rq
    @AkulaSridevi-xv2rq 10 місяців тому +5

    Good evening venuswamey garu
    B S garu

  • @sureshmanga8783
    @sureshmanga8783 10 місяців тому +1

    Tq anna ninu kuda veltha , Amma vari ashishlu undali👏

  • @vshekar9934
    @vshekar9934 10 місяців тому +5

    ఓం శ్రీ కామాఖ్య దేవియే నమహ

  • @hitaishitv
    @hitaishitv 10 місяців тому +3

    థాంక్స్ బి. ఎస్. గారు.

  • @subramanyamys8626
    @subramanyamys8626 10 місяців тому +1

    Great interview

  • @deshavenigangadhar1454
    @deshavenigangadhar1454 10 місяців тому

    Good
    Chanal
    Congrats......SSA

  • @vikramshettypanduranga4463
    @vikramshettypanduranga4463 10 місяців тому +1

    A very informative video 🙏

  • @parvatheswarraokondapally9886
    @parvatheswarraokondapally9886 10 місяців тому

    Thanks to Venu Swamy garu and BS garu

  • @HRAJUC
    @HRAJUC 9 місяців тому

    Good Morning. Very much useful massage

  • @amarnathreddy9156
    @amarnathreddy9156 10 місяців тому +4

    B.S garu super interview hats of to you sir

  • @anirudhadurthi
    @anirudhadurthi 10 місяців тому +3

    soo thanks sir

  • @kothakotabalaji6408
    @kothakotabalaji6408 5 місяців тому +1

    Om Shri Mathre Namaha ❤🎉

  • @kartashabarinath7047
    @kartashabarinath7047 10 місяців тому +1

    S it's true memu every year ambhu baji Mela ki veltham... Jai khamakhya maa ki Jai🙏🙏

  • @adityaakhil21
    @adityaakhil21 10 місяців тому +7

    Anna part 2 కావాలి అన్న plz❤❤❤❤

  • @venkatramana6145
    @venkatramana6145 10 місяців тому +1

    Thank You Sir...

  • @damodarrao2963
    @damodarrao2963 10 місяців тому +4

    పాకిస్థాన్,బంగ్లాదేశ్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం కదా
    వాల్ల పైన పూజలు చేస్తే
    బాగుంటది !!

  • @naveenvelgam7495
    @naveenvelgam7495 10 місяців тому +4

    కామాక్య దేవి నమః 🙏🙏🙏

  • @sipc1205
    @sipc1205 10 місяців тому +1

    Bs garu ee video adbutham.
    Telangana politics gurinchi next months chesey interview lo venuswamy garini adgandi

  • @nageshbadkal6504
    @nageshbadkal6504 10 місяців тому

    Thank u for showing the template sir

  • @keshavayoutubechannel7531
    @keshavayoutubechannel7531 10 місяців тому +3

    ఇద్దరు వేణు స్వాములు

  • @naidunaidu1016
    @naidunaidu1016 10 місяців тому +2

    Waiting for Kamayya Amma darshanam.we will go very soon

  • @satyanaratanareddy8579
    @satyanaratanareddy8579 10 місяців тому +1

    ధన్యవాదములు

  • @narsareddyakloor99
    @narsareddyakloor99 10 місяців тому +4

    కామాక్య దేవయా 🙏🙏🙏🙏🙏

  • @epicvibe8547
    @epicvibe8547 10 місяців тому

    Mi iddhari combination lo enni interview lu vacchina intresting ga vuntayi ,mi anchoring chaala baaguntundhi 🙇

  • @k.sandeepreddy5656
    @k.sandeepreddy5656 10 місяців тому +2

    ఓం శ్రీ కామాక్య దేవి నమః 🙏🙏🙏

  • @sahasrapathg6542
    @sahasrapathg6542 8 місяців тому

    Superb information brother ❤❤❤

  • @henrybeera5639
    @henrybeera5639 10 місяців тому

    Very happy to see 🙈 this

  • @nagarjunarajuganapati9382
    @nagarjunarajuganapati9382 10 місяців тому +1

    Aandharam santhosamga vundali ammavaaru kamakaa thalli❤

  • @jaishalichannel3464
    @jaishalichannel3464 10 місяців тому

    Superb sir's

  • @tsravannani9066
    @tsravannani9066 10 місяців тому +1

    Nice video

  • @lakshminarasamasarma6465
    @lakshminarasamasarma6465 10 місяців тому +3

    Very good information sir

  • @saikiyansh1520
    @saikiyansh1520 10 місяців тому +5

    Shared very good information to all devotees pl.

    • @TopTeluguTV
      @TopTeluguTV  10 місяців тому

      Thanks for your response

  • @harish4667
    @harish4667 10 місяців тому +1

    Venu swamy garu ni chustene positive vibrations vastai Naku

  • @saradar5428
    @saradar5428 10 місяців тому +1

    Amma kaamaakshi devi meeku paadaabhi vandanam🙏🙏🙏

  • @kumardasarlapalli8209
    @kumardasarlapalli8209 10 місяців тому

    Superb

  • @medidayuvaraju007
    @medidayuvaraju007 10 місяців тому +2

    Kamakya ammavari ki jai🙏

  • @sathishvangari6272
    @sathishvangari6272 10 місяців тому

    I'll will be visiting Amma on 27th of August...Jai kamakya mata ki ...JAI

  • @vilastadoori
    @vilastadoori 10 місяців тому +2

    Jai Khamakya…. Me and my wife went there 3 times as per Mathas approval

  • @muralimarampally7028
    @muralimarampally7028 10 місяців тому

    Tq live B.s.anna.

  • @VenkataRajesh-cq8xu
    @VenkataRajesh-cq8xu 10 місяців тому

    BS garu, Pooja cheyinchukovali ane variki, temple lo procedures enti and daani meeda kuda video cheyyandi. Alanti videos inka prajalaki awareness create chestundi.

  • @chandray5688
    @chandray5688 10 місяців тому +1

    Ee video chala bagunnadi broo keep it up

  • @reddygariammayi97
    @reddygariammayi97 10 місяців тому +1

    Nammaste venu swami

  • @MOKSHESH19
    @MOKSHESH19 10 місяців тому +1

    Namaste venu swamy garu

  • @sanjanaganivada8084
    @sanjanaganivada8084 10 місяців тому

    Guruvugariki namasharam🙏🙏

  • @siddamreddyvenkataramiredd6773
    @siddamreddyvenkataramiredd6773 10 місяців тому

    Super BS

  • @ParvathiBattilanka-kn9hd
    @ParvathiBattilanka-kn9hd 10 місяців тому

    Thanks sir 🙏🙏🙏🙏🙏🌺

  • @sriyadagiri2741
    @sriyadagiri2741 9 місяців тому

    Super sir venu swami 💐💐💐💐💐💐💐💐

  • @SriMatrenamaha1
    @SriMatrenamaha1 10 місяців тому +6

    Good evening BS Sir🎉

  • @pushparaghuram7391
    @pushparaghuram7391 10 місяців тому +1

    Jai kamakya matha 🙏🙏🙏💐💐

  • @KalyaniSuki-gm7xl
    @KalyaniSuki-gm7xl 8 місяців тому +1

    Jai Gurudev 🙏🙏🙏🙏🙏

  • @BavikadiKishorebabu-jo8uy
    @BavikadiKishorebabu-jo8uy 10 місяців тому

    Ammavari alayanni chupinchina Mee iddariki danyavadalu

  • @MOKSHESH19
    @MOKSHESH19 10 місяців тому

    Tq bs sir

  • @mridhamahendra2376
    @mridhamahendra2376 10 місяців тому +1

    Good evening sir

  • @UtnoorRajendhar
    @UtnoorRajendhar 8 місяців тому

    Nennu Chala dhanunyuni brother

  • @maheshbabuk7634
    @maheshbabuk7634 10 місяців тому

    TQ sir 🙏

  • @luckygirl5192
    @luckygirl5192 10 місяців тому

    Thank you BS garu& venu swamy guruvu garu

  • @konreddysrinu4574
    @konreddysrinu4574 10 місяців тому +1

    Anna. B. S , anna. Venu swamy.❤ meeru iddaru keka

  • @swamychalla4134
    @swamychalla4134 10 місяців тому +1

    థాంక్స్ అండి ...❤

  • @sriyadagiri2741
    @sriyadagiri2741 9 місяців тому

    Jai venu swami 🙏🤝🙏🤝🙏

  • @kantekarrakesh8485
    @kantekarrakesh8485 10 місяців тому +1

    Jai bolo kamaya Devi matha ki jai

  • @Balu0308
    @Balu0308 2 місяці тому

    అమ్మ జగత్జనని పాహిమాం పాహిమాం రక్షామం రక్షామం… పాహి పాహి … కృపావాలం భవాని … మూర్ఖుడని అజ్ఞానినీ… కాపాడు మా జనని ……… శ్రీమాయ్రే నమహా

  • @REBEL369
    @REBEL369 7 місяців тому

    🙏🙏🙏🙏🙏❤🙌 TQ 🙏 sir
    Great information ✊

  • @plrjplrj9398
    @plrjplrj9398 10 місяців тому

    Kamakya ammavariki namaskaram Amma venuswammy dhanyavadhalu

  • @sriyadagiri2741
    @sriyadagiri2741 9 місяців тому

    Venu swami gariki 🤝🤝🤝🤝💐💐💐💐

  • @koravenisridhar2974
    @koravenisridhar2974 10 місяців тому +2

    Super B S anna