నమస్కారం అండి. నాకు 15 రోజులుగా విపరీతమైన దగ్గు ఎన్ని హాస్పిటల్ కి వెళ్లిన తగ్గడం లేదు మీ వీడియో చూసి మిరియాలుతో మీరు చెప్పిన విధంగా పాలల్లో వేసుకొని తాగాను కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది. థాంక్స్ అండి నేను కరెక్ట్ టైం కి ఈ వీడియో చూశాను🙏🙏🙏
నమస్కారం సార్ నేను మిమ్మల్ని 2008లో ప్రతిరోజు ఉదయం మాటీవీ లో వచ్చే మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఎపిసోడ్ మొత్తం చూసేవాన్ని కానీ ఒక్కొ రోజు కరెంటు ఉండేది కాదు మీరు చెప్పే మొలకల విధానం నేను నాలుగు సంవత్సరాలు చాలా ఫాలో అయ్యాను అప్పుడు చాలా యాక్టివ్గా గా ఉండే వాడిని కానీ ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో టైం లేక సాధ్యం కావడం లేదు సార్ అన్ని తెలిసి కూడా ఏం తినలేక పోతున్నాను టైం లేక

Thank you🙏
You’re welcome 😊
Thank you so much sar
వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్
Measurrment in terms of spoon to take in will be better to understand
Tq
Thank you sir. Tv lo malli show start cheyandi sir... Your tv show is supportive to many elders.
🙏🙏🙏
Start from 5.24
❤🙏🙏🙏❤
నమస్కారం సార్ నేను మిమ్మల్ని 2008లో ప్రతిరోజు ఉదయం మాటీవీ లో వచ్చే మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే ఎపిసోడ్ మొత్తం చూసేవాన్ని కానీ ఒక్కొ రోజు కరెంటు ఉండేది కాదు మీరు చెప్పే మొలకల విధానం నేను నాలుగు సంవత్సరాలు చాలా ఫాలో అయ్యాను అప్పుడు చాలా యాక్టివ్గా గా ఉండే వాడిని కానీ ఇప్పుడు ఉరుకుల పరుగుల జీవితంలో టైం లేక సాధ్యం కావడం లేదు సార్ అన్ని తెలిసి కూడా ఏం తినలేక పోతున్నాను టైం లేక
❤
మిల్క్ లో vesi tagavachunu
Malli tv show start cheyyandi sir
Roju thaguthunnam kani thaggadam ledu milk lopasupu vesukoni thaguthunmam kani thaggaledu
🙏🙏🙏💐💐💐🙏🙏🙏🙏
Water లో vesi మ్యారేజంచి తేనెవేసి tagali
త్వో times
అల్లంరాశం kalipe తేనే తాగాలి
Sollu aapu. Asalu vishyam cheppu.
సొల్లూ ఏముంది,మిరియాలలో పెప్పరిన్నె వుంటుంది,తాగితే దగ్గు తుంది.
Peddavallaki respect please
Sollu ani అనిపించినపుడు వీడియో చూడ్డమెందుకు comment చేయడమేందుకు
Tq