ప్రతి రోజూ దైవాన్ని దర్శిస్తూనే ఉన్నాం....

Поділитися
Вставка
  • Опубліковано 5 лис 2024

КОМЕНТАРІ • 10

  • @bhanumahi5170
    @bhanumahi5170 Місяць тому

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👌🏻🌹🌹🌹

  • @SaiChopparapu
    @SaiChopparapu 2 місяці тому

    🙏 దర్శించేది అంతా దైవమే. దర్శించ బడేది ఏ ఒక్కటి దైవం కాదు. మారే మాయ. తన్ను తాను దర్శించే వాడే ఏకైక దైవం. ఇది అంతా గురువుగారి జ్ఞాన బిక్ష 🙏

  • @chandruchandru8321
    @chandruchandru8321 2 місяці тому

    🙏🙏🙏

  • @subrahmanyand
    @subrahmanyand 2 місяці тому

    ❤❤❤

  • @tilucks2324
    @tilucks2324 2 місяці тому

    నేను నేనులన్నీ నేనైన నేను అని ఉండడం ముక్తి 🙏💐💐💐

    • @SaiChopparapu
      @SaiChopparapu 2 місяці тому

      సద్గురు దర్శనమే మహా ముక్తి🙏

  • @dhyananubhav2955
    @dhyananubhav2955 2 місяці тому

    కొంచం ఆ బెల్ శబ్దం రాకుండా set చేయండి. ప్లీజ్

  • @BoggarapuNagaprasad
    @BoggarapuNagaprasad 2 місяці тому +1

    దేవుడే మనలను పట్టుకొని ఉన్నాడు. దేవుడి పట్టులో మనము ఉన్నాము అని గుర్తించి, అంగీకరిస్తే మనము దేవుడిని పట్టుకున్నట్లే లెక్క. దేవుడు పట్టు వదిలి వేస్తే మనకు ఉనికి లేదు.
    పరిమితము ఆపరిమితాన్ని పట్టుకోలేదు. కానీ అపరిమితమే పరిమితాన్ని వదలకుండ పట్టుకొని ఉంటేనే పరిమితము అపరిమితములో ఉండగలదు. వదిలితే జీవుడికి మనుగడ లేదు.
    తెర మొత్తము చైతన్యమే. దృశ్యమును దాటి తెర ఉన్నది. దృశ్యమునకు తెర ఆధారము. తెర లేకుంటే దృశ్యమే లేదు. దృశ్యము లేకున్నా తెర ఉంటాది.
    శరీరము + ఆశరీరము (పంచభూతాలు) = విశ్వశరీరము ( "నేను") విశ్వశరీరము పేపర్ అయితే దీనిలో
    శరీరము + ఆశరీరము = అక్షరాలు.

    • @SaiChopparapu
      @SaiChopparapu Місяць тому

      ఇక్కడ పట్టు విడుపులు లేవు స్వామి

  • @venkataramanakovvuru2953
    @venkataramanakovvuru2953 Місяць тому

    🙏🙏🙏