ఎవరు ఈ సుబ్రహ్మణ్యం part8

Поділитися
Вставка
  • Опубліковано 17 жов 2024

КОМЕНТАРІ • 1

  • @drchalamarambakam2449
    @drchalamarambakam2449 3 дні тому

    శ్రీకాళహస్తిలో కొత్తపేట,కైకాల వీధిలో,..వీరి పక్కింట్లో...మేము కాపురం వున్నాము...
    వీరి ప్రథమ కుమారుడు..శంభు ప్రసాద్ నా క్లాస్ మేట్....
    కిష్ట ప్రసాద్ యుగంధర్ మొత్తం 3..కుమారులు..
    అక్క సుబ్రమణ్యం (స్వామి గారి పత్ని)... యుగంధర్ ను...యుగా అని పిలిచేవారు.
    వీరు సాత్వికులు.. చెప్పులు ఎప్పుడూ వేసేవరు కారు..
    Yearly once... శుభ్ర మన్యం స్వామికి తలనీలాలు ఇచ్చేవారు..
    ప్రతిరోజూ మధ్యాహ్నం ఒక సన్యాసి...( కాస్త కుంటిగా నడిచేవారు) పెద్ద కంచు గిన్నె తో ,భోజనానికి వచ్చేవారు....ఇంట్లో కూర్చుని చాలసేపు మాట్లాడే వారు..
    scissors cigarette,.. ఇద్దరూ ఆస్వాదించే వారు...
    సుబ్రమణ్యం స్వామి (అన్న) పదాలకు నమస్కారాలు..