చాల అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా చెబుతున్నారు సర్, ap dsc methodology కూడా చెప్పండి sir, చాల బాగ ఉపయోగపడుతుంది sir మాకు మీకు రుణపడి ఉంటాను sir. చాలా thank you sir
Hi Sir మీ క్లాసులు స్టూడెంట్స్ కే కాదు సార్ కొత్తగా టీచింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. పద్యాలు గేయాలు కూడా వీడియోస్ చేయండి సార్. మీ ఛానల్ ని నేను షేర్ చేస్తున్నాను కూడా అందరికీ ఉపయోగ పడాలి అని సెర్చ్ చేసినప్పుడు మీ ఛానల్ అన్ని మొబైల్ లో చూపించడం లేదు (అంటే ముందే చూపించడం లేదు) మీ ఛానల్ ని నాకు నా హస్బెండ్ రిఫర్ చేశారు. థాంక్స్ ఫర్ యువర్ ఎక్సప్లనేషన్ సార్ 🙏🙏
Sir meru lesson chepite asalu akkada kuda chinna doubt kuda radhu thankyou sir Naku ipativaraku e tapic konchem doubt ga undedi baga cheparu thankyou sir
Nenu oka prakyatha coaching centre lo coaching tisukunnanu🎉 but mi explanation .. 🙏🙏🙏🙏🙏🙏🙏 na vantu ga Naku telisina vallandari ki share chesi subscribe chesukomantunnanu sir🎉 am SGT 2014 sir
Good morning sir, 14th afternoon tet 2024 exam lo.... చికాగో లో స్వామి వివేకానంద గారి చే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి ani icharu sir..... Ans కర్మణి వాక్యం.
చాల అర్థవంతంగా అందరికీ అర్థమయ్యే విధంగా చక్కగా చెబుతున్నారు సర్, ap dsc methodology కూడా చెప్పండి sir, చాల బాగ ఉపయోగపడుతుంది sir మాకు మీకు రుణపడి ఉంటాను sir. చాలా thank you sir
Sir Telugu methodology videos cheyyandi sir please oke video lo complete Telugu methodology cheppandi sir 3rd nundi exams sir ap tet
Methodology video cheyyandi sir
Hi Sir
మీ క్లాసులు స్టూడెంట్స్ కే కాదు సార్ కొత్తగా టీచింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి కూడా బాగా ఉపయోగపడుతుంది. పద్యాలు గేయాలు కూడా వీడియోస్ చేయండి సార్. మీ ఛానల్ ని నేను షేర్ చేస్తున్నాను కూడా అందరికీ ఉపయోగ పడాలి అని సెర్చ్ చేసినప్పుడు మీ ఛానల్ అన్ని మొబైల్ లో చూపించడం లేదు (అంటే ముందే చూపించడం లేదు) మీ ఛానల్ ని నాకు నా హస్బెండ్ రిఫర్ చేశారు. థాంక్స్ ఫర్ యువర్ ఎక్సప్లనేషన్ సార్ 🙏🙏
Super sir
Sir miku chala runapadi unnanu ela thanks chepalo teliyatledu miku a bagavantudu health& wealth i valani korukuntunnanu sir
Chala bhaga cheyparu sir God bless you sir
V. Good sir🙏✌✌.
Good morning sir
Meru Telugu grammar Chala Baga chepputhunnaru sir 🙏🙏🙏
super explanation sir
Sir meru chepina vatilo exam ki vachey Naku chala happy anipinchindi
Sir శ్రీనివాసుడు పల్లకిలో ఊరేగాఆడు అనేది kathrusahitha vakyam kuda avutundi kada sir
Nice sir🎉
చాలా బాగా చెప్పారు,
ధన్యవాదములు సార్. 🙏🙏🙏🙏🙏
Sir meru lesson chepite asalu akkada kuda chinna doubt kuda radhu thankyou sir Naku ipativaraku e tapic konchem doubt ga undedi baga cheparu thankyou sir
Karthasahitha vakyam
Nenu oka prakyatha coaching centre lo coaching tisukunnanu🎉 but mi explanation .. 🙏🙏🙏🙏🙏🙏🙏 na vantu ga Naku telisina vallandari ki share chesi subscribe chesukomantunnanu sir🎉 am SGT 2014 sir
Sir mee class excellent, meeru sandhulu kuda video cheyyandi. Please
Meeru chebite artham aindi sir🙏
Sir dayachesi videos cheyandi plz
Sir enka video's cheyyandi sir
Sir bashabagalu midha class cheyyandi sir
Tq sir do more videos sir
Thanks Andi
Sir basha bagalu, సందులు, methodology video cheyyandi sir
Thank you 🙏 sir
Thank you sir 👏👏👌
జాతీ ,ఉపజాతీ padalagurinchi explain cheyandi sir
సంధులు
Sir sandhulu chapandi sir
Good morning sir, 14th afternoon tet 2024 exam lo.... చికాగో లో స్వామి వివేకానంద గారి చే గొప్ప ఉపన్యాసాలు ఇవ్వబడ్డాయి ani icharu sir..... Ans కర్మణి వాక్యం.
Sir full grammar okka video cheyyandi sir tet ki please
నమస్తే sir బాగున్నారా
సంపాతి ఎగురుతున్నాడు
అకర్మక వాక్యం 06-10-2024 2వ షిఫ్ట్ పరీక్షలో వచ్చింది సార్
మీరు చెప్తే ఇంకా చూడవలసిన అవసరం లేదు సిర్ మళ్ళీ....ఇలా రోజుకు ఒక video చేయడానికి try చేయండి....సిర్ ప్లీజ్ మాకోసం
Sir idi sa social ki vastunda.
Hi sir
Varnaniki aksharaniki teda yemiti?? Vivarinchagalaru....
Sandeha nivruthi cheyyagalaru ....
భాష భాగాలూ చెయ్యoడి సార్
Wow good explanation sir,, thank you so much...
Sir SA Telugu 60 mrks ki kadha, only grammar nunchi yenni questions vasthaye...
Sandhulu cheppandi ayyagaru
Hello sir sandulu cheppandi pls
Sir pdf available undha sir
Telangana vallaki use avdha sir ee vedio
అవుతుందండి❤️🙏
Answer కర్తని వాక్యం అవుతుంది kada sir ప్లీజ్ రిప్లై me
అమ్మ కొట్టింది .... సకర్మక వాక్యం అవుతుందా సార్
అవదు, ఆకార్మక vaakyam
Thank you sir 🙏